Latest Post

Vivek Athreya Lyrics For Bomma Blockbuster Song

 


విజ‌యూభ‌వ ఆర్ట్స్ , నందు, రష్మీ  కాంబినేష‌న్ లో సిద్ద‌మ‌వుతున్న బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూడ‌వ సింగిల్ కి వివేక ఆత్రేయ లిరిక్స్‌

విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాయించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా, యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఈ చిత్రాన్ని విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు. ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి  రెండు సాంగ్స్ విడుద‌ల‌య్యి మంచి విజ‌యాన్ని సాదించాయి. ఇప్ప‌డు ఈనెల 24 న మూడ‌వ సాంగ్ విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ సాంగ్ కి లిరిక్ ని మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారేవురురా చిత్రాల ద్వారా ద‌ర్శ‌కుడు గా మంచి స‌క్స‌స్ ని సాందించి ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా అంటే సుంద‌రానికి చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందిస్తున్నారు.ఈ ఆడియో ని  ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో  అందుబాట‌లో ఉంది.


న‌టీన‌టులు


నందు విజ‌య్ కృష్ణ‌‌, ర‌ష్మీ గౌత‌మ్


సాంకేతిక వ‌ర్గం


పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను


పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే


ఎడిటర్ : బి. సుభాష్కర్


సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్


మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి


నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ


రచన - దర్శకత్వం : రాజ్ విరాట్

Pogaru Ceded Rights Sold for Fancy Rate

 


63 లక్షలతో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జ పొగరు సీడెడ్ రైట్స్..

యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నంద కిషోర్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పొగరు. కరాబు మైండ్ కరాబు.. అంటూ విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క‌న్న‌డలో ఈ సాంగ్ విడుద‌లైన ద‌గ్గ‌ర‌ నుండి మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్ తో రికార్డులు సాదించింది. ఆ తర్వాత పొగ‌రు పేరుతో తెలుగులో కూడా త‌న పొగ‌రు చూపించాడు స్టార్ హీరో దృవ స‌ర్జా. ఈ సినిమా నుంచి విడుదలైన పాట తెలుగులో కూడా రికార్డులు సృష్టించింది. పొగ‌రు పాట యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది పోటీ ప‌డ‌గా 3 కోట్ల‌కి పైగా ఫ్యాన్సి రేటుతో  వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజుగారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుంతకల్లు నాగరాజు 63 లక్షల ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఉన్న పొగరు ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. అనువాద సినిమా అయినా కూడా అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఖచ్చితంగా తెలుగులో కూడా ఈ సినిమాతో ధ్రువ సర్జ సంచలన విజయం అందుకుంటాడు అని వారు నమ్మకంగా చెబుతున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజుగారు మాట్లాడుతూ..  ఇటీవ‌ల ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛాన‌ల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ లో వున్న పొగ‌రు క‌న్న‌డ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ పేరుతో 3 కోట్ల 30 ల‌క్ష‌ల‌కి సొంతం చేసుకున్నాము. ఈ సినిమా సాంగ్ క‌న్న‌డ‌లో 170 మిలియ‌న్స్ పైగా వ్యూస్ తెలుగులో 50 మిలియ‌న్స్ వ్యూస్ కి పైగా రావ‌టం అతి పెద్ద రికార్డని చెప్పాలి. ఇంత క్రేజ్‌వ‌చ్చిన సినిమాకి మ‌న టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేష‌న్ రాగా మా సంస్థ సొంతం చేసుకోవ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో సైమంటెన్స్ గా విడుదల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. వ‌రుస‌గా మూడు సూప‌ర్‌హిట్స్ తో డ‌బుల్‌ హ్య‌ట్రిక్ కి శ్రీకారం చుడుతూ క‌న్న‌డ‌లో దూసుకుపోతున్న దృవ స‌ర్జా, టాలీవుడ్ లో ఏ సినిమాలో న‌టిస్తే ఆ సినిమా సూప‌ర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచుర‌ల్ బ్యూటి ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ద్య వ‌చ్చిన క‌రాబు సాంగ్ విజువ‌ల్ గా అంద‌ర్ని విప‌రీతం గా ఆక‌ట్టుకుంటుంది. రిపీట్ గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది. ఈ సినిమా కి ద‌ర్శ‌కుడు నంద‌ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి న‌చ్చేలా తెర‌కెక్కించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కులు చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య లు ఇచ్చిన ప్ర‌తి సాంగ్ సంచ‌ల‌నం కాబోతుంది. ఈ చిత్రంలో మ‌రో క్రేజ్ గా WWEలో ఫేమ‌స్ ఫైట‌ర్స్  కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే ,జో లిండ‌ర్‌, జాన్ లోక‌స్ లు ఈ చిత్రం లో విల‌న్స్ గా న‌టిండం విశేషం. ఈ న‌లుగురి బాడి బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జా కి మ‌ద్య యాక్ష‌న్ స‌న్నివేశారు స‌బ్ర‌మాశ్చ‌ర్య‌‌ప‌రుస్తాయి. ఇలాంటి చాలా స‌ర్‌ప్రైజ్ లు ఈ చిత్రం లో డైర‌క్ట‌ర్ క్రియెట్ చేశాడు. ఇంకా మ‌రిన్ని విష‌యాల్ని మ‌రోక్క‌సారి తెలియ‌జేస్తాం..అని అన్నారు. 

బ్యాన‌ర్‌.. సాయి సూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం.. చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య‌

నిర్మాత‌.. డి. ప్ర‌తాప్ రాజు 

ద‌ర్శ‌కుడు.. నంద‌ కిషోర్‌


Upasana Konidela Unveiled NATYAM First Look

 Upasana Konidela Unveiled Sandhya Raju, Revanth Korukonda’s NATYAM First Look



"NATYAM means to tell a story through dance in a beautiful way” is a well written concept Telugu Feature Film coming soon to theatres across Andhra Pradesh and Telangana.


Well known Kuchipudi Dancer Sandhya Raju from Hyderabad has acted in a Telugu movie for the 1st time and has delivered a mesmerizing performance through her acting, expressions and Dance.


Entrepreneur and philanthropist Upasana Konidela has unveiled the first look poster of Natyam today and it’s heavenly.


Draped in a traditional saree, Sandhya Raju is spellbinding in her character as a classical dancer. With a Nataraju idol adorning her back, she appears before us like a Goddess of dance.  


This poster is creating a lot of heightened curiosity and attraction about her Character and role in this New Telugu Film.


Young debutant director Revanth Korukonda has not only written and directed this beautiful Telugu Dance based movie, he is also the DOP and editor for this Telugu Film.


The film portrays a beautiful unique relationship between a Guru and his student and is intertwined with a love story as well.


Kamal Kamaraju and Rohit Behal play the male leads in the film.


Shravan Bhardwaj has created beautiful songs and OST for this film.


The movie is a visual beauty which was made in the beautiful architect temples of Hampi, Lepakshi, Bangalore and Hyderabad of the south India.


CAST

Sandhya Raju, Kamal Kamaraju, Rohit Behal, Aditya Menon, Subhaleka Sudhakar, Bhanupriya, Baby Deevana.


