Latest Post

Director Diamond Ratna Babu Interview About Unstoppable

'అన్ స్టాపబుల్' ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునే హిలేరియస్ ఎంటర్ టైనర్: డైరెక్టర్ డైమండ్ రత్నబాబు



పిల్లా నువ్వులేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 9న  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు విలేకరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


ఈ మధ్య కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీ స్టయిల్ లో హాస్యభరిత సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది ?

ప్రతి రచయిత, దర్శకుడికి వారి బలం ఏమిటని చెక్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నేను చెక్ చేసుకున్న విషయం ఏమిటంటే.. నేను రాసిన పిల్లా నువ్వులేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం లాంటి నవ్వించిన సినిమాలే నాకు పేరుని తీసుకొచ్చాయి. దర్శకుడిగా మారిన తర్వాత ప్రయోగాలు చేశాను. ఫలితాలు ఆశించినట్లు రాలేదు. ఇకపై నా నుంచి ప్రతి ఏడాది ఒక నవ్వించే సినిమా ఖచ్చితంగా వుంటుంది. ఇకపై నవ్వించే సినిమాలే నా నుంచి వస్తాయి. ఒకవేళ ప్రయాగాలు చేయాలనుకుంటే గనుక ఓటీటీలో చేస్తాను.


ఒకప్పటి కామెడీ సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. ఆ ఖాళీ అనేది ఏర్పడింది కదా ?

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో పోల్చుకుంటే కామెడీ సినిమా చేయడం కష్టం. కామెడీ అనేది ఒక స్వీట్ లాంటిది. అది ఎక్కువ పెట్టిన, తక్కువ పెట్టిన సమస్యే. అందుకే ఆ పనిని తీసుకోవడానికి కొందరు వెనకాముందు ఆలోచిస్తుంటారు. జంధ్యాల గారు, ఈవీవీ గారు, రేలంగి గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు కామెడీలో సక్సెస్ అయ్యారు. రచయితగా నాకు పేరు తీసుకొచ్చింది కామెడీనే. ఇకపై దర్శకుడిగా కామెడీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. 'అన్ స్టాపబుల్' పోస్టర్ నిండా హాస్యనటులు కనిపిస్తారు. దాదాపు ఇండస్ట్రీలోని హాస్యనటులందరినీ పెట్టి రెండుగలపాటు నవ్వించాలనే కృతనిశ్చయంతో తీసిన సినిమా ఇది. అలాగే నిర్మాత రజిత్ రావు సినిమాపై ఒక ప్యాషన్ వున్న ప్రొడ్యుసర్. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వుండాలనే మంచి ఉద్దేశంతో సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమాలో బ్రహ్మానందం గారు లేరనే లోటు మొన్న ఆయన ట్రైలర్ లాంచ్ చేయడంతో తీరిపోయింది.


సన్నీ, సప్తగిరిలతో పని చేయడం ఎలా అనిపించింది ?

సన్నీ, సప్తగిరి.. ఒకరు మచ్చా.. మరొకరు చిచ్చా. వీరిద్దరూ కలసి చేసే రచ్చె జూన్ 9న థియేటర్ లో  అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో సన్నీ మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.  అలాగే సినిమాకి మరో ప్రధాన బలం సప్తగిరి. ఇందులో జిలానీ రాందాస్ గా కనిపిస్తారు. సినిమాని మోసుకెళ్ళే పాత్ర ఆయనది. చాలా అద్భుతంగా చేశారు. సినిమా మంచి స్వీట్ లా వుంది.  


'అన్ స్టాపబుల్' కాన్సెప్ట్ ఏమిటి ?

'అన్ స్టాపబుల్' మంచి కాన్సెప్ట్ వుంది. అది ఏమిటనేది ఇప్పుడే చెప్పకూడదు. ఈ సినిమా చూసిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే వుందని అందరూ అభినందించేలా వుంటుంది. ఇందులో ప్రతి పాత్ర కథతో ముడిపడే వుంటుంది.


హాస్యం రాసే రచయితలు దర్శకులగా మారిపోవడం వలన కూడా కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయనే అభిప్రాయం వుంది కదా ? అలాగే మీరు రచయితగా వున్నపుడు జర్నీ సేఫ్ గా వుండేది  కదా ?

ప్రతి మనిషికి కెప్టెన్ గా వుండటం ఇష్టం. దర్శకుడైతే మనం అనుకున్నది తీయొచ్చు. అందుకే దర్శకత్వం వైపు రావాల్సి వచ్చింది. ఐతే ఇందులో రిస్క్ లు కూడా వుంటాయి. ఐతే నాకు ఆత్మవిశ్వాసం వుంది. నేను రెండు వేల నోటు కాదు.. వంద నోటు. చిన్నదైనప్పటికీ ఎప్పుడూ చలామణి లోనే వుంటుంది. ఇలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. రచయితగా ఎలా ఐతే నవ్వించానో దర్శకుడిగా కూడా నవ్వించే సినిమాలే చేస్తాను. సింగీతం శ్రీనివాస్ గారు నాకు ఆదర్శం. ఆయనలా వయసు వచ్చే వరకూ నవ్వించాలనే నిర్ణయించుకున్నాను. చివరి వరకూ డైరెక్ట చేయాలనే వుంది. నాకు సినిమా తప్పితే మరొకటి రాదు, తెలీదు.


'అన్ స్టాపబుల్' టైటిల్ పెట్టడానికి బాలకృష్ణ గారి స్ఫూర్తి ఉందా?

దర్శకుడిగా నా రెండు సినిమాలు అనుకున్నంత తృప్తిని ఇవ్వలేదు. అలాంటి సమయంలో బాలకృష్ణ గారు 'అన్ స్టాపబుల్' షో  చూశాను. ‘చిత్తశుద్ధి లక్ష్యశుద్ధితో ఏ పని చేసిన ఆ పంచభూతాలు కూడా ఆపలేవు’ అని బాలకృష్ణ గారు చెప్పిన మాట స్ఫూర్తిని ఇచ్చింది. ఆ షో నన్ను నేను రీచెక్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అందుకే ఈ చిత్రానికి 'అన్ స్టాపబుల్' అనే పేరు పెట్టాను. ఆలాగే ఈ టైటిల్ సినిమాకి సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఇందులో వుండే పాత్రలు, కథ అన్ స్టాపబుల్ గా వుంటాయి. ఆన్ లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ ఇస్తున్నాం. ఎవరికైనా నవ్వురాకపొతే కాల్ చేయొచ్చని నా నెంబర్ కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పబ్లిక్ లో చెప్పాను. ఈ సినిమా అంతనమ్మకంగా వున్నాం.


