Home » » Kotha Kothaga Releasing on September 9th

Kotha Kothaga Releasing on September 9th

 అజయ్‌, వీర్తి వఘాని, మురళీధర్ రెడ్డి ముక్కర, హనుమాన్ వాసంశెట్టి, ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ `కొత్త కొత్తగా' సెప్టెంబర్ 9న విడుదలఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `కొత్త కొత్తగా'. ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్రధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి జి గోవిందరాజు సమర్పిస్తున్నాను. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా, వెంకట్ కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.


న‌టీన‌టులు- అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.


సాంకేతిక విభాగం :

దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి

నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

స‌మ‌ర్పకులు: బి జి గోవింద రాజు

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కెమెరా- వెంకట్

ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని

పీఆర్వో: వంశీ-శేఖర్


Share this article :