Latest Post

Victory Venkatesh Gives Voiceover For Ravi Teja, Gopichand Malineni’s Krack

 Victory Venkatesh Gives Voiceover For Ravi Teja, Gopichand Malineni’s Krack



Mass Maharaj Ravi Teja and blockbuster director Gopichand Malineni's highly awaited film Krack that marks their third reunion is gearing up for release soon.


Latest and exciting update about the project is Victory Venkatesh gives voiceover for Krack. Needless to say that, Venky’s voiceover will be a special attraction for the film.


From posters to songs to other promotional stuff, everything related to the film is appealing to larger sections. Particularly, songs scored by S Thaman became chartbusters. And, the film’s theatrical trailer will be released tomorrow and it is going to set the expectations bar far high.


Based on true incidents in Telugu states, Krack marks third reunion of Ravi Teja and Gopichand Malineni. It’s an intense story and will have elements for all sections. Apsara Rani will be seen shaking her leg opposite Ravi Teja in the special song Bhoom Bhaddhal.


The film is produced by B Madhu under Saraswathi Films Division Banner. Tamil actors Samuthirakani and Varalakshmi Sarath Kumar play powerful roles.


S Thaman has rendered soundtracks while GK Vishnu who worked for films like Mersal and Bigil is the director of photography.


Cast: Ravi Teja, Shruti Haasan, Samuthirakani, Varalakshmi Sarath Kumar, Devi Prasad, Chirag Jani, Mouryani, Sudhakar Komakula, Vamsi Chaganti etc.


Crew:


Story, Screenplay, Direction: Gopichand Malineni

Producer: B Madhu

Banner: Saraswathi Films Division

Music: SS Thaman

Cinematography: GK Vishnu

Dialogues: Sai Madhav Burra

Co-Producer: Ammi Raju Kanumilli

Editing: Naveen Nooli

Art Director: As Prakash

Fights: Ram-Lakshman

Lyrics: Ramajogayya Sastry

Make Up Srinivasa Raju

Costumes: Swetha, Neeraja Kona

Stills: Sai

PRO: Vamsi Shekar

Publicity Designer: Working Title Shiva

Production Controller: Kottapalli Murali Krishna

Co-Directors: Gulabi Srinu, Nimmagadda Srikanth

Chief Co-Director: PVV Soma Raju

Valasa Grand Release on Jan 8th




 

Prabhas To Release Prasanth Varma’s Zombie Reddy Big Bite On Jan 2nd

 Prabhas To Release Prasanth Varma’s Zombie Reddy Big Bite On Jan 2nd





Director Prasanth Varma’s Zombie Reddy marks debut of Teja Sajja as hero. Anandhi and Daksha are the leading ladies in the film.


Earlier, actress Samantha released first bite of Zombie Reddy and it won appreciation of all. On January 2nd, Zombie Reddy Big Bite will be released. Guess what, Rebel Star Prabhas who is now the Pan India Star will be unleashing the video.


Director Prasanth Varma is coming up with yet another high-concept film introducing Zombie concept to Tollywood. It indeed is the first film made on corona.


Zombie Reddy has completed its entire shooting part. Post production works are in full swing and the film is gearing up for release.


Here's technical crew of the film:


1. Writer & Director - Prasanth Varma

2. Producer - Raj Shekar Varma

3. Production House - Apple Tree Studios

4. Screenplay - Scriptsville

5. DOP - Anith

6. Music - Mark K Robin

7. Production Designer - Sri Nagendra Tangala

8. Editor - Sai Babu

9. Executive Producers - Anand Penumetcha, Prabha Chintalapati

10. Line Producer - Venkat Kumar Jetty

11. Publicity Designer - Ananth

12. Costume Designer - Prasanna Dantuluri

13. Sound Design - Nagarjuna Thallapalli

14. Stills - Varahala Murthy

15. PRO - Vamsi Shekar

Aliwood Entertainments Andaru Bagundali Andulo Nenundali New Year Wishes

 