CREW

Script – Camera – Edit – Direction : Revanth Korukonda

Production House: Nishrinkala Films

Music : Shravan Bhardwaj

Lyrics : Karunkar Adigarla

Art : Mahesh Upputuri

Production Designer: Sandhya Raju

VFX: ThunderStudios

Colorist : M. Raju Reddy

SFX: Sync Cinemas

SoundMixing – Krishnam Raju

Production Controller: Valmiki Srinivas

Digital Promotions: Shreyas Media

PRO: Vamsi Shekar

Gangster Gangaraju Regular Shooting Started

 





Check Grand Release on February 19th

 


ఫిబ్రవరి 19న నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి - భవ్య క్రియేషన్స్ ల చిత్రం 'చెక్' రిలీజ్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న  'చెక్' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్ రిలీజ్చేస్తున్నామని 


నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ  " జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్థ్రిల్లర్ ఇది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్తఅనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలాచేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులోఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఇందులోకథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలాఆసక్తికరంగా ఉంటాయి" అని తెలిపారు.

  నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.


ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్  , ఆర్ట్ : వివేక్అన్నామలై  , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్,


కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

'LAKSHYA' Teaser Released

 Young Hero Naga Shaurya Is Creating Sensation With 'LAKSHYA' Teaser Which Is Out On The Occasion Of His Birthday



Young Hero Naga Shaurya‘s 'Lakshya' is Directed by Sathossh Jarlapudi, Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu is playing a crucial role. Naga Shaurya's 20th film, 'Lakshya' is an ancient sports-based film which is being made for the first time in India with a backdrop of ancient archery with all commercial aspects. Naga Shaurya has put in lot of efforts for a perfect toned body. His six packed super fit physique in impressive first look created a lot of buzz.   Team has released the teaser of 'Lakshya' wishing Naga Shaurya on the occasion of his birthday bringing more happiness to fans. Teaser is trending in YouTube and Twitter with superb response. 


'Lakshya' Teaser begins with the voice-over of Versatile Actor Jagapathi Babu saying, " Chala mandiki aatatho gurtimpu vastundi.. kaani evadi okay pudatadu aatake gurtimpu techevadu.."  Teaser is quite interesting throughout projecting Naga Shaurya as a gifted archer and his journey to become a champion. Naga Shaurya is seen in two getups in the teaser hinting various shades in his character. Final dialogues by Jagapathi Babu, "PADI lechina Vaaditho pandem.. Chala pramadakaram.." is very impressive. Kala Bhairava's background score elevated and brings in more strength to this teaser. Explosive teaser of 'Lakshya' has doubled the expectations on the film. Currently the film is undergoing it's final schedule.


The film has Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu as the lead cast. 


Cinematographer: Raam Reddy, Music: Kaalabhairava, Editor: Junaid,

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar,

Story, Screenplay, Direction: Santhosh Jagarlapudi

Anil Ravipudi Direction Supervision For 'Gaali Sampath'

 I Am Very Glad About Blockbuster Director Anil Ravipudi Providing Direction Supervision For 'Gaali Sampath' - Producer S. Krishna



'Gaali Sampath' has a very good craze among upcoming small films. It got a new glamour with Blockbuster Director Anil Ravipudi's Presentation and Screenplay. ‘Gaali Sampath’ is Produced by his Co-Director, Writer, Friend S. Krishna under his newly launched ImageSpark Entertainment  along with Saahu Garapati, Harish Peddi’s Shine Screens banner. This film features Young Hero Sree Vishnu, Lovely Singh as Hero and Heroines while Natakireeti Dr. RajendraPrasad will be seen in the titular role as ‘Gaali Sampath’. Anish is Directing this film. Latest is Anil Ravipudi announced that he is providing Direction Supervision for this film.



Anil Ravipudi said, " When 'Gaali Sampath' was first announced, I planned to present and write screenplay for the film. This film is extra special for us and now I am extending my complete support by providing direction supervision as well. 

I always believe that team work means more meaningful work."



Producer S. Krishna said, " I am glad that my Friend, Blockbuster  Director Anil Ravipudi is providing Direction Supervision along with presenting and writing screenplay for this film. The film is shaping up superbly with the encouragement and creative involvement of Anil Ravipudi Garu. We believe that the first film in our banner, 'Gaali Sampath' will become biggest Blockbuster in this 2021. Currently the final schedule is going on at Hyderabad. Special thanks to our friend Anil Ravipudi for providing Direction Supervision for this film."


Natakireeti RajendraPrasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, Sathya, Raghu Babu, Sreekanth Aiyyangar, Mirchi Kiran, Surendra Reddy, Gagan, Memes Madhu, Aneesh Kuruvilla, Rajitha, Karate Kalyani, Sai Srinivas, Rupalakshmi, and others are the principal cast.


Story: S. Krishna

Script Assistance: Adinarayana

Cinematography: Sai Sri Ram

Music: Achu Rajamani

Art: AS Prakash

Editor: Thammiraju

Executive Producer: Nagamohan Babu .M

Dialogues: Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry

Fights: Nabha

Choreography: Sekhar, Bhanu

Make-up: Ranjith

Costumes: Vasu

Chief Co-director: Sathyam Bellamkonda

Production: Shine Screens, ImageSpark Entertainment

Screenplay, Presented & Direction Supervision by: Anil Ravipudi

Producer: S. Krishna

Director: Anish

Jai Sena' Movie Release on January 29

 I Am Dedicating 'Jai Sena' Movie To Farmers - Producer & Director V. Samudra




Srikanth, Sunil in lead roles, Introducing Sree Karthikeya, Abhiraam, Praveen, Hareesh Gowtham in other lead roles Director V Samudra is coming with Jai Sena Movie. V Vijayalakshmi, Sushma Reddy Films is presenting this film while V Sai Arunkumar is Producing in Siva Mahateja Films banner. Teaser, Trailer and Songs released so far have garnered a very good response. The film is getting ready to release on January 29th in a grand manner. On this occasion the team interacted with media at Film Chamber, Hyderabad. Actor Sunil, Director Samudra, Actors Sri Kartikeya, Abhiram, Praveen, Harish Goutham, Writer Chandu, Co-Producers Srinivas Reddy, Sirish Reddy attended the event.


Actor Sunil said, " During my school days whenever I wanted to watch a movie, my family took me to T Krishna Gari films like 'Neti Bharatham', 'Repati Pourulu' to have awareness about society. My grand father was a farmer. He takes me to agricultural land whenever I didn't go to school. Though a farmer doesn't need us. But, we all depend on Farmer. That's why we need to take care of their problems. I did the role of a powerful IPS Officer in this film. I enjoyed playing my character in this film. We usually do entertainers but a chance to act in films like these doesn't come very often. It talks about the problems faced by the farmers suggesting a solution. I wish all of you will support this film as this is made with very noble intentions."


