Latest Post

Gandharwa Releasing on July 8th in 500 Plus Theatres

 జూలై 8న 500కి పైగా థియేటర్లలో గ్రాండ్ గా గంధర్వ రిలీజ్



 జూలై 8న 500కి పైగా థియేటర్లలో గ్రాండ్ గా గంధర్వ రిలీజ్ కాబోతోంది. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో 500కి పైగా థియేటర్లను దక్కించుకోవడమే కాక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది గంధర్వ. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బెంగళూరు సహా ఓవర్సీస్ లో  500కి పైగా థియేటర్లలో ఈ సినిమా  విడుదల కాబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాక ఈ సినిమాను పలు చోట్ల అన్ని వర్గాల వారికి ప్రివ్యూలు వేసి చూపించగా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని, తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందు ఫీలవ్వని ఒక కొత్త పాయింట్ తో ఎమోషనల్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్, సురేష్ కొండేటి చెప్పిన విశేషాలు టాలీవుడ్‌లో చిత్రంపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించగా జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

Kondaveedu Releasing on June 8th

 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కంటెంట్ తో ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న "కొండవీడు"




దసరాజు గంగాభవాని బోధన్ పల్లి అలివేలు సమర్పణలో  బి. పి. ఆర్ సినిమా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ నటీ నటులుగా సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం "కొండవీడు" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న గ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా 


చిత్ర నిర్మాత బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన  శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా కోవిడ్ కారణంగా విడుదల చేయలేకపోయాం.దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ  సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్ లలో షూట్ చేయడం జరిగింది. ఇందులో శ్వేతావర్మ తో పాటు మిగిలిన నటీ నటులు అందరూ చాలా చక్కగా నటించారు. టెక్నిషియకన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా లిరికల్ సాంగ్స్ తో పాటు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు సినిమా చూడడానికి వచ్చి తనకు నచ్చడంతో తను ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.



చిత్ర దర్శకుడు సిద్దార్థ శ్రీ మాట్లాడుతూ..మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన  శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్ర నిర్మాత ప్రతాప్ రెడ్డి గారికి నేను చెప్పిన కథ నచ్చగానే నన్ను నమ్మి బి.పి.ఆర్ బ్యానర్ లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. సినిమా తీస్తున్నప్పుడు ఫారెస్ట్ లోకానీ ఇతర లొకేషన్స్ లో ఫైట్స్, పాటల విషయంలో ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.నన్ను నమ్మి ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.



నటి బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ  మాట్లాడుతూ.. మా "కొండవీడు" సినిమా టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన  శ్రీకాంత్ గారికి, సునీల్ గారికి ధన్యవాదాలు.కోవిడ్ టైమ్ లో చాలా సినిమాలు చేశాను. నేను బిగ్ బాస్ లో ఉన్నపుడు ప్రతాప్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు.ఈ సినిమాను మొదట ఓటిటి లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.అయితే రామకృష్ణ గారు చూసి మంచి కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు. ఇందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది.నిర్మాతలు కోవిడ్ టైమ్ లో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు మంచి ఔట్  పుట్ వచ్చే వరకు మాతో వర్క్ చేసుకున్నాడు. ఇలాంటి మంచి దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీ లో ఉండడం వలన ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా చిత్రాన్ని మమ్మల్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.



డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు మాట్లాడుతూ.. సునీల్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, శ్రీకాంత్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. నేను ఈ ట్రైలర్ చూసిన తరువాత నాకు బాగా నచ్చింది. ఫారెస్ట్ ఏరియాలో డిఫరెంట్ స్టోరీ తో డిఫరెంట్ జోనర్ లో తీసిన ఈ సినిమాలో ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారని తెలుసుకొని ఈ సినిమా చూడడం జరిగింది. సినిమా నచ్చడంతో ఈ సినిమాను థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న థియేటర్స్ యాజమాన్యానిని ధన్యవాదములు అన్నారు.



ఆర్టిస్ట్ ప్రతాప్ మాట్లాడుతూ.. ఇందులో నేను ఫుల్ లెన్త్ విలన్ క్యారెక్టర్ చేశాను.ఈ సినిమాకు పని చేసిన వారందరం కూడా ఫారెస్ట్ లో  షూట్ చేయడంతో మాకు పిక్నిక్ కు వెళ్లి వచ్చినట్లుంది. కొన్ని ఇబ్బంది కార సన్నివేశాలు ఉన్నా బయపడకుండా అందరం కలసి ఒక టీం వర్క్ గా పని చేయడం జరిగింది. దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రాన్ని రామకృష్ణ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.


ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.


