Latest Post

Cheppina Evvaru Nammaru Release on January 29

 


జనవరి 29 న బ్రహ్మాండమైన విడుదల “చెప్పినా ఎవరూ నమ్మరు”...

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న “చెప్పినా ఎవరూ నమ్మరు”చిత్రాన్ని మొదట జనవరి 1 న విడుదల చేయలనుకున్నాము.కానీ సినిమా హాల్స్ కొరత కారణంగా జనవరి నెల 29 వ తేదీన మా చిత్రాన్ని మీ అభిమాన హాల్స్ లో  విడుదల చేస్తున్నాము.ఈ సందర్భంగా

సినిమా హీరో మరియు డైరెక్టర్ మాట్లాడుతూ ... మేము విడుదల చేసిన ట్రైలర్,ఫస్ట్ లుక్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా ఆదరించారు.డిస్ట్రిబ్యూటర్లు సినిమా ట్రైలర్ చూసి థియేటర్ లలో మా సినిమాను విడుదల చెయ్యడానికి ముందుకు వచ్చారు.డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చి మా సినిమాను విడుదల చేస్తామని చెప్పడంతో,మా ఫస్ట్ అటెంప్ట్ కే ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.మూవీ మాక్స్ అధినేత శ్రీనివాసులు ద్వారా మా సినిమాను  జనవరి 29 న విడుదల చేస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.

 చిత్ర నిర్మాత మాట్లాడుతూ… మా బ్యానర్ లో నిర్మిస్తున్న “చెప్పినా ఎవరు నమ్మరు” సినిమాలో న్యాచురల్ సీన్స్ ఉంటాయి.సినిమా బాగా వచ్చింది.మా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరిన్ని సినిమాలను నిర్మించి  మంచి పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతామని ఆశిస్తున్నామని అన్నారు..

తారాగణం:

ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు


 సాంకేతిక విభాగం:

బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి సంగీతం: జగదీశ్ వేముల ఎడిటర్: అనకల లోకేష్ లిరిక్స్: భాస్కరభట్ల రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్ పి. ఆర్. ఓ: మధు వి.ఆర్

Nivetha Pethuraj About Red



 ‘మెంటల్ మదిలో’ , ‘బ్రోచేవారెవరురా’ , ‘చిత్రలహరి’ , ‘అల.. వైకుంఠపురములో.. ‘ చిత్రాల తర్వాత నివేదా పేతురాజ్ నటించిన సినిమా ' రెడ్ ' . సంక్రాంతి కి రానున్న ‘రెడ్’ మూవీ గురించి, తన గురించి  నివేదా పేతురాజ్ చెప్పిన ముచ్చట్లు :


‘బ్రోచేవారెవరురా’ స్టోరీని ఓన్లీ టెన్ మినిట్స్ విని సెకండాఫ్ చెప్పద్దు నేను చేస్తున్నాను అని చెప్పేసాను. అలాగే కిషోర్ తిరుమల చిత్రలహరి సినిమా స్టోరీ చెప్పినప్పుడు కూడా ఫుల్ స్టోరీ వెనకుండా నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ ఇద్దరి డైరెక్టర్స తో వర్క్ చేయడం నాకు కంఫర్ట్ గా ఉంటుంది.  ‘రెడ్’ సినిమాను కుడా  స్క్రిప్ట్ వినకుండానే ఓకే చేసాను. 


కిషోర్ సార్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి తగ్గట్టుగా నేను ఏం చేయాలో.. ఎలా చేయాలో ఫుల్ క్లారిటీతో చెబుతారు. అలా చెప్పడం వలన నాకు ఈజీ అయ్యింది. ఇక నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే.. చిత్రలహరిలో నాది చాలా మొండి క్యారెక్టర్. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్.. కొంచెం ఇన్నోసెంట్ ఉండే క్యారెక్టర్. అయితే.. పైకి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తాను కానీ లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ గా ఉంటాను. 


 హీరో రామ్ గురించి చెప్పాలంటే... వెరీ వెరీ ప్రొఫెషనల్. సెన్సాఫ్ హుమర్ ఎక్కువ. రామ్ అండ్ కిషోర్ సార్ ఇద్దరూ పక్కా తమిళ్ లో మాట్లాడతారు. సెట్ లో మేము ఓన్లీ తమిళ్ లోనే మాట్లాడుకునే వాళ్లం. నేన తెలుగు నేర్చుకుంటున్నాను. రెడ్ మూవీలో నేను డబ్బింగ్ చెప్పాను. అది కూడా నాలుగు రోజుల్లోనే చెప్పేసాను. రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లు చేసాడు. యాక్షన్ అని చెప్పగానే... ఐదు నిమిషాల గ్యాప్ లో ఛేంజ్ అయిపోయేవాడు. వెరీ టాలెంటెడ్.


