Lyricist Jonnavithula Gets Threat Calls
Writer Jonnavithula's public outburst againstMohan Babu has earned him the wrath of Mohan Babu's followers. "Mohan Babu is a Padmasri awardee but the way in which he handled the protesting Brahmin associations is unbecoming of his public stature," the writer was quoted as saying.
The writer had singled lashed out at the movie for alleged "indecent representation of Indian women," in Denikaina Ready. "Irrespective of which caste or religion a woman comes from, it is distasteful to portray a house wife character played by SurekhaVani in the movie," he had further stated. Admittedly, the senior lyric writer has been getting threatening calls since he slammed Mohan Babu on a TV show last night.Jonnavithula himself confirmed the news over the telephone.
Mohan Babu on the other hand seems to be in no mood to back down. Apparently the special committee that was appointed to screen the movie found 30 objectionable scenes in the movie. But the producer got a stay issued from the AP High Court. "Justice Prevails! High Court puts a stay on the GO issued for a committee on dkr
ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. దీనికి కారణం, మోహన్ బాబు నిర్మించిన 'దేనికైనా రెడీ' వివాదాస్పద చిత్రాన్ని ఆయన విమర్శించడమే! నిన్న సాయంకాలం ఈ చిత్రంపై జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఈ చిత్రాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బ్రాహ్మణులను టార్గెట్ చేసుకుని, సినిమాలు నిర్మించడం దురదృష్టకరమనీ, ఇలాంటి సినిమాలను ఆదరించకూడదనీ ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా విషయంలో బ్రాహ్మణులు చేస్తున్న ఆందోళనలో అర్ధం వుందని ఆయన అన్నారు. ఆ తర్వాత నుంచీ తనకు బెదిరింపు టెలిఫోన్లు వస్తున్నాయని ఆయన వాపోతున్నారు. మోహన్ బాబుకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు అసభ్యపదజాలంతో తనను నిందిస్తున్నారని జొన్నవిత్తుల అంటున్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదనీ, చిత్రంలోని పెడధోరణిని మాత్రమే విమర్శించాననీ ఆయన చెప్పారు.
Post a Comment