Latest Post

Vishnu Vishal “A.A.R.Y.A.N” First Look Unveiled

 Vishnu Vishal, Praveen K, Vishnu Vishal Studioz Crime-thriller “A.A.R.Y.A.N” First Look Unveiled



Hero Vishnu Vishal is starring in a crime thriller “A.A.R.Y.A.N” under the direction of Praveen K with director Selvaraghavan in a crucial role. Shraddha Srinath and Vani Bhojan are the heroines. Vishnu Vishal Studioz produces, while Shubhra & Aryan Ramesh present it. Vishnu Vishal plays the role of a police officer in the film which has a fast-paced screenplay, laced with racy moments, twists, and turns.


The film’s first look poster is unveiled and it presents Vishnu Vishal as a police officer in khaki uniform. The actor gives serious gaze in the first look poster and he sports light beard and moustache. The makers through the poster have also announced to have begun the shoot from today.


The star cast also includes Sai Ronak, Tarak Ponnappa, Abhishek Joseph George, Mala Parvathi, and other prominent actors. Vishnu Subhash cranks the camera, while Sam CS is the music director.


“A.A.R.Y.A.N” will have Pan India release in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi languages.


Cast: Vishnu Vishal, Shraddha Srinath, Vani Bhojan, Sai Ronak, Tarak Ponnappa, Abhishek Joseph George, Mala Parvathi, and others.


Technical Crew:

Produced by Vishnu Vishal (Vishnu Vishal Studioz)

Written & Directed By Praveen K 

DOP - Vishnu Subhash 

Music - Sam CS

Editor - San Lokesh 

Stunt - Stunt Silva

Co-Writer - Manu Anand 

Art Director - Indulal Kaveed 

Costume Designer & Stylist - Vinod Sundar 

Sound Editing - SYNC CINEMA 

VFX - Hariharasuthan, Prathool NT 

Supervising Producer - AKV Durai

Executive Producer - Seetharam 

Creative Producer - Shravanthi Sainath 

Production Controller - AR Chandramohan

PRO – Vamsi Sekhar Sathish (AIM)

Ram Mohan Kanchukommala Releasing on September 16th

ఈనెల 16న రానున్న

రామ్ మోహన్ కంచుకొమ్మల



     ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రం "రామ్ మోహన్ కంచుకొమ్మల". సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ముఖ్యపాత్రధారి. దివ్యకీర్తి, గరిమాసింగ్, నైనిక, వరాలబాబు, సంతోష్, సతీష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

     దర్శకుడు-ముఖ్యపాత్రధారి అయిన రామ్ మోహన్ కంచుకొమ్మల మాట్లాడుతూ... "అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో... వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగిల్ కట్ చెప్పకుండా "ఎ" సర్టికెట్ తో సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 16న సుమారు 100 థియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు.

     దేవీప్రియ, రిషిత, మైత్రి, మహేశ్వరి, ఆపిల్ బాబు, త్రిమూర్తులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: తులసీనాథ్-సాంబ-సింహా కొప్పర్టి, సంగీతం: రాజ్ కిరణ్-లలిత్ కిరణ్- రాము అద్దంకి, సినిమాటోగ్రఫీ: రమేష్, ఎడిటింగ్: శ్రీనివాసరావు చీరాల, సహనిర్మాతలు: కె.భేషజ-కె.వైష్ణవి సహస్ర, సమర్పణ: మాస్టర్ ముకుంద, నిర్మాత: శ్రీమతి సి.కల్పన, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్సకత్వం: రామ్ మోహన్ కంచుకొమ్మల!! 

Music maestro Ilaiyaraaja records with the symphony orchestra in Budapest for Papa Rao Biyyala's Music School

 Music maestro Ilaiyaraaja records with the symphony orchestra in Budapest for Papa Rao Biyyala's Music School

2nd September 2022, Budapest:



Music School, the much-awaited musical with compositions by Ilaiyaraaja is getting final touches in Budapest where the background score of the film was orchestrated and recorded yesterday.


Featuring 11 songs, Music School is written and directed by Papa Rao Biyyala. The film includes 3 songs from the Oscar-winning and much-loved classic The Sound of Music.


The film is produced by the Hyderabad-based company Yamini Films. The producers planned to record background music in Budapest to match the quality of the music from The Sound of Music.


“Dr. Ilaiyaraaja has written many parts of the film's background music for a symphony orchestra,” director Biyyala said. “Hence we approached the Budapest Symphony Orchestra – one of the leading orchestras in the world.”


Earlier three songs from The Sound of Music were orchestrated by the London Philharmonic Orchestra before the shoot of the film. So the music composer and the director thought it would be wise to have an orchestra of equal stature like the Budapest Symphony score the rest of the music of the film.


 


The recording was done at the Tom-Tom Studio in Budapest and Laszlo Kovacs conducted the Budapest Symphony Orchestra.


“I am very happy that Raaja sir gave so much time and involvement to his film,” director Biyyala said.



Music School is about how school systems and parents put pressure on children to continue with endless hours of studies, with the hope of producing doctors and engineers, thereby leaving no time for art and leisure activities.



The film’s cast is led by Shriya Saran, Sharman Joshi, Shaan, Prakash Raj, Suhasini Mulay, Benjamin Gilani, Gracy Goswami and Ozu Barua. One of India’s ace cinematographers Kiran Deohans filmed Music School.


Music School will be screened on the 12th and 18th of September in the industry/market section at the Toronto International Film Festival.

Power glance of historical drama Hari Hara Veera Mallu Released

 Pawan Kalyan’s birthday leaves a powerful mark on movie lovers and fans with the power glance of historical drama Hari Hara Veera Mallu!





Hari Hari Veera Mallu has been the talk of the town with Pawan Kalyan donning a never-seen-before role in a period drama. Niddhi Agerwal plays the female lead in this magnum opus directed by Krish Jagarlamudi. The film is presented by A M Rathnam under Mega Surya Production and produced by A. Dayakar Rao. Today, on the birthday of Pawan Kalyan, the makers released the power glance of the movie.  




The power glance of film, set in the 17th century Mughal era, captures the visual glory of the place and the fort with an aerial view and slowly reveals Pawan Kalyan stepping into a sporting arena. As the wrestlers approach him, he knocks off one after the other in style and showcases his grit. After the title reveal, Pawan Kalyan charms with his gait as the musicians sing in the backdrop. M M Keeravani pulls off a stunner with a thumping background score. 




