Latest Post

Seshu KMR Kala Song is Out

 అందమైన కల, అందమైన పాటమనిషి జీవితంలో ఎన్ని టెన్షన్లు ఉన్న మన మనసుకు సంతోషాన్ని కలిగించేది ఒక అందమైన కల మరి ఆ అందమైన కలలకు మధురమైన సంగీతం కలిస్తే అది మధురమైన కల అవుతుంది.


కె ఎమ్ ఆర్ కార్ప్ సమర్పణలో ప్లే బాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ పతకం పై యెస్ హీన ప్రధాన పాత్రలో శేషు కె ఎమ్ ఆర్ స్వర పరిచిన మధురమైన పాట "కల". భార్గవ్ రావడ కెమెరా పనితనం మా కలకి మరింత అందాన్ని తెచ్చింది. గోవా మరియు హైదరాబాద్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ అందమైన కల ని మరింత అందమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించిన దర్శకుడు శేషు కె ఎమ్ ఆర్. ఈ పాటను మీరు చూసి అందించండి.


పాట పేరు : కల

సమర్పణ : కె ఎమ్ ఆర్ కార్ప్

బ్యానర్ : ప్లేబాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్


నటి : ఎస్ హీనా


లిరిక్స్ : కవి సిద్ధార్థ


కెమెరా మాన్ : భార్గవ్ రావడ


ఎడిటింగ్ మరియు వి ఎఫ్ ఎక్స్ : సూర్య రెడ్డి


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్ రెడ్డి


సంగీతం, కాన్సెప్ట్ మరియు దర్శకత్వం : శేషు కె ఎమ్ ఆర్


S Originals to release 9 films in multiple languages in 2022

 S Originals to release 9 films in multiple languages in 2022A production house which has made its mark with content oriented films, S Originals is stepping into the New Year with renewed enthusiasm. A whopping number of nine films are set to be released under the S Originals banner in 2022, that too in multiple languages.


With every movie being made with a different concept, S Originals is all geared up to make its mark in Tollywood even stronger in 2022 by believing in content and talent.


Already home to new generation of stories, S Originals is now going the extra mile. Producer Srujan Yarabolu talks with lot of hope and optimism about the upcoming films from his company as he enters the New Year. 


"My ambition is that S Originals should always hold a special place in Tollywood. Nine movies are being released next year under S Originals banner. The shoots of these films are almost over. Newcomers who have confidence in their talent are being encouraged. I hope the audience would love and support our ventures," he says. 


Srujan Yarabolu adds: "The films that are being prepared for release include Brahmanandam Garu, Colours Swathi, Samuthirakani, Shivatmika Rajasekhar and Rahul Vijay starring Panchatantram, a film with Santosh Shoban the promising young hero, a beautiful love story by introducing MR Productions Subhash as the director (the film is in post production)." 


Giving more details about his upcoming projects, the producer states: The final schedule of shooting for Aham movie starring Sumant as the hero will take place soon. New director Brijesh is helming Viral. We are also making a film under the direction of Gatham fame Kiran, who has received critical acclaim in the past. The film is in the final stages of shooting. In addition to these, we are making a movie called Old Monk in Kannada under the direction of Srini of Birbal trilogy fame. And, a movie being made in Malayalam starring 96 fame Gouri Kishan under the direction of new director Vishnu is complete. Bollywood's popular writers Siddhartha and Garima directed Dukan's shoot is in the final schedule."


"2022 to S Originals is going to be very special. Nine films will be released by our company. The belief that the audience will be impressed with the new concept is strong. S Originals is always at the forefront of promoting new talent. Apart from these nine, some other stories too have been finalised and will be launched next year," Srujan Yarabolu says and signs off with New Year wishes to all.

Mega Maker M.S. Raju in Sankranthi release race with '7 Days 6 Nights'

 Mega Maker M.S. Raju in Sankranthi release race with '7 Days 6 Nights'Mega Maker, M.S Raju is in Sankranthi race with a light hearted Rom-Com '7 Days 6 Nights' made under prestigious Sumanth Arts Banner.


Renowned for his Sankranthi blockbusters like Manasantha Nuvve, Nuvvosthanante Nenoddantana, Varsham, Okkadu & recent thrilling hit 'Dirty Hari', this gutsy filmmaker is super confident about it amidst the heavy competition.


Racing with the biggies, M. S. Raju seems very confident on '7 Days 6 Nights' to become a classic & claim his tag "Sankranthi Raju" with its much relatable successful content.


