Director kodi ramakrishna gets minor illness,Kodi ramakrishna Hospitalised


దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆరోగ్య పరంగా కోడి రామకృష్ణకు ఎటువంటి ఇబ్బంది లేదని, క్షేమంగానే ఉన్నారని ఆయన కుమార్తె దివ్య దీప్తి తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన పడాల్సిన అవసరం లేదని దీప్తి అన్నారు. కోడి రామకృష్ణ గారు త్వరగా కోలు కోవాలి అని కోరుకుందాం 

Post a Comment

Previous Post Next Post