నయనతార సినిమా ల తో బిజీ అవుతోంది తను చెప్పిన రేటుకి ఒప్పుకునే నిర్మాతల ప్రాజక్టుల్ని నయనతార ఎడాపెడా ఓకే చేసేస్తోంది. ఈ విషయంలో ముఖ్యంగా తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఓ భారీ చిత్రంలో కథానాయికగా నటించడానికి నయన్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా భూపతి పాండ్యన్ దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ తన అంగీకారాన్ని తెలిపింది. జయబాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగులో నయన్ త్వరలో పాల్గొంటుందట శ్రీ రామరాజ్యం సినిమా తో ఆగిపోతుంది అనుకున్న నయన ఇప్పుడు వరసగా సినిమా లు చేయడం తో ఫాన్స్ ఖుషి అవుతున్నారు

Post a Comment