Music: Samarth Gollapudi

Cinematography: Nani Chamidisetty

Editor: Junaid Siddiqui

Production Designer: Bhaskar Mudavath

Stills: M. Rishitha Devi

Pro: Pulagam Chinnarayana

Digital PR: Sudheer Telaprolu

Publicity Designer: Eshwar Ande

Co-Director: UV Sushma

Special Partner : Raghuram T

Co-Producer: J.Srinivasa raju, Manthena Ramu

Producers: Sumanth Ashwin & Rajnikant. S

Production Houses: Wild Honey productions, Wintage Pictures & ABG Creations

Presented by Sumanth Art Productions

Written & Directed by M.S.Raju


Allu Arjun Powers Pushpa To Over Rs 300 Crores

 Allu Arjun Powers Pushpa To Over Rs 300 CroresIcon Staar Allu Arjun is showing his true box office stamina with Pushpa: The Rise. The film is posting exceptional revenues not just in the domestic Telugu circuit but also in the North Indian belt. 


Pushpa: The Rise has now grossed over Rs 300 crores globally, which is a staggering feat in the Covid era. The film is creating new records particularly in the Hindi circuit. 


As of now, Pushpa: The Rise’s Hindi version has collected a nett amount of over Rs 57 crores. The film had a rock solid Saturday as it collected Rs 6.10 crores - its highest single day collections tally till date. 


Pushpa: The Rise is heading towards the highly coveted Ra 75 crores mark which is a mighty rare feat for a dubbed film in the Hindi market. 


Allu Arjun has shown that he is a force to recon with in the pan-India market.

Gandharva Lyrical Promo Launched by Director Bobby

 దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదలైన "గంధర్వ" చిత్రంలోని లిరికల్ ప్రోమో సాంగ్యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్  పతాకాలపై వంగవీటి, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్ గా అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్న చిత్రం “గంధర్వ”. ఈ చిత్రం లోని లిరికల్ ప్రోమో సాంగ్ ను ప్రముఖ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన  దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. ఈ కొత్త సంవత్సరములో గంధర్వ సాంగ్ ప్రోమోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.  శాండీ అండ్ ఈ చిత్ర టీం మరియు దర్శకుడు నాకు మంచి ఫ్రెండ్స్, దర్శకుడి ద్వారా విన్న ఈ సినిమా లైన్ చాలా బాగుంది. ఆర్మీ నుండి స్టార్ట్ అయి ప్రజెంట్ జనరేషన్ దాకా ట్రాన్స్ఫర్మేషన్ ను, ఫ్యామిలీని, సొసైటీని ఇందులో మలచడం చాలా పెద్ద టాస్క్. ఇలాంటి మంచి సబ్జెక్ట్ తో వస్తున్న ఈ చిత్ర యూనిట్ కష్టం ఎక్కడికి పోదు .ర్యాప్ ర్యాప్ షకీల్ అందించిన ఈ పాట చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీకు అప్సర, నాగు గార్లు మంచి చిత్రాన్ని ఇవ్వబోతున్నారు. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న  టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు

చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ .ఈ సినిమాకు. ర్యాప్ ర్యాప్ షకీల్ అందించిన సంగీతం ప్రత్యేకంగా ఉంటుంది. ఫీచర్లో తను మంచి సంగీత దర్శకుడు అవుతారు. సందీప్ మాధవ్ యాక్షన్ ప్యాక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం వంగవీటి, జార్జి రెడ్డి సినిమాలలో చూశాము. కొత్త కమర్షియల్ యాంగిల్ లో సందీప్ ను ఈ సినిమాలో చూడబోతున్నాము.పిలిచిన వెంటనే బాబీ గారు వచ్చి మా చిత్రంలో సాంగ్ ను విడుదల చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. ,అలాగే. జవహర్ రెడ్డి గారు సందీప్ ను  చాలా అందంగా  చూపించారు ఈ సినిమాలో.. నటీనటులు, టెక్నిసిషన్స్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు.  నాగు గారు మా అందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్న ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అన్నారు

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. వంగవీటి, జార్జిరెడ్డి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా "గంధర్వ" అఫ్సర్ గారు చెప్పిన ఈ లైన్ చాలా కొత్తగా ఉంది. తెలుగులో మేము ఈ సినిమా ద్వారా కొత్త ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ నేను టైం బయోపిక్ కాకుండా కమర్షియల్ సినిమాలో హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాలో నేను మొదటి సారి డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్ ఇచ్చిన ఈ పాటను దర్శకుడు బాబి గారు విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు అప్సర గారు సినిమాను చాలా బాగా తీశారు. జవహర్ రెడ్డి గారు ఈ సినిమాలో నన్ను ఆయన ఫోటోగ్రఫీ ద్వారా చాలా అందంగా చూపించారు. నాగు గారు ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉండి మా అందరికీ ఎంతో సపోర్ట్ గా నిలిచారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్న ఈ పాట ప్రేక్షకులందరికీ తప్పకుండా వస్తుందని అన్నారు

