Latest Post

Keerthy Suresh Good Luck Sakhi Theatrical Trailer Launched

 Keerthy Suresh’s Good Luck Sakhi Theatrical Trailer Launched



National Award-Winning Actress Keerthy Suresh’s woman-centric sports rom-com film Good luck Sakhi is all set for its theatrical release on 28th of this month. Nagesh Kukunoor has directed the film where Aadhi Pinisetty will be seen as a male lead, while Jagapathi Babu essayed a crucial role. The film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.


The makers today launched the theatrical trailer of the movie. The video begins with Jagapathi Babu announcing to make top shooters in the country. Keerthy Suresh is introduced as Bad Luck Sakhi as everyone in her village belief she brings bad luck to them. Aadhi recommends her name to Jagapathi Babu, though the villagers oppose this saying shooting is not meant for women. Proving herself to be bad luck Sakhi again, she fails at the big stage initially. Jagapathi Babu motivates her to achieve the goal.


The trailer looks impressive with inspiring content. Nagesh Kukunoor made this as a commercial movie incorporating all the commercial ingredients. Chirantan Das’ camera work is praiseworthy, wherein Rockstar Devi Sri Prasad is at his usual best. Production values of Worth A Shot Motion Arts are top-notch.


Coming to performances, Keerthy Suresh is super cool in village belle avatar and she played the role with ease, whereas Aadhi has got a meaty role. Jagapathi Babu makes his presence felt as her coach.


Good Luck Sakhi is a multi-lingual film made simultaneously in Telugu, Tamil and Malayalam languages. Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.


Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.


Technical Crew:

Director: Nagesh Kukunoor

Presented by: Dil Raju (Sri Venkateswara Creations)

Banner: Worth A Shot Motion Arts

Producer: Sudheer Chandra Padiri

Co-Producer: Shravya Varma

Music Director: Devi Sri Prasad

Cinematographer: Chirantan Das

PRO: Vamsi-Shekar


Nani Vivek Athreya Ante Sundaraniki Shooting Wrapped Up

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Shooting Wrapped Up



Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner is gearing up for its theatrical release in summer. The film’s entire shooting has been wrapped up.


“It’s a wrap for the roller coaster movie of the year. #AnteSundaraniki ,” announced Nani who has also shared a small video from the last day of the sets.


First Look of Ante Sundaraniki was released on New Year and Nani surprised with his atypical and funny look. Kasthuri Poorna Venkata Sesha Sai Pawana Rama Sundara Prasad is his character name in the movie.


Ante Sundaraniki marks launchpad of Nazriya Nazim Fahadh in Telugu.


Niketh Bommi cranks the camera, while Raviteja Girijala is the editor for the film.


Cast: Nani, Nazriya Fahadh, Nadhiya, Harshavardhan, Rahul Ramakrishna, Suhas and others.


Technical Crew:


Writer, Director: Vivek Athreya

Producers: Naveen Yerneni & Ravi Shankar Y

Banner: Mythri Movie Makers

CEO: Cherry

Music Composer: Vivek Sagar

Cinematographer: Niketh Bommi

Editor: Raviteja Girijala

Production Design: Latha Naidu

Publicity Design: Anil & Bhanu

PRO: Vamsi Shekar

Amazon Prime Video announces the release date of Kannada Comedy-Adventure, One Cut Two Cut

 Amazon Prime Video announces the release date of Kannada Comedy-Adventure, One Cut Two Cut



Amazon Prime Video today announced the premiere date of the upcoming Kannada comedy drama, One Cut Two Cut, starring Danish Sait in the lead role. In the intriguing poster, Danish Sait is seen as his comic character Gopi, who is all set to take the audience on a hilarious comedy adventure with satirical undertones starting February 03, 2022. 


Directed by Vamsidhar Bhogaraju, and produced by Ashwini Puneeth Rajkumar and Gurudatha Talwar under PRK banner, the film also stars Prakash Belawadi, Samyukta Hornad, Vineeth ‘Beep’ Kumar, and Sampath Maitreya, in pivotal roles.

Honouring Puneeth Rajkumar’s legacy, One Cut Two Cut is one of three movies from the PRK Productions that will premiere on the service across 240 countries and territories. The satirical comedy revolves around an art and crafts teacher Gopi, played by Danish Sait, whose first day at work becomes a task of saving the school which has been taken hostage by four radical social media activists.