 నాకు ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా అనే ఫీలింగ్ లేదు.  క్యారెక్టర్ కి సెట్ అవుతాను అనుకుంటే నేను చేస్తాను. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సీరియస్ క్యారెక్టరులు చేసాను. నేను నెక్ట్స్ చేయనున్న ‘పాగల్’ మూవీలో నవ్వుతూ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాను. ‘విరాటపర్వం’ సినిమాలో ఫైట్ సీన్స్ చేస్తున్నాను.  చందు మొండేటి డైరెక్షన్ లో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. 


ఇప్పటి వరకు పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారక్టర్స్ చేసాను. గ్లామర్ రోల్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. టాలీవుడ్ లో నేనేంటో నిరూపించుకున్న తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను.

Tuck Jagadish in Dubbing Works

 


డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ‌, షైన్‌స్క్రీన్స్ ల `ట‌క్ జ‌గ‌దీష్`

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ  'ట‌క్ జ‌గ‌దీష్`. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (జ‌న‌వ‌రి4) నుండి ప్రారంభ‌మయ్యాయి. ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నారు.

'నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో  'ట‌క్ జ‌గ‌దీష్‌'పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:

నేచుర‌ల్ స్టార్  నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌,  రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌ నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌ ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి ఆర్ట్‌: సాహి సురేష్‌ ఫైట్స్‌: వెంక‌ట్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌) కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌న్ ముసులూరి, క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)‌ పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

'KGF Chapter 2 Teaser' on January 08 2021




          Hombale Films wishes you a very HAPPY NEW YEAR 2021. The journey we have walked together is beautiful and we cherish those memories with love. We THANK YOU from the bottom of our heart for standing by us, accepting KGF Chapter 1 as your own and joining forces to make it reach larger group of audience.


          As we stand at the dawn of a new year, we are overjoyed to inform that KGF Chapter 2 is arriving this year and as a gift on the occasion of Yash's Birthday, we are releasing its first visual,

'KGF Chapter 2 Teaser' on January 08,2021 at 10:18 am at

Hombale Films Youtube channel.


          KGF has been and will continue to be the pride of Indian cinema. We hope for your mighty support and love all along the way. May the new year bring positivity, peace and happiness to all.


Kiran Abbavaram Chandini Chowdary Film Titled Sammathame

 Kiran Abbavaram, Chandini Chowdary, Gopinath Reddy, K Praveena’s Film Titled Sammathame



Hero Kiran Abbavaram who made an impressive debut with Rajavaru Ranigaru is signing some interesting projects. For his next film titled Sammathame, he will be joining hands with Gopinath Reddy. The film’s title poster is unveiled today.


The poster sees two perspectives Lord Sri Krishna tying a girl to a pole, Lord Sri Krishna untying a girl to the pole. Actual Intention of the director to be understood after watching the film. Love is unconditional is the tagline of the film. The poster looks very pleasant. Coming to title, Sammathame means agreed.


Chandini Chowdary who cast a magic spell with her cute performance in Colour Photo is playing leading lady in the film produced by K Praveena under UG Productions.


Billed to be a love drama and family entertainer, Sammathame technical crew includes Sekhar Chandra composing music, Sateesh Reddy Masam cranking camera, Viplav Nyshadam editing and Sudheer Macharla overseeing art department.


Other details of the film will be revealed soon.


Cast: Kiran Abbavaram, Chandini Chowdary


Technical Crew:


Story - Screenplay - Dialogues - Direction: Gopinath Reddy

Producer: K Praveena

Banner: UG Productions

Music Director: Sekhar Chandra

Editor: Viplav Nyshadam

DOP: Sateesh Reddy Masam

Art Director: Sudheer Macharla

PRO Vamsi-Shekar


Sudheer Babu Indraganti Benchmark Studios Film Launched

 Sudheer Babu, Mohanakrishna Indraganti, Benchmark Studios Film Launched



Hero Sudheer Babu will be joining hands with director Mohanakrishna Indraganti for the third time, after Sammohanam and V. The new film in their combination will be a romantic drama and it’s a dream project for the director.