Hari Hari Veera Mallu looks like a well packaged film with right dose of entertainment and fanboy moments. This power glance will bring a lot of joy for the fans as they celebrate their star’s birthday. The film is a royal treat and checks all the buttons of action, grandeur, heroism, content, and class. As of today, let’s rejoice the power-packed offering from the makers and wait for the story of the legendary outlaw unfold on the screen soon.


'Andaala Natudu' biography of Hero Late Harinath was released on the occasion of his birthday September 2nd

 Buddharaju Haranath Raju erstwhile Telugu hero of the Black & White era and the heart throb and darling boy of many women folk of his time, was born on 2nd September, 1936 in Raparthi, Pithapuram, E. Godavari Dist. Andhra Pradesh.



Did his schooling in Chennai, and completed his B. A. Degree in P. R. College, Kakinada.

In his career span, acted in 167 movies across five languages notably Telugu, Tamil, Kannada and one each in Hindi and Bengali.

He passed away in the year 1989 on the 1st November.

An ardent fan and admirer Dr. Kampally Ravichandran has penned his biography, titled 'Andaala Natudu' compiling some rare photographs and lesser known interesting facts.

Dr. Kampally Ravichandran is the recipient of many Nandi awards and other official decorations from Andhra Pradesh State and other organisations.


'Andaala Natudu' biography of Hero Late Harinath was released on the occasion of his birthday September 2nd, at 10 am by his contemporary Natasekhar Superstar Krishna at his residence in the presence of

Harnath's daughter G. Padmaja, son in law GVG Raju (Film Producer-' Tholi Prema' , 'Godavari' ) and grandsons Srinath Raju and Sriram Raju.


His son B. Srinivas Raju, (Film Producer- 'Gokulamlo Seetha' , 'Raghavendra') daughter in law Madhuri,

grandchildren Srilekha and Srihari reside in Chennai



Releasing the book Superstar Krishna garu recollected fond and cheerful memories and mentioned that they had acted together in several movies and that he was a real (Andhaala Natudu) handsome hero and also a kind hearted human being.

Krishna garu also told that Harinath also produced a movie 'Maa Inti Devatha' with Krishna as hero.


His portrayal as Lord Rama in the song 'Sri Sitaramula kalyanamu chudamu rarandi' from the film 'Sitarama Kalyanam' Directed by Late Nataratna N. T. Rama Rao shall remain etched forever in the memories of Telugu audience.


Anirudh Ravichander Launched Theatrical Trailer Of Sharwanand 'Oke Oka Jeevitham’

 Anirudh Ravichander Launched Theatrical Trailer Of Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures 'Oke Oka Jeevitham’



Promising hero Sharwanand is showing his versatility in doing films of different genres. His milestone 30th film ‘Oke Oka Jeevitham’ is a first of its kind movie. Although we have seen numerous science fiction movies, Oke Oka Jeevitham is a distinctive one, in terms of its concept, screenplay and more importantly mother-son bonding is very new in the genre.


Sensational music director Anirudh Ravichander has launched the theatrical trailer of this bilingual movie in both Telugu and Tamil languages. The trailer discloses the storyline, the emotional conflict, and also shows us the technical brilliance and grandeur in visuals.


The film’s story is about a young and aspiring musician who has big dreams. But a personal loss makes him to lead a soulless life. Although he has a girlfriend played by Ritu Varma to support him, he still feels alone and inefficient. Then life gives another chance, in the form of a scientist (Nasser) who discovers a time machine. The past is very emotional and at the same time tragic as well. How he utilized the second chance forms crux of the story.


It's a tailor-made character for Sharwanand who is spot-on. Surrendered himself to the character, Sharwa presented a subtly portrayal. Amala Akkineni is outstanding as Sharwanand’s mother. Ritu Varma is cool, wherein Vennela Kishore and Priyadarshi are the other big assets.


Shree Karthick wins brownie points as a writer and director for his impeccable story-telling. The story, as well as the narrative are remarkable. Producers SR Prakash Babu and SR Prabhu of Dream Warrior Pictures mounted the movie on large scale and the grandness is perceived all through. Sujith Sarang’s camera work is first-class, whereas Jakes Bejoy’s background score is terrific. Sreejith Sarang deserves a special mention for sharp editing.


Oke Oka Jeevitham is due for its theatrical release on September 9th. The film will have simultaneous release in Tamil as 'Kanam'.


Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.


Technical Crew:


Written & Direction: Shree Karthick

Producers: SR Prakash Babu, SR Prabhu

Production Company: Dream Warrior Pictures

Dialogues: Tharun Bhascker

DOP: Sujith Sarang

Music Director: Jakes Bejoy

Editor: Sreejith Sarang

Art Director: N.Satheesh Kumar

Stunts: Sudesh Kumar

Stylist: Pallavi Singh

Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth

PRO: Vamsi-Shekar


Mega154 Lengthy Schedule Begins

 Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby, Mythri Movie Makers Mega154 Lengthy Schedule Begins



Mega154 in the combination of megastar Chiranjeevi and mass director Bobby (KS Ravindra) stars Mass Maharaja Ravi Teja playing a powerful and long-lasting role. Ravi Teja joined the team in the last schedule. Shruti Haasan is playing the heroine opposite Chiranjeevi.


Today, the makers began a new and lengthy shooting schedule in Hyderabad. Chiranjeevi is also taking part in the shoot, alongside other actors. The film’s key sequences will be filmed in this latest shooting schedule.


A die-hard fan of Megastar Chiranjeevi, Bobby is making sure there will be enough mass-appealing elements in the movie from start to end. Bringing Ravi Teja for the crucial role itself is a big move, wherein a team of top raking technicians are taking care of different crafts.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while GK Mohan is the co-producer. Mega154 has music by Rockstar Devi Sri Prasad, while Arthur A Wilson is handling the cinematography. Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.


While story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned screenplay. The writing department also include Hari Mohana Krishna and Vineeth Potluri.


Mega154 will be hitting the screens during Sankranthi, 2023.


Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.