VRGR Movies MOVIE Launched

 ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన వి.ఆర్.జి.ఆర్ మూవీస్ రెండు చిత్రాలు..




వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్: 1 చిత్రంగా సీనియర్ ,నూతన నటీనటుల తో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా ,.... ప్రొడక్షన్ నెం: 2 చిత్రంగా యాక్టింగ్ గురు  "మహేష్ గంగిమళ్ల" ని దర్శకుడిగా పరిచయం చేస్తూ  గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న "యూజ్ ఫుల్ ఫెలోస్"  చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి . ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్స్ ,టి. చిరంజీవులు, వై. గంగాధర్ , యం. జగన్నాధం, టి.విక్రమ్,, జె.ప్రభాకర్ రావు, లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.పూజ కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు,ఆడిషనల్ సెక్రెటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ మాట్లాడుతూ.. ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తూ ఇద్దరి దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. జి.వి. నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత జి.వి. నాయుడు మాట్లాడుతూ..నన్ను, మా బ్యానర్ ను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్లకు ధన్యవాదాలు.నాకు సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో దర్శకులు మహేష్ గంగిమళ్ల , మరియు ఫిల్మీ గ్యాంగస్టర్స్ టీం చెప్పిన కథలు నచ్చడంతో  మా వి.ఆర్.జి.ర్ మూవీస్ పతాకంపై హారర్ కథాంశంతో ఒక సినిమా, యూత్ ఫుల్ సబ్జెక్ట్ లతో ఒక సినిమాని... నూతన దర్శకులతో ఒకే సారి రెండు సినిమాలు నిర్మిస్తూ   చాలా మంది కొత్త ఆర్టిస్టులను, టెక్నిషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నటీనటుల వివరాలు తెలియజేస్తాము.మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నామని  అన్నారు.

"యూజ్ ఫుల్ ఫెలోస్" చిత్ర దర్శకుడు మహేష్ గంగిమళ్ల మాట్లాడుతూ.... "నేను చెప్పిన కథ నచ్చడంతో నాకిలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత జి.వి. నాయుడుగారికి ధన్యవాదాలు. ప్రతి మనిషి మారాలి అనుకుంటాడు కానీ అది కస్టమైన పని. కానీ కొన్ని సార్లు పరిస్థితులే వారిని మారుస్తాయి.అలా అప్పటి వరకు యూజ్ లెస్ ఫెలోస్ గా ఉన్న వారు పరిస్థితులు వల్ల యూజ్ ఫుల్ ఫెలోస్  గా ఎలా మారారు అనేదే ఈ చిత్ర కథాంశం" అన్నారు

ప్రొడక్షన్ నెం: 1 చిత్ర

మాటల రచయిత మాధవ్ కోదాడ మాట్లాడుతూ..ఈ సినిమాకు నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాను.ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తున్న జి.వి.  నాయుడు గారు పెద్ద నిర్మాత అవ్వాలని అన్నారు.

హీరోయిన్ మిహిర మాట్లాడుతూ.. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

సాంకేతిక నిపుణులు

ప్రొడ్యూసర్ :గొంగటి వీరాంజనేయ నాయుడు(జి.వి .నాయుడు)

 : ప్రొడక్షన్ నెం:1 డైరెక్షన్ : ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్.. కథ- స్క్రీన్ ప్లే - మాటలు : మాధవ్  కోదాడ, ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, సంగీతం : రాజేష్  ప్రొడక్షన్ నెం:2 చిత్రం పేరు : "యూజ్ ఫుల్ ఫెలోస్"  ,రచన : దర్శకత్వం : మహేష్ గంగిమళ్ల,

ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల,  PRO : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Rashmika Mandanna launches aha's Bhamakalapam starring Priyamani

 Rashmika Mandanna launches an intriguing teaser of aha's upcoming web original Bhamakalapam, starring Priyamani



100% Telugu OTT platform aha, a household name for Telugu entertainment, will offer a feast of a thriller for audiences with their next web original film, Bhamakalapam, featuring Priyamani in the lead role (marking her Telugu OTT debut). This delicious home-cooked thriller, directed by Abhimanyu Tadimeti, will premiere on aha on February 11. Filmmaker Bharat Kamma, known for Dear Comrade, is the showrunner. Pushpa-fame actress Rashmika Mandanna unveiled the teaser of Bhamakalapam today. 