The film’s opening ceremony took place today in Hyderabad in presence of a few guests. For the muhurtham shot, VV Vinayak sounded the clapboard, while Y Ravi Shankar of Mythri Movie Makers switched on the camera and Dil Raju did the honorary direction. Venky Kudumula handed over the film’s script to the makers.


The gorgeous beauty Krithi Shetty plays Sudheer Babu’s love interest in the yet to be titled film to be produced jointly by B Mahendra Babu and Kiran Ballapalli while Gajulapalle Sudheer Babu presents it under Benchmark Studios.


Vivek Sagar will compose the music while cinematography will be handled by P G Vinda. Raveendar and Marthand K Venkatesh will look after art and editing departments respectively. Lyrics are by Sirivennela Seetharama Sastry and Rama Jogayya Sastry.


Avasarala Srinivas, Vennela Kishore are the other prominent cast in the film.


The film will go on floors from March.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Raveendar

Editor: Marthand K Venkatesh

Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya sastry

Co -Director : Kota Suresh kumar

PRO: Vamsi Shekar

Hero Vijay Deverakonda launches his trainer Kuldep Sethi's

 Hero Vijay Deverakonda launches his trainer Kuldep Sethi's Web portal.





KULDEP SETHI & SUNITHA REDDY from Hyderabad launching the 30 DAY ULTIMATE WEIGHT LOSS CHALLENGE with VIJAY DEVARAKONDA


KULDEP SETHI,fitness guru, celebrity trainer and SUNITHA REDDY, MD 360 DEGREE FITNESS & CEO of KULDEP SETHI HEALTH & FITNESS have joined hands to launch the website kuldepsethi.com and the 30 Day ULTIMATE WEIGHT LOSS CHALLENGE.


Kuldep Sethi is a well known name in the city with 15+ years of experience. He has trained many celebrities like Vijay Devarakonda, Anushka Shetty, Chiranjeevi, Ram Charan, Kartikeya, Raashi Khanna, Sandeep Kishan, Varun Tej, Kalyan Ram, Ram Phothineni, Raj Tharun and Lavanya Tripathi to name a few. Some of the city’s top businessmen and socialites have also been his satisfied clients. His expertise and experience has been the foundation of the program.


SUNITHA REDDY has been in the fitness industry for 14 years and a pioneer in opening reputed 360 degree fitness gyms in the state. Her passion for health and fitness has been her driving force to create this program.


30 DAY ULTIMATE WEIGHT LOSS CHALLENGE

It’s a 30 minutes, 30 day weight loss, at home workouts and a unique online training program to help lose weight. Complete nutrition and workout videos are given with diet plans and access to all videos.

April 28 Em Jarigindhi Trailer Launch

 



 ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’.  ట్రైలర్ లాంచ్


రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు గారి తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం  ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’. వి.జి.ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వీరాస్వామి జి.  దర్శకనిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. నారా రోహిత్ ట్రైలర్ లాంచ్ చేశారు. రచయిత పరుచూరి గోపాల కృష్ణ, హీరో శ్రీవిష్ణు వీడియో బైట్ ద్వారా చిత్రయూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. 


పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ..‘తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి వ్యక్తి  ఏల్చూరి వెంకట్రావు. నేను చేరేప్పటికీ నా నెంబర్ 49, మా అన్నయ్య నెంబర్ 36. అసోసియేషన్ ని క్రియేట్ చేసి రచయితలకు మేలు చేయాలన్న ఆలోచన ఉన్న ఏల్చూరి గారి అబ్బాయి రంజిత్ వాళ్ల నాన్నలాగానే ఆయుర్వేద డాక్టర్ అవుతాడనుకున్నా. కానీ యాక్టర్ అయ్యాడు.  ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’ ట్రైలర్ నన్ను బాగా ఆకట్టుకుంది. మాటకు గానీ, పాటకు గానీ, కథకు గానీ దేనికైనా ఇన్ స్పిరేషన్ సమాజం నుంచే వస్తుంది. ఈ చిత్రదర్శకుడు వీరాస్వామికి మంచి కథతో ముందుకొస్తున్నాడు. ట్రైలర్ లో ఉన్న కాసేపు చూస్తేనే రంజిత్ నటన అద్భుతంగా చేశాడనిపించింది. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడాలి’అన్నారు. 


హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ..‘‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’ ట్రైలర్ చాలా బాగుంది. నా క్లోజ్ ఫ్రెండ్ రంజిత్, అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి అందరూ కలిసి నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి కొత్త టీమ్ కి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. చిత్రయూనిట్ అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’అన్నారు. 


నారా రోహిత్ మాట్లాడుతూ..‘రంజిత్ నాకు గుడ్ ఫ్రెండ్. థ్రిల్లర్ జానర్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మంచి సక్సెస్ సాధించాలని టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను’అన్నారు.  


దర్శకనిర్మాత వీరాస్వామి మాట్లాడుతూ..‘ఇండస్ట్రీకి రావాలని చాలామంది తపన పడుతుంటారు. నేను కూడా డ్యాన్సర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. దర్శకుడు కావాలనే నా కలను రంజిత్ గారు నెరవేర్చారు. రంజిత్ నాకు 10సంవత్సరాల నుంచి తెలుసు. ఈ సినిమా విషయంలో అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ తర్వాత దర్శకుడిగా నా జన్మనిచ్చిన రంజిత్ గారికి ధన్యవాదాలు. థ్రిల్లర్ జానర్ లో తీసిన సినిమా ఇది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. సెన్సార్ సభ్యులు  చాలారోజుల తర్వాత మాకు మంచి సినిమా చూపించావనడం హ్యాపీగా అనిపించింది. తనికెళ్ల భరణి కూడా కొత్త పాయింట్ ఇది..కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావాలన్నారు.  నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. జనవరి 22న  ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. ట్రైలర్ లాంచ్ చేసిన నారా రోహిత్ కి స్పెషల్ థ్యాంక్స్’చెప్పారు. 


ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ..‘ఈ చిత్ర ఆడియో రైట్స్ మాకు ఇచ్చిన  చిత్రయూనిట్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం’అన్నారు. 


స్ర్కీన్ ప్లే అందించిన హరి ప్రసాద్ మాట్లాడుతూ..‘కొత్త సంవత్సం కొత్త సినిమాతో వస్తున్నాం. మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’అన్నారు. 


హీరో రంజిత్ మాట్లాడుతూ..‘నన్ను విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా క్లోజ్ ఫ్రెండ్ నారా రోహిత్ కి థ్యాంక్స్.  ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’అనే సినిమా 2019 ఏప్రిల్ లో మొదలైంది. వీరాస్వామి చెప్పిన స్టోరీలైన్ నాకు నచ్చడం దానిని డవలప్ చేయడం అన్నీ వెంటవెంటనే పూర్తిచేసి మేలో షూటింగ్ స్టార్ట్ చేశాం. 25రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లోనే దాదాపు షూటింగ్ పూర్తిచేశాం. కొంతమాత్రమే బ్యాలెన్స్ ఉంది. కోవిడ్ వల్ల వచ్చిన అనర్ధాలకు అన్ని రంగాలు కుదేలైనా సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమ కూడా చాలా నష్టపోయింది. డైరెక్టర్ వీరాస్వామి గారు ఆయన తల్లిని కూడా కోల్పోయారు. అలాగే మా మూవీకి పనిచేసిన కిశోర్ గారు రీసెంట్ గా కరోనాతో చనిపోయారు. ఇలాంటి బాధాకరమైన విషయాలు ఎన్ని జరిగినా ఒక ధ్వజస్తంభంలా నిలిచి సినిమా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన వీరాస్వామికి కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ కు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా నాకు  సహకరించారు. నా ఫ్రెండ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. నా తల్లిదండ్రుల విషెస్ నాకు ఎప్పుడూ ఉన్నాయి కాబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇది నా రెండో సినిమా అల్రెడీ కన్నడలో అవధి అనే సినిమా చేశాను. తెలుగులో అయితే ఫస్ట్ మూవీ. ఫస్ట్ సినిమా అయినా నటీనటులు, టెక్నిషియన్స్ విషయంలో  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశాం’అన్నారు. 


నటీనటులు : రంజిత్, షేర్లీ అగర్వాల్, అజయ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు, జబర్ధస్త్ దీవెన తదితరులు. 


టెక్నిషియన్స్ : 

మ్యూజిక్ : సందీప్ కుమార్

ఎడిటర్ : సంతోష్

డి.ఓ.పి. : సునీల్ కుమార్.ఎన్.