వినూత్నంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య్ కృష్ణా న‌రేశ్

అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అందరు బాగుండాలి అందులో నేనుండాలి

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతున్న సినిమా అంద‌రు బాగుండాలి అందులో నేనుండాలి. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా వికృతి ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో డాక్ట‌ర్ అలీతో పాటు ప్ర‌ముఖ న‌టులు డాక్ట‌ర్ విజ‌య‌కృష్ణ న‌రేశ్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. మౌర్యాన్నీ హీరోయిన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీపురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో అంగ‌రంగ వైభవంగా మొద‌లైన ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారంగా ప్ర‌క‌టిస్తామ‌ని డాక్ట‌ర్ అలీ తెలిపారు. అలానే క‌రోనా నేప‌థ్యంతో 2020లో అతలాకుత‌ల‌మైన అంద‌రి జీవితాలు రాబోయే 2021లో కోలుకోవాల‌ని, ఈ కొత్త ఏడాది అంద‌రికి మంచి చేకూర్చాల‌ని కోరుకుంటూ డాక్ట‌ర్ విజ‌య‌కృష్ణ న‌రేశ్ తో క‌లిసి అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్, అంద‌రు బాగుండాలి అందులో నేనుండాలి చిత్ర బృందం త‌రుపున డాక్ట‌ర్ అలీ ప్రేక్ష‌కుల‌కి శుభ‌కాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియో డాక్ట‌ర్ అలీ మాట‌ల‌తో శుభాకాంక్ష‌లు తెలిపితే, డాక్ట‌ర్ విజయకృష్ణ న‌రేశ్ సైగ‌ల్ ద్వారా న్యూఇయ‌ర్ విషెస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియోకి సోష‌ల్ మీడియాలో విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. 

తారాగాణం 

డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు

టెక్నీషియ‌న్లు

బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్

డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి

సంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్

పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్

ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్

ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌

మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్

ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్

Ayurveda has best Medicine for Carona Cure




 

Jathiya Rahadhari First Look Launched

 


అవార్డులకు-రివార్డులకు కావాలి మీ దారి "జాతీయ రహదారి" -ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సందర్భంగా జాతీయ సంచలన రచయిత విజయేంద్రప్రసాద్


 నంది అవార్డుల కోసం తహతహలాడుతున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ..


మధుచిట్టి,సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి,అభి,శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న"జాతీయ రహదారి" చిత్రం టీజర్,ఫస్ట్ లుక్ను గ్రేట్ డైరెక్టర్,రైటర్,శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా లాంచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా


 శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. నరసింహనంది నాకు చాలాకాలంగా తెలుసు. మాదగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసాడు.అతని డెడికేషన్ అంటే నాకు చాలా ఇష్టం.అతని దర్శకత్వంలో రూపొందిన అన్ని సినిమాలు అనేక అవార్డులు గెలుచుకున్నాయి."జాతీయ రహదారి" కి కూడా గ్యారంటీగా నందిఅవార్డ్ వస్తుంది.ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.


 నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ. . శతాధిక చిత్ర నిర్మాతగా పేరున్నా తృప్తిని కలిగించలేదు.నరసింహనంది నాకు కథ చెప్పడంతో నాకు ఈ కథ డిఫరెంట్ గా అనిపించింది.అప్పుడు నాకు నరసింహనంది తో తీసే ఈ "జాతీయ రహదారి" సినిమాతో నంది అవార్డు తీసుకుంటాననే నమ్మకం కలిగింది.నరసింహనందిలో ఉండే తపన చూసి అతనికి నచ్చిన కథ, అతనికి సంబంధించిన జోనర్ లో ఈ కథను ఎన్నుకోవడం జరిగింది.నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశాము."నేను వందకు పైగా సినిమాలు తీసినా కలగని సంతృప్తి 'జాతీయ రహదారి' ఇచ్చింది. నిర్మాతగా నేను గర్వపడే చిత్రాల్లో 'జాతీయ రహదారి' ఒకటిగా నిలుస్తుంది. విజయేంద్రప్రసాద్ గారి నోటి చలవ వల్ల ఈ చిత్రంతో నేను నంది, సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం"అని అన్నారు.