The teaser is set amid an old apartment, revolving around a homemaker Anupama, notorious for her gossip and sneaking into matters of other households. She even justifies why it's great fun to know what's going on in people's lives. In the middle of a rainy night, the focus shifts to cold-blooded murder in the apartment. There's a lot of mystery surrounding the crime scene, with a few characters expressing their worry about something. From goons to guns and chases, it's apparent that an anxious Anupama is in some trouble and is a key link to the murder. Where does this lead her to?


Priyamani plays a housewife who runs a popular Youtube cookery channel and the initial glimpses of the pulsating thriller hint that she's packed a punch with her performance in Bhamakalapam. John Vijay, Pammi Sai, Sharanya Pradeep and Pammi Sai too essay important roles in the film. Sudheer Edara and Bogavalli Bapineedu of SVCC Digital (Ashoka Vanam Lo Arjuna Kalyanam) have bankrolled Bhamakalapam. 


The makers had also released the film's first look poster and first glimpse recently that captured the imagination of audiences. Composer Justin Prabhakaran (known for Radhe Shyam, Dear Comrade) has scored the music, while Deepak Kumar has cranked the camera. Viplav is in charge of the edits. 


Other recent releases on aha include Hey Jude, The American Dream, Lakshya, Senapathi, 3 Roses, Laabham, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Anubhavinchu Raja, Sarkaar, Chef Mantra, Alludu Garu, and Christmas Thatha, to name a few. Telugu Indian Idol, the first-ever Indian Idol in South India, hosted by Sreerama Chandra, will be streaming on the platform soon. aha's talk show, Unstoppable, hosted by Nandamuri Balakrishna, has been rated the no. 1 talk show on IMDB.

Aakasaveedhullo Movie Song Lyrical Video Released

 ఆకాశ వీధుల్లో చిత్రం నుండి కాళ భైరవ ఆలపించిన శిలగా ఇలా నేనే మిగిలాను పాట విడుదల. 



గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ''ఆకాశ వీధుల్లో''. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వులేని ఏకాకిగా.. అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటకు పాపులర్ సింగర్ కాళ భైరవ గాత్రం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. జుడా శాండీ సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. 


నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు .. 


ఈ చిత్రానికి 

సాహిత్యం : చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి, సింగర్స్ : సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీ పాద, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, డోప్ డాడీ. 

సంగీతం : జూడా శాండీ, 

కెమెరా : విశ్వనాధ్ రెడ్డి, 

ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, 

సౌండ్ మిక్సింగ్ : కన్నన్ గణపతి, 

నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ 

రచన, దర్శకత్వం : గౌతమ్ కృష్ణ 

పిఆర్ ఓ : వంశీ శేఖర్

MM Keeravani On Board To Score Music For KT Kunjumon’s Gentleman 2

 MM Keeravani On Board To Score Music For KT Kunjumon’s Gentleman 2



South India’s well-known producer KT Kunjumon who once made high budget movies like Gentleman, Kadhalan (Premikudu) and Kadhal Desam (Prema Desam) which were massive blockbusters both in Tamil and Telugu is making a comeback to film production.


The veteran producer who is known for his unique and aggressive promotional strategies had announced to make sequel for his superhit Gentleman under the distinguished production banner Gentleman Film International.


Kunjumon had also announced a contest on Twitter. He had asked movie buffs to guess the legendary musician who would be scoring music for his film titled Gentleman 2 with the hashtag #G2MusicDirector and said that three lucky winners would be rewarded with a gold coin each.


Today, Kunjumon announced that MM Keeravani will be the music director of Gentleman 2. He tweeted: "I proudly announce that the iconic legend of Indian cinema, MM Keeravani garu, will be the music director of my Gentleman Film International's 'Gentleman 2'. Gold coin winners will be announced."


Kunjumon who introduced S Shankar as director with Gentleman was renowned for suggesting the director to rewrite the climax of the movie based on the assassination of former Sri Lankan President Ranasinghe Premadasa.