స్ర్కీన్ ప్లే : హరి ప్రసాద్ జక్కా

దర్శకులు, నిర్మాత : వీరా స్వామి జి. 

పి.ఆర్.ఓ. : మాడూరి మధు

Actor Sudhakar Komakula Couple With Megastar




Actor Sudhakar Komakula and his wife Harika Sandepogu met Megastar Chiranjeevi garu at his residence, wished him Happy New year and took his best wishes. Chiranjeevi garu invited the couple to his house and shared his happiness about the viral Induvadana song. He also wished Sudhakar for his future endeavors and extended his support. Couple expressed their gratitude, extreme happiness and felt this special day would be the most memorable day of their lives. This gesture once again proves the Golden heart of Megastar. He is selfless in encouraging new and young talent regardless of their background. Megastar for a reason.

Dirty Hari in Theaters from January 8th



 జనవరి 8న థియేటర్స్ లో సందడి చేయనున్న డర్టీ హరి!


నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 విడుదల చేశారు. ఓటిటిలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిన కారణంగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం అయ్యారు. 


ఈ సందర్భంగా ఎంఎస్.రాజు మాట్లాడుతూ...

 రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. మేము మా డర్టీ హరి సినిమాను జనవరి 8న థియేటర్స్ లో విడుదల చెయ్యబోతున్నాము. థియేటర్ లో మా సినిమాను ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని డర్టీ హరి నిరూపించిందని తెలిపారు.


నిర్మాత గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ...

 సస్పెన్స్, బోల్డ్ రొమాన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఎమ్మెస్ రాజు. మంచి ట్విస్టులతో పాటు ఆసక్తికరమైన కథనం ఉండటంతో డర్టీ హరి చిత్రం ఓటిటిలో ప్రేక్షకులు బాగా ఆదరించారు. రేపు థియేటర్స్ లో కూడా ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని భావిస్తున్నాను. శ్రవణ్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపారు.


శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ...

డర్టీ హరి సినిమా థియేటర్ లో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓటిటిలో మంచి హిట్ అయిన మా సినిమా రేపు థియేటర్స్ లో కూడా అదే తరహాలో సక్సెస్ సాధిస్తుంది. ఎమ్ఎస్.రాజు గారు సిమిమను తీసిన విధానం అద్భుతంగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. నటుడిగా నాకు మంచి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.


నటీనటులు: 

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖ వాణి తదితరులు


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: ఎమ్మెస్ రాజు

నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్

సంగీతం: మార్క్ కే రాబిన్

Tera venuka Movie Review



  Check out the Review of Tera Venuka Starring Aman ( Brother of Rakul Preeth ) Vishakha Dhiman ,Deepika Reddy ,Swetha Verma directed by Nellutla Praveen Chandar produced by Vijaya Lakshmi Murali Machha under Ayush Creations Banner Raghu Ram Composed music 


Story 

Thera Venuka is the Story based on Crime Suspense Thriller which was written by Baba .coming to the story Hero and Heroine in the film are Software employees who leads their life happily  suddenly they will enter in trouble which leads to crime .how  police investigated that crime ? who is the real culprit ? forms the remaining story 


Plus Points 


Performances 

Production Values 

Direction & Dialogues 

Cinematography 

Songs 


Minus Points 


Little Lag

Editing can be better 


Performances 

Coming to Performances we must appreciate hero Aman for his performance being a debut film he has done his best. his dialogue delivery dance moves his acting skills are good .particularly in the second half he has done fantastic job . Vishakha Dhiman  Deepika Reddy performances are equally good their beauty is the added asset for the film . here we must specially mention about Swetha Verma for her performances. she played a police offer role in the film for which she has done ultimate performance .Anand Chakrapani Nittala Srirama Murthy TNR sampath reddy and rest of the cast has done as per the requirements 


Technical Aspects

Coming to Technical Performances we must appreciate producers for their production values .even though its a small budget film they has given good grandeur to the film . Raghuram has given excellent songs and background score .which are the added asset to the film . Baba Story and dialogues are good .Ramu Kandha Cinematography is good .now coming to director work Nellutla Praveen Chander has done ultimate job. his direction work is good .he has taken good concept and given good awareness message to audience .it looks like director has done more homework on how police will do investigation. as a result he has showcased it in the film in a brilliant way .Editing is okay .Lyrics are good and rest of the crew has done their work in decent way 


Verdict 

On whole Tera Venuka is decent film with good message 


Telugucinemas.in Rating 3.25/5 



Satya Dev, Gopi Ganesh Pattabhi, C Kalyan’s Film Titled GODSE

 Satya Dev, Gopi Ganesh Pattabhi, C Kalyan’s Film Titled GODSE



Versatile actor Satya Dev is the bundle of talent who has the knack of selecting good scripts. The young hero for his next film titled GODSE will be teaming up with Gopi Ganesh Pattabhi. Successful producer C Kalyan will be bankrolling the project under CK Screens banner.


