Home » » Abhinav Gomatam, saanvi meghana launched TEKA app

Abhinav Gomatam, saanvi meghana launched TEKA app

 హీరో అభినవ్ గోమటం, హీరోయిన్ సాన్వీ మేఘన చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన "TEKA" ఈ కామర్స్ యాప్ లాంచ్.


వేదాన్ష్ అప్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే praప్రథమంగా మొదలుపెట్టిన హైబ్రిడ్ మోడలే టేకా  అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఈ కామర్స్ మరియు మార్కెట్ ప్లేస్ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.  


ఈరోజు భారతదేశంలో ఇంటర్నేషనల్ కంపెనీల తాకిడి తట్టుకోలేక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రేంజ్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్s ట్రేడర్s, మర్చంట్s మరియు ఫార్మర్స్ వీళ్లకు సంబంధించిన ఉత్పత్తులు అమ్ముకోలేక ఇబ్బంది  పడుతున్నారు.


వీళ్ళందరికీ ఒకటే ఒక సమాధానం టెకా సూపర్ యాప్, ఒకటే ఒక యాప్ లో కొనుగోలుదారుడు అన్ని కేటగరీస్ ని కొనుగోలు చేయవచ్చును ఈ యాప్ ద్వారా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్యాటగిరీకి సంబంధించి వారు వారి ఉత్పత్తులను టెకా సూపర్ యాప్ లో పబ్లిష్ చేసి టేకాలో ఉన్న కస్టమర్ కి అందుబాటులో ఉంటుంది. దీనివల్ల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు లాభపడతాయి. TEKA లో కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం అమర్చబడి ఉంది అందువల్ల కస్టమర్స్ కి వచ్చే లాభము టెకాలో క్యాష్ బ్యాక్ సిస్టం దానివల్ల ప్రతి కస్టమర్ టెకా నుండి ఎప్పుడు ఏది purchase చేసినా డెఫినెట్గా క్యాష్ బ్యాక్ వచ్చే వస్తుంది. కాబట్టి ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టేకాలో వారి ప్రోడక్ట్లు మరియు సర్వీస్ లు పబ్లిష్ చేయడం వల్ల వాళ్లకి లాభాలు చేకూరుతాయి కొనుగోలుదారుడికి లాభం చేకూరుతుంది.

టేకా కాన్సెప్ట్ వల్ల ఎవరైనా TEKA ki అనుసంధానం అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికి లాభాలు చేకూర్చడమే టేక ఉద్దేశము. ఈరోజు మధ్యతరగతి rekkadite కానీ డొక్కాడదు అనే పరిస్థితిలో ఉంది అలాంటి తరుణంలో టేక ఒక పెద్ద సపోర్ట్ లాగా మధ్యతరగతి కొనుగోలుదారులకు మరియు MSME లో ఉన్న ప్రతి ఎంటర్ప్రైజ్ కి వెన్నుంటా ఉండి సపోర్ట్ చేయడమే TEKA ఉద్దేశం.


టేకా క్యాప్షన్ మనందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తుంది వాళ్ళ క్యాప్షనే యువర్ ప్రాస్పరిటి ఇస్ అవర్ బిజినెస్ అని చాలా గౌరవంగా చెప్పుకుంటారు.


టేకా ప్రవేశపెట్టిన ఈ సూపర్ యాప్ వల్ల చాలామంది నిరుద్యోగులకు మరియు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ లు మొదలుపెట్టిన వారికి మరియు గృహనీలకు అందరికీ ఒక పెద్ద వరం. ఈ యాప్ వల్ల వారు వారు ఇంట్లోనే ఉండి కూడా ఏదైనా ప్రోడక్ట్ ని గాని సర్వీస్ గాని ఇవ్వగలిగితే టెకా సూపర్ ప్లాట్ఫారంలో పబ్లిష్ చేసుకోగలిగితే వాళ్లకు సులువుగా కస్టమర్ దొరికే అవకాశం ఉంది దానిపైన ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం కలిగిస్తుంది టేకా యాజమాన్యం, అని చెప్పారు టెకా CEO Sri వంశీ కిషోర్ గారు.


ఆఫ్లైన్ సిస్టంలో కిలోమీటర్ కి  చొప్పున ప్రతి కేటగిరీలో ఉన్న షాపులన్నీ టైప్ చేసుకుంటుంది టేకా సూపర్ యాప్. బట్టలు, చెప్పులు, బ్యూటీ సెలూన్లు, హోమ్ అప్లయన్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, బేకరీలు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్టేషనరీ మరియు స్కూల్స్ కాలేజస్ తో టైప్ చేసుకొని వినియోగదారులకు ఒక గొప్ప క్యాష్ బ్యాక్ సిస్టం ని ప్రవేశపెట్టింది టేకా సూపర్ అప్.