 సంధ్య స్టూడియోస్ అధినేత రవి మాట్లాడుతూ... రామసత్యనారాయణకు ఎన్ని సినిమాలు తీసినా తృప్తిలేదు,కానీ నరసింహ నంది తీసే సినిమాలకు మాత్రం కచ్చితంగా అవార్డ్ వస్తుందని ఏంతో ఆశతో ఉన్నారు.ఈ సినిమా మొత్తం మా స్టూడియోలో పోస్ట్,ప్రొడక్షన్ జరిగింది.నేను ఈ సినిమా చూడడం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల అవార్డులతోపాటు.. జాతీయస్థాయిలోనూ అవార్డ్స్ వచ్చే కంటెంట్ ఉంది" అని అన్నారు.


 దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ.." ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.అందులో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకోవడం జరిగింది.2021లో మేము నంది అవార్డ్ తీసుకొనేలా కథ రాసుకున్నాము. రామసత్యనారాయణ గారికి ఈ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ కథను నీకు నచ్చిన పద్దతిలో తీయమని చెప్పడం జరిగింది.ఒక దర్శకుడినే కాకుండా,నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేయడం వల్ల ఈ సినిమాను ఇంకొంచెం శ్రద్ధగా తీయడం జరిగింది.ప్రతి సినిమాకు నిర్మాత ఇన్వాల్ మెంట్ ఉంటుంది.కానీ ఇందులో తాను ఏ విదమైన ఇన్వాల్వ్ కాకుండా...ఈ సినిమా విజయం సాధిస్తే.. తనకు విజయం వస్తుందనే ద్యేయంతో నన్ను నమ్మి  ఈ చిత్రం అప్పజెప్పాడు.నేను ఈ సినిమాను అద్భుతముగా తెరకెక్కించాను.లాక్ డౌన్ బాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.ఈ కథ ముఖ్యంశాలను తరువాత ప్రెస్ మీట్ లో తెలియజెస్తాం.ప్రతి ఆర్టిస్టులు,టెక్నీషియన్స్ అందరూ ఇది నా సినిమా అనుకోని కష్ట పడి పనిచేశారు.నా ప్రతి సినిమా విజయం సాధిస్తుంది అంటే నా టీం వర్క్ పాత్ర ఎంతో ఉంది.నాకెంతో ఇష్టమైన విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కావడం చాలా సంతోషంగా ఉంది.ఇంతమంచి అవకాశం లభించిన నాకు ఈ 2021 సంవత్సరం మా ప్రయాణం విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాను.సత్యనారాయణ గారితో నేను మరొక్క సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నానని అన్నారు.


 నటీనటులు...


మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి...


 సాంకేతిక నిపుణులు...


నిర్మాత... తుమ్మలపల్లి రామసత్యనారాయణ


రైటర్, డైరెక్టర్... నరసింహ నంది


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సంధ్య స్టూడియోస్.


సంగీతం... సుక్కు


పాటలు..మౌనశ్రీ


కెమెరా..మురళి మోహన్ రెడ్డి

Khaalika Releasing on January 1st

 


నూతన సంవత్సర శుభాకాంక్షలతో  జనవరి 1న "కాళికా" చిత్రం విడుదల


నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో

క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో

కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని "కాళికా" పేరుతో నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 న విడుదల చేస్తున్నారు.


 ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ ..రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో "కాళికా" గా రిమేక్ చేసి విడుదల చేస్తున్నాము.ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ చిత్రమిది.ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తుంది.కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని

అన్నారు.