Bluff Master combo is back with GODSE. Satya Dev and Gopi Ganesh Pattabhi who won many hearts and accolades with the cult classic Bluff Master are back with the action packed thriller GODSE.


Satya Dev plays an authoritative role and the title poster too hints the same. He appears intense here carrying guns. While the title GODSE sounds powerful, the title poster is astonishing.


Besides directing the film, Gopi Ganesh Pattabhi has also penned story, screenplay and dialogues. CV Rao is the co-producer.


Nassar, Brahmaji, Aditya Menon and Kishore are the other prominent cast.


Heroine and other details will be announced soon.


Cast: Satya Dev, Nassar, Brahmaji, Aditya Menon, Kishore and others.


Technical Crew:


Story, Screenplay, Dialogues And Direction:  Gopi Ganesh Pattabhi

Producer: C Kalyan

Banner: CK Screens

Co-Producer: CV Rao

PRO: Vamsi-Shekar

Chandrika Kancherla Brand Grand Launch







 

'CHECK' Movie First Glimpse is out !!

 Most awaited combo -Nithiin - Chandrasekhar Yeleti - Bhavya Creations  'CHECK' Movie First Glimpse is out !!





Hero Nithiin is joined by Rakul Preet Singh and Priya Prakash Warrior as the female leads, directedby Chandrasekhar Yeleti produced by V.Anand Prasad.The first glimpse of the film is released on Sunday, which is 40 seconds long, revealed some interesting dimensions of the film.


 Producer V. Anand Prasad said, ‘’The combination of Nithiin and Chandrasekhar will surely exceeds expectations of the fans. The shooting is wrapped up and currently re-recording is being done. After 'Aite',  - This is the Chandrasekhar Yeleti - Kalyani Malik combination film. The output is excellent. Release details will be revealed soon. "


 Director Chandrasekhar Yeleti said "This is the story of a prisoner who was hanged....!!!"




The film stars Nithiin, Rakul Preet Singh, Priya Prakash Warrior, Posani Krishna Murali, Murali Sharma, Tripuraneni Saichand, Sampath Raj, Harshavardhan, Rohit Pathak, Simran Chowdhury among others.




 Music: Kalyani Malik,


 Cinematography: Rahul Srivastava, 


Art: Vivek Annamalai,


Editing: Anal Aniruddhan,


 Executive Producer: Anne Ravi, Producer: V. Anand Prasad,


Story - Screenplay - Direction: Chandrasekhar Yeleti.

Vuriki vutharana Motion Poster Launched

 


నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా 'ఊరికి ఉత్త‌రాన' పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న చిత్రం 'ఊరికి ఉత్తరాన'. దిల్ రాజు సంస్థ‌తో పాటు కోన వెంక‌ట్‌, వేణు శ్రీ‌రామ్‌ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌నిచేసిన స‌తీష్ ప‌రమ‌వేద ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంతో నరేన్ హీరో‌గా ప‌రిచ‌యం అవుతుండ‌గా, దీపాలి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. రామరాజు, 'మల్లేశం' ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ఒక య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో హీరో న‌రేన్ ఓ టేబుల్ ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఆయ‌న మెడ‌లోని తాయెత్తుకు మ‌హిమ ఉన్న‌ట్లుగా దాని చుట్టూ వెలుగు క‌నిపిస్తోంది. "ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. కానీ ప్రేమిస్తే మ‌ర‌ణ‌మే..!" అనే క్యాప్ష‌న్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నేది తెలియ‌జేస్తోంది.