నటీనటులు -

బిగ్ బాస్ ఫెమ్ శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ , నళినీకాంత్ , నవీన్‌రాజ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : బి. పి.ఆర్ సినిమా 

నిర్మాతలు -బోధన్ పల్లి ప్రతాప్ రెడ్డి మధుసూధనరాజు

దర్శకుడు-సిద్ధార్థ్ శ్రీ

డిస్ట్రిబ్యూటర్ - రామకృష్ణ

DOP-రఘు రాయల్

సంగీతం-కనిష్క

ఎడిటర్ - శివ శర్వాణి

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Lavanya Tripathi Interview About Happy Birthday

 'హ్యాపీ బర్త్ డే' చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది: లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ 



స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ "హ్యాపీ బర్త్ డే".  జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. లావణ్య పంచుకున్న "హ్యాపీ బర్త్ డే" చిత్ర విశేషాలివి.


మొదటి సారి గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది ?

కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం 'హ్యాపీ బర్త్ డే'తో దక్కింది.


'హ్యాపీ బర్త్ డే' ఎలా వుంటుంది ?

'హ్యాపీ బర్త్ డే' ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందులో హ్యాపీ అనే పాత్ర చేశాను. 'హ్యాపీ' బర్త్ డే కథలో కీలకంగా వుంటుంది. 


రితేష్ రానా కథ చెప్పినపుడు మీకు నచ్చిన అంశం ? 

కథ ఐడియా చాలా నచ్చింది. చాలా కొత్త జోనర్. సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎక్సయిట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడం ఇంకా ఆనందం. 


మీరు కామెడీ సినిమాలు చేయడం తక్కువే,.., మొదటిసారి ఇలాంటి డిఫరెంట్ కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది ? 

నన్ను చాలా మంది సీరియస్ పర్శన్ అనుకుంటారు. నేను చేసిన పాత్రలు కూడా అలా వుండటం వలన ఆ అభిప్రాయం వచ్చివుండోచ్చు. కానీ నేను చాలా జోవియల్ గా వుంటాను. సరదాగా అందరితో జోక్స్ వేయడం నాకు ఇష్టం. 'హ్యాపీ' పాత్ర చేయడం చాలా ఈజీగానే అనిపించింది. పాత్రలో చాలా ఫన్ వుంది. ఇందులో ఫోర్స్ కామెడీ వుండదు. హ్యాపీ బర్త్ డే అందరినీ నవ్విస్తుంది. 


టైటిల్ రోల్ లో సినిమా రావడం ఎలా అనిపించింది ? 

ఫీమేల్ ఓరియెంటెడ్ అనగానే చాలా సీరియస్ గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి ఎంటర్ టైనర్ లో లీడ్ రోల్ రావడం ఆనందం. రితేష్ రానా నన్ను ఒక ఇంటర్వ్యూ లో చూసి హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలౌతున్నా.


ఇప్పటి వరకూ మీరు చేసిన పాత్రలలో సవాల్ గా అనిపించిన పాత్ర ?

మొదటి సినిమా అందాల రాక్షసిలో మిథున పాత్ర చేసినప్పుడు నటన నాకు కొత్త. ఈ సినిమా లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ కేక్ వాక్ లానే చేశాను. ఐతే చాలా రోజుల తర్వాత మళ్ళీ 'హ్యాపీ' పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇందులో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. హ్యాపీ పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. 


హ్యాపీ పాత్ర సవాల్ గా అనిపించిందా ? 

హ్యాపీ పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మేకప్ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. అలాగే గన్స్ ని క్యారీ చేయడం కూడా కొంచెం కష్టం అనిపించింది. ఒకొక్క గన్ 9 కేజీలు వరకూ వుంటుంది. దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత సులువు కాదు. (నవ్వుతూ)


మీ మొదటి సినిమా రాజమౌళి గారు ప్రజంట్ చేశారు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ఆయన మళ్ళీ వచ్చారు ఎలా అనిపించిది? 

రాజమౌళి గారు రావడం చాలా ఆనందంగా అనిపించింది. రాజమౌళి గారు టీం అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపారు. 


పదేళ్ళ కెరీర్ లో టాప్ లీగ్ లోకి చేరుకోలేదనే భావన ఉందా? 

పదేళ్ళుగా ఇండస్ట్రీలో వుంటాను. అదే గొప్ప ఆనందం. అందరూ నెంబర్ వన్ కి వెళ్ళాలని వుండదు కదా. నా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి తీసుకొను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. 'హ్యాపీ' పాత్ర కూడా చాలా అద్భుతంగా వుంటుంది. నా ప్రయాణం సంతృప్తికరంగా వుంది.


సినిమాలు తగ్గించేస్తూన్నారని అనిపిస్తుంది. దాదాపుగా ఏడాది కి ఒకే సినిమా చేయడానికి గల కారణం ? 

నేను చాలా కథలు వింటాను. కానీ కథల ఎంపికలో కొంచెం పర్టిక్యులర్ గా వుంటాను. ఒక నటిగా బలమైన పాత్రలు చేయాలనీ అనుకుంటాను. చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. బహుశా దీని వలన సినిమాలు తగ్గించినట్లు అనిపించవచ్చు.


క్రైమ్ కామెడీ చాలా వచ్చాయి కదా.. హాప్పీ బర్త్ డే లో  క్రైమ్ -కామెడీని ఎలా మిక్స్ చేశారు ? 

