Julayi Audio released


 అల్లు అర్జున్ హీరోగా నటించిన 'జులాయి' ఆడియో విడుదలయింది. ఆదివారం రాత్రి జరిగిన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మొదటి సీడీని పవన్ కళ్యాణ్ విడుదల చేసి దాసరి నారాయణరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, నాగబాబు, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ తమన్నా, దర్శకుడు త్రివిక్రమన్ శ్రీనివాసన్, అలీ, బ్రహ్మజీ తదితరులు పాల్గొన్నారు. 'జులాయి'కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 

Post a Comment

Previous Post Next Post