ఇంతమంది నటీనటల డేట్స్ తీసుకొని నటింపజేయడం ఒక టాస్క్ కదా.. మీరు ఎలా చేశారు? పెద్ద ప్యాడింగ్ తో తక్కువ రోజుల్లో ఎలా ప్లాన్ చేయాలనేది మొదటే అలోచించుకున్నాం. మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ చక్కగా పని చేసింది. ముందే షాట్ డివిజన్ చేసుకున్నాం. ఎవరికోసం ఎదురుచూడకుండా ముందు వచ్చిన నటీనటులకు సంబధించిన షాట్స్ ని తీసేవాళ్ళం. దీంతో ఫాస్ట్ గా వర్క్ జరిగింది. అలాగే ఈ చిత్రం కోసం నటీనటులు, నిర్మాత, ఇలా అందరం ఒక టీంలా పని చేశాం.


ఈ చిత్రానికి అందరూ హీరోలే. ముఖ్యంగా టెక్నిషియన్స్. ధమాకా, బలగం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కాసర్ల శ్యామ్ సింగిల్ కార్డ్ రాశారు. అలాగే ఎడిటర్ ఉద్దవ్, డీవోపీ వేణు, కాస్ట్యుమ్ డిజైనర్ వినీత ఇలా ప్రతి ఒక్కరు వారి భాద్యతని చక్కగా నెరవేర్చారు.


బాలకృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారా ?

ఈ సినిమాని మే 26న రిలీజ్ చేసివుండవచ్చు. జూన్ 2 కూడా చేయొచ్చు, కానీ ఇన్ని రోజులు ఆగాం. బాలకృష్ణ గారి టైటిల్ వుంది. బాలకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తికి అన్ స్టాపబుల్ సినిమా చిన్న చిరు కానుక అవుతుందని జూన్ 9 విడుదల చేయడం జరుగుతుంది. సప్తగిరి ద్వారా ఈ చిత్రానికి ‘అన్ స్టాపబుల్’ అనే టైటిల్ పెట్టామని బాలకృష్ణ గారికి తెలియజేయడం, ఆయన అభినందించడం జరిగింది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నపుడు కూడా జై బాలయ్య అనే అరుపులు వినిపిస్తాయి. జై బాలయ్య నినాదం మా సినిమాకి ప్లస్ అయి అన్ స్టాపబుల్ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం.


మీరు రచయితలకు ఇచ్చే సలహా ?

ఇప్పుడు ప్రతి రచయితలో దర్శకుడు వున్నారు. ఒకరిద్దరికి తప్పితే కేవలం రచయితలైన వారికి ఇప్పుడు అవకాశాలు తక్కువగా వున్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఎవరైతే కథ రాస్తారో వాళ్ళకే దర్శకత్వ అవకాశం వస్తుంది. తెలుగు లో కూడా అది మొదలైయింది. విషయం వుంటే అవకాశం ఇస్తున్నారు. రచయితలు కేవలం రచయితలుగానే కాకుండా దర్శకుడిగా కూడా అలోచించమని చెప్తాను.

 

ఆల్ ది బెస్ట్

థాంక్స్



NBK108 Title And First Look On June 8th

Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108 Title And First Look On June 8th, Big Update For NBK’s Birthday



God Of Masses Natasimha Nandamuri Balakrishna and blockbuster director Anil Ravipudi joined forces for the first time for a high-budget entertainer being produced on a grand scale by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens banner.


Balakrishna celebrates his birthday on June 10th. This is going to be a very special birthday for the fans of Balakrishna, as there will be many treats on offer. The film’s title and first look will be revealed on June 8th, two days prior to Balakrishna’s birthday (June 10th). A powerful title is locked and we need to wait for three more days to witness the powerful first-look poster. A bigger surprise is planned for Balakrishna’s birthday on June 10th.


Kajal Aggarwal is the female lead in the movie and Sreeleela will be seen in a crucial role. Bollywood actor Arjun Rampal is making his Tollywood debut with the movie.


The makers on Ugadi Eve released two posters to unveil two different looks of Balakrishna in the movie.


S Thaman composes tunes for #NBK108, while C Ram Prasad takes care of cinematography. Tammi Raju is the editor and Rajeevan is the production designer. V Venkat will choreograph the action part.


NBK108 is scheduled for its theatrical release for Vijayadasami (Dussehra).


Cast: Nandamuri Balakrishna, Arjun Rampal, Kajal Aggarwal, Sreeleela


Technical Crew:

Writer, Director: Anil Ravipudi

Producers: Sahu Garapati and Harish Peddi

Banner: Shine Screens

Music Director: S Thaman

DOP: C Ram Prasad

Editor: Tammi Raju

Production Designer: Rajeevan

Fights: V Venkat

Executive Producer: S Krishna

PRO: Vamsi-Shekar

 

A Massive Set Erected For Power Star Pawan Kalyan Ustaad Bhagat Singh Next Schedule To Commence Soon

 A Massive Set Erected For Power Star Pawan Kalyan, Harish Shankar, Mythri Movie Makers Ustaad Bhagat Singh, Next Schedule To Commence Soon



Power Star Pawan Kalyan and blockbuster director Harish Shankar have joined forces for the second time, after the humongous blockbuster of Gabbar Singh. Y Ravi Shankar and Naveen Yerneni are producing the movie ambitiously on a high budget under the banner of Mythri Movie Makers. The new film Ustaad Bhagat Singh, in this deadly combination, will have its next shooting schedule to commence soon in Hyderabad.


Currently, a massive set is being erected for a key schedule of Ustaad Bhagat Singh under the supervision of production designer Anand Sai. Pawan Kalyan and other prominent cast of the movie will take part in this crucial schedule.


The film’s first look, followed by the first glimpse received an overwhelming response and fans were elated to see Pawan Kalyan in a massy, energetic, and dynamic character of a police officer.


Telugu cinema’s most happening heroine Sreeleela is on board as the heroine while Ashutosh Rana, Nawab Shah, KGF fame Avinash, Gauthami, Narra Srinu, Naga Mahesh and Temper Vamsi essay supporting roles


The film beyond cinematographer Ayananka Bose and art director Anand Sai, comprises a top-notch technical team, including editor Chota K Prasad. Noted music director behind hits like Jalsa, Gabbar Singh, Attarintiki Daredi, Pushpa and Rangasthalam, Devi Sri Prasad, is the composer.


Stunt director duo Ram-Lakshman choreographs the action sequences. Leading production house Mythri Movie Makers, which backed hits like Waltair Veerayya, and Veera Simha Reddy this year, looks set to continue its victorious run with this ambitious project.


