Nice Nails Baby New branch launched by actress Daksha Nagarkar !!!

 హీరోయిన్ దక్ష నగర్కార్ చేత "నైస్ నెయిల్స్ బేబీ" నూతన బ్రాంచి ప్రారంభం !!!




''నైస్ నెయిల్స్ బేబీ" (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ''నైస్ నెయిల్స్ బేబీ" ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ...

గచ్చిబొలిలో మా ''నైస్ నెయిల్స్ బేబీ" మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అందుచేత మేము మా రెండో బ్రాంచి ని కూకట్ పల్లిలో ప్రారంభించమని తెలిపారు.


హీరోయిన్ దక్ష నగర్కార్ మాట్లాడుతూ...

''నైస్ నెయిల్స్ బేబీ" మొదటి బ్రాంచి గచ్చిబాలి లో ఉంది, అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్ మెంట్ ఉంది ఇప్పుడు కూకట్ పల్లి బ్రాంచిలో ప్రారంభమైన బ్రాంచి లో నెయిల్స్ తో పాటు సెలూన్, హెయిర్, మేక్ అప్, ఇలా అన్ని అందుబాటులో తక్కువ కాస్ట్ తో మన ముందుకు తీసుకొని వచ్చారు శ్రావణి గారు. ఈ బ్రాంచి లాంచ్ చెయ్యడం సంతోషంగా ఉందని అన్నారు.

Post a Comment

Previous Post Next Post