The film Gentleman, which starred Arjun Sarja and Madhoo in the lead roles, threw light on corrupt politicians and the education system in India. After 27 years, the producer will be making the sequel, but with a different team.


As of now, only MM Keeranai is confirmed for the project. Other cast and crew will be announced later.


Tremendous Response for Ekam in Amazon Prime

 "పుష్ప" తర్వాత స్థానంలో  "ఏకమ్"



# అమెజాన్ ప్రైమ్ లో 

అమేజింగ్ రెస్పాన్స్!!


# బ్రహ్మరథం పడుతున్న 

ఓటిటి ఆడియన్స్!!


     ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై యువప్రతిభాశాలి "వరుణ్ వంశీ.బి"ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం "ఏకమ్". "ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్" అన్నది ఉప శీర్షిక. అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్న ఈ చిత్రం ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం... యువదర్శకుడు వరుణ్ వంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.  అమెజాన్ ప్రైమ్ లో మొదటి స్థానంలో ఉన్న "పుష్ప" సరసన సగర్వంగా సెకండ్ ప్లేస్ లో నిలిచి అందరి దృష్టి విశేషంగా ఆకర్షిస్తోంది.

     అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి... మొదటి స్థానం కోసం "పుష్ప"తో పోటీ పడుతోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా... తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన "ఏకమ్" చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

      ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది.  ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు.

      ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ, మ్యూజిక్: జొస్ ఫ్రాంక్లిన్, ఎడిటర్: శ్రీనివాస్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, సమర్పణ: బోయపాటి రఘు, నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి--పూజ.ఎమ్., శ్రీరామ్.కె., కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వరుణ్ వంశీ.బి!!

Shreya Ghoshal Song From Inti No13 Released

 'ఇంటి నెం.13' చిత్రం కోసం శ్రీ‌యా గోష‌ల్ పాడిన మెలోడియ‌స్ సాంగ్ విడుద‌ల‌



కాలింగ్‌బెల్ రాక్ష‌సి చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌న్నారాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ 'ఇంటి నెం.13'. రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై హేస‌న్ పాషా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కేవ‌లం 24 గంట‌ల్లోనే టీజ‌ర్‌కు ఒక మిలియ‌న్ వ్యూస్ ల‌భించాయి. ఈ సినిమా టీజ‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక మెలోడియ‌స్ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. 'పో పోవే...' అంటూ సాగే ఈ పాట‌కు రాంబాబు గోశాల సాహిత్యం అందించ‌గా, వినోద్ యాజ‌మాన్య స్వ‌రాలు స‌మ‌కూర్చారు. భార‌త‌దేశంలోనే టాప్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీయా గోష‌ల్ ఈ పాట‌ను పాడారు. 2022 తెలుగులో శ్రీయా పాడిన తొలి పాట ఇదే కావ‌డం విశేషం. శ్రీయాతోపాటు యాజ‌మాన్య కూడా ఈ పాట‌ను ఆల‌పించారు. శ్రీయా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడారు. వాటి స‌ర‌స‌న ఈ పాట కూడా నిలుస్తుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 

Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Unleashed

 Sudheer Babu, Krithi Shetty, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Unleashed



Hero Sudheer Babu and director Mohanakrishna Indraganti are working together for the third time for a beautiful and unique love story Aa Ammayi Gurinchi Meeku Cheppali where Krithi Shetty will be seen as the leading lady. B Mahendra Babu and Kiran Ballapalli are producing the movie under Benchmark Studios, in association with Mythri Movie Makers, while Gajulapalle Sudheer Babu presents it.


The makers have unleashed teaser of the movie. The video starts off with introduction of Sudheer Babu as a commercial filmmaker who delivered six consecutive superhits in 6 years. While he feels proud about his achievement, his friend mocks him for making routine and monotonous movies. Then, he happens to meet doctor Alekhya played by Krithi Shetty who is not his type and has strong aversion for movies. They start liking each other, though their tastes and mindsets are completely different. He wants to make a heroine centric movie with this girl who puts forth a condition to do it.