Cast: Pawan Kalyan, Sreeleela, Ashutosh Rana, Nawab Shah, KGF fame Avinash, Gauthami, Narra Srinu, Naga Mahesh and Temper Vamsi


Technical Crew:

Written & Directed by Harish Shankar. S

Producers: Naveen Yerneni, Y.Ravi Shankar

Banner: Mythri Movie Makers

Screenplay: K Dasaradh

Music: Devi Sri Prasad

DOP: Ayananka Bose

Editor: Chota K prasad

Additional writer: C. Chandramohan

Production Designer: Anand Sai

Fights: Ram - Laxman

Executive producers: Chandra Sekhar Ravipati, Harish Pai

CEO: Cherry

Shaitan Grand Trailer Launch Event Highlights

 Shaitan Grand Trailer Launch Event Highlights



Shaitan has strong words that are used to tell a strong story: Mahi V Raghav


The spine-chilling trailer of director Mahi V Raghav’s upcoming web series Shaitan is released at a press meet held in Hyderabad on Monday. The trailer stays true to the film’s theme ‘What you call crime, they call it survival.’The trailer shows to what extent a family can go to do a crime for their survival. The show features - Rishi, Shelly, Deviyani and Jaffer in intense roles. 


On this occasion, director Mahi V Raghav said "Shaitan is a crime drama. We previously worked on Save The Tigers with Disney Hotstar, which is completely different and has a different target audience. I've worked on 4-5 films, and none of them had censorship issues, nudity, or coarse language but this one has everything. When you watch our trailer, you will notice that it contains strong words that are used to tell a strong story."


He added "Our actors are the most passionate because, when we had constraints, we could make it simple because they were well prepared. It's been a great experience working with all of them."


Actor Rishi said, "My name is Rishi, and I work in Kannada films. Saithan is my first Telugu project. My film Kavuldaari was remade in Telugu, so I have a special relationship with the Telugu industry. I'd like to thank Mahi V Raghav garu for writing me a strong role and the entire series so well. He had explored all the dimensions of each character. Shaitan is very hard hitting, intense and realistic show."


Deviyani said, "Thanks to all media friends who came here to support us. I feel thoroughly blessed because after Save The Tigers within no time Saithan is releasing on Disney Hotstar. Thank you for making Save The Tigers a huge success, and I wish Saithan a lot more success. I had the most difficult role in this series, and I'd like to thank Mahi V Raghav sir for giving me this opportunity. Please support us by watching Saithan on June 15th in Disney Hotstar."


Trailer: http://youtu.be/XP6-yZoDQio

Starboy Siddhu and Sithara Entertainments' Tillu Square Release Date announced

 Starboy Siddhu and Sithara Entertainments' Tillu Square Release Date announced 



Sithara Entertainments and Fortune Four Cinemas have been coming up with new age entertainers and crafty medium budget films along with big scale productions. Naga Vamsi and Sai Soujanya are now producing Tillu Square with Starboy Siddhu Jonnalagadda. 


Srikara Studios is presenting the film and movie shoot is going on at a rapid pace. Siddhu became highly famous as DJ Tillu from the film of same name.


The young & multi-talented actor, crafted a new-age comedy thriller and people loved DJ Tillu character to the core. 


Now, the actor is coming up with sequel, Tillu Square and Anupama Parameswaran has been added to the star cast to increase the fun and thrill elements. 


The film's Release date has been announced today as Sept 15th, 2023 with a romantic poster of Siddhu & Anupama Parameswaran. Movie team is promising two times the fun and double the thrills from the first one. Mallik Ram is directing this film. 


Already the hype and buzz for the movie, DJ Tillu Square are at their peak and this date announcement has made fans look forward to it with eagerness. 


Ram Miriyala & Sri Charan Pakala are composing music for the film and National Award Winning Editor, Navin Nooli is editing the movie. 


More details to be revealed soon.



Movie Name: Tillu Square

Cast: Siddhu, Anupama Parameswaran 


Director : Mallik Ram 

DOP: Sai Prakash Ummadisingu

Editor : Navin Nooli 

Music Directors: Ram Miryala, Sri Charan Pakala

Art: A.S. Prakash

Producer: Suryadevara Naga Vamsi

Banner: Sithara Entertainments, Fortune Four Cinemas

Presenter: Srikara Studios

Takkar is an action packed new age love story: Siddharth

 Takkar is an action packed new age love story: Siddharth



Siddharth, the charming hero who has earned an indelible place in the hearts of the Telugu audience with movies like 'Nuvvostanante Nenoddantana' and 'Bommarillu', is the latest movie 'Tukkar'. The film is directed by Karthik G. Krish. The film is produced by TG Vishwaprasad in collaboration with Abhishek Aggarwal Arts and Passion Studios under People Media Factory banner. Co-produced by Vivek Kuchibhotla, the film stars Divyansha Kaushik as the female lead. The movie is going to release on June 9, 2023 in Telugu and Tamil languages.


The makers are currently busy with promotions and as part of this, the film team organized the grand pre-release event today in Hyderabad. Directors Bommarillu Bhaskar, Tharun Bhascker, Venkatesh Maha and famous producer Suresh Babu participated in this pre-release event.


On this occasion, Legendary producer Suresh Babu said, "Vishwa Prasad and Vivek are my good friends, Siddharth is also a good friend of mine from a long time. I wish them all the best. I want this movie to be a good hit."


Director Tharun Bhascker said, "I'm delighted to be here. Siddharth appears to be the Kamal Haasan of this generation, always trying something fresh. Siddharth has always been this way. The trailer is excellent; everyone should go to the theatres on 9th June to see the film."


Director Karthik G says, "Greetings to all media friends and Thanks to TG Vishwaprasad and Vivek Kuchibotla garu for their help. This film contains universal story. There are three reasons to release this film in Telugu. The first is your Siddharth, followed by the lovely Divyansha. The final and third reason is that the Telugu audience loved our guru Shankar's films, and I hope that they will adore his protege film as well. This film will set a new standard for the genre and will far exceed your expectations. On June 9th, this film will be released in theatres."


Gorgeous Divyansha Kaushik said, "This movie will release on June 9. Experience this movie in the theater. Thank you so much."


Eminent producer TG Vishwa Prasad said, "Thanks to Suresh Babu garu for coming here and directors Bhaskar, Venkatesh Maha and Tharun Bhascker. I've been in the United States for ten years. I used to watch films on DVD, but one day I went to see Siddharth's Bommarillu in a theatre for the first time. Since then, I've only watched films in theatres. This is the Pan India era, and every film is Pan India. In collaboration with Subhan, we plan to produce a Telugu film soon."


Producer Abhishek Aggarwal said, "We are very happy to be associated with this film. I hope this movie will be a good hit."