 బ్యానర్..క్విట్ ఎంటర్ టైన్మెంట్


సాంకేతిక నిపుణులు


ప్రొడ్యూసర్స్... నట్టి కరుణ,నట్టి క్రాంతి


డైరెక్టర్.. నవరసన్


సంగీతం.. ఆర్ ఎస్ గణేష్, నారాయణ


పి.ఆర్.ఓ..మధు వి.ఆర్

 

నటీనటులు

రాధికా కుమారస్వామి

సురవ్ లోకేష్

శరణ్ ఉల్తి

జ.కె. రెడ్డి

సాదు కోకిల

తబ్లా నాని

అంజన

The Helmate Man First Look Released






Vitamin She in Amazon and Mx Player

 


Amazon, MX player‌లో విడుదలవుతున్న 'పేపర్ బాయ్' డైరెక్టర్ జయశంకర్ రూపొందించిన Vitamin She చిత్రం 


‘పేపర్ బాయ్' చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంతో తాజాగా రూపొందించిన చిత్రం 'Vitamin She'.  షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌తో యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రాచి ఇందులో హీరోయిన్‌గా చేశారు. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. Vitamin She చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థలు, Amazon, MX player ద్వారా డిసెంబర్ 30వ తేదీన రిలీజ్ అవుతున్నది.



Vitamin She చిత్రం రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- ''ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ సినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్‌కి వెళ్లినా... చివరకు మనుషుల్నే రీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్ ని రీప్లేస్ చేయడం మాత్రం వాటికి అసంభవం. ఇలాంటి అంశాలను వినోదాత్మకంగా చూపించాం. ఈ సినిమాలో మొత్తం పన్నెడు పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా తిరుగుతుంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్ గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా.   విదేశీ, స్వదేశీ ప్రేక్షకులు ఈ సినిమా‌ను Amazon prime Video తోపాటు  MX Player (https://www.mxplayer.in/movie/watch-vitamin-she-telugu-movie-online-0f283772ccedbbfb17412ac0745f8bf4?utm_source=mx_android_share),  వీక్షించవచ్చు అని తెలిపారు. 


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివప్రసాద్, సంగీతం: PVR రాజు, ఎడిటింగ్ : LN స్టూడియోస్ , నిర్మాత: రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వం : జయశంకర్.


Ram Dinchak Dinchak For Red

 


‘రెడ్’ కోసం ‘డించక్ డించక్’ అంటూ అదరగొట్టే స్టెప్స్ వేసిన రామ్, హెబ్బాపటేల్

 

         ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ  స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ తర్వాత రామ్ చేసిన ఈ సినిమా క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్,హెబ్బా పటేల్ పై చిత్రీకరించిన స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను ఈ రోజు సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

ఈ సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్ మాట్లాడుతూ “సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా సెట్ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయం తో ఈ పాట  చిత్రీకరించాం.”ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూక కే  జింక ...డించ క్  డించ క్  డింక .. మా బీచ్ కి రావే ఇంక “ అంటూ కాసర్ల శ్యామ్  రాయగా, సాకేత్, కీర్తనా శర్మ ఆలపించిన  ఈ పాటకు  జా నీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. దీంతో పాటు ఈ సినిమా లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.” అని తెలిపారు.

         నృత్య దర్శకుడు జానీ మాస్టర్  మాట్లాడుతూ “మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్  బాగా ఉపకరించాయి. పాట ఎక్స్ట్రాఆర్డినరీ గా వచ్చింది. రామ్ తన స్టెప్స్ తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్ కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా  రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్ లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.” అని చెప్పారు.


న‌టీన‌టులు:

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు 


సాంకేతిక నిపుణులు:

సంస్థ‌: శ‌్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

Miles of Love Song Launch

 


"మైల్స్ ఆఫ్ లవ్" చిత్రమునుండి 'గగనము దాటే' లిరికల్ విడియో సాంగ్ రిలీజ్ చేసిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు !!