Indraganti divulged the film’s main theme with the teaser which impresses big time with mesmerizing story-telling. Sudheer Babu and Krithi Shetty are cool in their respective roles, wherein their chemistry is sizzling. PG Vinda beautifies the narrative with his camera work, while Vivek Sagar provided appealing BGM. Overall, the teaser takes expectations on the movie to another level.


Sahi Suresh is the art director and Marthand K Venkatesh is the editor.


Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


The shoot of Aa Ammayi Gurinchi Meeku Cheppali was wrapped up and the film is currently in post-production stages. The makers will soon announce the release date.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Mythri Movie Makers, Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Sahi Suresh

Editor: Marthand K Venkatesh

Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam

Co -Director: Kota Suresh Kumar

PRO: Vamsi Shekar

Massy Item Song 'Silaka.. Silaka' from "10th Class Diaries"

 Massy Item Song 'Silaka.. Silaka' from "10th Class Diaries"



Crazy Mass Song 'Silaka Silaka' from Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries' launched by Dashing director Harish Shankar.


This instant Chartbuster tuned by Suresh Bobbili written by Kasarla Shyam is Crooned by Revanth.


Starring Avika Gor, Sriram as the leads in S. R. Movie Makers, Anvitha Avani Creations banners, 10th Class Diaries is produced by P. Achyutha Ramarao, Raviteja Manyam & presented by Ajay Mysore.


Speaking on the occasion, maker Achyutha Ramarao says, " I produced 'Rose Villa', 'Mugguru Monagallu' previously that had good views in Amazon prime. As of now, we came up with a new concept in '10th Class Diaries'. Reminding the fond memories of our 10th class, this movie has an engaging screenplay that takes us into a nostalgic journey with exciting comedy".


Director Anji says, " Silaka Silaka song sung by Indian Idol Revanth, written by Kasarla Shyam perfectly fit in the tunes of Suresh Bobbili. Sekhar Master energetically choreographed this item song that starred 150 Jr. Artists, 30 dancers & 2 special Mumbai dancers along with the lead actors. This is my 50th film as cinematographer. Wrapping up the shoot, post production works are in progress. Aiming to release the teaser on Jan 26th, more updates on the way. "


Cast: Sriram, Avika Gor, Srinivas Reddy, 'Vennela' Ramarao, Archana (Veda), Himaja, Siva Balaji, Madhumita, 'Satyam' Rajesh, Bhanu Sri, Nasser, Shivaji Raja, Sanjay Swaroop, Deepa Sai Ram, Rajasri Nair, Satyakrishna, Roopalakshmi, 'Tagubothu' Ramesh, 'Chitram' Srinu, Geetha Singh, Rohini (Jabardasth), 'Gemini' Suresh, ' Oh my God' nithya, Rahul, 'Kancherapalem' Keshava, Prem, Bhavya, Kaveri, Ambati Srinu, Jeevan (Jabardasth), Bhasha, K. A. Paul Ramu, Ganapathi (Jabardasth), Rajesh (Jabardasth), Kamal, Mahesh Machidi


Technicians

Story: Ramarao

Screenplay - Dialogues - Shruthik

Lyrics: Chaitanya Prasad, Kasarla Shyam, Suresh Gangula

Choreography: Sekhar VJ, Vijay Binni, Sunny

Fights: Stunts Jashua

Publicity Designer: Ananth

Production Controller: Naren. G. Surya

Makeup: Narayana

Costumes: Sridevi Kolli

Co-director: Vijay Kamishetty

Art Director: Krishna

Editor: Prawin Pudi

Original Background Score: S. Chinna

Music: Suresh Bobbili

Co-producer: Ravi Kollipara

Presentation: Ajay Mysore

Producer: P. Achyutha Ramarao, Raviteja Manyam

Direction & Cinematography: 'Garudavega' Anji

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari First Look Out

 Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari First Look Out



Handsome Actor Naga Shaurya who has been attempting wide variety of subjects and playing different roles is presently starring in a rom-com flick under the direction of Anish R Krishna with Ira Creations producing it.


On the occasion of hero Naga Shaurya’s birthday, the makers have unveiled title and also first look poster of the movie. Krishna Vrinda Vihari is the title finalized for the movie which sounds traditional and spiritual. Krishna and Vrinda are the character names of the lead pair. The title design looks very pleasant.