Hero Siddharth said, "Hello everyone, Takkar will be released in theatres on June 9th. This film was shot on a large scale. This is an action film, but Karthik G. Krish included a new age love story in the middle of it. Your lover boy will be portrayed as a rugged lover boy in this film. This film will undoubtedly keep you entertained. I'll be preparing six films for you soon. Thank you so much to everyone on our technical team. Divyansha gains a distinct identity as a result of this film. This film will provide an answer to those who have asked when I would be doing a out-and-out commercial film.


He added "Thank you so much to every guest who came here to support us. I had several conversations with Ramanaidu garu. I'll never forget the support Suresh Babu garu and Venkatesh garu gave me. Thank you so much for coming and blessing this team, Suresh Babu. It became a part of me after seeing and reading Telugu literature and poetry. So, even though I didn't say it, I'm a Telugu guy."

Free cancer screening camps for poor people, fans and film workers - Megastar Chiranjeevi

 

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల పేద ప్ర‌జ‌ల‌కు, ఫ్యాన్స్‌, సినీ కార్మికుల‌కు కూడా ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ - స్టార్‌ క్యాన్స‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి



నా మాటలను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు - చిరంజీవి


త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. 


చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్ ప్రారంభించి 10 ల‌క్ష‌ల యూనిట్స్ సేక‌రించి పేద‌ల‌కు, అవ‌స‌రార్థంలో ఉన్న పేద వారికి ర‌క్తాన్ని అందజేశారు. అలాగే, ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మందికి corneal transplants చేయించడం ద్వారా తిరిగి కనుచూపు వచ్చేలా చేశారు. 


క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికుల‌కు కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా సీసీసీని స్థాపించి ఇండ‌స్ట్రీ స‌హా ఇత‌రుల నుంచి విరాళాల‌ను సేక‌రించి  కార్మికుల కుటుంబాల‌ను ఆదుకుని త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. అలాగే ఓ డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి వెళ్లిన‌ప్పుడు సినీ కార్మికులు, మీడియా ప్రతినిథులు స‌ద‌రు సెంట‌ర్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు 50 శాతం రాయితీని పొందేలా చేశారు. అలాగే ఇప్పుడు మ‌రోసారి సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద కొడుకుగా భుజం కాయ‌టానికి తానెప్పుడూ సిద్ధ‌మేన‌ని నిరూపించారు. శ‌నివారం ఓ క్యాన్స‌ర్ స్క్రీనింగ్ స్కాన్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి త‌న అభిమానుల‌కు, సినీ కార్మికుల‌కు క్యాన్స‌ర్ సంబంధిత స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేయాల‌ని అందుకు అయ్యే ఖ‌ర్చంతా ఏదైనా తాను భ‌రిస్తాన‌ని, అందుకు క్యాన్స‌ర్ సెంట‌ర్‌ వారు కూడా అందుకు అండ‌గా నిల‌బ‌డాల‌ని రిక్వెస్ట్ చేశారు.  క్యాన్స‌ర్ వ‌ల్ల ఎంద‌రో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని , అయితే అవ‌గాహ‌న ఏర్పరుచుకుని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రైన చికిత్స‌లు చేయించుకోవ‌టం ద్వారా ప్రాథ‌మిక ద‌శ‌లోనే దాన్ని గుర్తించి నిరోధించ‌వ‌చ్చున‌ని చిరంజీవి తెలిపారు.


హైద‌రాబాద్‌లో జ‌రిగిన స్టార్ క్యాన్స‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో స్టార్ హాస్పిట‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.గోపీచంద్ మ‌న్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...‘‘డాక్టర్స్ ఇచ్చే హ్యుమ‌న్ ట‌చ్ చాలా గొప్ప‌గా ఉంటుంది. ఈ రోజు స్టార్ క్యాన్స‌ర్‌ సెంట‌ర్ నా చేతుల మీదుగా ప్రాంభించ‌బ‌డ‌టం ఎంతో ఆనందంగా ఉంది. సాధార‌ణంగా మ‌నం అంద‌రం అనారోగ్యానికి గుర‌వుతున్నాం. మ‌రీ ముఖ్యంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో సామాన్యులు పోరాడుతున్నారు. గ‌త ఏడాది 19 ల‌క్ష‌లు మంది క్యాన‌ర్స్ బారిన ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లు.. ప‌రిస‌రాలు ఇలా ఏవైనా కావ‌చ్చు. అలాగే ప్ర‌జ‌ల్లోనూ క్యాన్స‌ర్ ప‌ట్ల ఎలాంటి అవ‌గాహ‌న లేక పోవ‌టం వ‌ల్ల ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.


క్యాన్స‌ర్‌ను ప్రాథ‌మిక స్టేజ్‌లో గుర్తిస్తే దాన్ని మ‌నం నివారించుకోవ‌చ్చు. నేను ఆరోగ్యంగా ఉంటాను. చ‌క్క‌టి ఆహారం తీసుకుంటాను అనే భావ‌న‌లో ఉంటాను. అలాంటి నేను కూడా ఈ మ‌ధ్య కాలంలో ఏఐజీ హాస్పిట‌ల్‌లో కొలొనో స్కోప్ టెస్ట్‌ తీసుకున్నాను. అందులో నాన్ క్యాన్స‌ర్ పాలిప్స్‌ను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వాటిని అలాగే వ‌దిలేస్తే అది క్యాన్స‌ర్‌గా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చున‌ని భావించి డాక్ట‌ర్స్ వాటిని తీసేశారు. ప్రాథ‌మికంగా గుర్తించ‌టం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. అవ‌గాహన అనేది లేక‌పోయుంటే ఇబ్బందిగా మారేదేమో. మ‌న చేతుల్లో ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న ఎంతో అవ‌స‌రం. ముందుగా ఆరోగ్య‌ప‌ర‌మైన మెడిక‌ల్ స్క్రీనింగ్ / స్కాన్ చేయించుకోవ‌టం ద్వారా క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారిని నిరోధించ‌వ‌చ్చు.