Technical Crew:

Story, Dialogues, Direction: KS Ravindra (Bobby)

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Devi Sri Prasad

DOP: Arthur A Wilson

Editor: Niranjan Devaramane

Production Designer: AS Prakash

Co-Producers: GK Mohan, Praveen M

Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy

Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri

CEO: Cherry

Costume Designer: Sushmita Konidela

Line Producer: Balasubramanyam KVV

PRO: Vamsi-Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show


Vishwak Sen PanIndia film Dhamki First Look For Diwali

 Vishwak Sen, Nivetha Pethuraj, Vanmaye Creations, Vishwaksen Cinemas’ Das Ka PanIndia film Dhamki First Look For Diwali



Young and promising hero Vishwak Sen proved that he’s a skilful technician with Falaknuma Das. The actor, besides playing the lead had also directed it and we know how big hit it was. Vishwak Sen is now directing his upcoming movie Das Ka Dhamki. Being produced by Karate Raju under Vanmaye Creations and Vishwaksen Cinemas banners, Prasanna Kumar Bezawada has provided story and dialogues of the movie. Nivetha Pethuraj is the heroine.


Das Ka Dhamki is a rom-com, action thriller and it will give new experience for Telugu audience. It will have hilarious entertainment and at the same time will have heavy action, wherein it also provides very new kind of thrills.


95% of the shoot is done and the remaining part will be wrapped up in a week. The team is filming climax fight of the movie with Bulgarian fight masters Todor Lazarov-Juji who choreographed stunts for RRR and Hari Hara Veera Mallu overseeing it. The shoot is taking place in a massive set in Saradhi Studios, Hyderabad.


The team has finished one month shooting schedule in Phuket and a small schedule in Spain. They will be starting promotions from Diwali by releasing the first look poster, on the auspicious occasion.


Ramakrishna master who was part of Bimbisara choreographed an action episode, wherein Venkat master supervised a stylish action episode.


Dinesh K Babu handles the cinematography, while Leon James scores music and Anwar Ali is the editor.


Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj are the other prominent cast of the movie. Every actor has equal and good importance.


The film will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj


Technical Crew:

Director: Vishwak Sen

Producer: Karate Raju

Banners: Vanmaye Creations, Vishwaksen Cinemas

Story, Dialogues: Prasanna Kumar Bezawada

DOP: Dinesh K Babu

Music: Leon James

Editor: Anwar Ali

Art Director: A.Ramanjaneyulu

PRO: Vamsi Shekar

Publicity Designer: Pada Cassette


Abhishek Agarwal Arts, I am Buddha Production Join Hands To Tell Stories Rooted In India

 Abhishek Agarwal Arts, I am Buddha Production Join Hands To Tell Stories Rooted In India



Abhishek Agarwal of Abhishek Agarwal Arts and director Vivek Ranjan Agnihotri together delivered a massive blockbuster, this year, with The Kashmir Files that marked the Bollywood entry of the producer.


Elated with the success, Abhishek Agarwal and Vivek Ranjan Agnihotri are now planning to tell some great stories. On the auspicious occasion of Vinayaka Chavithi, both the parties have done agreements, in presence of Abhishek’s father Tej Narayan Agarwal who will be presenting next films in this successful combination.


Like their previous movies, the next movies under the banner too are going to be rooted in India and to be based on real, unheard and brutally honest stories of humanity.


AA Arts quote – “On this auspicious day, we begin another exciting journey with @i_ambuddha, @vivekagnihotri and #PallaviJoshi to tell stories about our motherland for the people of our beautiful nation. Jai Hind.”


Pallavi Joshi posted, “On this auspicious day, @iambuddhafoundation & @AAArtsOfficial have once again joined hands to tell stories rooted in Bharat and contribute to Indic Renaissance. Mr. & Mrs. Tej Narain Agrawal @aaartsofficial @kaalisudheer @vivekagnihotri .”


Die Hard Fan Movie Review

 ప్రేక్షకులను థ్రిల్ గురి చేసే  “డై హార్డ్ ఫ్యాన్" మూవీ రివ్యూ 




ఫ్యాన్ కి సెలబ్రిటీ కి మధ్య లో జరిగే వన్ నైట్ డ్రామా “డై హార్డ్ ఫ్యాన్”.శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుద్ధి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తాజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు  ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి.



కథ .

సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని శివ (శివ ఆలపాటి) త‌ను అభిమానించే హీరోయిన్‌ (ప్రియాంక శర్మ )ను   క‌ల‌వాల‌నుకుంటాడు.ఒక సెలబ్రిటీ గా ఆమె ఈ ఫంక్షన్ కు వెళ్లినా తను  వెళ్ళేవాడు.అయితే  తన కలల హీరోయిన్ ప్రియాంక శర్మ  బర్త్ డే రోజు ఎంతో గ్రాండ్ గా తన ఫ్యానిజం చూపిద్దామని వెయిట్ చేస్తున్న శివ కు అనుకోకుండా ప్రియాంక బర్త్ డే రోజు తన పర్సనల్  అకౌంట్ నుంచి మెసేజ్ రావడంతో షాక్ కు గురవుతాడు.. ఆ షాక్ లో ఉండగానే  తన కలల రాని ప్రియాంక డైరెక్ట్ గా శివ ఫ్లాట్ కు వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఆలా రాత్రి పూట స్టార్ హీరోయిన్ ప్రియాంక శర్మ డై హార్డ్ ఫ్యాన్ శివ ఇంటికి  రావడానికి  కారణమేంటి?, తను  రావడం వలన ఆ రాత్రి వారి మధ్య ఏం జరిగింది?.ఆ రాత్రి జరిగిన  సంఘటన నుండి శివ ఎలా బయట పడ్డాడు? అనేది తెలుసు కోవాలంటే థియేటర్ కు వెళ్లి  సినిమా చూడాల్సిందే?




నటీ నటుల పనితీరు 

సెలబ్రిటీ క్యారెక్టర్ లో ప్రియాంక శర్మ తన నటనతో హవా బావాలతో  మెప్పిస్తుంది.  డై హార్డ్ ఫ్యాన్ గా శివ ఆలపాటి చాలా ఈజీగా నటించాడు.  అప్ కమింగ్ పాలిటిషియన్ పాత్రలో బేబమ్మగా నటించిన షకలక శంకర్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.లాయర్ కృష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల

డైనమిక్ లాయర్ గా ,ఆదిత్య పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నొయ‌ల్ చాలా చక్కగా నటించారు. ఇంకా కేశవ్ దీపక్, రవి వర్మ,ఆలపాటి లక్ష్మి, అప్పారావు ఇలా అందరూ వారికిచ్చిన  పాత్రలకు న్యాయం చేశారు