Director Samudra said, " Our 'Jai Sena' film is releasing on January 29 in a grand manner. I heartfully pray to God for the success of this film. My brothers Srikanth Garu, Sunil Garu, my best friend Tarakaratna, Sri Ram, Sree, Kartikeya, Abhiram, Praveen, Harish Gowtam acted in this film. This film features four heroines. Sunil Garu did the role of a powerful police officer. All the films he has acted as a Police became successful. I believe this film too will become a big success. Title 'Jai Sena' sounds like 'Janasena' to many. The resemblance is true. Janasena is Pawan Kalyan Gari party. We all support him and his party. 'Jai Sena' too is very close to Pawan Kalyan gari ideologies. This film discussed about the problems faced by farmers. We suggested a good solution to the problems in the film. That's why we are dedicating this film to farmers. This film reminds our responsibility towards the farmers. As this film is about the welfare of farmers, we request the government's of both Telugu states to exempt the tax for this film."


Hero Praveen said, " Director Samudra Garu gave me a very good character in this film. Definitely this film will become a big plus to my life. Thanks to Samudra Garu for making me a part of this memorable journey of this film."


Hero Abhiram said, " We are coming to you on January 29. I wish you all will support our first film. Thanks to everyone who supported us."


Co-Producers Sirish Reddy, Srinivas said, " 'Jai Sena' is releasing on January 19. Our entire team worked very hard for this film. We are very happy about the film. We wish the film which is being made about farmers to become a big Hit."


Writer Chandu said, " Samudra Garu made 'Jai Sena' as his lifetime film about the farmers who are supporting our life by providing food to us. We all have sometime to take rest but farmers work restlessly. There are a lot of changes in Police department. It will be good if farmers too should have a clean policing organisation."



Srikanth, Sunil in Lead Roles. Introducing Sree Karthikeya, Abhiram, Praveen, Harish Goutham as heroes. Sri Ram, Ajay Ghosh, Madhu, Azad, Dhanraj, Venu, Chammak Chandra and Others in other principal roles


Cinematography: Vasu, Music: S. Ravishankar, Editing: Nandamuri Hari, 

Dialogues: Thirumalasetty Suman, Parvathy Chandu, Lyrics: Abhinay Srinu, SiraSri, Dance: Amma Rajasekhar, Ajay, Fights: Kanal Kannan, Nandu, Ravi Varma, Executive Producer: P.R. Chandra Yadav, Line Producer: V. Gopalakrishna,  Co-Producers: P Sirish Reddy, Devineni Srinivas, Presented by: Vijayalakshmi, Producer: V Sai Arunkumar,  Story-Screenplay-Direction: V. Samudra

'6 Teens' Hero Rohith Is Making His Re-entry With Action Entertainer 'Kalakaar'

 '6 Teens' Hero Rohith Is Making His Re-entry With Action Entertainer 'Kalakaar



Rohith who is well known with films like '6 Teens', 'Janaki Weds Sriram', 'Goodboy', ' Nenu Seetamaalakshmi', 'Nava Vasantham', 'Sontham' is making his re-entry with Suspense Thriller titled 'Kalakaar'. Sreenu Bandela is Directing this film while Venkata Reddy Jajapuram is Producing it under AG & AG Entertainments banner. Sayaji Shidne, Prudhvi Raj, Rajeev Kanakala, Shiva Shankar, Ravi Kaale, Gagan, Karate Kalyani, Jayalalitha, Ashok Kumar are playing crucial roles. Shoot of the film has been completed. On this occasion..


Hero Rohith said, " For the first time I am doing a pure action film. I am doing a powerful police officer role. Film came out very well. Sreenu Gari making style is quite new. This film will surely impress you as a commercial entertainer. I seek your blessings to this film like my previous films."


Producer Venkata Reddy Jajapuram said, " 'Kalakaar' is the second film in our AG & AG banner. Director Srinivas Bandela is making this film with good budget and very good casting. Film came out very well. We are getting very good support from artists and technicians. I wish you all will support our film."


Director Sreenu Bandela said, " This is a suspense thriller subject about Artists. Many are coming to the Industry out of their love towards Cinema. Some of them will become successful and some will return to their homes. This movie is about some people who can't go back and about the incidents happened in their lives. This is a comeback movie for '6 Teens' Hero Rohith after a longtime. Many senior actors acted in this film. Shooting part is completed and we are planning to release as a summer special. My Heartful thanks to Jajapuram Venkata Reddy Garu for giving me this opportunity. Action sequences and Suspense elements will surely thrill audiences."


Actor Shayaji Shinde said, " I am playing the role of a senior lawyer in this film. Sreenu Garu is making this film with a different subject. I am enjoying playing my role. You all will like this film for sure."



Actor Rajeev Kanakala said, " I am doing lawyer role in this film. Mine is a crucial character. Many senior actors are doing roles in this film. I wish you all will support this 'Kalakaar'."



Actress Karate Kalyani said, " This film will showcase the hardships faced by Artists."


Rohith, Sayaji Shidne, Prudhvi Raj, Rajeev Kanakala, Shiva Shankar, Ravi Kaale, Gaganvihari, Nalini Kanth, Karate Kalyani, Jayalalitha, Ashok Kumar, Ramesh Varma, Busstop Koteswara Rao, Gharshana Srikanth, Aruna, Nagi Reddy, Manoj Kumar, Jayavani, Surya and others are principal cast


Cinematography: Amar .G, Music: Chinna, Dialogues: Murali Krishna, Gopi Kiran, Lyrics: JB Lakshmana Ganga, Fights: Dragon Prakash, Devaraja, Choreography: Samuel, Costumes: Mehaboob, Production Executive: Paritala Rambabu, Executive Producer: Shiva Reddy Jajapuram, 

Producer: Venkata Reddy Jajapuram,

Story, Screenplay, Direction: Sreenu Bandela

Mr and Miss Trailer Launched

 


యూత్ ఫుల్ ఎంటర్ టైనర్  "మిస్టర్ అండ్ మిస్" ట్రైలర్ లాంచ్


 రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ పతాకంపై  శైలేష్ సన్ని,

జ్ఞానేశ్వరి కండ్రేగుల  జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్  ఫండెడ్ చిత్రం "మిస్టర్ & మిస్"రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని   ఈనెల 29న విడుదలవుతున్న* సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ ను  మధుర శ్రీధర్ గారి చేతుల మీదుగా విడుదల చేయించారు. అనంతరం* 

 

 *మధుర శ్రీధర్ మాట్లాడుతూ* ..నాకు ఇష్టమైన దర్శకుల్లో అశోక్ ఒకరు.చాలా కష్టపడతాడు.

