Celebrities Paid Their Tribute to Superstar Krishna

 లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రధమ వర్ధంతి- ఘనంగా నివాళులు అర్పించిన సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబ సభ్యులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ రాజకీయ ప్రముఖులు




లెజెండరీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రధమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్ తో పాటు కృష్ణ గారి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ గల్లా జయదేవ్‌, నరేష్, సుధీర్ బాబు, మంజుల, అశోక్ గల్లా తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘనంగా నివాళులు అర్పించారు

Post a Comment

Previous Post Next Post