Naga Shaurya appears in Brahmin getup with niluvu bottu (vertical tilak) and gandham (sandalwood paste) in the first look poster. He can be seen sprinkling water with betel as a part of Hindu religious ritual. Flashes a charming smile, Shaurya fits the bill flawlessly. Overall, the first look poster gives pleasant vibes.


Naga Shaurya plays a first of its kind role in the movie and unlike his roles in his previous movies, he will be seen in an amusing character.


Tipped to be a surpassing family entertainer, the shoot of Krishna Vrinda Vihari is almost done, except for a song. Shirley Setia is the female lead and yesteryear actress Radhika will be seen in an important role. The film also features many comedy actors in prominent roles.


The film is produced by Usha Mulpuri, while Shankar Prasad Mulpuri presents it. Mahati Swara Sagar renders tunes for this film, while Sai Sriram handles cinematography.


The presence of star comedians Vennela Kishore, Rahul Ramakrishna and Satya assures the film will be high on humor.


Cast: Naga Shaurya, Shirley Setia, Radhika, Vennela Kishore, Rahul Ramakrishna, Satya, Brahmaji and others.


Technical Crew:


Director: Anish R Krishna

Producer: Usha Mulpuri

Presents: Shankar Prasad Mulpuri

Banner: Ira Creations

Music Director: Mahati Swara Sagar

DOP: Sai Sriram

Co-Producer: Bujji

Editor - Tammiraju

Art Director – Ramkumar

Digital Head: M.N.S.Gowtham

PRO: Vamsi Shekar

Poland child is in love with this Telugu melody 'Kala'

 Poland child is in love with this Telugu melody 'Kala'



They say music knows no language and boundaries. A soulful song can cross the seven oceans and strike a chord with the last listener on the planet. That's the limitless power of a touching, soul-stirring song.


Zbigs aka Bujji, who is a lover of Indian music, has paid a rich tribute to the soulful song, 'Kala'. Set to tune by filmmaker and composer Seshu KMR, it features Heena S. "A truly beautiful rendition by Neha Karode. This song 'Kala' is a beautiful imagination of the protagonist, who comes to Earth from Moon to enjoy Nature's beauty. A beautiful melody it is," said the singing talent from Poland, sharing his rendition on his YouTube channel.


Presented by KMR Corp and produced by Playback Entertainment, 'Kala' has been a super-hit with listeners already. Written by Kavi Siddhartha, the original song is a Neha Karode rendition. Bhargav Ravada has cranked the camera.


Song Title: Kala

Presnter: KMR Corp

Banner: Playback Entertainment Production

Actress: Heena S

Lyricist: Kavi Siddhartha

Singer: Neha Karode

Cinematographer: Bhargav Ravada

Media Partner: Movilti Media

Editor and VFX Supervisor: Surya Reddy

Executive Producer: Raj Kumar Reddy

Music Director, Concept, Direction: Seshu KMR





3rd song from Virgin Story is Released

 లగడపాటి విక్రమ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" సినిమా నుంచి 3 వ లిరికల్

సాంగ్ రిలీజ్



నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా

వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు

ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.

తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో

నటించారు. రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు అతని

పర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


ఇక ఈ యంగ్ టాలెంట్ వర్జిన్ స్టోరి చిత్రంతో  హీరోగా పరిచయం అవుతున్నారు.

కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ

క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని

నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్

కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్

సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను

డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్

వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి

శిరీష శ్రీధర్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ

సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా

ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


విక్రమ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర

పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – అచు రాజమణి, సినిమాటోగ్రఫీ –

అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ – గ్యారీ, సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్

శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర, నిర్మాతలు – లగడపాటి

శిరీష్, శ్రీధర్, రచన దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి.


Tremendous Response for Kotha Kotha ga Movie Diamond Rani Song

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ విడుద‌ల‌చేసిన‌ `కొత్త కొత్త‌గా`చిత్రం నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌



అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని  `డైమండ్ రాణి ..`సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన `డైమండ్ రాణి ..`సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం.


మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. అలాగే టీజ‌ర్ కూడా మంచి ఆద‌ర‌ణ పొందుతోంది.ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.


