* అంజనీపుత్ర రియల్ స్టేట్‌కు జెన్నీ బ్రాండ్ అంబాసిడర్
* వినియోగదార్లకు రియల్ ఎస్టేట్ టోకరా
* జెనీలియాను నమ్మి ఫ్లాట్లు కొన్నామన్న కస్టమర్లు
* జెనీలియాపై కేసునమోదు చేయాలన్న నాంపల్లి కోర్టు
* రియల్ ఎస్టేట్ యాజమాన్యంపై కూడా కేసు
హీరోయిన్ జెనీలియాపై కేసు నమోదైంది. హైదరాబాద్ లో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్ధ డూప్లెక్సులు కట్టిస్తామని వినియోగదారుల నుండి 48 లక్షలు వసూలుచేసి మోసంచేశారని నాంపల్లి కోర్ట్ ను బాధితులు ఆశ్రయించారు.
అంజనిపుత్ర సంస్ధకు బ్రాండ్‌అంబాసిడర్ గా వ్యవహరించిన సిని తార జెనిలీయాను నమ్మి ఫ్లాట్లు కొన్నామని కస్టమర్లు కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో జెనీలియాతో పాటు సంస్ధ యాజమానులపై కేసు నమోదు చేయాలని సైఫాబాద్ పోలీస్‌లకు నాంపల్లి కోర్ట్ అదేశాలు జారిచేసింది.
source tv5
Post a Comment