మోష‌న్ పోస్ట‌ర్‌లో క‌రెంట్ రాజు అనే పాత్ర‌లో న‌రేన్ ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. థీమ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. క్యాప్ష‌న్‌కు త‌గ్గ‌ట్లు చివ‌ర‌లో ర‌క్తం చిందింది. ఈ మోష‌న్ పోస్ట‌ర్.. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, "తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ప్రముఖుల వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన స‌తీష్ ప‌ర‌మ‌వేద ఓ మంచి క‌థ‌తో ఊరికి ఉత్త‌రాన‌ చిత్రాన్ని అంద‌రికీ న‌చ్చేలా తెర‌కెక్కించారు. న‌రేన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడిలా ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అలాగే  పెద్ద హీరోల చిత్రాల‌కు  ప‌ని చేస్తోన్న భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్  ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

తారాగ‌ణం:

న‌రేన్‌, దీపాలి, రామ‌రాజు, ఆనంద చ‌క్ర‌పాణి, ఫ‌ణి, జ‌గ‌దీష్‌

సాంకేతిక బృందం:

సినిమాటోగ్ర‌ఫీ: శ్రీకాంత్ అరుపుల‌

ఎడిట‌ర్: కార్తీక‌ శ్రీనివాస్‌

స‌ంగీతం: భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి

సాహిత్యం: సురేష్ గంగుల‌, పూర్ణాచారి

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

నిర్మాత‌లు: వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, హుస్సేన్ నాయ‌క్‌

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ ప‌ర‌మ‌వేద‌.

Psycho Varma Song Released

 నూతన సంవత్సర సందర్భంగా  

 "సైకో వర్మ" సాంగ్ విడుదల




సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ"  వీడు తేడా..టాగ్ లైన్ . గతంలో నిర్మాతగానే,కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్ మళ్ళీ మెగా ఫోన్ పట్టి దర్శకుడుగా మారడం విశేషం.పలు చిత్రాలను నిర్మించిన తన కొడుకు,నిర్మాత నట్టి క్రాంతిని ఈ సైకో వర్మ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నట్టి క్రాంతి,కృష్ణ ప్రియ,సంపూర్ణ మలకర్ హీరో,హీరోయిన్లు."సైకో వర్మ" చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సర సందర్భంగా విడుదల చేసారు.అనంతరం


 డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ..  సైకో వర్మ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన "పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి" అంటూ సాగే లిరికల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.సింగర్స్ కి, డైరెక్టర్ కి ఈ పాట మంచి పేరు తీసుకు వచ్చింది.


 సైకో వర్మ సినిమాలో నట్టి క్రాంతి

 హీరోగా నటిస్తున్నాడు.తను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి నాకు చాలా మంది ఫోన్ చేశారు.సింగిల్ టేక్ లో డాన్స్  పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది.పాటకు తగ్గట్టు డాన్స్ ,పాటకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా మంచి విషయం,నటనలోని మెలకువలు  తెలుసుకుంటూ నట్టి క్రాంతి ఇంకా మంచి మంచి అవకాశాలతో ముందుకెళ్లాలి. అసలు ఏమీ నేర్చుకోకుండానే క్రాంతి చాలా బాగా డ్యాన్స్ చేసాడు. నట్టి క్రాంతి డ్యాన్స్ చూస్తుంటే మొదటిసారి డాన్స్ చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.గతంలో చాలా సినిమాలు చేసినటువంటి ఫీల్ కలిగేలా చేశాడు.కొత్త ఆర్టిస్ట్ అని ఎవరూ ఊహించరు.


రాహుల్ సిప్లిగంజ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు గతంలో మేము ఒక సాంగ్ మేకింగ్  వదిలాము.ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సాంగ్  రిలీజ్ చేస్తున్నాము.ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.        


 నటీ,నటులు..

నట్టి క్రాంతి, కృష్ణ ప్రియ,సంపూర్ణ మలకర్,అప్పాజి,మీనా,రూపలక్ష్మి,చమ్మక్ చంద్ర,కబుర్లు నవ్యా,రమ్య


 సాంకేతిక నిపుణులు

సమర్పణ ... శ్రీధర్ పొత్తూరి

బ్యానర్ ..నట్టి ఎంటర్ టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్

నిర్మాత..నట్టి కరుణ ,అనురాగ్ కంచర్ల

దర్శకత్వం..నట్టి కుమార్

సంగీతం..యస్.ఏ.ఖుద్దూస్

పాటలు..రాహుల్ సిప్లిగంజ్

లిరిక్ రైటర్.. వెంకట్

పి.ఆర్.ఓ.మధు వి.ఆర్.

