రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం సృష్టించడానికి సిద్దమయాడు రెడ్డి గారు పోయారు అని టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు నటి నటులు ఎవరో మన వర్మ ఇంకా తెలియపర్చలేదు గతం తో కుర్చీ అని సినిమా తీస్తాను అని చెప్పాడు ఆ విషయం మీకు గుర్తువుందా ఈ సినిమా పరిస్థితి ఏంటో షూటింగ్ స్టార్ట్ అయితే కానీ చెప్పలేం రాము గారికి ఈ సినిమా అయిన కలిసి వస్తుందో రాదో శ్రేయ వారు అంటే కిరణ్ కుమార్ కోనేరు ఈ సినిమా ను నిర్మిస్తారు గతం లో అయన బెజవాడ సినిమా నిర్మించారు

Post a Comment