"హుషారు" వంటి సూపర్ హిట్ చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న అభినవ్ మేడిశెట్టి సోలో హీరోగా నటిస్తున్న చిత్రం "మైల్స్ ఆఫ్ లవ్" కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కామ్  బాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్య పసుపులేటి హీరోయిన్ గా నటిస్తుంది.. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయి రెండు మిలియన్స్ వ్యూయర్ షిప్ సంపాదించుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..ఇదిలా ఉండగా చిత్రంలోని 'గగనము దాటే' వీడియో సాంగ్ ని డిసెంబర్ 30న హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలయింది..


హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. హుషారులో యాక్ట్ చేసిన అభినవ్, రమ్య కాంబినేషన్ లో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మా రాజిరెడ్డి నిర్మిస్తున్న మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'గగనము దాటే' సాంగ్ లాంచ్ చేసాను. యశస్వి ఫెంటాస్టిక్ గా పాడాడు.. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.. డైరెక్టర్ నందన్ సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి ఇంకా మరిన్ని మంచిత్రాలు తియ్యాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.


దర్శకుడు నందన్ మాట్లాడుతూ.. ప్రెజెంట్ యూత్ కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బాక్డ్రాప్ లో 'మైల్స్ ఆప్ లవ్' చిత్రాన్ని రూపొందించాం.. నన్ను నమ్మి కథపై నమ్మకంతో మా నిర్మాత రాజిరెడ్డి గారు ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు.. అభినవ్, రమ్య పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. ఆల్ రెడీ  డైరెక్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోకి రెండు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.. ధ్రువన్ ఎక్సలెంట్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ దిల్ రాజు గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. జనవరిలో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం.. అన్నారు. 


నిర్మాత రాజిరెడ్డి మాట్లాడుతూ.. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో "మైల్స్ ఆఫ్ లవ్" చిత్రాన్ని అందరికీ నచ్చేవిధంగా తెరకెక్కించాడు.. ధ్రువన్ మ్యూజిక్, రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.. దిల్ రాజు గారు, బెక్కం వేణుగోపాల్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వారికి మా థాంక్స్. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు..


ఈ చిత్రానికి కెమెరా; రవిమణి కె.నాయుడు, సంగీతం; ఆర్.ఆర్.ధ్రువన్, ఎడిటర్; బి.నాగిరెడ్డి, రచన-దర్శకత్వం; నందన్, నిర్మాత; రాజిరెడ్డి.

aha's next original Mail From Vyjayanthi Movies

 aha's next original Mail, a production of Vyjayanthi Movies, to release Sankranti 2021



After a very busy 2020 full of releases, aha is now gearing up for the first major release of 2021 - Mail, which is "An aha Original" directed by Uday Gurrala and produced by Priyanka Dutt on Vyjayanthi Movies banner. 


All set to release on January 13 as a Sankranti treat for the audiences, Mail is a heartwarming story of a world that was newly understanding internet.


The teaser of the film starring Priyadarshi in the lead role was released earlier today and is being received with a positive response.


The film will be the first of a series of big releases planned on aha in 2021.


Cast:

Priya Darshi, Harshith Malgireddy, Mani Aegurla, Sri Gouri Priya Reddy, Vannarn, Srikanth Palle, Ravinder Bommakanti and Anusha Netha.

Director: Uday Gurrala 

Producer: Priyanka Dutt, Swapna Dutt 

DOP: Uday Gurrala, Shyam Dupati

Music Director: Sweekar Agasthi 

Editor: Hari Shankar TN


CompleteLook of fcukmovie

CompleteLook of fcukmovie  (FatherChittiUmaaKaarthik)




FCUK Movie First Look came together like pieces of a puzzle. Right from the release of Jagapati Babu solo poster to releasing each lead actor poster, Sri Ranjit Movies has created a buzz with the unique tagline. Now atlas we get the Complete Look of the movie characters. However even the complete look hasn’t answered much questions and the curiosity has only risen further. Producer K L Damodar Prasad seems to have not only again come up with a unique name but based on the first look a fun filled romantic movie. Director Vidyasagar appears to have extracted the best from the actors as they all appear to be brimming with happiness. We have to now wait and watch for more info from Sri Ranjit Movies to get to know more about this intriguingly unique film.