హ్యాపీ బర్త్ డే సర్రియల్ ప్రపంచంలో జరుగుతుంది. ఆ ప్రపంచానికి ఎలాంటి హద్దులు వుండవు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న వుండదు. ఎందుకంటే అది ఊహజనితం. హ్యాపీ బర్త్ డేలో ఇది యునిక్ గా వుంటుంది. 


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ? 

క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ తో కలసి పనిచేయడం ఆనందంగా వుంది. చెర్రీ గారు అద్భుతమైన నిర్మాత. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. హ్యాపీ బర్త్ డేని ఉన్నత నిర్మాణ విలువలతో తీర్చిదిద్దారు. 


హ్యాపీ బర్త్ డే లో హీరో ఎవరు ? 

హ్యాపీ బర్త్ డే విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇందులో పాత్రలన్నీ హీరోలే. క్యారెక్టర్ బేస్డ్ కథ ఇది.


భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ? 

నేను ఏదీ ప్లాన్ చేసుకోను. ఇలాంటి పాత్రలే చేయాలని అలోచించను. అయితే నాకు యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. 


కొత్తగా చేస్తున్న సినిమాలు ? 

తమిళ్ లో అథర్వ తో ఓ సినిమా చేస్తున్నా. ఇది దాదాపు ఫినిష్ అయ్యింది.


అల్ ది బెస్ట్ 

థాంక్స్

'Vikram Goud' Birthday Special Poster: Kiran Raj In A Rugged Look

 'Vikram Goud' Birthday Special Poster: Kiran Raj In A Rugged Look



Kannada actor Kiran Raj is currently riding high with consecutive hits. He scored big hit as a hero with the recently released movie 'Buddies' in Kannada. And now Kiran Raj is getting ready to enthral the Telugu audience as 'Vikram Goud'. Presented by Kumari Sai Priya under the banner of Maheswara Pictures, Kanidarapu Rajesh and P. Usharani are producing this film which is being directed by Pasam Narasimha Rao. The movie is being made in Telugu and Kannada languages with Kiran Raj and Deepika Singh as the lead pair.


On the occasion of Kiran Raj's birthday (July 5), the makers have released a new poster from 'Vikram Goud'. In this poster, Kiran Raj is seen in a completely rugged look. This poster has got instant response from all the corners. The teaser and posters that have already been released from this film have received tremendous response.


Posani Krishna Murali is playing an important role in this love and action entertainer, for which Lottipali Ramakrishna is the co-producer and Pamaraju Janaki Rama Rao is the executive producer. While Mantra Anand is providing the music, Raghavendra B Kolari is the cinematographer. The makers informed that the final schedule of this film will begin soon.


Cast: Kiran Raj, Deepika Singh, Posani Krishna Murali etc.


Technical Team:

Story-Dialogues-Screen Play-Direction: Pasam Narasimha Rao

Producer: Kanidarapu Rajesh, P. Usharani

Music: 'Mantra' Anand

Executive Producer: Pamaraju Janaki Rama Rao

Editor: J.P

Cinematography: Raghavendra. B. Kolari

PRO: Sai Satish, Parvataneni Rambabu

Silly Monks Studios “Production No 09” Launched

 Gavi Cinemas & Silly Monks Entertainment kickstarted Silly Monks Studios “Production No 09” at Chinna Madaram, Nalgonda District in Telangana. Nalgonda MLA, Sri Kancharla Bhupal Reddy & Nagarjuna Sagar MLA, Sri Nomula Bhagat along with Nalgonda municipal Chairman Sri. Mandadi Saidi Reddy graced the mahurat of the shooting which commenced today. 



The movie is directed by RG Gandikota, music by Charan Arjun and Praveen K  Bangari is the DOP with debut cast Vignesh and Arshita, produced by Kokonda Jayachander Reddy, Sanjay Reddy and Anil Pallala. The movie is tentatively scheduled to release in the month of November 2022. 


Silly Monks Entertainment limited has a huge line of up movie and series stories across South Indian languages. 


The company motive is to nurture the stories, develop, setup the movie and series projects, bridge between investors and the movie creator and make movie business as a profitable venture. 


Silly Monks Entertainment Ltd., Being a listed company in NSE with over 9 years track record in movie marketing, production and sales. From the inception of movie idea to script development, production, marketing and sales shall be taken care by Silly Monks Entertainment Ltd. Sanjay Reddy & Anil Pallala says that every story pick is unique and aligned with today’s audience and there is a take away for audience in every movie subject which may provoke positive thinking in an audience.

Swetha Avasthi To Play Lead Actress In Veerabhadram Chowdary Naresh Agastya Film

 Swetha Avasthi To Play Lead Actress In Veerabhadram Chowdary, Naresh Agastya, Deccan Dream Works & Jayadurgadevi Multimedia’s New Movie



Talented director Veerabhadram Chowdary who directed several superhit movies like Poola Rangadu, Chuttalabbayi etc. will next be directing young hero Naresh Agastya of Mathu Vadalara and Senapathi fame in a new film which was announced recently. Nabishaik and Thumu Narsimha Patel will be producing the movie under Deccan Dream Works and Jayadurgadevi Multimedia banners.