టీకా సూపర్ యాప్ ద్వారా మండల, తాలూకా నుండి మెగా సిటీ వరకు సూపర్ మార్కెట్ మరియు మందుల షాపులు ఫ్రాంచైజ్ మోడల్ లో వస్తున్నాయి. ప్రతి మెగా సిటీలో 50కి పైన సూప్ సూపర్ మార్కెట్లు రానున్న కాలంలో franchise మోడల్ లో ప్రవేశపెట్టబోతుంది టేకా.రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అనుభవంతో కస్టమర్ల  మరియు శ్రేయోభిలాషుల మన్నలను, నమ్మకాన్ని పొందుతూ  ప్రతి ఒక్కరి ఆర్ధిక  పరిస్థితులను  మరియు వారి జీవితాలను  ఉన్నతంగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో  డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ  రూపొందించబడింది. డ్రీమ్ రిచ్ తనకున్న  అనుభవంతో,శరవేగంతో  దూసుకు వెళుతూ రియల్ ఎస్టేట్ రంగంలో చరిత్ర  సృష్టిస్తుంది అనేది అతిశయోక్తి కాదు  దానికి ఆధారం మేము నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులే నిదర్శనం. ఈ ప్రాజెక్ట్ కున్న డిమాండ్ మేరకు ఈ ప్రాజెక్ట్ లోని సర్వీసులు అందరికీ సులభతరం అవ్వాలని ఆలోచనతో డ్రీమ్ రిచ్ మేనేజింగ్ డైరెక్టర్  దుర్గా ప్రసాద్ గారు,TEKA మేనేజింగ్ CEO కిశోర్ , TORNADO (క్రిప్టో కరెన్సీ) డైరెక్టర్స అభిషేక్, అంకిత్ గార్లు ఈ "TEKA" యాప్  to Collaborate అయ్యారు.  ఈ సూపర్ యాప్ ను హీరో అభినవ్ గోమటం, హీరోయిన్ సాన్వీ మేఘన, పారిశ్రామికవేత్త సోమేశ్వర్ భూపాల్ లు ముఖ్య అతిధులుగా వచ్చి ఈ TEKA సూపర్ యాప్ ను ఘనంగా లాంచ్ చేశారు. యాప్ లాంచ్ అనంతరం TRONADO (క్రిప్టో కరెన్సీ) సంబందించిన భారతదేశం  నలుమూలలనుండి వచ్చిన వారందరికి  TEKA,  డ్రీమ్ రిచ్ &  TRONADO తరుపున  మెమంటోలు ఇచ్చి సత్కరించడం జరిగింది.ఈ సందర్బంగా. 

అభివృద్ధి చెందుతున్న ప్రదేశంగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయి స్లోగా యాదగిరిగుట్ట నుంచి జనగాం పరిసర ప్రాంతం లో ప్రస్తుతానికి ఒక వేయి ఎకరాల వరకు సేకరించ గలిగాము..కంపెనీ సభ్యులు,కంపెనీ స్టాఫ్,,మార్కెటింగ్ స్టాప్ సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్ ను అచ్చీవ్ చేసే అవకాశం దొరుకుతుందని భావించిన తరుణంలో  మాకు TEKA ఈ కామర్స్  తోడు అవ్వడంతో  మా కొనుగోలుదారులు భారీగా పెరుగుతారని ఉద్దేశంతోనే ఈ కొలాబరేషన్ చేసుకున్నాము దీనివల్ల కంపెనీ  సభ్యులు అందరిలో ను దీనిపై మంచి ఇంట్రెస్ట్ కలిగింది.. 

డ్రీమ్ రిచ్ ద్వారా  ప్లాటు కొన్న సభ్యులకు / కస్టమర్ కు TEKA యాప్ ద్వారా వారికి నెలసరి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ  TEKA కార్డు ద్వారా ప్రతి నెల ఒక గుంటకు  2250 రూపాయల, రెండు గుంటలకు 4500 రూపాయలు సరుకులు కొనుకోవచ్చు.ఇట్టి సరుకులు 36 నెలల వరకు పొందవచ్చు.ఈ సదుపాయం డ్రీమ్ రిచ్, TEKA ల అనుసంధానంతో జరుగుతుంది.


క్రిప్టో కరెన్సీ అనేది భారత దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ జనరేషన్ అంతా క్రిప్టో కరెన్సీదే  అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా మా ప్లాట్లు సేల్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ తో   TORNADO అనే క్రిప్టో కరెన్సీ, virtual అసెట్స్, వారితో అనుసంధానm jarigindi..ఈ రోజు దీని వ్యాల్యూ 16 రూపాయలు ఉంది.రాబోవు రోజుల్లో దీని వ్యాల్యూ 100 డాలర్లు ఉంటుంది అనుకుంటున్నాము.కాబట్టి  ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా ప్లాట్ కొనే సౌకర్యం  కల్పిస్తున్నాru.  అందుకోసం ఇటువంటి అవకాశాన్ని  కస్టమర్లు  వినియోగించు కోవలసిందిగా abhyardhicharu.  .మా ప్లాట్ ను క్రిప్టో కరెన్సీ ద్వారా గానీ, TEKA యాప్ ద్వారా కానీ కస్టమర్ కి రెండు వైపుల నుంచి బెనిఫిట్ ఉంటుంది.


Anyone can purchase these products of the Partners - Dreamreach and Tronadp products through TEKA App.


Share this article :