https://www.youtube.com/live/oSQDfH-GR9c?feature=share&t=3112


ఈ సంద‌ర్భంగా గోపీచంద్‌గారికి ఓ రిక్వెస్ట్‌.. క్యాన్స‌ర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు. చాలా మందికి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డికి వెళ్లాల‌నేది, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోవాల‌నేది తెలియ‌దు. సందిగ్ధంలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానుల‌కు గిఫ్ట్‌గా, భ‌రోసాగా మా చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌తో క‌లిసి మీరు అభిమానుల‌కు ఏదైనా చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే సినీ కార్మికుల్లో చాలా మంది పేద‌వాళ్లు ఉన్నారు. వారు కొండ‌న‌క‌, కోన‌న‌క‌, దుమ్ము, దూళిలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఎవ‌రికీ ఏ ర‌క‌మైన స‌మ‌స్య వస్తుందో తెలియ‌దు. ఊపిరితిత్తుల స‌మ‌స్య రావ‌చ్చు. ఇంకేదైనా రావ‌చ్చు. అలాంటి పేద‌వారికి ఏమైనా చేయ‌గ‌ల‌మా!, ముంద‌స్తుగా ఏమైనా క‌నిపెట్ట‌గ‌ల‌మా! స్క్రీనింగ్ టెస్టులులాంటివి ఏమైనా ఆయా జిల్లాలో చేస్తే.. ఆ ఖ‌ర్చు నేను భ‌రిస్తాను. మ‌నం అంద‌రం ప‌ర‌స్ప‌రం భ‌రించుకుందాం. దేవుడు నాకు కోట్లు ఇచ్చాడు. ఎన్ని కోట్లు అయినా నేను భ‌రించ‌గ‌ల‌ను. అవ‌కాశాలేమైనా ఉంటే ప‌రిశీలించండి’’ అన్నారు.



డా.గోపీచంద్ మ‌న్నం త‌ప్ప‌కుండా చిరంజీవి అభిమానుల‌కు, సినీ కార్మికుల కోసం క్యాన్స‌ర్‌ స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ చిరంజీవి మాట్లాడిన విష‌యాల‌పై కొన్ని మీడియా సంస్థ‌లు ..ఆయ‌న కాన్స‌ర్ బారిన ప‌డ్డారంటూ వార్త‌లు రాశాయి. దానిపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.


https://twitter.com/KChiruTweets/status/1664988508883406848


‘‘కొద్ది సేపటి క్రితం  నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్  టెస్ట్  చేయించుకున్నాను. అందులో నాన్ కాన్స‌రెస్ పాలిప్స్ ( non - cancerous polyps)ని డిటెక్ట్ చేసి  తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని  మాత్రమే  అన్నాను.

 

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని, 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల  అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

'Vimanam' Is Made With A Universal Emotional Point That Will Connect To Everyone: Darsakendrudu K. Raghavendra

'Vimanam' Is Made With A Universal Emotional Point That Will Connect To Everyone: Darsakendrudu K. Raghavendra Rao




'Vimanam' Is Releasing On June 9th in Telugu  - Tamil Languages



" 'Vimanam' movie stands as an example that if we make kids experience a good emotion during their childhood itself, they will grow as successful adults and achieve anything in life.", says Darsakendrudu K. Raghavendra Rao. 'Vimanam' movie showcases the emotional bonding and love between Father - Son. Siva Prasad Yanala directed this film while ZEE Studios and Kiran Korrapati (Kiran Korrapati Creative Works) jointly produced 'Vimanam'. The Theatrical Trailer which was recently released by Anupama Parameswaran fetched superb response from all quarters. Senior Director K. Raghavendra Rao watched the 'Vimanam' trailer and shared his valuable thoughts. He said, 



" I watched the 'Vimanam' movie trailer. It came out very well. It gives me a feeling that the film is composed of well-etched emotions. When the director Siva Prasad Yanala is talking about the emotion between Father and Son, It felt very touching and brought tears to my eyes. Producers, Exhibitors, and Distributors should encourage such different content-based films. Parents should watch 'Vimanam' and they must show it to their kids too. The kids will understand how much their parents love them and go to any extent to fulfill their dreams. The remaining characters in the film are too shaped very well. Congratulations to Director Siva Prasad and Producer Kiran for coming up with such a heartwarming film. All the best to ZEE Studios. I appreciate ZEE Studios Prasad for backing such good films."


" 'Vimanam' is made with a universal emotional point that will connect to everyone. After watching this Trailer, I remembered one thing. I want to share it. When GMR Group chairman Mallikharjuna Rao Garu got married, he had a Vespa scooter. When his wife asked him to show her the airplane, He took her to Vizag from Raajam on his Vespa. He showed her the airplane over the wall from a far distance. Now, GMR Garu built many top international airports. Everyone's life has such an emotional point. This film depicts that point in a very heart-touching manner. Samuthirakani, Anasuya, Dhanraj, and Rahul Ramakrishna have their best performances. The music and Background score are impressive. All the best to the entire team."



Vimanam features Samuthirakani in the role of a handicapped father Veerayya and Master Dhruvan as his son. Other key characters in the film are played by Anasuya Bharadwaj as Sumathi, Rajendran as Rajendran, Dhanraj as Daniel, and Rahul Ramakrishna as Koti. Popular actress Meera Jasmine did a special role in the film. 'Vimanam' is releasing on 9th June in Telugu and Tamil languages. 



Cast :


Samuthirakani, Anasuya Bharadwaj, Master Dhruvan, Meera Jasmine, Rahul Ramakrishna, Dhanraj, Rajendran 



Crew :


Producers: Zee Studios, Kiran Korrapati ( Kiran Korrapati Creative Works)

Writer-Director: Siva Prasad Yanala 

Cinematography: Vivek Kalepu 

Editor: Marthand K Venkatesh 

Music: Charan Arjun 

Art: JJ Murthy 

Dialogues: Hanu Ravuri (Telugu), Prabhakar (Tamil)

Lyrics: Snehan (Tamil) Charan Arjun (Telugu)

PRO: Naidu - Phani (Beyond Media) (Telugu), Yuvraj (Tamil)

Digital Agency: Hashtag Media

Heroine Samyuktha Menon Launched Manuchritra Single

 శివ కందుకూరి, భరత్ పెదగాని, ప్రొద్దుటూరు టాకీస్ ‘మను చరిత్ర’ నుంచి ఇప్పుడే పరిచయమే పాటని లాంచ్ చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్  




యంగ్ హీరో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన యూనిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ ‘మను చరిత్ర'. ఈ చిత్రంలో శివ సరసన మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో విడుదల చేసిన టీజర్ శివ కందుకూరిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసి క్యురియాసిటీని పెంచింది.  


తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పుడే పరిచయమే పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. గోపిసుందర్ ఈ పాటని లవ్లీ అండ్ మెస్మరైజింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలపించేలా వుంది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.


ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ పూడి ఎడిటర్.


ఈ చిత్రం జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


తారాగణం: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవిశ్రీ ప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జా శివ, కరణ్, గడ్డం శివ.