Latest update is the yet to be titled flick which is billed to be a crime comedy will feature Swetha Avasthi of Merise Merise fame playing the lead actress. The actress will join the shoot in the first schedule of the movie that commences this month.


Veerabhadram Chowdary has prepared an intriguing script with a different concept. Melody specialist Anup Rubens renders soundtracks for the movie that will feature some noted actors.


Other details will be unveiled soon.


Cast: Naresh Agastya, Swetha Avasthi and others


Technical Crew:

Story, Screenplay, Direction: Veerabhadram Chowdary

Producers: Nabishaik, Thumu Narsimha Patel

Banners: Deccan Dream Works & Jayadurgadevi Multimedia

Music Director: Anup Rubens

PRO: Vamsi-Shekar

F3 Collected 134 Cr Gross Worldwide In Its Full Run

 Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju, Sri Venkateswara Creations F3 Collected 134 Cr Gross Worldwide In Its Full Run



Victory Venkatesh and Mega Prince Varun Tej starrer F3 created laughing riot in theatres and the movie is turning out to be the triple blockbuster. The Anil Ravipudi directorial is still running successfully in 10 theatres in AP and TS which is a big attainment of late. Family audience were not really keen to come to cinemas and under such dire circumstances, F3 brough all section of audience, including families to theatres.


F3 has completed its 40 days run and is running towards 50 days run in these theatres. Produced by Shirish and presented by Dil Raju under Sri Venkateswara Creations banner, the makers were firm about not releasing the movie on OTT platforms, until it completes seven weeks run.


This indeed favoured the movie big time to enjoy long run-in theatres. In Nizam, the movie crossed 20 Cr share mark, which is a rare feat. The film in its life-time run collected 53.94 Cr share in AP, TS and 70.94 Cr share worldwide. The worldwide gross stands at 134 Cr.


Here’s area wise shares list of the movie:


Nizam- 20.57cr

UA- 7.48cr

East- 4.18cr

West- 3.41cr

Krishna- 3.23cr

Guntur- 4.18cr

Nellore- 2.31cr

Ceeded- 8.58cr

Karnataka- 5Cr

ROI- 2Cr

Overseas- 10Cr


AP/TS share- 53.94Cr(Incl. GST)

WW Share- 70.94Cr 

WW Gross- 134Cr

Ga2 Banner new movie regular shoot starts today

 



Anjali’s Special Song Ra Ra Reddy! I’m Ready From Macherla Niyojakavargam On July 9th

 Anjali’s Special Song Ra Ra Reddy! I’m Ready From Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam On July 9th



Versatile star Nithiin’s mass and action entertainer Macherla Niyojakavargam is nearing completion. The last song is presently being filmed in Hyderabad. Interim, promotions are in full swing for the movie.


A special song that stars Anjali shaking her leg opposite Nithiin will be out on 9th of this month and the announcement poster sees Anjali in a sensual avatar. Going by her looks, the actress will be seducing with her glamor show in the song.


Krithi Shetty and Catherine Tresa are playing the heroines in the film being directed by MS Raja Shekhar Reddy. Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie.


Prasad Murella cranks the camera, while Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor. Three might masters Venkat, Ravi Varma and Anal Arasu choreographed action part of the movie to be high on mass and action elements.


Macherla Niyojakavargam is scheduled for its worldwide theatrical release on August 12th.


Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents Rajkumar Akella

Music: Mahati Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

Fights: Venkat, Ravi Varma, Anal Arasu

PRO: Vamsi-Shekar

BIG NEWS: TRIPLE TREAT FOR INDIAN FANS

 BIG NEWS: TRIPLE TREAT FOR INDIAN FANS!



*Brahmāstra Part One: Shiva Trailer and Avatar: The Way of Water Teaser attached to Marvel Studios' Thor: Love and Thunder in 3D & 2D*


The Biggest Global spectacles of 2022- *Brahmāstra Part One: Shiva* and *Avatar: The Way of Water* will have their trailer and teaser respectively attached to the hugely awaited Marvel Studios' *Thor: Love and Thunder* across 3D and 2D screens in India as it releases this Thursday (a day before the US) 


Indian audiences are in for triple treat as they will get to see their favorite star Ranbir Kapoor onscreen, as well as experience the breathtaking Avatar world with their favorite Avenger, on the big screen!


Well, now THAT is a ONE-OF-A-KIND cinematic experience!

Pakka Commercial' gets to the break-even mark in the first weekend itself

'Pakka Commercial' gets to the break-even mark in the first weekend itself.



The macho hero Gopichand and Maruthi's combination of Pakka commercial movie is getting a good response from the audience. Despite getting the mixed reviews on the first day, the collections are amazing. If the same is continued the film will break-even within three days. Gopichand looks class pluss mass with ultra-stylish outfits. Maruti has brilliantly designed Raashi Khanna's character. Producers have spent more than 35 crores, including publicity for this movie. Out of which 32 crores came only in non-theatrical rights (digital, satellite, Hindi remake, dubbing all). The producers have released the movie in many places. That's why it is a purely commercial film that quickly reaches the break-even mark. Maruti became the most bankable director because of this much planning. The film grossed more than 6.3 crores on the first day. After that, it cashed well for two days. Overall, Pakka Commercial was safe within three days.