సాంకేతిక నిపుణుల పని తీరు 

ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో కామెడీ ఎంటర్టైనింగ్ పర్ఫెక్ట్ ఉండేలా  చూసుకుంటూ  సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్విస్ట్ & టర్న్స్ తో సర్ప్రైజ్ చేస్తూ  అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ను కొత్త కాన్సెప్ట్ తో  చాలా చక్కగా తెరకెక్కించాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా చాలా చక్కగా తెరకెక్కించాడు  దర్శకుడు అభిరామ్ M..కథ, కథనం, సంభాషణలు,గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు.ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. సుకుమార్ దగ్గర పని చేసిన మధు పొన్నాస్ చక్కటి మ్యూజిక్ ఇచ్చారు పరుగే పరుగు పాట బాగుంది. .జగదీష్ బొమ్మిశెట్టి  సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.తిరు చేసిన ఎడిటింగ్, వి. యఫ్. ఎక్స్ బాగున్నాయి.డైలాగ్స్, సయ్యద్ చేసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చక్కగా కుదిరాయి.శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్మాత చంద్రప్రియ సుబుద్ధి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. "డై హార్డ్ ఫ్యాన్" సినిమాను నమ్మి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ తో పాటు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఉన్న  ఈ సినిమా అందరినీ కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

రేటింగ్ :3.25/5


నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు




టెక్నికల్ టీమ్:


దర్శకుడు: అభిరామ్ M


బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్


నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది 


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి


మాటలు: సయ్యద్ తాజూద్దీన్ 


సంగీతం: మధు పొన్నాస్


సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి


ఎడిట్ VFX – తిరు B

Hello Weekend First Look Launched

 హ్యాపీ వీకెండ్ ఫస్ట్ లుక్ విడుదల 



శ్రీ సారిక మూవీస్ పతాకం పై  కారాడి వెంకటేశ్వర్లు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో మరో నిర్మాత రాధాకృష్ణతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ' హ్యాపీ వీకెండ్ '. ఇది ఒక హారర్ కామెడీ చిత్రం. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని గోవా లో చివరి షెడ్యూల్ కి పయనం అయ్యారు. వినాయక చవితి సందర్భంగా హ్యాపీ వీకెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. 


ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "హ్యాపీ వీకెండ్ చిత్రం ఒక హారర్ కామెడీ చిత్రం. చింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్, రూప, కావ్య కీర్తి, గౌతమి లాంటి యూత్ ఫుల్ నటి నటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కథ కథనం చాలా కొత్తగా ఉంటుంది. మా చిత్రాన్ని యూత్ ప్రేక్షకులను టార్గెట్ చేసి మంచి వినోదం తో హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మించాము. ప్రేక్షకులు మా చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. త్వరలో అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాము" అని తెలిపారు. 


చిత్రం పేరు : హ్యాపీ వీకెండ్ 


నటీనటులు :  చింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్, రూప, కావ్య కీర్తి, గౌతమి, తదితరులు 


కెమెరామన్ - రవికుమార్

ఎడిటింగ్ -  k రంగస్వామి

 సంగీతం - ప్రజ్వల్ క్రిష్

పి ఆర్ ఓ - పాల్ పవన్ 

నిర్మాతలు - కారాడి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ

దర్శకుడు - కారాడి వెంకటేశ్వర్లు

Guinness Book of World Record Awardee Shortfilm 'Manasanamaha' maker faces VISA issues!!

 Guinness Book of World Record Awardee Shortfilm 'Manasanamaha' maker faces VISA issues!!



After bagging numerous awards at various international fim festivals, Director Deepak Reddy's much acclaimed Shortfilm 'Manasanamaha' has qualified for Oscars too. 


While the maker already holds the fame of winning maximum no. of international awards, he wishes to take it global and leave no stone unturned.


But, unfortunately the talented filmmaker couldn't attend any of the screening abroad due to the Visa issues. The maker worries about not attending a single international festival event so far, so he doesn’t want to miss the final set of fests this month in Hollywood LA, & New Jersey, but unable to make it due to lack of Visa slot availability. He urges the officials and experts online for help and his tweet goes viral.


This 513 International Award winning pride Indian Shortfilm deserves all the honor and support. We're in for this and if you're too, share the news to required sources.

Ranga Ranga Vaibhavamga Pre Release Event Held Grandly

పవన్ కళ్యాణ్‌గారి పుట్టిన‌రోజున విడుద‌లవుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి :  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్‌.. వ‌రుణ్ తేజ్‌



‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో..  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మళ్లీ ఇలా రావడం అనేది నా అదృష్టం. మళ్లీ వస్తాను అని అనుకోలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ఫ్యామిలీకి అక్క (సుమ) ఎంతో హెల్ప్ చేసింది. ఏరా వైష్ణవ్.. కేతికతో అంత క్లోజా నువ్వు..నాకు కాస్త షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ వచ్చింది.. గిరీశాయకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. దేవీ గారు ఇంత మంచి పాటలు అందించినందుకు థాంక్స్. టైటిల్ ట్రాక్ నాకు చాలా ఇష్టం. శ్యామ్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను.. మా ప్రసాద్ గారు నాకు మంచి చిత్రాన్ని ఇచ్చారు. సోలో బ్రతుకే సో బెటర్. ఇప్పటికీ నేనూ అదే మాట మీదున్నాను.. మీరుంటారా?.. కన్ను కొడితే మీరే ముందు పడేలా ఉన్నారు.. మా నిర్మాతలు మాకు ఫ్యామిలీ వంటి వారు.


కేతిక చాలా అందంగా ఉంది. ఆమెకు ఆల్ ది బెస్ట్.  2021 లక్కీ ఇయర్.. ఉప్పెనతో హిట్ కొట్టాడు.. డెబ్యూతో సక్సెస్ అయింది.. వైష్ణవ్‌ను యాక్సెప్ట్ చేశారు.. థాంక్స్ టు ఆడియెన్స్. నా సినిమా రిలీజ్‌కు ముందే యాక్సిడెంట్ అయింది.. ఏం జరుగుతోందో నాకు తెలీదు.. నేను పడుకుని ఉన్నాను.. నా తమ్ముడు.. అన్నా అని పిలస్తే పలకలేకపోయాను.. మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే.. ఎంత బాగుంటుంది.. మా తమ్ముడు, అమ్మ, నాన్న ఇలా కలిసి ఉంటే ఎంత బాగుందో నాకు అర్థమైంది.. నాకు ధైర్యం వచ్చింది. వాళ్లే నా బలం.


