స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని, TTD బోర్డు మాజీ సభ్యుడు
NTR రాజు ను కలిసి సత్కరించిన నారా లోకష్ .
నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి, నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి NTR రాజు తో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి నారా దేవాన్ష్ కు NTR రాజు శుభాశీస్సులు అందించారు.