Abhay bethingannti "Ramanna Youth" movie First Look Launched

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేతుల మీదుగా అభయ్ బేతిగంటి "రామన్న యూత్" ఫస్ట్ లుక్ విడుదల




"జార్జ్ రెడ్డి" చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్

బేతిగంటి. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "రామన్న

యూత్". ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు.

ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామన్న యూత్ ఫస్ట్ లుక్

ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు

మాట్లాడుతూ..."రామన్న యూత్ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్.

ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా

రూపొందిస్తున్నాడు. ఆయనకీ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అభయ్ కు,

చిత్రబృందానికి బెస్ట్ విశెస్" అన్నారు.


 ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు

తిరిగాయి అనేది రామన్న యూత్ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు.

వినోదంతో పాటు ఆలోచింపజేసే నేటి సామాజిక విషయాలు కథలో ఉండబోతున్నాయి.

రొటీన్ కు భిన్నమైన కొత్త తరహా కథ ఇదని తెలుస్తోంది. ఈ చిత్రంలో యూత్

లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి నటిస్తున్నారు.  ఈ సినిమా ప్రస్తుతం

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు

చేస్తున్నారు.


నటీనటులు : అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి

జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి

విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్,  వేణు

పొలసాని తదితరులు


సాంకేతిక నిపుణులు : కాస్ట్యూమ్ డిజైనర్ - అశ్వంత్ బైరి, సౌండ్ డిజైన్ -

నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ - రూపక్ రొనాల్డ్ సన్, అభయ్, ఆర్ట్ -

లక్ష్మీ సింధూజ, సంగీతం - కమ్రాన్ , సినిమాటోగ్రఫీ - ఫహాద్ అబ్దుల్

మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ ఎంఎస్ కే, పీఆర్వో - జీఎస్కే

మీడియా, రచన దర్శకత్వం - అభయ్ బేతిగంటి.


An Engaging And Thrilling Teaser Of Recce 360 Unveiled

An Engaging And Thrilling Teaser Of Recce 360 Unveiled



Super crime thriller "Recce 360" is the production number-1 under the banner of Snowball Pictures. Presented by Mrs. Saka Adilaxmi, this film comes up with the tag line "Konni Crime Kathalu Oohauku Andavu (Some Crimes Are Beyond Imagination)". The film is being directed by NSR Prasad and produced by Kamala Krishna. While Abhiram is making debut as hero with this unique entertainer, crazy comedian Bhadram will be seen as the second hero. He will be seen in a never seen before character in the movie.


Amiksha Pawar and Jasvika are the heroines in this crime thriller. Recently, the first look poster of the film was released at the Film Chamber in Hyderabad and it received a superb response. This movie will have some unexpected twists which will give a new experience to Telugu audience.


Meanwhile, the makers have released the teaser of this film, as part of the promotions. Every scene in this 54-seconds video is thrilling, engaging and exciting. It is clear from the teaser that there will be unexpected twists in this crime story. The makers opine that Recce 360 will be a new trend setter in Tollywood.


The makers said they are forever indebted to the moral support given by the popular producer Gemini Kiran, in the making of this film. The post-production works are also almost completed and the makers are planning to release the film soon. Nagaraju Undramatta, Devi Charan and others are playing important roles in this film.


The film has music by S Chinna, while Venkat Gangadhari is cranking the camera. Editing is by KLY Papa Rao.


Technical Crew:

Presenter: Mrs. Saka Adilaxmi

Story-Screen Play-Dialogues-Direction: NSR Prasad

Producer: Kamala Krishna

Banner: Snowball Pictures

Background Score: S. Chinna

Production Manager: Nagarjuna

Publicity Designer: Shakti Swaroop

DOP: Venkat Gangadhari

Editor: KLY Paparao

Art: Raju

PRO: Sai Satish, Parvataneni Rambabu

Anthena Inkem Kavali Movie Launched Grandly

సీనియర్ నటుడు మురళీ మోహన్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన "అంతేనా..ఇంకేం కావాలి"




అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం "అంతేనా..ఇంకేం కావాలి".పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి " ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

నటుడు దగ్గుపాటి అభిరామ్ మాట్లాడుతూ..వెంకట నరసింహ రాజ్ , రవీంద్ర బాబు లు మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని ని సెలెక్ట్ చేసుకొని తీస్తున్న "అంతేనా.. ఇంకేం కావాలి" సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.