Mee Women Fashion Charity Show

 


న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో 

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌లో న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్ కౌర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న చారిటీ షో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ మోడల్స్‌ పాల్గొన్న ఈ ర్యాంప్ వాక్ షో అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అబ్దుల్ సర్వార్ కొరియోగ్రాఫ‌ర్‌గా.. తైరీన్ బసిరికట్టి, ముఖేష్ దుబే డిజైనర్లుగా.. ఫెమినా లదానీ మేకప్ ఆర్టిస్ట్‌గా.. వీజే రాఖీ హోస్ట్‌ చేసిన ఈ షోలో మోడల్స్ తమ సోయగాలతో ఆహుతులను అలరించారు. అనంతరం హైదరాబాద్ మహానగరంలో ఇంత పెద్ద చారిటీ షోని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని న్యూట్రాన్ డైరెక్టర్స్ తెలిపారు. మున్ముందు ఇలాంటి షోలు మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇంత పెద్ద షోకి ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, మోడల్స్ ధరించిన డిజైన్స్, టోటల్ షో.. ఎంతగానో అలరించిందని రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ తెలిపారు. షో అనంతరం పేదలకు న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ చెక్కుల పంపిణీ చేశారు.

Hero character from FCUK is Unlocked

 Unlocking the Hero character from FCUK, little cranky in between MrKarthiKKG as KAARTHIK.

More to be unveiled from this chatterbox soon!



FCUK Movie is continuing to create ripples with its unique posters and taglines. After much suspense today the production house Sri Ranjit Movies has finally released a poster showing the Hero Ram Karthik. The handsome hunk look is creating a look is creating a lot chatter but more is is the tagline ‘#Kaarthik… #Little #Cranky #Inbetween’. It is keeping the fans guessing and all are keen to know more about the character. It is only assumed that we will know more about Kaarthiks character in upcoming posters or trailers. As of now we only know that its a super romantic character with super cool looks. Sri Ranjit Movies which has delivered numerous superheats has always come up with unique and different movies but FCUK appears to be more unique and different then all of them.

Samantha Akkineni - Amazon prime video - Family man 2

 Amazon Prime Video piques curiosity as it drops a hint about the much-awaited new season of Amazon Original, The Family Man 



Giving the fans of The Family Man a reason to rejoice, Amazon Prime Video today dropped the first poster of the new season of the well-acclaimed Amazon Original Series. The intriguing teaser shows us a picture of a time bomb with the time saying ‘2021’. The New Year will see Srikant Tiwari (Manoj Bajpayee) and Sharib Hashmi (JK Talpade) taking on a bigger and deadlier mission. Along with keeping up with a high-pressure job and keeping his country safe, Srikant Tiwari will also be seen juggling between his role as a father and a husband.


Ever since the release of the Season 1, The Family Man has received immense love, appreciation and accolades from across the globe. Coming soon on Amazon Prime Video, The Family Man is created and directed by Raj and DK and will see Manoj Bajpayee and Sharib Hashmi reprising their roles along with Priya Mani and Sharad Kelkar. The series also marks the digital debut of south superstar Samantha Akkineni in a never-seen-before avatar.

Legend Award For Mayuri Sudha



 

TheraVenuka Director Interview



 "తెర వెనుక"  దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..