న‌టీన‌టులు-

అజయ్

వీర్తి వఘాని

ఆనంద్ (సీనియర్ హీరో)

కాశీ విశ్వనాధ్

తులసి

కల్యాణి నటరాజన్

పవన్ తేజ్

ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.

 

బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

స‌మ‌ర్ప‌కులు: బి జి గోవింద రాజు

నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర

దర్శకుడు: హనుమాన్ వాసంశెట్టి

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కెమెరా- వెంకట్

కొరియోగ్రాఫర్: హరికిరణ్

ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని

సాహిత్యం: కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీ మణి.

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th

 Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th



National Award-Winning Actress Keerthy Suresh will next be seen in a woman-centric sports rom-com film Good luck Sakhi, where she played the role of a shooter. Aadhi Pinisetty will be seen as male lead, while Jagapathi Babu essayed a crucial role in the film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma.


The makers today announced the release date of the movie. Good Luck Sakhi will be releasing on January 28th, two days after the Republic Day. The film will most probably have no competition, as no noted film will be arriving on the week. The makers will strengthen the promotions, as there is only one week left for the release.


Directed by Nagesh Kukunoor, Good Luck Sakhi is a multi-lingual film made simultaneously in Telugu, Tamil and Malayalam languages. Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it on Worth A Shot Motion Arts banner.


Rock star Devi Sri Prasad has scored, music while Chirantan Das has cranked the camera.


Teaser and other promotional content of the film got good response from all the corners.


Cast: Keerthy Suresh, Aadhi Pinishetty, Jagapathi Babu and others.


Technical Crew:

Director: Nagesh Kukunoor

Presented by: Dil Raju (Sri Venkateswara Creations)

Banner: Worth A Shot Motion Arts

Producer: Sudheer Chandra Padiri

Co-Producer: Shravya Varma

Music Director: Devi Sri Prasad

Cinematographer: Chirantan Das

PRO: Vamsi-Shekar


Prime Video Honuring The Legacy of Late Puneeth Rajkumar

 HONOURING THE LEGACY OF LATE PUNEETH RAJKUMAR, PRIME VIDEO ANNOUNCES THE EXCLUSIVE PREMIERE OF THREE UPCOMING FILMS FROM HIS STUDIO AND MAKES FIVE OF HIS PREVIOUS MOVIES FREE FOR ALL



Prime Video announces the exclusive world premiere of three films from Puneeth Rajkumar’s PRK Productions directly on the service - Man of the Match, One Cut Two Cut and Family Pack

The streaming service will also make five of late Puneet Rajkumar’s most popular movies, free for all customers starting February 1

The collaboration aims to carry forward late Puneeth Rajkumar’s cinematic vision and bring the best of stories for his fans in India and across the globe 

Amazon Prime offers incredible value with unlimited streaming of the latest and exclusive movies, TV shows, stand-up comedy, Amazon Originals, ad-free music listening through Amazon Prime Music, free fast delivery on India’s largest selection of products, early access to top deals, unlimited reading with Prime Reading and mobile gaming content with Prime Gaming.  Customers can also watch these titles by subscribing to Prime Video Mobile Edition. Prime Video Mobile Edition is a single-user, mobile-only plan currently available for Airtel Prepaid customers.     


 *MUMBAI, INDIA – 21 January 2022 –* Honouring the creative prowess of Late Puneeth Rajkumar, Prime Video today announced a slate of three new Kannada movies with PRK Productions which includes Man of the Match, One Cut Two Cut and Family Pack, to be available exclusively for Prime Members worldwide. Paying a humble tribute to the legend, Prime Video will also make five of his most memorable movies— Law, French Biryani, Kavaludaari, Mayabazaar & Yuvarathnaa, available to watch for free, even for non-Prime members, for 1-month starting February 1. Not just limiting to Prime members and making these five movies free-to-stream worldwide on the service for anyone who has an Amazon account is a modest attempt to allow wider audiences and fans to pay their love and respect to the legend. 

Talking about the association with PRK Productions, Manish Menghani, Head, Content Licensing, Amazon Prime Video said, “Over the last few years, we have had a successful association with PRK Productions. This collaboration, is our effort to pay a humble tribute to the creative excellence of Late Puneeth Rajkumar and his unique vision of storytelling. His contribution to cinema is immense and we are sure, these films will offer an immersive experience to his fans and admirers in India and beyond. We are happy to present some fun, relatable and highly engaging stories through this association in the loving memory of the legend Late Puneeth Rajkumar. At Prime Video, we’re always endeavoring to take the most authentic homegrown stories to a global audience.”

