Akkineni Nageswara Rao suffering from Cancer-Telugucinemas.in



క్యాన్సర్ వ్యాధికి తాను చికిత్స చేయించుకుంటున్నానని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే తన తల్లి జీవించినట్టుగానే తానూ 96 సంవత్సరాలు బ్రతుకుతాననే నమ్మకం తనకుందని ఆయన చెప్పారు! చివరి శ్వాస వరకూ తాను నటిస్తూనే ఉంటానని మరోసారి తెలిపారు!

నాకు కాన్సర్ వుంది -అక్కినేని-నాగేశ్వర రావు 
అక్టోబర్ 8 న నాకు కడుపు నొప్పి వచ్చింది --అక్కినేని-నాగేశ్వర రావు 
బ్రతికి వున్నా  కాలం  నవ్వుతు బ్రతకాలి --అక్కినేని-నాగేశ్వర రావు 
నా అభిమానులకు చెప్పడానికే ఈ సదస్సు --అక్కినేని-నాగేశ్వర రావు 
కాన్సర్ వస్తే చని పోతారు అనుకోవడ్డం తప్పు --అక్కినేని-నాగేశ్వర రావు 
నేను ఎంత కాలం బ్రాతుకుతానో  నాకు తెలియదు కచ్చితంగా 96 --సంవత్సరాలు బ్రతుకు తాను అని నాకు నమ్మకం వుంది-అక్కినేని-నాగేశ్వర రావు 
 మా అమ్మగారు కూడా 96 సంవత్సరాలు జీవించారు -అక్కినేని-నాగేశ్వర రావు 
ఆసుపత్రి లో చికిత్స కూడా తీసుకుంటున్న  -అక్కినేని-నాగేశ్వర రావు 
దైర్యం గుండె నిబ్బరం తో అనారోగ్యాని కూడా తగ్గించు కోవచ్చు 
ఈ వయసులో కానేర్ కణాలు చురుకు గా పనిచేయవు 
 ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే వుంటా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను 
ప్రజల ఆశీర్వాదం కోసం మీకు చెపుతున్నాను  

తన అబిమానులు ఎవరూ ఆందోళన చెందరాదని, అనవసర అపోహలు ఉండరాదనే తాను ప్రెస్ ద్వారా తెలియచేస్తున్నానని అన్నారు.క్యాన్సర్ ఆందోళన కలిగించే విషయం కాదని ఆయన స్పష్టం చేశారు.తనకు 1984లో గుండె జబ్చు వచ్చిందని , కాని అప్పటి నుంచి ఇప్పటివరకు జీవించానన్న విషయాన్న గమనించాలని అన్నారు.74 ఏళ్లుగా సినీ రంగంలో పనిచేయగలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. బతికినంతకాలం సంతోషంగా ఉంటానని ఆయన అన్నారు. ఎవరిని మనన్తాపానికి గురి చేయకుండా ఉండడమే తన ఉద్దేశ్యమని నాగేశ్వరరావు అన్నారు.

Legendry Actor Akkineni Nageswara Rao had revealed a shocking news to Press. He said that doctors found cancer in his body at an early stage but fans no need to worry cancer will not effect in this old age and i Will act till my last breath. At present I am shooting for Manam.. I don't want ppl to spread rumors about my health, hence I am announcing it. I have lived life to the fullest.  i will live 96 years and my mother was lived 96 years so i know this news will be shoking but no need to worry said anr
Telugucinemas.in praying for Speedy Recovery and Long live Anr

Post a Comment

Previous Post Next Post