"ఓ స్త్రీ రేపు రా" అనే సినిమా తీశాడు. తను హిందీలో కూడా ఆ కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది.ఎప్పుడూ తను కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాడు.అలా వచ్చిన కొత్త కాన్సెప్టే ఈ "మిస్టర్ అండ్ మిస్".ఈ సినిమాను ఓ.టి.టి.లో విడుదల చేయమని ఎన్నిసార్లు చెప్పినా అశోక్ వినలేదు.ఈ సినిమాను డైరెక్ట్ గా  సినిమా థియేటర్ లోనే విడుదల చెయ్యాలనే  పట్టుదలతో.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.కొత్త కాన్సెప్ట్ తో  వచ్చిన "ఆర్ ఎక్స్100" సినిమా లా ఈ మూవీ  అనిపిస్తుంది.అశోక్ మనసుని అర్థం చేసుకొని యూనిట్ అందరూ బ్రిలియంట్ వర్క్ చేశారు .యశ్వంత్ నాగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకు అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.కాబట్టి  సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.ఈ నెల 29న థియేటర్లో విడుదల చేస్తున్న ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను.టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు

 


 *దర్శకుడు అశోక్ మాట్లాడుతూ ..."* మిస్టర్ అండ్ మిస్" బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.ఒక జంట సెల్ఫీ రొమాంటిక్ వీడియోను ఇష్టపడి తీసుకుంటే ఆ వీడియో వారి చేతులు దాటి మూడవ వ్యక్తికి చేరితే ఎలా ఉంటుంది .వాళ్లు హై లో ఉన్నప్పుడు తీసుకున్న ఈ వీడియో  సొసైటీ కి చేరినపుడు వారి పేరెంట్స్ ఎలా స్త్రగుల్ అవుతారు, వాళ్ల రిలేటివ్స్ ఎలా ఫీలవుతారు, వీళ్లు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ కథ. దీనికి ఒక మంచి లవ్ స్టోరీ జతచేసి తీయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను ఫస్ట్ రిలీజ్ చేశాము. దానికి అనుకున్న వ్యూస్ రాలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలు అన్నీ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందిందని చాలామంది అన్నారు.అందువల్ల రెండవ

ట్రైలర్ లో  ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ను విడుదల చేశాము.ఈ సినిమాకు దాదాపుగా 50 నుంచి 100  మంది వరకు ఇన్వెస్ట్ చేసి తీసిన క్రవుడ్ ఫండెడ్ మూవీ. నా మీద, నా స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.ఇది ఓన్లీ యూత్ తో పాటు పేరెంట్స్ కూడా చూడదగ్గ సినిమా.మీరందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ఈ నెల 29న  విడుదల అవుతున్నా మా సినిమాను మీరందరూ  తప్పక చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.


 *సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ* ...సినిమా మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు అశోక్ గారు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది మాకు మాత్రమే తెలుసు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు క్యాస్టింగ్ వేరే అనుకున్నాము.తరువాత మేము చాలా స్ట్రగుల్ పేస్ చేశాము.అయితే కొత్త వాళ్ళు ఎందుకు అని షూటింగ్ డేస్ పెరిగినా ఇబ్బంది ఉండదని మేము తీసిన షార్ట్ ఫిలిం హీరో హీరోయిన్లు తో అయితే కంఫర్ట్ ఉంటుందని ఫైనల్ గా వారితోనే ఈ మూవీ చేయడం జరిగింది. 

ఇందులో  రొమాన్స్ ఉన్నా  స్టోరీ డిమాండ్ తగ్గట్టే ఉంటుంది.మా సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకొంటున్నాను.



 *హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ* ..అందరూ అందరూ ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు చాలా కష్టపడి పనిచేశాం. మేము చేసిన డెమో షార్ట్ ఫిలిం కి సైమా అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. మాపై నమ్మకంతో ఎంతోమంది ఇన్వెస్ట్ చేసిన వారి మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకూడదని  ఈ మూవీ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి రూపాయి మేము జస్టిఫై చేశామని అను కుంటున్నాము. రొమాన్స్ కోసం తీసిన సినిమా కాదిది కథ డిమాండ్ చేస్తే చేసిన సినిమా. మేము విడుదల చేసిన ఫస్ట్ ట్రైలర్ కు, సెకండ్ ట్రైలర్ కు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్సే కాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా  చాలా ఉన్నాయి. చాలా రోజుల నుండి మేము ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.ఈ నెల 29 న విడుదల అవుతున్న మా సినిమాను మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. 


 *హీరో సన్నీ మాట్లాడుతూ* ...ఒక చిన్న సినిమా వస్తుందంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మధుర శ్రీధర్ గారు ఒకరు.నేను చేస్తున్న మొదటి సినిమాకు మధుర శ్రీధర్ గారు వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది..


 *ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్* మాట్లాడుతూ..అశోక్ కష్టాన్ని  దగ్గరగా చూసిన వ్యక్తిని నేను, సినిమా కోసం ఇంత కష్ట పడతారా అనుకున్నా.. అతని బ్లడ్ లో కూడా సినిమా కనబడేలా కష్టపడతాడు అశోక్ కు చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు.



హీరో,హీరోయిన్.. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని 

ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ :

కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం

మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Bangaru Bullodu Pre Release Event



 ఫ్యామిలీ స్టార్ నరేష్ నటించిన "బంగారు బుల్లోడు" పెద్ద హిట్ కావాలి.. ఫ్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ !!


అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం "బంగారు బుల్లోడు". జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ వేడుక జనవరి 21న హైదరాబాద్ దసపల్లా హోటల్ లో  ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాతలు కె.యల్. దామోదర ప్రసాద్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, అమ్మిరాజు, నటులు  రాజా రవీంద్ర, అల్లరి నరేశ్, పృద్వి,    ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, హీరోయిన్  పూజా జవేరి, దర్శకుడు గిరి, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, కెమెరామెన్ సతీష్ ముత్యాల,  లైన్ ప్రొడ్యూసర్ మహేష్, తదితరులు  పాల్గొన్నారు.. శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. బంగారు బుల్లోడు రిలీజ్ పోస్టర్ ని మెహర్ రమేష్ ఆవిష్కరించారు...


ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ' బంగారు బుల్లోడు టైటిల్ తో పాటు ట్రైలర్ చాలా బాగుంది. సాయి కార్తీక్ మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రోజు మా ఇంట్లో వింటున్నాం. అంత బాగా నచ్చింది. సతీష్ సూపర్బ్  విజువల్స్ ఇచ్చారు. అల్లరి నరేష్ సినిమా అంటే కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ నరేష్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులందరిని అలరిస్తుందని..  ఈ చిత్రం పెద్ద హిట్ అయి మా అనిల్, కిషోర్ గారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.


"ఆర్ ఎక్స్ 100" ఫేమ్ అజయ్ భూపతి మాట్లాడుతూ..' నా ఫెవారేట్ డైరెక్టర్ ఇవివి గారు. 1990లో వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఇన్స్పిరేషన్.. ఇవివి గారు టచ్ చేయని జోనర్ లేదు.. టచ్ చేయని క్యారెక్టర్స్ లేవు. అన్ని రకాల జోనర్సలో ఆయన సినిమాలు చేశారు. ఆయనలా ఇంకెవరు చేయలేదు. నరేష్ కామెడీనే కాదు ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నారు. గిరి మంచి ఫ్రెండ్. ట్రైలర్ చూస్తుంటే సినిమా బాగా తీశాడని తెలుస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అయి నిర్మాత అనిల్ గారికి, దర్శకుడు గిరికి మంచి పేరు రావాలని.. అన్నారు.


ప్రముఖ నిర్మాత కె.యల్. దామోదరప్రసాద్ మాట్లాడుతూ.. '  హీరోగా అనే కంటే నరేష్ నా దృష్టిలో మంచి యాక్టర్. కామెడీ అయినా సీరియస్ అయినా ఎమోషన్స్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈజీగా చేసే వెర్సటైల్ ఆర్టిస్ట్. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగా ఆడి సూపర్ హిట్ అయి నిర్మాత దర్శకులకు మంచి పేరు డబ్బులు రావాలని కోనుకుంటున్నాను.. అన్నారు.