Ashwini Puneeth Rajkumar, Producer, PRK Productions said "Puneeth Rajkumar's distinct vision for cinema fascinated audiences for years, earning him the massive fan following and honour he so rightly deserved. It now remains our endeavour to carry that legacy forward. We are happy to continue our successful association with Prime Video and take our films to viewers world over.


 

 

The three-film announcement is an ode to the craft and legacy of the late actor and filmmaker whose contribution to cinema stands unmatched. Featuring popular faces from the Kannada film industry, this repertoire of films will premiere on Prime Video in India and across 240 countries and territories worldwide. While Man of the Match is a modern-day reflection of human emotions and social challenges starring some of the finest upcoming actors like Atharva Prakash K Jayaram, Dharmanna Kadur and Nataraj, One Cut Two Cut brings the story of a day when everything went haywire in a mad-cap comedy featuring Danish Sait, Prakash Belavadi and Samyukta Hornad. Family Pack is a romantic comedy starring Likith Shetty and Amrutha Iyengar in lead roles. With these three movies, Prime Video aims to carry forward Puneeth Rajkumar’s legacy.

 

 

Akhanda 50days Function Held Grandly

 అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను, బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు

- అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ

 



ఈ అఖండ విజయాన్ని ఎన్.టి.ఆర్ గారికి అంకితం ఇస్తున్నాం - అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను



అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాలమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే  బాలకృష్ణ  విచ్చేసి అభిమానులను అలరించారు. వారి ఆనందానికి అవధులు లేవు.


ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఆర్.టి.సి. క్రాస్ రోడ్కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు.  స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ,, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈఅఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం.

ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది.  ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది.  రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి అని ఆకాంక్షించారు.

అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.


ఫైనల్ గా బాలకృష్ణ మాట్లాడుతూ, అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని సాధించారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్లో కూడా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.


దర్శకుడు బోయపాటి శ్రీను, జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తిస్తూ మాట్లాడారు. సోదర సమానులైన నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్యబాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం  నందమూరి అబిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమ ది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తూ, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు.


నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం వుండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

 ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

The relationship drama is going to be a ZEE5 exclusive



Hyderabad, 20 January 2022: ZEE5 has got one goal. It's to offer unlimited entertainment to its viewers in various genres, be it comedy, drama, action, or any other genre. In this endeavour, the OTT platform has picked Originals, direct-to-digital releases, and new films offering a variety of stories and subjects since its inception. Latest, it is gearing up to release a direct-to-digital movie exclusively.


‘Malli Modalaindi’, starring Sumanth in the lead, is the one. Directed by TG Keerthi Kumar, the Telugu-language film has been produced by K Rajasekhar Reddy of ED Entertainment. Anup Rubens has composed its music. ZEE5 has garnered its exclusive OTT release rights. It's planning to release the movie in February. It's a direct OTT release.


What happens when a man who applies for a divorce falls in love with his lawyer? That's the premise of 'Malli Modalaindi'. Varshini Sounderajan has played Sumanth's wife, while Naina Ganguly has played the lawyer. The first look, character posters, teaser, and trailer of the movie have already struck a chord with the audience. 'Alone Alone', a song sung by Sid Sriram, has received an amazing response. Charan Tej Uppalapati is the CEO of the banner that has bankrolled the film.


ZEE5 is gearing up for the release of 'Loser 2' on January 21. Besides 'Malli Modalaindi', a number of other offerings are on the anvil.

Athadu Aame Priyudu Poster Launched by V V Vinayak

 యండమూరి వీరేంద్రనాధ్

"అతడు ఆమె ప్రియుడు"

ప్రచారచిత్రం ఆవిష్కరించిన

దర్శకసంచలనం వి.వి.వినాయక్!!



     ప్రఖ్యాత రచయిత 

యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా 

దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. 

     త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని... సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన "అతడు ఆమె ప్రియుడు" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు.

     అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!