1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల

 పిట్టలదొర సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా బెల్  చిత్రం ద్వారా  దర్శకుడుగా కెరీర్ మొదలు పెట్టి. 2015 లో దన్ రాజు, దీక్షాపంత్ ,షకలక శంకర్ సుడిగాలి సుదీర్ కాంబినేషన్ లో వచ్చిన బంతిపూల జానకి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా వెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వంలో విజయ లక్ష్మి మురళి మచ్చ నిర్మిస్తున్న చిత్రం "తెర వెనుక".ఈ సినిమా నూతన సంవత్సర శుభాకాంక్షలతో  జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర దర్శకుడు    వెల్లుట్ల ప్రవీణ్ చందర్ పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.



ఏపీ తెలంగాణలో రెండు వందల సినిమా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం


 క్రైమ్ థ్రిల్లర్ సోషల్ కాజ్ గా వస్తున్న మా సినిమాలో రకుల్ ప్రీత్ తమ్ముడు ఆమన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.


ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఇప్పుడున్న సిచువేషన్ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న

 క్రైమ్ థ్రిల్లర్ ను ఈ చిత్రం ద్వారా

 కొత్తగా చూపిస్తున్నాం.


 ప్రస్తుతం 101,షి టీములు ఎన్ని ఉన్నా,ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రతి మనిషికి స్వీయ రక్షణ ఇంపార్టెంట్ అని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం



క్రైమ్,థ్రిల్లర్స్, ఎన్నో జరుగుతున్నాయి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పాయింట్లు ఇందులో చూపించాము. సబ్జెక్ట్ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే  ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఈ సినిమాను కొత్తగా తీయడం జరిగింది.ఇందులో 4 పాటలు ఉంటాయి. 45 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం.


హీరో  ఆమన్ చాలా చక్కగా నటించాడు.శ్వేతా వర్మ ఇందులో డీజీపీగా చేసిన పోలీస్ క్యారెక్టర్

ఈ సినిమాకే హైలెట్ అవుతుంది.మా సినిమా

పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినా మాకు పోలీస్ స్టార్స్ గురించి కూడా తెలియదు. అందుకే నేను రిటైర్డ్ డి.ఎస్.పి పెట్టుకొని డిపార్ట్మెంట్ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈమూవీని  తీయడం జరిగింది. రియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కు బట్టలు, క్యాపు,షూస్ ఎవరు కుడతారో వారితోనే కుట్టించాము.పోలీసు వారి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఎలా ఉంటాయి,వారు ఎలా చేస్తారు అనేది ఇందులో చూపించాము.


హీరో హీరోయిన్స్ ఇద్దరు సాఫ్ట్ వేర్  ఎంప్లాయిస్ వారి మధ్య జరిగే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ తో పాటు ఒక క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ చిత్ర కథాంశం ఇది ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ.


ఇండియాలో చాలా చోట్ల జరిగిన క్రైమ్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది.


 ఇండస్ట్రీ వారు రకుల్ ప్రీత్, సందీప్ కిషన్,మంచు లక్ష్మి, శివారెడ్డి,కాసర్ల శ్యామ్  వంటి  చాలామంది మా సినిమాకు సపోర్ట్ చేశారు వారందరికీ ధన్యవాదాలు


మా  చిత్రం ఆడియోను సిటీ ఉమేన్స్ ప్రొటెక్ట్ సెల్ డిజిపి సుమతి గారు వచ్చి విడుదల చేయడం  చాలా హ్యాపీ గా ఉంది  పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తీసినందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా సినిమాను డెడికేట్ చేస్తున్నాము .


ప్రస్తుతం కరోనా ప్రాబ్లం తో థియేటర్లలో 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నా.. కమర్షియల్ , మెసేజ్ ఓరియెంటెడ్ గా

వస్తున్న మా చిత్రం కొంతమందికైనా రీచ్ అయితే చాలు.ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ కు  కనెక్ట్ అయినట్టుగా ఓ.టి.టి. ఏ టి.టి. టు లాంటి స్మాల్ స్క్రీన్ కు కనెక్ట్ కారని మా నిర్మాత చెప్పడంతో బిగ్ స్రీన్ లో మా "తెర వెనుక" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.