అమ్మిరాజు మాట్లాడుతూ.. ' మా గురుదైవం, తండ్రిసమానులు ఈవివి గారి వర్ధంతి రోజున ఈఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. సురేష్ ప్రొడక్షన్, ఈవివి సినిమా, సిరి సినిమా బ్యానర్లో సినిమాలు చేసిన నరేష్ ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరసగా సినిమాలు చేస్తున్నారు.. ఈ అవకాశం ఇచ్చి నరేష్ ని ప్రోత్సహిస్తున్న అనిల్ సుంకర గారికి చాలా థాంక్స్. గిరి, వెలిగొండ 'బెట్టింగ్ బంగార్రాజు'కు కథ ఇచ్చారు. మళ్ళీ ఈ చిత్రానికి వారిద్దరూ పనిచేశారు.. గ్యారెంటీగా ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుంది.. అన్నారు.


హీరో నరేష్ మాట్లాడుతూ.. ' ముందుగా 'బంగారు బుల్లోడు' టైటిల్ ని అడగ్గానే మాకు ఇచ్చిన బాలకృష్ణ, రవిరాజా పినిశెట్టి గారికి నా థాంక్స్. సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా బాగుంటే ఆదరిస్తామని ఆడియెన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్ని ఆదరించి సక్సెస్ చేశారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి 23న మా బంగారు బుల్లోడు చిత్రం వస్తుంది. అందరూ థియేటర్స్ లో మా సినిమా చూసి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను..డైరెక్టర్ గిరి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. బ్రహ్మాండమైన డైలాగ్స్ రాశారు వెలిగొండ. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది ఆరవ సినిమా. డెఫినెట్ గా డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి.  సాయి కార్తీక్ మ్యూజిక్ ఎక్స్ లెంట్ గా చేశాడు. అతనితో ఇది 5వ సినిమా. కంటిన్యూస్ గా మా జర్నీ ఇలాగే ఉండాలి. ఏకే అంటే నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. ఎంతో కష్టపడి అనిల్ గారు కిషోర్ ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.    స్వర్ణ కార్మికులను కించపరిచే విదంగా బాడ్ గా  కాకుండా వారి కష్టాన్ని, వారి వృత్తిని హైలెట్ చేసి మా చిత్రంలో గొప్పగా  చూపించాం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ట్రైలర్, పోస్టర్ చూసి ఎలాంటి డేసిషన్స్ తీసుకోవద్దు.. అన్నారు.


చిత్ర దర్శకుడు గిరి మాట్లాడుతూ.. ' కథా రచయితగా ఈవివి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆయనకి నా కృతజ్ఞతలు. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గోల్డ్ స్మిత్ కుర్రాడి కథ ఇది. కథలోనే కామెడీ రన్ అవుతూ ఎంటర్టైన్మెంట్ దిశగా సినిమా ఉంటుంది. నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నరేష్ కి థాంక్స్. అలాగే ఏకే బ్యానర్లో ఈ సినిమా చేయడం చాలా గర్వాంగా, హ్యాపీగా ఫీలవుతున్నాను. అనిల్ గారు సినిమా కోసం ఎంతైనా ఖర్చుపెడతారు.. ఎంత దూరమైనా వెళ్లారు. అలాంటి అనిల్ గారి కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోనుకుంటున్నాను. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా విజువల్స్, సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాకి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్.. అన్నారు.


హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ..' షూటింగ్ అంతా పిక్నిక్ లా చాలా ఫన్నీగా జరిగింది. ఎప్పుడు ఆయిపోయిందో కూడా తెలీలేదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మూవీ. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఓటీటీ లు ఎన్ని వచ్చినా రిలీజ్ చేయకుండా థియేటర్స్ లొనే మన సినిమా రిలీజ్ అవ్వాలి అని వెయిట్ చేసి ఇప్పుడు 23న మా బంగారు బుల్లోడు చిత్రాన్ని విడుదల చేస్తున్న అనిల్ గారికి, కిషోర్ గారికి నా థాంక్స్.. అన్నారు.


ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాత అనిల్ గారికి మరిన్ని డబ్బులు, దర్శకుడు గిరికి మంచి పేరు రావాలని.. బంగారు బుల్లోడులో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని కమీడియన్స్ అందరూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


 నరేష్, పూజా జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, అజయ్ గోష్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, అనంత్, భద్రం, నవీన్, భూపాల్, రమాప్రభ, రజిత, జోగిని శ్యామల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు; రామజోగయ్య, కాస్ట్యూమ్స్; ఖాదర్, మేకప్: రాంగా, ఆర్ట్; గాంధీ, చీఫ్-కో డైరెక్టర్; నాగ ప్రసాద్ ధాసం, ఎడిటింగ్; యం ఆర్ వర్మ, డివోపి; సతీష్ ముత్యాల, సంగీతం; సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; కృష్ణ కిషోర్ గరికపాటి, కో- ప్రొడ్యూసర్; అజయ్ సుంకర, నిర్మాత; రామబ్రహ్మం సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గిరి పాలిక.

Varudu Kaavalenu' Teaser Released -

'Varudu Kaavalenu'....! Happy Birthday wishes to our hero Naga Shaurya, a visual treat released by the production company 'Sithara Entertainments'



Naga Shaurya and Ritu Varma as a leading pair, prestigious production company Sithara Entertainments movie 'Varudu Kaavalenu' teaser release.


'Varudu Kaavalenu'...! Happy Birthday wishes to our hero Naga Shaurya, a visual treat released by the film unit.


Naga Shaurya looks so handsome in the teaser.


Prestigious film production company 'Sithara Entertainments' young hero Naga Shaurya, gorgeous heroine Ritu Verma introducing debutant director Lakshmi Sowjanya making a movie 'Varudu Kaavalenu'


Our charming hero Naga Shaurya's birthday today (22-1-2021). On this occassion 'Varudu Kaavalenu' film unit has released an interesting teaser. In the teaser it is shown that our charming hero is getting dressed up in more style and elegant way. At the end of video it will be known that May end 2021 would be the release. Like before this teaser also carries an interesting background music by Vishal Chandrashekhar.


Earlier while releasing the title an official video has been released. That trailer also had more beautiful visuals of our charming Hero Naga Shaurya and elegant beauty Ritu Verma. For this  small byte Vishal Chandrashekhar's music took it to next level and people enjoyed the music and got very well response. Then released the 2021 new year wishes video, another teaser has been released. In that teaser Hero Naga Shaurya and Ritu Verma looked very nice as a couple and got excellent response from the public on social platforms as well as in media. Now the shoot schedule is happening in a brisk pace. 'Varudu Kaavalenu' story, screenplay, dialogues, songs and emotional scenes between lead characters according to the story will definitely entertain all kind of audiences says director and producer.


Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Venela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.


