డైలాగులు రాయడం లో పూరి జగనాథ్ డి డిఫరెంట్ స్టైల్ ఏ టైపు క్యారెక్టర్ కయిన తన స్టైల్ లో డైలాగులు రాసి ప్రేక్షకులను ఆ కట్టుకోవడం పూరి స్పెషాలిటి తాజా గ వచ్చిన బిజినెస్ మాన్ మహేష్ చెప్పే ప్రతిడైలాగు పూరి కలం నుండి వచ్చినదే ‘అందరూ ముంబయికి బతకడానికి వస్తారు. కానీ నేను మాత్రం బతకడానికి రాలేదు. ముంబయిని ఉచ్చ పోయించేందుకు వచ్చాను’అంటూ ‘బిజినెస్ మెన్’లో ప్రిన్స్ మహేష్ బాబుతో పవర్ ఫుల్ పంచ్ డైలాగులు పలికించిన దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయబోతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా కోసం పవర్ డైలాగులు సిద్దం చేశారు. వాటిలో కొన్ని డైలాగులు ప్రస్తుతం ఇంటర్ నెట్ లో దర్శనం ఇస్తున్నాయి. ఆ డైలాగులు మీకోసం తెలుగుసినిమా EXCLUSIVE గ అందిస్తోంది
‘‘ఈ రాంబాబుకు రెండే తెలుసు ఒకటి న్యూస్ బ్రేక్ చేయడం..రెండు బోన్స్ బ్రేక్ చేయడం’’
‘‘రాముణ్ని తలుచుకుంటే పుణ్యం వస్తుంది…రాంబాబుని తలుచుకుంటే చావుకబురు బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది’’
‘‘క్యాజువల్ కొట్టాను కాబట్టి క్యాజువాల్టీ వార్డులో ఉన్నావు..కసిగా కొడితే కాటిలో ఉండేవాడివి’’
ఈ డైలాగులు తో ప్రేక్షకులను పూరి ఆ కట్టుకోగలరా ?

Post a Comment