సాంకేతిక విభాగం:

రచన & దర్శకత్వం: భరత్ పెదగాని

నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి

ప్రొడక్షన్ బ్యానర్: ప్రొద్దుటూరు టాకీస్

విడుదల: శ్రీ విజయ ఫిల్మ్స్

సంగీతం: గోపీ సుందర్

DOP: రాహుల్ శ్రీవాత్సవ్

ఆర్ట్ : ఉపేందర్ రెడ్డి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సాహిత్యం: చంద్రబోస్, సిరా శ్రీ, కెకె

కొరియోగ్రఫీ: భాను, చంద్ర కిరణ్

యాక్షన్: ‘రియల్’ సతీష్, నందు

పీఆర్వో: వంశీ శేఖర్


Pareshan Success Meet Held Grandly

 ‘పరేషాన్' లో గొప్ప మ్యాజిక్ జరిగింది: పరేషాన్ కల్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్



యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ ‘పరేషాన్. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి కల్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


సక్సెస్ మీట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అమ్మ, స్నేహితులతో కలిసి పరేషాన్ సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే పరేషాన్ చూసినప్పుడు కలిగింది. సినిమా చూసినప్పుడు మనల్ని మనం మర్చిపొతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ పరేషాన్ లో జరిగింది. ప్రతి పాత్రతో కనెక్ట్ అయ్యాను. నేను వరంగంలో వుండే రోజులు గుర్తుకు వచ్చాయి. తిరువీర్ తో పాటు అందరూ ఎంతో సహజంగా నటించారు. ప్రతి పాత్ర గుర్తుండి పోతుంది. సినిమా పట్ల ప్యాషన్, ప్రేమతో చేసిన చిత్రమిది. ఒక సినిమా చూసి ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇది మన కథ అని ఫీలై, ఆ పాత్రలతో కనెక్ట్ ఐతే అదే సినిమాకి వచ్చిన గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని తెచ్చుకునే సినిమా పరేషాన్. దర్శకుడు రూపక్ కి యూనిక్ స్టైల్ వుంది. చాలా  నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో తీసిన సినిమా ఇది. చూస్తున్నపుడు ఆ ఫ్రెష్ నెస్ కనిపించిది'' అన్నారు  


తిరువీర్ మాట్లాడుతూ.. 'లగాన్' లాంటి టీం కలిసి చేసిన సినిమా ఇది. నేర్చుకుంటూనే సినిమా చేశాం. గెలవాలంటే లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టాలి. మా అదృష్టం.. రానా గారు వచ్చి సిక్స్ కొట్టించారు. ప్రేక్షకులు కోసం తీసిన సినిమా ఇది. సినిమా చూసిన అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా  గర్వంగా వుంది. ఇలాంటి సినిమాలని ప్రోత్సహిస్తే కొత్త ప్రతిభ, కొత్త కథలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి'' అన్నారు.


పావని కరణం మాట్లాడుతూ... పరేషాన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న టీం అంతా కలిసి చేసిన చిత్రమిది. థియేటర్ లో రిలీజ్ అవ్వాలనే కలతో చేసిన సినిమా. బిగ్ స్క్రీన్ లో మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వస్తున్నంత గొప్ప రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు' తెలిపారు.


రూపక్ రోనాల్డ్‌సన్ మాట్లాడుతూ.. పరేషాన్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మేము ఊహించిన దానికంటే గొప్పగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. నైజాం లో మరో 75 థియేటర్స్ పెంచుతున్నాము. నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు తరుణ్ రావడం ఆనందంగా వుంది. మన జీవితంలో ఒక కథని చాలా సహజంగా చెప్పాలని నిజాయితీగా నమ్మకంగా ఈ చిత్రం చేశాం. ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు''' తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Sharwanand Weds Rakshita In A Grand Ceremony At Leela Palace In Jaipur

 Sharwanand Weds Rakshita In A Grand Ceremony At Leela Palace In Jaipur



Hero Sharwanand and Rakshita are married. Sharwa tied the knot with Rakshita at The Leela Palace in Jaipur in a grand ceremony. The festivities began two days prior with Mehendi, Sangeet, and Haldi event on June 2nd, followed by the ‘Pellikoduku’ event yesterday at Vikram Aditya Ballroom at the Leela Palace in Jaipur.


Mega Power Star Ram Charan, Siddharth, Aditi Rao Hydari, UV Creations Vamshi & Vikram, Ashish, Harshith, Hanshitha from Dil Raju’s family, and many others graced the occasion.


Sharwanand and Rakshita looked lovely together in their wedding outfits. While Sharwanand opted for cream pink sherwani with jewelry, Rakshita wore a silver cream color saree.


The wedding reception of Sharwanand and Rakshita will be organized in Hyderabad on June 9th.

Mega Massive Movie Bholaa Shankar 1st Song Bholaa Mania Lyrical is out now

 Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar 1st Song Bholaa Mania Lyrical is out now



Megastar Chiranjeevi and stylish maker Meher Ramesh joined hands to offer a mega festival to fans with Bholaa Shankar. The Mega Massive Action Entertainer in this crazy combination is produced by Ramabrahmam Sunkara on a grand scale with a lavish budget and top-notch technical standards.


Interim, the makers started the musical journey on a blockbuster note. The first song Bholaa Mania which is out now is a highly energetic number with mass-appealing beats. Mahati Swara Sagar composed the song impressively, and it has lyrics by Saraswatiputra Ramajogayya Sastry. Revanth LV’s lyrics are full of life.


Chiranjeevi’s elegant dance moves offer an eye-feast and his styling is matchless. Sushmita Konidela is behind the styling and costume design. Chiranjeevi indeed looked stylish and youngish in the song.


This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments will have emotions and other elements in the right proportions.


Tamannaah is playing the leading lady, while Keerthy Suresh will be seen as Chiranjeevi’s sister. Talented actor Sushanth is essaying a lover boy role.


Dudley cranks the camera, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Story supervision by Satyanand and dialogues by Thirupathi Mamidala. Kishore Garikipati is the executive producer.


Bholaa Shankar will release worldwide grandly on August 11th ahead of Independence Day.


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Sureka Vani, Sri Mukhi, Hyper Adhi, Viva Harsha,

Pradeep, Anee, Bithiri Sathi, Satya, Getup Srinu, Venu Tillu, Thagubotu Ramesh, Rashmi Gautam, Uttej, Veer, Shahwar Ali & Tarun Arora 


Technical Crew:

Screenplay, Direction: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, 

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meher Movies

'Rende rendu aaksharala prema' lyrical song release

 'Rende rendu aaksharala prema' lyrical song release



Sadan, Deepika Reddy and Rekha Niroshi are the main characters in the movie 'Bhari Taraganam'. Under the direction of Shekhar Mutyala, it is being produced by BV Reddy under the banner of BVR Pictures.The song 'rende rendu aaksharala prema' Composed by music director Sukku, this song is sung by Jayashree Palyam.