For this movie 

Dialogues: Ganesh Kumar Raavuri, 

Cinematographer: Vamsi Patchipulusu, 

Music : Vishal Chandrashekhar

Editor: Navin Nooli

Art: A.S Prakash

Pro: L.Venugopal

Presents by: P.D.V Prasad


Produced by: Surya Devara NagaVamsi


Story - Screenplay - Direction: Lakshmi Sowjanya

Mega Brother Nagababu Launched Maro Prema kadha Item song

 



మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేసిన మరో ప్రేమకథ ఐటెం సాంగ్ 


శ్రావణ్ వై జి టి, షీతల్ భట్ జంటగా కె బిక్షపతి దర్శకత్వంలో  రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ మరో ప్రేమకథ. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ ని ప్రముఖ నటులు నిర్మాత నాగబాబు విడుదల చేసారు. ఈ సందర్బంగా మెగా బ్రదర్ నాగబాబు  మాట్లాడుతూ .. మరో ప్రేమకథ సినిమాలోని ఐటెం సాంగ్ ని లాంచ్ చేశాను. శ్రవణ్ హీరోగా చేసిన ఈ సినిమాకు పండు కొరియోగ్రాఫర్, పండు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి,  అతనికి ఇది డెబ్యూ ఫిలిం అయినా చాలా బాగా చేసాడు. డాన్స్ మూమెంట్స్ అన్ని బాగున్నాయి. ఈ సాంగ్ తో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయి నిర్మాత, దర్శకుడికి మంచి పేరు రావాలని, అలాగే హీరోగా పరిచయం అవుతున్న శ్రవణ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 

 

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ .. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. బిక్షపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ రోజు నాగబాబు గారు ఫుల్ సాంగ్ ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. అందులో మాస్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ ఐటెం సాంగ్ లో నటించింది నమృత మల్ల, శ్రవణ్ కూడా అదరగొట్టాడు, సినిమా చాలా బాగా వచ్చింది.. తప్పకుండా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ ఫీల్ అవుతారు అన్నారు. 


కొరియోగ్రాఫర్ పండు మాట్లాడుతూ.. ఇందులో ''నల్లాని కాటుక'' అనే సాంగ్ ని కొరియోగ్రఫీ చేశాను. ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ సాంగ్ ని చేసే అవకాశం ఇచ్చిందనందుకు దర్శకుడు బిక్షపతి గారికి, నిర్మాత వెంకటేశం గారికి థాంక్స్ చెబుతున్నాను. ముక్యంగా ఈ పాటను డాడీ నాగబాబు గారు విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు.


ఐటెం గర్ల్ నమ్రత మల్ల మాట్లాడుతూ .. ఈ సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఢిల్లీ నుండి వచ్చాను, ఈ సాంగ్ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఈ సాంగ్ చేశా, ఇంత మంచి సాంగ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. 


హీరో శ్రవణ్ మాట్లాడుతూ.. హీరోగా ఇది నా మొదటి సినిమా . ఈ సినిమాలోని మొదటి సాంగ్ ని నాగబాబు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను మొదటినుండి మెగా అభిమానిని.. అలాంటింది మెగా బ్రదర్ చేతుల మీదుగా న సినిమా సాంగ్  విడుదల చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సాంగ్ తప్పకుండా చాలా ఊపునిస్తుంది. పాట చాలా నాటుగా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ప్రశాంత్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. రైటర్ నాగులు అద్భుతంగా రాసారు. పండు కొరియోగ్రఫీ తో మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ సాంగ్ షూటింగ్ ని అందరం బాగా ఎంజాయ్ చేసాం, తప్పకుండా ప్రేక్షకులు మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను  అన్నారు. 


దర్శకుడు బిక్షపతి మాట్లాడుతూ .. ఇప్పటికే లిరికల్ వీడియొ డిసెంబర్ 25న విడుదలై వైరల్ అయింది. కొత్తవాళ్ళం సాంగ్ ఎలా ఉంటుందో అన్న అనుమానం ఉండేది.. కానీ లిరికల్ వీడియొ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఇప్పుడు వీడియొ సాంగ్ ని విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. ఈ కథ అనుకున్నప్పుడే ఈ సాంగ్ ట్యూన్ అనుకున్నాను.. కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ దాన్ని ఇంకొస్తాయికి తీసుకెళ్లాడు. ఇక ఈ సాంగ్ కు పండు కొరియోగ్రాఫర్ గా అదరగొట్టాడు.. మాస్ పల్స్ బాగా పట్టేసాడు. ఈ సినిమాలో హీరో శ్రవణ్ కూడా కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న హీరోగా చేసాడు. నిర్మాత కె వెంకటేశం గారు కూడా ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా బిగ్ రేంజ్ లో నిర్మిస్తున్నాడు. అలాగే మా ఫోటోగ్రాఫర్ కూడా ఈ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లాడు.. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం అన్నారు. 


నిర్మాత వెంకటేశం మాట్లాడుతూ .. బిక్షపతి ఈ కథను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ కంటెంట్ లో దమ్ముందన్న విషయం అర్థం అయింది. అలాగే దర్శకుడు చక్కగా తీసాడు.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం టీం అందరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.   


బ్యానర్: రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్

సినిమా: మారో ప్రేమకధ

తారాగణం: శ్రావన్ వై జి టి, షీతల్ భట్, నమృత మల్లా, మధుమణి, అప్పాజీ అంబరీష్, బాషా, త్రిశూల్, నుకరాజ్, విజయ కృష్ణ, తదితరులు .. 


సాహిత్యం. : మార్తా నాగులు

సింగర్. : రాహుల్ సిప్లి గన్జ్

సంగీత దర్శకుడు: ప్రశాంత్ బిజె

DOP: మైసా రేక్స్

నిర్మాత. : వెంకటేసం

కొరియోగ్రఫీ: ధీ పాండు

సాంగ్స్ ట్యూన్స్ & డైరెక్టర్: కె బిక్షపతి

Naga Shourya in Police Vari Hechharika



 

Sri Annapurna Creations Production Number 6 Movie Launch

 


శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 6 

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6 చిత్రం రెగ్యులర్ షూటింగ్ అరకు లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం లో నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్నారు. వినోదభరితమైన కథ కథనం అరకులోని అందమైన లొకేషన్స్ లో నేటి నుండి రెగ్యులర్  షూటింగ్ ప్రారంభించారు. 


ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ లో మొత్తం మూడు సినిమా నిర్మాణంలో ఉన్నాయి. రెండు చిత్రాలను తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మరో సినిమా ని విక్రాంత్ దర్శకత్వం చేస్తన్నారు. ప్రస్తుతం తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం లో వస్తున్నా ప్రొడక్షన్ నెంబర్ 6 వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అరకు లో ప్రారంభం అయింది. త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను" అని తెలిపారు. 


హీరో,  దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ "ఎప్పటినుంచో అందమైన అరకు లొకేషన్స్ లో వినోద భరిత  ప్రేమకథ చేయాలి అనే కోరిక ఉండేది, ఇప్పుడు ఆ కోరిక ఈ చిత్రం తో నెరవేరబోతోంది. వినోద భరితమైన కుటుంబ ప్రేమకథ చిత్రం తో త్వరలో మీ ముందుకు వస్తాము" అని తెలిపారు. 



హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ "నేను హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా ఇది, కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, నా పాత్రకి ఈ సినిమా లో చాలా స్కోప్ ఉంటుంది" అని అన్నారు.



బ్యానర్ : శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్


కెమెరా మాన్ : శివ రాథోడ్ 


సంగీతం : వి.ఆర్.ఏ .ప్రదీప్ మరియు  పవన్


మాటలు: శివ కాకు, రమేష్ వెలుపుకొండ,


ఫైట్ మాస్టర్:- శ్యామ్ కరద.