సినిమా హిట్ అవుతదా? బ్లాక్ బస్టర్ అవుతదా? అన్నది నాకు తెలీదు.. మీరు మా తమ్ముడిని యాక్సెప్ట్ చేశారు..అదే నాకు చాలు..వైషూ.. ఫస్ట్ సినిమాలోనే రొమాంటిక్ సాంగ్.. ఇప్పుడు కొత్తగా లేదంటి సాంగ్.. మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా?.. స్టేజ్ మీదకు ఎక్కినా, కింద ఉన్నా కూడా వీడ్ని ఏడిపించడం నాకు ఇష్టం.. వీడు నవ్వుతుంటే నాకు ఇష్టం.. అదే నాకు సంతోషం.. అదే మన హ్యాపీనెస్.. మీ అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తోంది.. అదే నా హ్యాపీనెస్.. ఒట్టేసి చెబుతున్నా.. అదే నా హ్యాపీ నెస్.. నేనేమీ 90 వేయలేదు.. నాకు తాగడం అలవాటు లేదు.. నా తమ్ముడు మంచి యాక్టర్ అని నాకు అనిపిస్తోంది.. సెప్టెంబర్ 2న థియేటర్లకు వెళ్లి మా తమ్ముడి సినిమాను హిట్ చేయండి..


మీ అందరికీ పవర్ స్టార్.. నాకు ఆయన గురువు గారు.. నా గురువు పుట్టిన రోజు.. సినిమా చూడండి.. ఆయన పేరు మీద బర్త్ డే పార్టీ చేసుకోండి.. దయచేసి.. మీ అందరూ బైక్స్ నడుపుతుంటారు కదా? హెల్మెట్ పెట్టుకోండి.. ఆ హెల్మెట్ వల్లే నేను బతికి ఉన్నాను.. చేతులెత్తి మరీ జోడిస్తున్నాను.. హెల్మెట్ ధరించండి.. ఇసుక ఉంటే నేనేం చేస్తాను.. మన విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అందరూ హెల్మెట్ ధరించండి.. మన అందరి తరుపున పవర్ స్టార్ గారికి బర్త్ డే విషెస్ చెబుతున్నాను.. సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా రిలీజ్ అవుతోంది అందరూ చూడండి’’ అని అన్నారు. 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ  ‘‘ఇలా ఈ ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఫంక్షన్ అంటే ఫార్మల్‌గా రావాలి. కానీ ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్. బాపినీడు గారితో ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశారు. మా అందరితో సినిమాలు చేశారు. కానీ చిరంజీవి గారితో చేయలేదని అన్నారు. త్వరలోనే ఆ కోరిక కూడా తీరాలి. గిరీశాయతో రెండు మూడు సార్లు పని చేసే చాన్స్ నాకు వచ్చింది. ఏం చేయాలన్నదానిపై ఆయనకు చాలా క్లారిటీ ఉంది. నేను చూసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని అనిపిస్తోంది.


లవ్ స్టోరీలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చిన డీఎస్పీకి థాంక్స్. విజువల్స్ ఎంతో ఫ్రెష్‌గా అనిపించాయి. లవ్ స్టోరీ బాగుండాలంటే లీడ్ పెయిర్ బాగుండాలి. వైష్ణవ్, కేతిక ఇద్దరూ బాగున్నారు. మీ ఇద్దరికీ ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. కేతిక వస్తే కుర్రాళ్లు అరిచేస్తున్నారు.


వైష్ణవ్ నా లిటిల్ బ్రదర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతో కష్టపడుతుంటాడు. పక్కోడికి హెల్ప్ చేస్తుంటాడు. మంచి చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. లాస్ట్ ఇయర్ నుంచి సినిమా రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు బాబాయ్ బర్త్ డే పడటం లక్. ట్రైలర్‌లో కూడా వైష్ణవ్‌లో కళ్యాణ్ బాబాయ్ అక్కడక్కడా కనిపించాడు.. ఈ చిత్రం పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 


వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా అమ్మకు,  ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మా ఇద్దరన్నయ్యలకు థాంక్స్. మా సినిమాను బ్లెస్ చేసేందుకు వచ్చిన వారిద్దరికీ ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. మా దర్శకుడు గిరి గారికి ఎన్ని సార్లు ఛేంజెస్ చెప్పినా కూడా చేశారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను సారీ. నటనలో నాకు ఎంతో సాయం చేశారు. గిరి డైరెక్షన్ టీం నాకు ఎంతో సాయంగా నిలిచింది.


ఉప్పెన నుంచి శ్యాం గారితో పని చేశాను. ఆయనతో నాకు ఎంతో క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఆయన టీం కూడా నన్ను బాగా చూసుకుంది. కేతిక వల్లే ఈ సినిమాలో యాక్టింగ్ ఈజీగా అనిపించింది. కేతిక వల్లే నా సిగ్గు అంతా పోయింది. నాకు సపోర్ట్‌గా ఉన్న కేతికకు థాంక్స్. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఉప్పెన తరువాత డీఎస్పీ గారు మళ్లీ నా సినిమాకు కొట్టడం అదృష్టం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారికి థాంక్స్. మా నిర్మాత బాపీనిడు అంకుల్‌కు థాంక్స్. ఎప్పుడూ యూత్ ఫుల్‌గా ఉంటారు. సినిమా కోసం ఎంతో పని చేస్తుంటారు.


కొత్త కొత్త కథలు వస్తున్నాయ్.. ఇందులో ఏముందని అందరూ అడుగుతున్నారు. కానీ ఈ కథ విన్నప్పటి నుంచి ఓ జెన్యూన్ ఫీలింగ్ అనిపించింది. మీరు పెట్టే డబ్బులకు సరిపడా చిత్రమని నాకు అనిపిస్తోంది. నా ఫ్రెండ్స్‌గా నటించిన వారందరికీ థాంక్స్. అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. అందరూ నన్ను ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2న మా చిత్రం రాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిత్రం కూడా రాబోతోంది. మా రెండు చిత్రాలను ఎంకరేజ్ చేయండి.. సెప్టెంబర్ 2న ఒక పెద్ద పండుగ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే. హ్యాపీ బర్త్ డే మామయ్య.. ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు.. మనం ఫాలో అవ్వడమే’’ అన్నారు. 


నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మాముగ్గురు తేజ్‌లు ఈవెంట్‌కు రావ‌టంతో తేజ‌స్పుగా ఉంది. అది చూస్తుంటే నాకు చాలా హ్య‌పీగా ఉంది. మెగా ఫ్యామిలీలో అంద‌రితో సినిమాలు చేశాను. అంద‌రితో క‌లిసి వ‌ర్క్ చేశాను. రంగ రంగ వైభ‌వంగా కూడా క‌చ్చితంగా హిట్ అవుతుంది. మా హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన మ్యూజిక్‌ను ఇచ్చారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర దర్శ‌కుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ సినిమా గురించి చెప్పాలంటే ముందు మా హీరో వైష్ణవ్ గురించి చెప్పాలి. తను నిజాయతీగల వ్యక్తి. మాటిస్తే దానిపై నిలబడే రకం. జనవరి 2021లో నాకు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. ఒక నెల‌లో ఉప్పెన సినిమా రిలీజైంది. వంద కోట్ల పోస్ట‌ర్ కూడా ప‌డింది. అంత పెద్ద హిట్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌తో సినిమా చేయ‌టానికి చాలా మంచి పెద్ద దర్శ‌కులు రెడీగా ఉన్నారు. కానీ గిరికి మాటిచ్చాన‌ని చెప్పి నాతో సినిమా చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. డైరెక్ట‌ర్‌గా నాకు ఆయ‌నిచ్చిన రెస్పెక్ట్‌కి స్పెల్ బౌండ్ అయ్యాను. ఎక్క‌డా ఇబ్బంది పెట్ట‌కుండా స‌పోర్ట్ చేసి సినిమాను పూర్తి చేశారు. 


ఇగోస్ లేని ఏ రిలేష‌న్ షిప్ అయినా రంగ రంగ వైభ‌వంగా ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే మా సినిమా. మా సినిమాలో రాధా.. రిషిల‌కు ఇగోలు చాలా ఎక్కువ‌. మా ఫ్యామిలీలో తిరిగే అబ్బాయిలా వైష్ణ‌వ్ క‌నిపిస్తారు. చాలా ఇష్ట‌ప‌డి చేశారు. త‌న ఎన‌ర్జీనే సినిమాకు మెయిన్ ఎసెట్‌. రాధ పాత్ర‌ను చ‌క్క‌గా రాసుకున్నారు. త‌న పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. కేతిక పాత్ర‌ను అర్థం చేసుకుని, నేర్చుకుని న‌టించింది. అద్భుత‌మైన న‌టి. మా నిర్మాత ప్ర‌సాద్‌గారు ఫ్రెండ్లీ  ప్రొఫెస‌ర్‌లాంటివారు. మా వెనుకుండి మ‌మ్మ‌ల్లి ముందుకు న‌డిపించారు. అలాగే బాపినీడుగారిని అన్న అని పిలుస్తుంటాను. తెలియ‌కుండానే ఆయ‌న‌కు అంత ద‌గ్గ‌ర‌య్యాను. డిఎస్‌పిగారికి నేను పెద్ద ప్యాన్‌. నేను చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం నా అదృష్టం. అర్జున్ ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ చేసిన న‌వీన్ చంద్ర‌గారికి థాంక్స్‌. గౌర‌వం తీసుకొచ్చే పాత్ర‌లో న‌టించారు. న‌రేష్‌గారు, ప్ర‌భుగారు, తుల‌సిగారు.. ఇలా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఆలీగారు, నాగ‌బాబు అడగ్గానే న‌టించి మా సినిమా స్థాయిని పెంచారు. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌గారి వ‌ల్ల 75 రోజుల్లోనే ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాను. అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్‌గారికి, ఎడిట‌ర్ చంటిగారికి థాంక్స్‌. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి పుట్టిన‌రోజు..సెప్టెంబ‌ర్ 2న మా సినిమా రిలీజ్ కావ‌టం మా అదృష్టం’’ అన్నారు. 


హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘‘వేడుకకి వచ్చిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌కి థాంక్స్‌. అలాగే మా ద‌ర్శ‌కుడు గిరీశాయ‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. చాలా మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందించిన ‘రంగ రంగ వైభవంగా’లో రాధ పాత్ర‌ను నాకు ఇచ్చారు. అలాగే మా నిర్మాత‌లు ప్ర‌సాద్‌గారు, బాపినీడుగారికి థాంక్స్‌. శ్యామ్ ద‌త్‌గారు చ‌క్క‌గా చూపించారు. వైష్ణవ్ తేజ్‌.. చాలా మంచి కోస్టార్‌. స్పీట్ ప‌ర్స‌న్‌. మా సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు.


ZEE5 announces a new Original titled 'Maya Bazar'

 ZEE5 announces a new Original titled 'Maya Bazar' 



The streaming giant collaborates with Rana Daggubati for the first time


Hyderabad, 1st September 2022: ZEE5 has been relentlessly dishing out a wide variety of content in various formats in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarathi, Bengali and other languages. ZEE5 has made a name for itself nationwide as a prominent streaming platform since its inception. The streaming giant has been streaming 'Roudram Ranam Rudhiram' to a blockbuster response. On the web series front, ZEE5 has been spectacular. After presenting the comedy-drama 'Oka Chinna Family Story' from Pink Elephant Pictures, 'Loser 2' from Annapurna Studios stable, 'Gaalivaana' from BBC Studios and NorthStar Entertainment, it most recently came out with 'Recce', 'Maa Neella Tank', 'Paper Rocket', and 'Hello World'. 


Its latest Original to be announced is 'Maya Bazar: A Paradise On Earth'. Produced by Rana Daggubati, this Original marks the first collaboration between the versatile actor and ZEE5. VK Naresh, Jhansi, Eesha Rebba and Ravi Varma, among others, are playing important roles in this one. 


Talking about the premise of the Original, director Gautami Challagulla says that the story unfolds in the backdrop of a gated community on whose inaugural day a celeb, who is its brand ambassador, dies suspiciously. "Owning a villa in a gated community is promoted as a sign of one's social and financial prosperity. No wonder couples – young and newly married, old and retired ones and those from different social backgrounds - buy villas in our cities with great enthusiasm. In our story, a villa is eagerly bought at Maya Bazaar on the promise of heavenly bliss. However, the high expectations of the buyers turn upside down when the community’s brand ambassador – a celebrity actor Abhijeet - falls dead from the terrace of the clubhouse on the inauguration day. On the same day, the residents also come to know that the entire property is illegal, thanks to the builder Mr. Gandhi, who bypassed all rules and approvals. 


