Home » » Ahimsa Releasing on June 2nd

Ahimsa Releasing on June 2nd

 దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస' జూన్ 2న విడుదల



వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరిరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచాయి.


తాజాగా ఈ చిత్రం  రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అభిరామ్ లుక్ ఆకట్టుకుంది

 

ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.  సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు.


తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు


సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ

నిర్మాత: పి కిరణ్

బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్

సంగీతం: ఆర్పీ పట్నాయక్

డీవోపీ : సమీర్ రెడ్డి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల

సాహిత్యం: చంద్రబోస్

ఆర్ట్: సుప్రియ

యాక్షన్ డైరెక్టర్: బివి రమణ

ఫైట్స్: రియల్ సతీష్

కొరియోగ్రఫీ: శంకర్

సిజి: నిఖిల్ కోడూరి

పీఆర్వో: వంశీ- శేఖర్



Share this article :