Sri Annapurna Creations Banner ,


New Movie Opening ,

A Film By Thallada Saikrishna .


Producer :- Thallada Srinivas,

Casting :- Thallada Saikrishna , Nakshatra.

Super Over Press Meet



 సూప‌ర్ ఓవ‌ర్’ చిత్రంలో ప్ర‌వీణ్ వ‌ర్మ‌తో చేసిన జ‌ర్నీని మ‌ర‌చిపోలేం.. ప్రేక్ష‌కులు మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం:  హీరో న‌వీన్ చంద్ర‌


తెలుగు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుని వారికి తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న తెలుగు ఓటీటీ 'ఆహా'. ఈ అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైనింగ్‌ ఛానెల్‌లో జనవరి 22న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైన చిత్రం ‘సూపర్‌ ఓవర్‌’. ఈ సినిమాను దివంగ‌త ద‌ర్శ‌కుడు‌ ప్రవీణ్‌ వర్మ తెరకెక్కించారు.  సుధీర్‌ వర్మ నిర్మాత‌. థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, చాందిని చౌదరి, అజయ్‌, రాకేందు మౌళి తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా...


సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌వీణ్ వర్మ మ‌న‌ల్ని విడిచిపెట్టి పోవ‌డం చాలా బాధగా ఉంది. ద‌ర్శ‌కుడు కావాల‌నే ప్ర‌వీణ్ వ‌ర్మ సూప‌ర్ ఓవ‌ర్ సినిమాతో పూర్త‌య్యింది. సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి ప్ర‌వీణ్ వ‌ర్మ మ‌న మ‌ధ్య లేడు. సినిమా ప్రేక్ష‌కులకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు. 


రాకేందు మౌళి మాట్లాడుతూ - ‘‘సినిమా ప్రీమియర్ చూసిన అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది. ప్రవీణ్ వర్మ నన్ను కలిసి కథ నెరేట్ చేసినప్పుడు బాగా నచ్చింది. స్క్రిప్ట్‌లో ఎలా ఉందో అలాగే సినిమాను తెర‌కెక్కించారు. త‌న‌ని ఈరోజు మిస్ కావ‌డం చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న‌తో ప‌నిచేయం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌. న‌వీన్‌చంద్ర‌, చాందిని చౌద‌రి స‌హా అంద‌రం బెస్ట్ ఇచ్చాం. ప్రేక్ష‌కులు కూడా మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు. 


హీరోయిన్ చాందిని చౌద‌రి మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ మంచి సినిమాను మాకు ఇచ్చినందుకు ప్ర‌వీణ్ వ‌ర్మ‌కు థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను. త‌ను పై నుంచి చూస్తుంటాడ‌నుకుంటున్నాను. క్రికెట్ బెట్టింగ్‌పై చాలా డీటెయిల్డ్‌గా తీసిన సినిమా. న‌వీన్ చంద్ర‌, రాకేందు మౌళి అంద‌రం మంచి సినిమా చేశామ‌ని న‌మ్ముతున్నాం. ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఆహాకు థాంక్స్‌’’ అన్నారు. 


హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - ‘‘ప్రవీణ్ వర్మతో జర్నీ చేసిన నెల రోజులు మరచిపోలేం. తనతో జర్నీ చేసిన కొద్ది రోజుల్లోనే ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ప్రవీణ్ వర్మ గురించి తెలియని వారు లేరు. తను అంత పాజిటివ్ పర్సన్. రాత్రి వేేళల్లో షూటింగ్స్ చేశాం. ప్రవీణ్ ఆశయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి సుధీర్ వ‌ర్మ.. మేం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాం. ప్ర‌వీణ్ వ‌ర్మ‌మ‌న‌లో ఉండి మ‌న‌ల్ని చూస్తున్నాడ‌ని అనుకుంటున్నాం. ఈ సినిమా మా అంద‌రికీ స్పెష‌ల్ మూవీ. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులకు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. ఆహా టీమ్‌కు థాంక్స్‌. సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు’’ అన్నారు. 


ఆహా సీఈఓ అజిత్ మాట్లాడుతూ ‘‘సుధీర్ చాలా ఓపికతో సినిమాను ప్రవీణ్ కోసం పూర్తి చేశాడు. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి చక్కగా సపోర్ట్ చేశారు. భానుమతి అండ్ రామకృష్ణ‌లో చేసిన న‌వీన్ చంద్, క‌ల‌ర్‌ఫొటోలో చేసిన చాందిని చౌద‌రి కాంబినేష‌న్‌లో చేసిన సినిమా ఇది. ప్ర‌వీణ్ వ‌ర్మ కోసం ఈ సినిమాను అంద‌రూ చూసి స‌పోర్ట్ చేయాల‌ని కోరుతున్నాను. ప్ర‌వీణ్ వ‌ర్మ‌ను ఎంత‌గానో మిస్ అయ్యాం. ప్రేక్ష‌కులు త‌మ ఆశీర్వాదాన్ని అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

SV Krishna Reddy and Achhi Reddy in Ail Movie

 


ఆ ఇద్ద‌రి రుణం తీర్చుకోలేనిది - డాక్ట‌ర్ అలీ


అంద‌‌రూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంలో న‌టిస్తున్న దిగ్గ‌జద్వ‌యం నిర్మాత అచ్చిరెడ్డి - ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి


అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ పై డాక్ట‌ర్ అలీ నిర్మిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి


మెద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న‌ అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి


ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి. డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య కృష్ణాన‌రేశ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే అంగ‌రంగ వైభవంగ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఈ సినిమాలో ప్ర‌ముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్ర‌ముఖ సీనియర్ ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌రుకు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ద్వయం తొలిసారిగా వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, అచ్చిరెడ్డిగారితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది డాక్ట‌ర్ అలీని హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి, ఆయ‌న కెరీర్ ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయ‌న కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ అలీ మాట్లాడుతూ న‌న్ను హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డిగారికి మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవ‌కాశం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో వారిద్ద‌రి పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని డాక్ట‌ర్ అలీ అన్నారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించారు. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి


తారాగాణం 


డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు


టెక్నీషియ‌న్లు


బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్

డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి

సంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్

పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్

ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్

ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌

మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్

ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్

Pogaru Release Date

 


దృవ స‌ర్జా. ర‌ష్మిక , సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్ లో ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుద‌ల కానున్న పొగ‌రు


క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన పొగ‌రు సాంగ్  యూట్యూబ్ లో మిలియ‌న్స్ మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సాంగ్ పెద్ద హిట్ అవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో కుర్ర‌కారంతా గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ కొసం వెత‌క‌డం స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ప్రోడ‌క్ష‌న్ హౌస్ కి ఫోన్స్ చేసి రిలీజ్ డేట్ కొసం అడుగుతున్నారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వున్న క్రేజ్ వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా రిలీజ్ డేట్ చెప్పండి అంటూ ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఎక్సైట్మెంట్ కి పుల్‌స్టాప్ పెట్టారు నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 19 న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం లో దృవ స‌ర్జా హీరోగా చేస్తున్నాడు కాని ఇప్ప‌టికే దృవ స‌ర్జాలో ప్రేక్ష‌కులు త‌మ‌ని తాము చూసుకొవడం ఈ సినిమా క్రేజ్ తెలియ‌జేస్తుంది. అంతేకాకుండా క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అన‌తి కాలంలోనే వ‌రుస విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకున్న ర‌ష్మిక మందానా హీరోయిన్ గా చేయ‌టం ఈ చిత్రం విజ‌యాన్ని బ‌ల‌ప‌రిచింది. ఇంత క్రేజి చిత్రాన్ని  వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజుగారు తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు లొ సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు.