On this occasion, the producer said, "This film is being made as a love and comedy entertainer. We already released first look, teaser, Ali who acted in Daaba song got good response. It is believed that the newly released song will be even more entertaining. The shooting of the movie has been completed. Recently we showed the film to some distributors. They all appreciated the movie with that courage, we are going to bring the film to the audience Telugu audience will definitely support small films Our film will entertain all sections of the audience," he said.


Technicians:

Camera: MV Gopi

Editor: Marthand K. Venkatesh

Music: Sukku

Background Music: Sahitya Sagar

Co-Producer: Chandrasekhar Goud.V

Choreographer: Sriveer Devulapalli

Songs: Sukku, Sahitya, Kamal Vihas, Shekhar

PRO: Madhu V.R

Art: JK Murthy

Stunts: Devaraj

Banner: BVR Pictures

Producer: BV Reddy

Directed by: Shekhar Mutyala

PRO : MadhuVR

Rajugaru Kodipulao Teaser Out Now

 


"Rajugaru Kodipulao" is an adventurous road movie and mysterious thriller that captivates the younger generation. Produced by Anil Moduga Films and Kona Cinema, and directed by Shiva Kona, the film intrigues movie enthusiasts with its compelling characters and captivating story. With its intriguing title and suspenseful elements showcased in the video, the film leaves the audience curious and eager for more.


Shiva Kona, both director and actor, has made a significant contribution to the film, working alongside a talented cast of renowned actors. ETV Prabhakar's pivotal role adds depth to the movie, while talented actors like Kunal Kaushik, Neha Deshpande, Prachi Thaker, Abhilash Bandari, Ramya Dinesh, Jabardasth Naveen, and Srisudha Bhimireddy complete the ensemble.


Shot in the enchanting forest locations of Coorg and Wayanad, "Rajugaru Kodipulao" promises a visual and auditory treat for the audience. The film's music, skillfully crafted by Pravin Mani, a close associate of renowned composer A.R. Rahman, adds to the overall experience. The released video from the film unit has captivated movie enthusiasts with its captivating shots, generating heightened excitement. With positive audience responses, "Rajugaru Kodipulao" guarantees an enthralling cinematic experience.


Stay tuned for more updates as the film unveils its secrets.

Vishwak Sen launches 'O Muddhugumma' the 4th single from Annapoorna Photo Studio

 


Vishwak Sen launches 'O Muddhugumma' the 4th single from Annapoorna Photo Studio



Annapoorna Photo Studio is the 6th film from the prestigious Big Ben Cinemas, which has shown its passion with various films like Pellichoopulu, Dear Comrade, and Dorasani. Directed by Chandu Muddu, the film has 30 Weds 21 fame Chaitanya Rao and Lavanya in the lead roles. The motion poster of this movie which was released earlier and the three songs got an amazing response. Today, the fourth single O Muddhugumma was released by Mass Ka Das Vishwak Sen.


O Muddhugumma is a melodious song that will win your hearts right the first time. It is a breezy song in this scorching heat and the tunes, along with the instrumentation are perfectly in sync with the lyrics. It is a peppy number and is already an instant chartbuster with vintage yet contemporary vibes.


Speaking after the launch of the song, Vishwak Sen said "First of all,  congratulations to the whole team. I haven't shared the screen space with Chaitanya but I have known him right from the time of Mukhachitram. So happy to launch the song. Looks like the music director is going to stay here for a long time. O Muddhugumma song is an instant chartbuster and I am already humming it. Very rarely everything falls in place for a film and it happened for Annapoorna Photo Studio."


Thanking Vishwak for his kind gesture, Chaitanya Rao said, "A big thanks to wish work firstly for agreeing to launch the film. He is very kind. The film will go more into the audience as Vishwak has released the song. My heartfelt thanks to you for supporting a small film. Lyricist Sreshta has written a very good number of songs till now and has written amazing lyrics for O Muddhugumma as well. Please listen to the song and share it with others if you like it."


Lyricist Sreshta said, "After Pellichoopulu, this is the second time I am working with Big Ben studios. I wholeheartedly thank Yash Rangineni sir for giving me the opportunity. I hope this film will get all the love that Pellichoopulu and Dorasani received."


Director Chandu Muddu said, "Heartfelt thanks to wish for coming forward to encourage a small film. Sreshta has given good lyrics and Prince Henry's voice has added soul to the film. We will surely share the teaser update very soon."


Music Director Prince Henry said, "Thanks to Vishwak Sen for release in the song. We all worked hard in the making of the song. So is a nice and peppy number. Lipsika sang the song and it has come out nice. I and Ritesh also sang it. Please enjoy."


The Annapurna Photo Studio movie which is getting ready for release this summer has Chaitanya Rao, Lavanya, Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya and others.


Technicians: Music - Prince Henry, Cinematography - Pankaj Thottada, Editor - D Venkat Prabhu, PRO - GSK Media, Banner - Big Ben Cinemas, Producer - Yash Rangineni, Writing Direction - Chandu Muddu.


Music composer Atul of Ajay-Atul fame to ride a bike from Mumbai to Tirupathi for pre-release event of Adipurush

 Music composer Atul of Ajay-Atul fame to ride a bike from Mumbai to Tirupathi for pre-release event of Adipurush



Music composer Atul from the popular Ajay-Atul is all set to perform something unique. The popular musician, is going to reach Tirupathi from Mumbai on a bike. Yes, you read it right. All the way from Mumbai, Atul is going to arrive in Tirupathi on his bike.


Atul is performing this rare feat as he is arriving in Tirupati to attend the grand pre-release event of Om Raut's  Adipurush starring Prabhas and Kriti Sanon.


Atul will be starting in Mumbai on June 3rd and arrive in Tirupathi on June 5th. After reaching at Tirupathi, he along with his brother Ajay will do Jai Shree Ram Song Samarpan with a live performance at Lord Venkateswara Swamy’s feet at the Adipurush pre release event. It's his way of offering Prayers to Prabhu Shri Ram who is an avatar of Bhagwan Narayana

Fans of Prabhas and the Adipurush are super excited to welcome him in Tirupathi. Huge arrangements are being made to welcome him in the city for pre-release event.

Usually, this is something travellers and bike riders to. But for the first time in the music industry, a musician is going to do something this way to show his love for cinema

Adivi Sesh Meets Major Sandeep Unnikrishna’s Parents, On Major’s 1st Anniversary

 Adivi Sesh Meets Major Sandeep Unnikrishna’s Parents, On Major’s 1st Anniversary, Thanks Mahesh Babu And Other Team Members



Adivi Sesh appeared in the role of 26/11 martyr Major Sandeep Unnikrishnan in the biographical Pan India film 'Major'. The film, directed by Sashi Kiran Tikka, was released in Hindi, Telugu, and Malayalam, and was a big commercial hit in all the languages.