చిత్ర దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారికి, దగ్గుపాటి అభిరామ్ గారికి ధన్యవాదములు. నేను వెంకటేష్ బాబు కు వీరాభిమానిని. ఎప్పటికైనా వెంకటేష్ గారితో సినిమా చెయ్యాలనే పట్టుదల ఉండడంతో నా గురువుగారు ఆర్. నారాయణ మూర్తి ఆశీస్సులతో నేను డైరెక్టర్ అయ్యాను.ఈ బ్యానర్ లో ప్రస్తుతం "అల్లుడు బంగారం "సినిమా షూటింగ్ జరుగుతుంది. .ఇప్పుడు చేస్తున్న "అంతేనా..ఇంకేం కావాలి" నా రెండవ సినిమా.ఈ సినిమా విషయానికి వస్తే ఇది తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉన్న సబ్జెక్టు , అమ్మ కిచ్చిన మాటను , అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనేదే ఈ కథాంశం.మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని నిర్మాత రవీంద్ర బాబు తో కలసి ఈ సినిమా చేస్తున్నాను . నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి  చే య డానికి ప్లాన్ చేస్తున్నాము .ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్,కమెడియన్ సునీల్, బ్రహ్మాజీ, కరాటే కళ్యాణ్,జబర్దస్త్ టీం ,గబ్బర్ సింగ్ టీం నటిస్తున్నారు.వీరితో పాటు ఇంకా చాలా మంది ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తున్నాము. మాకు ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్  దొరికారు. ఫుల్ ఔట్ ఔట్ కామెడీ,ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు


చిత్ర నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన , పెద్దలకు ధన్య వాదములు. వెంకట నరసింహ రాజ్ గారు నాకు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే ఈ కథ నాకు బాగా నచ్చింది. తన ద్వారానే నేను నిర్మాతగా పరిచయ మవుతున్నాను.శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై మేమంతా కలసి నిర్మిస్తున్నాము. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. కామెడీ, లవ్, సెంటిమెంట్ వంటి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


చిత్ర హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ “అంతేనా ఇంకేం కావాలి ” ఈ చిత్రంలో లో కామెడీ,లవ్, సెంటిమెంట్ ఉంటుంది. ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.


హీరోయిన్ ఝాన్వీ శర్మ మాట్లాడుతూ.. ఇది నా నాలుగవ సినిమా. ప్యూర్ లవ్ స్టోరీ సబ్జెక్టు లో హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. 


నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రవీంద్ర బాబు 
వెంకట నరసింహ రాజ్ లు చేస్తున్న సినిమా కథ చాలా బాగుంది. మంచి నటీ నటులు, టెక్నిషియన్స్ ను సెలక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమాలో నాకు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాకు మంచి పోలీస్ పాత్ర ఇచ్చారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు . 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు. 


నటీ నటులు

పవన్ కళ్యాణ్ బయ్యా, ఝాన్వి శర్మ, ఘర్షణ శ్రీనివాస్, సునీల్, బ్రాహ్మజీ, సుమన్ (గెస్ట్ రోల్ ), బిత్తిరి సత్తి, సఫి, ఫిష్ వెంకట్, కరాటే కళ్యాణి , గౌతమ్ రాజు, రంగస్థలం లక్ష్మి, ఈశ్వర్ రెడ్డి, భాను ప్రకాష్, లక్ష్మణ్ బాబు, గోపి, జబ్బర్దస్త్ రాము, మరియు జబర్దస్త్ ఆర్టిస్ట్స్,గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు 


సాంకేతిక నిపుణులు :

బ్యానర్: శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ 
నిర్మాత: రవీంద్ర బాబు 
దర్శకుడు: వెంకట నరసింహ రాజ్ 
కెమెరామెన్: పి. ఆర్. చందర్ రావ్ 
పాటలు : కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ :భూపతి యాదగిరి
క్యాస్తుమ్స్ : మేరుగు తిరుపతి 
పి. ఆర్. ఓ : వాసు సజ్జ

 

Tremendous Response for Bimbisara Trailer


 నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. ‘బింబిసార’ ట్రైలర్ విడుదల.. టెరిఫిక్ రెస్పాన్స్‌


కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఈ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పుట్టిన రోజు (జూలై 5) సంద‌ర్భంగా సోమ‌వారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ...



హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘ రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఎన్నో చంద‌మామ క‌థ‌లు విన్నాం. చ‌దివాం.. కొన్ని చూశాం. కొన్ని తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ‌మ్మ‌లు కొన్ని క‌థ‌ల‌ను చెబితే, కొన్నింటిని మ‌నం పుస్త‌కాల్లో చ‌దివాం. కొన్నింటిని మ‌నం వెండితెర‌పై చూసుంటాం. తాత‌గారు చేసిన పాతాళ భైర‌వి, గులేబ‌కావళి క‌థ‌, జ‌గ‌దేవీరుని క‌థ‌, బాబాయ్ చేసిన భైర‌వ ద్వీపం, త‌ర్వాత వ‌చ్చిన ఆదిత్య 369.. త‌ర్వాత చిరంజీవిగారు చేసిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, మా జ‌న‌రేష‌న్‌లో త‌మ్ముడు చేసిన య‌మ‌దొంగ‌, రామ్ చ‌ర‌ణ్ చేసిన మ‌గ‌ధీర‌, రీసెంట్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాలు గ‌మ‌నిస్తే.. అన్ని అంద‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాంటి అంద‌మైన గొప్ప చంద‌మామ క‌థ‌ను ఆగ‌స్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార‌. ఆ సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్ మీకు న‌చ్చే ఉంటాయ‌ని అనుకుంటున్నాను. మా సినిమా కోసం ప‌నిచేసిన తోటి న‌టీన‌టుల‌కు చాలా థాంక్స్‌. అంద‌రూ ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మ‌ళ్లీ మ‌రోసారి మాట్లాడుతాను. ఈ ఏడాది మా తాత‌గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారి వంద‌వ పుట్టిన రోజు సంవ‌త్స‌రంగా వ‌న్ అండ్ ఓన్లీ లెజెండ్ అయిన ఆయ‌కు మా బింబిసార సినిమాను డేడికేట్ చేస్తున్నాను’’ అన్నారు.


ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ్ మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథ విని నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాత హరిగారికి, ప్రతి నిమిషం నువ్వు చేయగలవు అని చెబుతూ ఎంకరేజ్ చేస్తూ వచ్చిన నా బింబిసారుడు కళ్యాణ్ రామ్ గారికి థాంక్స్‌. ఆగ‌స్ట్ 5న మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో థియేటర్స్‌లో చూస్తారు’’ అన్నారు.


సంయుక్తా మీన‌న్ మాట్లాడుతూ ‘‘సినిమాకు ఇంత మంచి ల‌వ్‌, స‌పోర్ట్ మ‌రెక్క‌డా నేను చూడ‌లేదు. కేవ‌లం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే క‌నిపిస్తోంది. తెలుగులో నేను యాక్ట్ చేసిన సినిమా ఇది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌. సినిమాను, సినిమాలో యాక్ట్ చేసే వారిని తెలుగు ప్రేక్ష‌కులు ఎంతగానో స‌పోర్ట్ చేస్తారు. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.


క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ ‘‘కోవిడ్ త‌ర్వాత నేను న‌టించిన తొలి చిత్రం బింబిసార‌. ఈ సినిమాలో న‌టించ‌డానికి అవ‌కాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌కి, ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌కు థాంక్స్‌. ఇందులో ఐరా అనే పాత్ర‌లో న‌టించాను. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత నేను న‌టించిన పీరియాడిక్ పాత్ర ఇది. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ట్రైల‌ర్‌ను అంద‌రూ ఎంజాయ్ చేసుంటారు. క‌ళ్యాణ్ రామ్ నుంచి చాలా నేర్చుకున్నాను. మంచి న‌టుడు. ఆయ‌న స‌పోర్ట్‌కి థాంక్స్‌. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తొలి చిత్ర‌మే అయినా అద్భుత‌మైన విజ‌న్ ఉన్న వ్య‌క్తి. అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. అన్ని వ‌య‌సుల వారు సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు’’ అన్నారు.



ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

The Only Legal Party Song Of The Year From Lavanya Tripathi 'Happy Birthday' Out

The Only Legal Party Song Of The Year From Lavanya Tripathi, Ritesh Rana, Mythri Movie Makers, Clap Entertainment’s 'Happy Birthday' Out



Director Ritesh Rana made his second movie Happy Birthday with almost the same team and the promotional content grabbed everyone’s attention. The theatrical trailer launched by SS Rajamouli received massive response from all the corners.


Today, the makers released Party song, which they assert as, the only legal party song of the year. Kaala Bhairava who has been amazing with his atypical soundtracks has rendered an enjoyable groovy track. Damini Bhatla crooned the number remarkably. Lyrics for this song are by Kittu Vissapragada.


Lavanya Tripathi’s dances are the major attraction. The actress who wore a flashy attire looked stunning. This is going to be one of the prime choices in parties and other occasions.


Produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu of Clap Entertainment, Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers present the movie.


While Suresh Sarangam cranked the camera, Ritesh Rana himself provided the dialogues. Srinivas is the art director. The movie is up for release on 8th of this month.


Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan, and others.

 

Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar, Madhu Maduri


First Look of Megastar Chiranjeevi Godfather Out Now Theatrical Release For Dasara

 Megastar Chiranjeevi –Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather First Look Out, Theatrical Release For Dasara



Megastar Chiranjeevi arrives as Godfather in style, as the makers of the most awaited movie have unveiled first look poster of the movie. Chiranjeevi for the first-time sports salt and pepper look and he gives stern gaze here sitting in a chair, while wearing black shades. 


The glimpse to introduce Chiranjeevi’s character is extraordinary. While thousands of party workers wait for him outside the office, Megastar Chiranjeevi arrives in an ambassador car and as it stops Sunil opens the door for him. Finally, Chiru comes out of the car and walks into office ferociously. The title Godfather suits well for his persona and the character and the elevations are strikingly remarkable with wonderful BGM from SS Thaman. Masses will have feast to see Chiranjeevi in this get-up.


Godfather is being mounted on lavish scale. Mohan Raja is directing the movie, while RB Choudary and NV Prasad are producing it, while Konidela Surekha is presenting it.


Bollywood superstar Salman Khan is playing a mighty role, while Nayanthara will be seen in a crucial role. Puri Jagannadh and Satya Dev are the other prominent cast.