ఈనెల జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న వస్తున్న మా "తెరవెనక" చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం .


త్వరలో వస్తున్న నా నాలుగవ సినిమా "సంత"  మట్టి మనుషుల ప్రేమ కథ చిత్రం  కూడా అద్భుతమైన సినిమా,బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి రెండు సినిమాలు రావడం నాకు చాలా ఆనందం ఉంది అని అన్నారు.


 నటీనటులు:

అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.


 సాంకేతిక నిపుణులు:

నిర్మాత..విజయ లక్ష్మి మురళి మచ్చ

దర్శకుడు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్

కథ, మాటలు – బాబా

కెమెరా – రాము కంద,

ఎడిటర్ – బొంతల నాగేశ్వరరెడ్డి

మ్యూజిక్ – రఘురామ్

ఫైట్స్ – సూపర్ ఆనంద్

డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్

లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్

పిఆరోఒ – మధు వి.ఆర్

United Audio and Chandan Shetty Arrive with ‘PARTY FREAK’

 United Audio and Chandan Shetty Arrive with ‘PARTY FREAK’ 



The New Year 2021 is around the corner but this time the celebrations are going to be a bit different because the world is going through a pandemic crisis. But it did not deter the spirit of bringing the New Year with a joy.


So Kannada sensational music composer Chandan Shetty has joined forces with United Audio for a ‘PARTY FREAK.’ This song is dedicated for all those who wish to celebrate the New Year in a grand manner. The musical video showcases composer Chandan Shetty himself grooving with hot ladies. Bajarangi Mohan has supervised the choreography and it is really a freaky track.


UNITED AUDIO Spearheaded by Chaitanya Lakamsani,offers incisive coverage of local and gobal talent and at the same time producing stories on every genre of music from party anthem to the cultural potpourris of new bands.


Chandan Shetty is the one who is actively encouraging independent music and this one falls in the same bracket. Sit back and celebrate the New Year with 'PARTY FREAK.'

Monal Gajjar Special Song In Bellamkonda Sai Srinivas Alludu Adhurs

 Monal Gajjar Special Song In Bellamkonda Sai Srinivas, Santhosh Srinivas’s Alludu Adhurs  



Young hero Bellamkonda Sai Srinivas who attained super hit with his last film Rakshasudu is working with director Santhosh Srinivas for a perfect family entertainer Alludu Adhurs. The film’s shoot is nearing completion and it is getting ready to grace the theatres for Sankranthi on January 15th.  


Family entertainers are best pick for the audience during festive seasons and Alludu Adhurs is surely going to be one of the good choices for them for this Sankranthi.  


Alludu Adhurs has many popular actors and technicians working for it. Nabha Natesh and Anu Emmanuel are the heroines opposite Bellamkonda Srinivas.  Prakash Raj and Sonu Sood are the other prominent cast.


Now, Bigg Boss fame Monal Gajjar is zeroed in for a special song to be canned in a very big set erected under the supervision of art director Avinash Kolla. While the song is scored by Devi Sri Prasad, Shekar master composes dance moves for the peppy number.


The entire lead cast of Alludu Adhurs along with Bellamkonda Srinivas and Monal Gajjar will be seen in the song.


Subrahmanyam Gorrela bankrolls the film under Sumanth Movie Productions Banner and Chota K Naidu is handling cinematography.  


Cast: Bellamkonda Sai Srinivas, Nabha Natesh, Anu Emmanuel, Prakash Raj, Sonu Sood and others.  


Technical Crew:  


Producer: Subrahmanyam Gorrela  


Director: Santhosh Srinivas  


Presents: Ramesh Kumar Ganji  


Music: Devi Sri Prasad  


Dop: Chota K Naidu  


Art: Avinash Kolla  


Action: Ram - Laxman  


Editor: Thammiraju  


PRO: Vamsi Shekar