Cast:


Dr. Naresh Vijaya Krishna

Jhansi

Eesha rebba

Ravi Varma

Hariteja

Raja Chembolu

Sunaina badam

Harika Vedula

Tarun

Ravi Raj 

Aditi Myakal

Meiyang Chang 

Navdeep

Vamsidhar Goud


Crew:


Cinematographer: Naveen Yadav

Music Director: Jerry Silvester 

Audio Engineer: Vinay 

Art Director: Urmez

Banner: Spirit Media Pvt. Ltd.

Producer: Rana Daggubati

Director: Gautami Challagulla

Mesmerizing Melody Podham Vellipodhaam From 'Vikky The Rockstar' Released

 Mesmerizing Melody Podham Vellipodhaam From 'Vikky The Rockstar' Released



After a long time, a musical based film is coming in Tollywood. We are talking about the film 'Vikky The Rockstar' which is a youthful entertainer with a unique story. The film directed by CS Ganta and produced by Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) under the banner of Studio87 Productions features Vikram and Amrutha Chowdary in the lead roles. While Mrs. Vardhini Nuthalapati presents the movie, Subhash and Charitha are the executive producers.


Sunil Kashyap has rendered soundtracks of the movie and previously released songs got tremendous response. Today, on the occasion of Vinayaka Chavithi, they have come up with a mesmerizing melody Podham Vellipodhaam. Friends go on a trip and the song shows the friendship of the group. Sunil Kashyap has scored yet another chartbuster number, we must say. The composition is so good, so are the vocals of Vishnu Priya. Viswanath Karasala has penned the lyrics. Team D.O.T took care of choreography of the number. 


Cinematography for the movie is by Baskar, while Pradeep Jambiga is the editor. The makers are planning to release the movie soon.


Technical Crew:

Director: CS Ganta

Banner: Studio87 Productions

Producer: Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) 

Executive Producers: Subhash, Charitha

Music: Sunil Kashyap

Cinematographer: Baskar

Editor: Pradeep Jambiga

Production Executive: Shyamala Chandra

Designer: TSS Kumar

PRO: Sai Satish, Parvataneni Rambabu


Naa Venta Padutunna Chinnadevadamma Movie Postponed

 “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” చిత్రం పోస్ట్ పోన్ 



రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా 


చిత్ర నిర్మాతలు  ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు మరియు డాక్టర్, MR Chowdary గారు మాట్లాడుతూ..ఈ   ఈ నెల సెప్టెంబర్ 2  న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అనుకున్నాము. కాని మేము అనుకున్న theatres మాకు అందుబాటులో లేకపోవడం వల్ల సినిమా నీ వాయిదా వెయ్యడం జరిగింది , ప్రేక్షకులు ఈ సినిమా నీ అభిమానించి మా ట్రెయిలర్ నీ లక్షల సంఖ్యలో లైక్ లు కొట్టిన ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని క్షేమించగలరు , తదుపరి సినిమా రిలీజ్ డేట్ నీ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము,

మంచి కంటెంట్ తో ఉన్న మా సినిమా నీ ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని మంచి theatres లో సినిమా నీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం

Block Buster Karthikeya 2 Dubbed in to All Languages by Post Pro

 బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 చిత్రాన్ని అన్ని భాషల్లో అనువదించి పాన్ ఇండియా డబ్బింగ్ కంపెని పోస్ట్ ప్రో !!!



కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించిన పోస్ట్ ప్రో వసంత్ గారికి కృతజ్ఞతలు.


తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్ లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీ డిజైన్ చెయ్యబడింది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను మరియు రచయితలను హైదరాబాద్ కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పోస్ట్ ప్రో పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ హైదరాబాద్ లో పూర్తి చేయడం జరిగింది. కార్తికేయ 2 చిత్రాన్ని హైదరాబాద్ లో డబ్బింగ్ చెయ్యడం ద్వారా మాకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అయ్యింది. సినిమా విడుదల చివరి వరకు మాతోనే ఉండి మాకు అన్ని విధాలుగా సహకరించిన పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీ వసంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు.

Sonia Thakur Interview About Nenu Meeku Baga Kavalsinavadini

లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో వస్తున్న "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రంలో నటించడం గ్రేట్ గా  ఫీల్ అవుతున్నాను...హీరోయిన్ సోను ఠాగూర్  ఇంటర్వ్యూ



ఈ నెల 9 న "నేను మీకు బాగా కావాల్సినవాడిని" గ్రాండ్ రిలీజ్


కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం  "నేను మీకు బాగా కావాల్సినవాడిని".ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న..బెయిల్ ఇచ్చి పోరాదే..పాట,“నచ్చావ్ అబ్బాయి” వంటి పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో  సెకండ్ లీడ్ రోల్ లో నటించిన సోను ఠాగూర్ పాత్రికేయులతో మాట్లాడుతూ



చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఆ తరువాత నేను మోడల్ గా కేరీర్ ప్రారంభించాను. మోడలింగ్ చేస్తున్న టైమ్ లోనే "జోరుగా హుషారుగా" సినిమాలో ఒక మంచి సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో పాటకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.


మొదట  మంచి బ్యానర్ గానీ  లేక  మంచి కాస్ట్ గానీ , మంచి స్క్రిప్ట్ ఉండే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అనుకున్నట్లే  ఎన్నో హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో అందులో తన కూతురు కోడి దివ్య దీప్తి  నిర్మాతగా  చేస్తున్న  సినిమాలో హీరో కిరణ్ తో

యాక్ట్ చెయ్యాలి అనగానే చాలా సంతోషం వేసింది.



మోడల్ గా ఎక్సపీరియన్స్ ఉండడం వలన సినిమాలో నటించడం చాలా ఈజీగా అయింది..ఇందులో డ్యాన్స్ కు ఎక్కువ స్కోప్ ఉండడంతో ఈ సినిమాలో లాయర్ పాప సాంగ్ చేశాను. ఈ పాటకు  ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.



ఈ సినిమాలో నాకు రన్ టైమ్ తక్కువ ఉన్నా ఫుల్ ఫన్ ఉంటుంది.బాబా భాస్కర్ తో నాకు సీన్స్ ఉన్నా తనతో  వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. తను ఆన్ స్క్రీన్ పై ఎలా ఉంటాడో, ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటాడు.



చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దీప్తి గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు.కో స్టార్ కిరణ్ చాలా కూల్ పర్సన్ తనతో కలసి డ్యాన్స్ చేయడం హ్యాపీ గా ఉంది.



మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. తన సంగీతంలో వర్క్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే తన మ్యూజిక్ లో వచ్చే లాయర్ పాప పాటను చూసే ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి డ్యాన్స్ వేసే విధంగా ఈ పాట  ఉంటుంది. ఈ నెల 9 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు.

 

Nanditha Swetha OTP Movie Launched

 నందిత శ్వేత  సైబర్ క్రైమ్ థ్రిల్లర్ "OTP" ప్రారంభం !!!



జె. ఆర్. పిక్చర్స్, మిధున ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నందిత  శ్వేత, రామ్ జంటగా సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ నటీ నటులుగా కళ్యాణ్ కుమార్ దర్శకత్వంలో యన్. గురుప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ "OTP". ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రాక్ క్యాస్టిల్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన స్టార్ కమెడియన్ అలీ స్క్రిప్ట్ అందించగా, ఇండియన్ ఐడిల్ విన్నర్ శ్రీ రామచంద్ర చిత్ర హీరో హీరోయిన్ లపై చిట్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, చిత్ర నిర్మాత కూతురు బేబీ జీవాన్సీ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 


ముఖ్య అతిధిగా వచ్చిన ఇండియన్ ఐడల్ శ్రీ రామచంద్ర మాట్లాడుతూ... టీం అందరికీ అల్ ద  బెస్ట్. నందిత  శ్వేత బ్రిలియంట్ ఆర్టిస్ట్.ఇప్పటి వరకు తను చాలా మంచి సినిమాలు చేసింది. OTP వంటి  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.



చిత్ర హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ.. మా సినిమా పూజ కార్యక్రమానికి వచ్చిన అలీ, శ్రీరామచంద్ర  గార్లకు ధన్యవాదాలు. కళ్యాణ్ గారు చెప్పిన OTP కథ చాలా ఇంట్రెస్ట్ తో క్యూరియాసిటీ  గా చాలా డిఫరెంట్ గా అనిపించింది. మంచి స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.




చిత్ర దర్శకుడు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ సినిమాను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసుకొని  శివరాత్రి కి మా సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ  భాషల్లో రిలీజ్  చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.



నిర్మాత గురు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ థ్రిల్లర్  నేపద్యంలో సాగే ఈ సినిమాకు హీరోయిన్ నందిత శ్వేత గారు కీ రోల్ లో నటిస్తున్నారు.తనకు జోడీగా రామ్ మిట్టకంటి హీరోగా నటిస్తుండగా ఇంకా సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ (విలన్ ) తదితరులతో పాటు మంచి టెక్నిషియకన్స్ దొరికారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మూడు షెడ్యూల్ లో పూర్తి చేసుకొని మహా శివరాత్రికి మల్టీ లాంగ్వేజ్ లలో విడుదల చేస్తాము అన్నారు.



హీరో రామ్ మిట్ట కంటి మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు చెప్పిన కథ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ జనరేషన్ లో ఓటీపీ అంటే తెలియని వారాంటూ ఎవరూ ఉండరు. ఇందులోని ఎమోషన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయని అన్నారు.



నటి సోనాక్షి వర్మ మాట్లాడుతూ.. నందిత శ్వేత తో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి టీం తో చేస్తున్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.



నటుడు సూర్య తేజ్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.



విలన్ గా నటిస్తున్న సదన్ మాట్లాడుతూ..నందిత శ్వేత వంటి సీనియర్ యాక్టర్ తో నటిస్తున్నందుకు చాలా హ్యాపీ ఉంది. మంచి కంటెంట్ తో వచ్చే ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు 




నటీ నటులు

నందిత  శ్వేత, హీరో రామ్ మిట్టకంటి , సూర్య తేజ్, డి. జె. టిల్లు ఫెమ్ లడ్డు, సోనాక్షి వర్మ, సదన్ (విలన్ ) తదితరులు 


సాంకేతిక నిపుణులు 

 బ్యానర్ : జె. ఆర్. పిక్చర్స్, మిధున ఎంటర్టైన్మెంట్స్   

నిర్మాత : యన్. గురుప్రసాద్ రెడ్డి 

రైటర్ & డైరెక్టర్ : కళ్యాణ్ కుమార్ 

డి. ఒ. పి : సమల బాస్కర్ 

మ్యూజిక్ : హర్ష ప్రవీణ్ 

ఎడిటర్ : గోపాల్ నాయుడు

పి .ఆర్.ఓ : శ్రీధర్

Rahul Vijay and Shivani Rajashekhar's next titled Vidya Vasula Aham

 Rahul Vijay and Shivani Rajashekhar's next titled Vidya Vasula Aham, set to hit theatres soon !!!




Actor Rahul Vijay, who sparkled in the web series Kudi Yedamaithe, is currently awaiting the release of two of his movies - the anthology Panchatantram and the rom-com Maate Mantramu. He's quickly wrapping the shoot of another film with Shivani Rajashekar, also a relationship comedy. Commemorating Vinayaka Chavithi, the first look of the film and its title were launched today. The film, directed by Manikanth Gelli, is officially titled Vidya Vasula Aham.


Manikanth Gelli had earlier helmed Sri Simha Koduri's Thellavarithe Guruvaram (streaming on aha). The film significantly unfolds inside a house in the vicinity of Hyderabad. The story revolves around a young married couple and the clash of their egos. Kalyani Malik scores the music for the light-hearted entertainer. The shoot of Vidya Vasula Aham is progressing at a brisk pace and is set to hit theatres soon, the makers confirmed in a statement.


In the film's poster launched today, both the protagonists Vidya and Vasu are wearing a crown while the latter has a 'sudarshana chakram' encircling his finger. The title animation video has the team taking us through the origins of man and woman in this world, explaining the idea and purpose behind an institution called marriage and its connection with the trinity of Gods - Brahma, Vishnu and Shiva. They share that ego is the key factor that decides the future of a marriage.


In the video, the makers cite examples of Ravanasura and Duryodhana as the main reason behind the wars in Mahabharatha and Ramayana. Later, through this backstory, we're intrduced to the film's lead characters Vidya and Vasu. The team has put in a lot of effort behind this glimpse and it certainly catches your eyeballs. Vidya Vasula Aham is bankrolled by Lakshmi Navya Makkapati and Ranjith Kumar Kodali under Eternity Entertainment. Satya Giduturi is the editor and Venkatesh Rowthu is the dialogue writer. Akhil Valluri cranks the camera.