Master cinematographer Nirav Shah handles the camera, while Suresh Selvarajan is the art director.


The makers have also announced to release Godfather during Dasara, this year.


Screenplay & Direction: Mohan Raja

Producers: RB Choudary & NV Prasad

Presenter: Konidela Surekha

Banners: Konidela Productions & Super Good Films  

Music: S S Thaman

DOP: Nirav Shah

Art Director: Suresh Selvarajan 

Ex-Producer: Vakada Apparao

PRO: Vamsi-Shekar

Sree Vishnu Pradeep Varma Lucky Media’s Alluri Teaser Unveiled

 Sree Vishnu, Pradeep Varma, Lucky Media’s Alluri Teaser Unveiled



Hero Sree Vishnu is playing a cop in his next outing Alluri being directed by Pradeep Varma and produced by Bekkem Venugopal under Lucky Media banner, while Bekkem Babita presents the movie. A fictional biopic of a cop, the film comes with the tagline- Nijayitheeki Maaru Peru (Synonym for Sincerity).


The makers today unveiled teaser of the movie. The video begins on an intriguing manner with Sree Vishnu’s entry as SI with the voiceover “Ekkadi Dongalu Akkade Gupchup”. The police officer come across different criminals and he shows them the power of the sincere police officer. Going to naxals place and introducing himself as SI Alluri Sitarama Raju shows his guts.


Sree Vishnu looked dynamic and powerful in the titular role, wherein his physical transformation is remarkable. Director Pradeep Varma gave perfect elevations to the character. Harshavardhan Rameshwar’s background score sets perfect mood.


Going by the teaser, Alluri will be a gripping action entertainer. Kayadu Lohar who played the leading lady and Suman who will be seen in a vital role didn’t appear in the teaser.


Recently, they released first look poster of the movie which got tremendous response and now the teaser generated lots of curiosity.


Raj Thota, Dharmendra Kakarala and Vital are handling cinematography, editing and art departments respectively.


The film’s entire shooting has been wrapped up, except for a song. Release date of Alluri will be revealed soon.


Cast: Sree Vishnu, Kayadu Lohar, Tanikella Bharani, Suman, Madhusudhan Rao, Pramodini, Raja Ravindra, Prudhvi Raj, Ravi Varma, Jaya Vani, Vasu Inturi, Vennela Rama Rao, Srinivas Vadlamani and others.


Technical Crew:

Writer, Director: Pradeep Varma

Producer: Bekkem Venugopal

Banner: Lucky Media

Presents: Bekkem Babita

Ex-Producer: Nagarjuna Vadde

Music: Harshavardhan Rameshwar

DOP: Raj Thota

Editor: Dharmendra Kakarala

Art Director: Vital

Fights: Ram Krishan

Lyrics: Rambabu Gosala

Sound Effects: K Raghunath

PRO: Vamsi-Shekar

Sita Ramam Second Single Inthandham Lyrical Video out

 Dulquer Salmaan, Hanu Raghavapudi, Swapna Cinema’s Sita Ramam Second Single Inthandham Lyrical Video Out





Dulquer Salman and Mrunal Thakur created magic with their fascinating chemistry in the teaser of Sita Ramam. Director Hanu Raghavapudi chose 1965 war backdrop for this romantic saga bankrolled by Aswini Dutt under Swapna Cinema.


Vishal Chandrashekhar’s music is going to be one of the biggest assets. The first song Oh Sita Hey Rama was so captivating that it became a chartbuster. After teasing with promo of second song- Inthandham, they have unveiled the lyrical video.


The lovely orchestration brought class tough to this mellifluous number, wherein SPB Charan’s vocals are pleasantly mesmerizing. Written by Krishnakanth, the song shows the beautiful love story of Dulquer and Mrunal Thakur.


Mrunal Thakur looked gorgeous in traditional attires in this harmonious number that also showcase her dancing skills.


Tollywood’s prestigious production house Vyjayanthi Movies presents this highly anticipated movie where Rashmika Mandanna will be seen in a heroic role.


PS Vinod is the cinematographer for the film being made simultaneously in Telugu, Tamil and Malayalam languages. It is slated for release on August 5th.


Cast: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth, Gautam Menon, Prakash Raj and others.


Technical Crew:

Director: Hanu Raghavapudi

Producers: Ashwini Dutt

Banner: Swapna Cinema

Presents: Vyjayanthi Movies

Ex-Producer: Geetha Goutham

DOP: PS Vinod

Music Director: Vishal Chandrasekhar

Editor: Kotagiri Venkateswara Rao

Production Design: Sunil Babu

Art Director: Vaishnavi Reddy,Ali thots

Costume Designer: Sheetal Sharma

PRO: Vamsi-Shekar

KR creations Director Santhosh Jagarlapudi Sumanth New movie Announced


కేఆర్ క్రియేషన్స్ పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కొత్త చిత్రం




హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం",

"లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్

డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి

విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే

ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను

ఆదివారం ప్రకటించారు.


పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం

ఆసక్తికరమైన, థ్రిల్ కు  గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో

ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక

నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే

ప్రదీప్ తెలిపారు.