Major completes its first anniversary, after its release, and on the occasion, Sesh met Major Sandeep Unnikrishnan’s parents and he had a wonderful time with them. Major’s mother cooked some amazing food for Sesh, despite her shoulder pain. He remembered Major Sandeep Unnikrishnan for all his blessings and also thanked his makers, including superstar Mahesh Babu.


Sesh’s statement reads: “Got my darshan with Amma & Uncle for the 1 year Anniversary of #Major. Amma cooked some amazing food despite her shoulder pain. Their love ❤️ has meant everything to me.  #MajorSandeepUnnikrishnan has blessed me and changed me in ways I never knew. ❤️


#MajorTheFilm is my most memorable film and I want to thank Mahesh sir, our amazing producers, our phenomenal director, the hardworking team, our Actors who gave riveting performances but most of all…the audience. The love and respect you have given us is immense. I am indebted from the bottom of my heart. This honour is forever. #JaiHind.”


Adivi Sesh has also shared pictures from his meeting with Major’s parents. It’s really good to see that the relationship continued, well beyond the cinema.

Academy Award winner M.M. Keeravani makes his comeback in the Tamil for ‘Gentleman 2’! Composing to start soon!

 Academy Award winner M.M. Keeravani makes his comeback in the Tamil industry with producer K.T. Kunjumon’s ‘Gentleman 2’! Composing to start soon!



Producer ‘Gentleman K.T. Kunjumon’ is one of the most reputed and well-celebrated producers of South Indian Cinema, who has churned out blockbuster films made in grandeur. He owns the unparalleled trait of introducing the greatest talents like Sarath Kumar, Director Shankar, and many others to the movie industry. He is well-esteemed for producing grand movies, and his unique way of promoting and publicizing his movies. Now the entire industry and trade circle are exhilarated about his comeback as a producer through ‘Gentleman 2’.


It is worth mentioning that Music Composer M.M. Keeravani, who won ‘Best Original Song’ at the Oscars for his ‘Naattu Naattu’ song in S.S. Rajamouli’s ‘RRR’ is making his comeback in the Tamil film industry through ‘Gentleman-2’.


As the next following step, filmmaker A. Gokul Krishna reached Hyderabad to narrate the complete script to M.M. Keeravani, who was very impressed with the grandeur of the story and immediately informed Gentle producer K.T. Kunjumon that he will start composing the next month itself. When producer Kujumon revealed that he will be grandly producing this movie, Keeravani instantly congratulated him.

Currently, K.T. Kunjumon is making vivid preparations to materialize this project.

'Unstoppable' Theatrical Trailer is out now

 VJ Sunny, Saptagiri, Diamond Ratnababu, Rajith Rao, A2B India Production 'Unstoppable' Theatrical Trailer is out now



Diamond Ratnababu who is known for his hilarious writing and making wholesome entertainers is arriving with yet another out-and-out entertainer Unstoppable. 'Unlimited Fun' is the tagline of the movie starring Bigg Boss 5 title winner VJ Sunny and popular comedian Saptagiri in the lead roles. Nakshatra and Aksa Khan are the heroines in the movie produced by Rajith Rao under A2B India Production banner.


The makers came up with the theatrical trailer of the movie. The trailer is full of fun, drama, action, and glamor and has other commercial ingredients. We simply enjoy the hilarious ride. VJ Sunny and Saptagiri are best buddies who are in need of money. The villain is looking for his drug consignment which goes missing. Sunny and Saptagiri find them. What will they do?


The plotline is very interesting and Diamond Ratnababu made it as a sidesplitting entertainer. Sunny and Saptagiri are too good in their roles as fraudsters and best buddies. Bithiri Sathi, Shakalaka Shankar, Raghubabu, and the presence of several other comedians assures a hilarious ride all through. The dialogues are amusing and the screenplay is fast-paced one. Bheems Ceciroleo’s background score is another big asset.


Sheikh Rafi, Bittu and Ramu Vurugonda are the co-producers of this film. Venu Muralidhar handled the cinematography, while Uddhav is the editor.


Unstoppable is all set for release on June 9th.


Cast: VJ Sunny, Saptagiri, Nakshatra, Aksa Khan, Bitthiri Sathi, Shakalaka Shankar, Prithvi, Raghubabu, DJ Tillu Murali, Superwoman Lireesha, Raja Ravindra, Posani Krishna Murali, Chammak Chandra, Viraj Muthamshetty, Geeta Singh, Rohini, Roopa Lakshmi, Mani Chandana, Vikram Aditya, Anand Chakrapani, Gabbar Singh Batch


Technical Crew:

Written and Directed by: Diamond Ratnababu

Producer: Rajith Rao

Banner: A2B India Production

Co-producers: Sheikh Rafi, Bittu, Ramu Vurugonda

Music: Bheems Ceciroleo

DOP: Venu Muralidhar

Editor: Uddhav

Lyrics: Kasarla Shyam

Stunts: Nandu

Choreography: Bhanu

PRO: Vamsi-Sekhar

Vishnu Boppana VB Entertainments Ntr Satha Jayanthi and Memorial Awards

 వి బి ఎంటర్టైన్మెంట్స్ యుగపురుషుడు ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక మరియు మెమోరియల్‌ అవార్డ్స్‌ 

ఎన్టీఆర్

.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన 




ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, ప్రభ,శివకృష్ణ,రోజారమని,కవిత,తనికెళ్లభరణి, బాబుమోహన్‌,కైకాల నాగేశ్వరరావు,బుర్రా సాయిమాధవ్,కొమ్మినేని వెంకటేశ్వరరావు,గుబ్బాసురేష్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి,నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్,నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ,తుమ్మల ప్రసన్నకుమార్,అనంతపురం జగన్,‘మా’ ఈ సీ  మెంబర్స్‌  తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా ఏ వి ఇన్ఫ్రాకన్,పవర్డ్ బై  ఐమార్క్ డెవలపర్,అసోసియేటెడ్ స్పాన్సర్స్ వి వి కే హౌసింగ్ ఇండియా, వండర్ డైమండ్స్,నావోకి,శ్రీయం ఐ టి సొల్యూషన్స్,కేశినేని డెవలపర్,ఔట్డోర్ పార్టనర్ మీరా హార్డింగ్స్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు... సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్‌. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌ బాబు కానీ రెమ్యునరేషన్‌ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు.  కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్‌ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్‌ శ్రీదేవితో డాన్స్‌ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి’’ అని అన్నారు. అలాగే ‘మా’ అసోసియేషన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్‌ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా లొకేషన్‌ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికిఓ లెటర్‌ రాయండి’’ అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్‌ క్లీన్‌ చేేస బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’’ అని కోటా  శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు...