Dikazo Store Launched by BigBoss Fame Lahari and Bollywood Actress Edin Rose

 బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ , బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్  చేతుల మీదుగా కొండాపూర్ లో "డికాజో ఫ్రాంచైజ్ స్టోర్" ప్రారంభం.



కొండాపూర్ పరిసర ప్రాంతాలలోని  ప్రజలందరకీ సరసమైన ధరలోనే ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్  వేర్, ఎలక్ట్రానిక్స్  ఐటమ్ ఇలా అన్ని రకాల వస్తువులు ఒకే షాప్ లో దొరికే విధంగా  షాప్ పెట్టాలనే ఆలోచనకు  సిద్దమయ్యారు. ఇందులో భాగంగా కొండాపూర్ లోని హోండా షో రూమ్ ఎదురుగా "డికాజో ఫ్రాంచైజ్ స్టోర్"  ను బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ , బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్ లు ముఖ్య అతిధులుగా వచ్చి ఈ షాప్ ను ఘనంగా ప్రారంభించడం  విశేషం. ఇంకా ఈ కార్యక్రమానికి  సూపర్ మోడల్ ప్రియాంక పింకీ, మోడల్ యాక్ట్రెస్ ఫరీదా యూసఫ్,  యాక్టర్ యూట్యూబర్ స్వాతి మండల్, మోడల్ యాక్ట్రెస్ ఇభాఖాన్, యాక్టర్, మోడల్ మోనా గుజరాతి, ఫ్యాషన్ మోడల్  ముస్ఖాన్ జివాని, గోల్డెన్ హైదరాబాదిజ్ అబ్దుల్ రజాక్,  కామెడీ గా హంగామా సయ్యద్ తఫీమ్, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్మి  తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్బంగా బిగ్ బాస్ ఫెమ్ లహరి శ్రీ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో,డిఫరెంట్ ఐడియాస్ తో కస్టమర్స్  కు అన్ని వస్తువులు ఒకే చోట లభించేలా  చెయ్యడం మనేది  చాలా గ్రేట్ ఐడియా..వీరు ప్రారంభించిన "డికాజో ఫ్రాంచైజ్ స్టోర్" లో  ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్  వేర్, ఎలక్ట్రానిక్స్  ఐటమ్ ఇలా అన్నీ కలిపి ఒకే చోట ఉండేలా డిఫరెంట్  గా మన ముందుకు వచ్చారు.జనరల్ గా ఎలక్ట్రానిక్ స్టోర్ కి వెళ్తే  ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. ఫ్యాషన్ స్టోర్ కి వెళ్తే ఓన్లీ క్లాత్ మాత్రమే దొరుకుతుంది అయితే ఇందులో మాత్రం ఆల్ ఇన్ వన్  గా అన్ని రకాలుగా ఇందులో ఉండేలా చాలా చక్కగా అరెంజ్ చేశారు ఈ షాప్ కు వచ్చిన వారు మరి ఏ షాప్ కి వెళ్ళకుండా అన్నీ ఇందులోనే వుందే  విధంగా అన్ని రకాల ఐటమ్స్ ఇందులో ఉండడం చాలా సంతోష దగ్గ విషయం. ఈ షాప్ లోని వస్తువులను  ఆప్ లైన్ లో కొనుకోవచ్చు, లేక ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం  కలిపించడం విశేషం. ఇలాంటి అనేక బ్రాంచిలు సిటీ లో ఓపెన్ చేసి సక్సెస్  కావాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను అన్నారు.



ఈ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ఈరోజు లహరి గారు, బాలీవుడ్ నటి ఐడెన్ రోజ్ లు వచ్చి మా డికాజో ఫ్రాంచైజ్ స్టోర్" ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. లహరి గారు చెప్పి నట్టు మేము ఈ స్టోర్ తర్వాత చాలా స్టోర్స్ ఓపెన్ చేద్దాం  అనుకుంటున్నాం. రాబోయే 4,5 ఇయర్స్ లో  కష్ట మర్స్ సపోర్ట్ తో  దాదాపు చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం.. కస్టమర్ కోరిన విధంగానే మేము అన్నీ రకాల వస్తువులు ఉమెన్స్ వేర్, జెంట్స్ వేరు, వెస్ట్రన్  వేర్, ఎలక్ట్రానిక్స్  ఐటమ్స్ కలిగిన టాప్ బ్రాండ్స్ దొరుకుతాయి అలాగే ఎలక్ట్రానిక్ పరంగా  యాపిల్, డెల్, లేనోవా ఇలా  రకాల  వస్తువులు మంచి ప్రైస్ లో మంచి డిస్కౌంట్ లో, మంచి ప్రైజ్ తో ఇవ్వడం జరుగుతుంది అన్నారు.



బాలీవుడ్ యాక్ట్రెస్ ఐడిన్ రోజ్ మాట్లాడుతూ..  ఇది చాలా మంచి యూనిక్ ఐడియా.ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ ఇలా రెండు ఒకే చోట లభించడమే కాకుండా .అన్ని రకాల వస్తువులు  ఒకే దగ్గర లభ్యమవటం చాలా మంచి విషయం.అన్నారు.

Post a Comment

Previous Post Next Post