M.S. Raju's New Age Romantic Thriller Dirty Hari to release in Theatres on 8th January !!

 M.S. Raju's New Age Romantic Thriller Dirty Hari to release in Theatres on 8th January !!




After receiving a massive response on ATT & OTT platforms, Acclaimed director M.S.Raju’s New Age Romantic Thriller Dirty Hari is now getting ready for a theatrical release on January 8th.


With it’s strikingly bold & engaging story-screenplay, Dirty Hari turned out as a blockbuster online. Winning critical acclaim for the direction & performances it stood out as the successful comeback of M.S. Raju.


Starring Shravan Reddy, Simrat Kaur & Ruhani Sharma as the leads, Guduru Sivaramakrishna presented this film in the joint production of Guduru Satish Babu, Guduru Sai Puneeth’s SPJ Creations banner & Kedar Selagamshetty, Vamshi Karumanchi's Hylife Entertainment banners.


Speaking on the same, Director M.S. Raju says, “I’m extremely overwhelmed by the response for our Dirty Hari from all over the world. Unlike the usual, we’ve launched the movie in ATT first & received a great response. Thereafter streaming it on AHA OTT, we’re garnering immense acclaims all over. As of now, planning to give the thrilling experience to audiences on Big Screens, we’re releasing Dirty Hari in theatres on January 8th.”


Cast: Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur, Roshan Basheer, Appaji Ambarisha, Surekha Vani, Ajay, Ajeej Nassar, Mahesh.

Production Designer: Bhaskar Mudavat.

D.o.p: M.N.Bal Reddy.

Editor: Junaid Siddiqui.

Music: Mark K Robin.

Presenter: Guduru Sivaramakrishna.

Producer: Guduru Satish Babu, Guduru Sai Puneeth, Kedar Selagam Shetty, Vamshi Karumanchi.

Written & Directed by M.S.Raju

“A (Ad Infinitum)” Completes Censor

 



“A (Ad Infinitum)” Completes Censor And Received U / A Certificate

 

Nithin Prasanna and Preethi Asrani starrer unique thriller “A (Ad Infinitum)” is directed by Ugandhar Muni under the banner of Avanthika Productions. Given the film’s first look and motion posters got good response, expectations have been increased on the film. The teaser promised that the film will offer completely a new experience to movie buffs, particularly for thriller movie lovers. Interestingly, the teaser got 5 million views. The kind of response for the teaser of a small time film indicates that expectations are quite high on the film. If presented differently, audience will definitely encourage films and the massive response for “A (Ad Infinitum)” proves the same. Ugandhar Muni comes up with a unique concept and made the film appealingly to the larger sections. Nithin Prasanna will be seen in three different roles in the film for which Anant Sriram penned the lyrics and songs were crooned by Deepu and Pavani. The film has completed its censor formalities and it received U/A certificate. It is now gearing up for release soon.


Director Ugandhar Muni says that the movie “A (Ad Infinitum)” is a thriller with a different concept. Highly talented technicians were worked for this film. Many celebrities in the industry watched the movie and appreciated our work. The censor board members also appreciated for making a perfect thriller with a different concept, rather than coming up with a regular entertainer. The movie has come out very well. We are planning to release the film soon.


Cinematographer: Praveen K Bangari (SRFTI)

Sound Design: Binil Amakkadu (SRFTI)

Sound Mixing: Sinoy Joseph (National Award Winner)

Editing: Anand Pawan & Manikandan.A ( FTII )

Music: Vijay Kurakula

Vijaya Raghavan Teaser Released



 




Sensational Director VV Vinayak launches "URVASI-OTT" App !!

 Sensational Director

V.V.Vinayak launches

"URVASI-OTT" App !!



     Sensational director VV Vinayak launched the new entertainment revolution in the Telugu digital world 'Urvasi-OTT'. Android users can install the app from Google Play Store to get unlimited fun and entertainment.


     During the app's launch, VV Vinayak hoped that Urvasi-OTT will soon reach the top position in the digital world. Speaking at the launch, Urvasi-OTT app's Director Ravi Kanagala said that it's a proud moment for them to have their app launched by VV Vinayak.

     

     Noted producer Thummalapalli Rama Satyanarayana attended the launch and wished the Urvasi-OTT team a great success!!


    It's well known that star writer V Vijayendra Prasad recently inaugurated UrvasiOTT platform's office in Hyderabad!!!