ఈ సంద‌ర్బంగా నిర్మాత డి.ప్ర‌తాప్ రాజుగారు మాట్లాడుతూ..  నా కెరీర్ లో ఇలా  ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛాన‌ల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్  అయ్యి ఇంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాన్ని చూడ‌లేదు. తెలుగు లో ఈ  పొగ‌రు చిత్రాన్ని తెలుగు  హ‌క్కుల‌ను మా సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్  సొంతం చేసుకొవ‌డం చాలా ఆనందం గా వుంది.  ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో సైమంటెన్స్ గా విడుదల కి స‌న్నాహ‌లు చేస్తున్నామ‌ని క‌న్న‌డ నిర్మాత‌లు తెలిపారు. అయితే ఈసినిమా క్రేజ్ వ‌ల‌న అటు సోష‌ల్ మీడియాలో, ఇటు ఫోన్స్ ద్వారా అభిమానులు వ‌రుస కాల్స్ లో రిలీజ్ డేట్ చెప్ప‌మ‌న‌టం చాలా క్రేజి గా అనిపించింది. అయితే ఈ స‌స్పెన్స్ కి తెర‌దించుతూ ఫిబ్ర‌వ‌రి 19 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము. . క‌న్న‌డ టైటిల్ పొగ‌రు కాగా తెలుగు అదే టైటిల్ తో వ‌స్తున్నాం. వ‌‌‌రుస‌గా మూడు సూప‌ర్‌హిట్స్ తో డ‌బుల్‌ హ్య‌ట్రిక్ కి శ్రీకారం చుడుతూ క‌న్న‌డ‌లో దూసుకుపోతున్న దృవ స‌ర్జా, టాలీవుడ్ లో ఏ సినిమా లో న‌టిస్తే ఆసినిమా సూప‌ర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచుర‌ల్ బ్యూటి ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటిస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ద్య వ‌చ్చిన క‌రాబు సాంగ్ విజువ‌ల్ గా అంద‌ర్ని విప‌రీతం గా ఆక‌ట్టుకుంటుంది. రిపీట్ గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏంరేంజ్ లో వుందొ తెలుస్తుంది. త‌రువాత వ‌చ్చే సాంగ్స్‌, ట్రైల‌ర్ ఇంత‌కి మించి వుంటుంది. ఈ సినిమా కి ద‌ర్శ‌కుడు నంద‌న్ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి న‌చ్చేలా తెర‌కెక్కించారు. మ్యూజిక్ ద‌ర్శ‌కులు చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య లు ఇచ్చిన ప్ర‌తి సాంగ్ సంచ‌ల‌నం కాబోతుంది. ఈ చిత్రంలో మ‌రో క్రేజ్ గా డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ లో ఫేమ‌స్ ఫైట‌ర్స్  కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే ,జో లిండ‌ర్‌, జాన్ లోక‌స్ లు ఈ చిత్రం లో విల‌న్స్ గా న‌టిండం విశేషం. ఈ ఇద్ద‌రి బాడి బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జా కి మ‌ద్య యాక్ష‌న్ స‌న్నివేశారు స‌బ్ర‌మాశ్చ‌ర్య‌‌ప‌రుస్తాయి. ఇలాంటి చాలా స‌ర్‌ప్రైజ్ లు ఈ చిత్రం లో డైర‌క్ట‌ర్ క్రియెట్ చేశాడు. జ‌న‌వరి నెలాఖ‌రు నుండి ఈ చిత్రానికి సంభందించి మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు ప్రేక్ష‌కుల‌కి అందిస్తాం..అని అన్నారు.


బ్యాన‌ర్‌.. సాయి సూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం.. చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్య‌

పి.ఆర్‌.ఓ.. ఏలూరు శ్రీను, మేఘాశ్యామ్‌

నిర్మాత‌.. డి. ప్ర‌తాప్ రాజు

ద‌ర్శ‌కుడు.. నంద‌న్ కిషోర్

Sampoornesh Babu Movie Shooting Update

 


కొండ‌వీడు అందాల మ‌ద్య‌లో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో స్టెప్పులేయించిన నిక్స‌న్ మాస్ట‌ర్  


హృద‌య‌ కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి విచిత్ర‌మైన టైటిల్స్ లో విభిన్న‌మైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఎవ‌డ‌బ్బ‌సోత్తు కాదు అని ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్రం బ‌జారురౌడి. ఈ చిత్రం కి సంబందించి ఇటీవ‌లే అత్యంత‌భారిగా తెలుగుసినిమాలో వున్న భారీ తారాగాణం తో క్టైమాక్స్ ని భారీవ్యయం తో షూట్ చేశారు. అంతేకాదు టాలీవుడ్ క్రేజి కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్‌ర‌క్షిత్ సార‌ధ్యంలో ఒక సాంగ్ ని చిత్రిక‌రించారు. ఇటీవ‌లే ఈ సినిమా కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు సారధి స్టూడియోలో మొదలయ్యాయి. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వసంత నాగేశ్వ‌రావు త‌న క్రియెటివిటి లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ ప‌ల్స్  తెలుసుకుని 150 రూపాయిలు పెట్టి టికెట్ కొని వ‌చ్చే ప్రేక్ష‌కుడ్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కిస్తున్నారు. ఆర్య చిత్రం లో మూన్ వాక్ స్టెప్ వేయించి యూత్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ నిక్స‌న్ మాస్ట‌ర్ సార‌ధ్యం లో గుంటూరు జిల్లా కొండ‌వీడు గ్రామ అందాల మ‌ద్య‌లో హీరో సంపూర్ణేష్ బాబు, హీరొయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్ది ల‌పై అద్బుత‌మైన సాంగ్ కంపోజ్ చేశారు. రేపు దియెట‌ర్స్ వ‌చ్చిన అభిమాన‌ల‌కి ఈ సాంగ్ పండ‌గ లా వుంటుంది. ఈ చిత్రాన్ని కెఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మ‌హేశ్వరి వద్ది నటిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ ప్ల‌స్ పాయింట్ అనే చెప్పాలి. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న బజార్ రౌడీ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  త్వరలోనే ఈ చిత్రం మెద‌టి లుక్ ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తు్న్నారు.


న‌టీ న‌టులు..

బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..


టెక్నికల్ టీం:


ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు

నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు

మాట‌లు: మ‌రుధూరి రాజా

సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌

సంగీతం: సాయి కార్తిక్‌

ఎడిటర్: గౌతం రాజు

ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా

కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌

మేక‌ప్‌: శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి

కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

AAA Release Date