సంగీత దర్శకుడు ర్యాప్ ర్యాప్ షకీల్  మాట్లాడుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం రోజున మా" "గంధర్వ" మూవీ లోని పెప్పే సాంగ్ ను దర్శకుడు బాబి గారు చేతుల మీదుగా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులోని పెప్పే సాంగ్  విన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు.ఈ సినిమా ఒక కొత్త ఫార్మాట్ లో ప్రేక్షకులను అలరించబోతున్న  ఇలాంటి మంచి చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్, శీతల భట్, సాయి కుమార్, సురేష్, పోసాని, బాబు మోహన్, తాగుబోతు రమేష్,  సత్య శ్రీ,  రాంప్రసాద్, ఆర్జీవి రాము, పింగ్ పాంగ్ సూర్య తదితరులు  

సాంకేతిక నిపుణులు: నిర్మాత; యమ్ యన్. మధు, లైన్ ప్రొడ్యూసర్; పాతూరి శ్రీకాంత్ రెడ్డి, కధ-స్క్రీన్-ప్లే- దర్శకత్వం; అప్సర్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. నాగు,కో- డైరెక్టర్: మహీధర్ గుంటుపల్లి, ప్రకాష్ పచ్చల, DOP; జవహర్ రెడ్డి, మ్యూజిక్; రాప్ రాక్ షకీల్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, హుస్సేన్,  ఎడిటర్; బస్వా పైడి రెడ్డి, ఆర్ట్; విజయ్ కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్; జె.రామారావు.

Ashok Galla Sriram Adittya’s Hero Releasing Worldwide On January 15th

 Ashok Galla, Sriram Adittya’s Hero Releasing Worldwide On January 15thSuperstar Krishna's grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla’s debut film Hero being directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment banner has completed its production 


The makers have announced Hero’s theatrical arrival date. The film will be gracing the theatres on January 15th as Sankranthi Special. Ashok Galla looks kick-ass as he appears to be in action mode.


Although Hero marks debut film, Ashok Galla impressed big time with his wonderful performance in teaser that was released a few months ago. The promotional content released so far has got a great response.


Music director Ghibran scored a chartbuster album and remaining songs will be revealed one after the other. The makers will opt for vigorous promotions.


Jagapathi Babu plays a vital role and Naresh, Satya, Archana Soundarya will be seen in supporting roles.


Sameer Reddy and Richard Prasad are the cinematographers, while Chandra Sekhar Ravipati is the Executive Producer.
Cast: Ashok Galla, Nidhhi Agerwal, Jagapathi Babu, Naresh, Satya, Archana SoundaryaCrew:


Story, Screenplay & Direction: Sriram Adittya TProducer: Padmavathi GallaBanner: Amara Raja Media & EntertainmentExecutive Producer: Chandra Sekhar RavipatiMusic: GhibranCinematography: Sameer Reddy, Richard PrasadArt: A. RamanjaneyuluEditor: Prawin PudiDialogues: Kalyan Shankar, A. R. TagoreCostume Designer: Akshay Tyagi, RajeshPRO: Vamsi-Shekar


Suchirindia CEO Lion Kiron Supporting Ms.Keyura, Badminton Player 1 lakh Cheque as Beginning of the Sponsorship

 Suchirindia CEO Lion Kiron Supporting  Ms.Keyura, Badminton Player 1 lakh Cheque as Beginning of the Sponsorshipలయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు.


 జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్య‌ల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సుచిరిండియా సీఎండి ల‌య‌న్ కిర‌ణ్ కుమార్ ల‌క్ష రూపాయ‌ల చెక్కును ఆమెకు అందించారు. ఈ సంద‌ర్భంగా ల‌య‌న్ కిర‌ణ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా భారత్ త‌రుపున పోటీప‌డి ప‌త‌కాలు సాధించి వారు ప్ర‌పంచ స్థాయిలో భార‌త్‌కు గుర్తింపు తీసుకొస్తార‌న్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొద‌లుకొని అన్ని ర‌కాల క్రీడాకారుల‌కు సుచిరిండియా త‌రుపున అవ‌స‌ర‌మైన సామాజిక ఆర్థిక స‌హాకారాన్ని అందిస్తున్నామ‌ని అన్నారు. యువ క్రీడాకార‌ల‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించ‌డం ద్వారావారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తార‌న్నారు. కెయూరాకు మున్ముందు అవ‌స‌ర‌మైన మ‌రింత సాయాన్ని అందిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే సుచిరిండియా త‌రుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన సాయాన్ని అందిస్తూ వారిని ప్రోత్స‌హిస్తున్నామ‌ని, అంతేకాకుండా ర‌న్ ఫ‌ర్ హైద‌రాబాద్‌, ర‌న్ ఫ‌ర్ హ్యాపినెస్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించామ‌ని కిర‌ణ్‌కుమార్ తెలిపారు. కెయూరా మాట్లాడుతూ.. ఆల్ ఇండియా కేట‌గిరిలో 12వ ర్యాంకును, ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీల‌లో 240 ర్యాంకులో ఉన్న తాను తాజాగా ఐరిష్ ఓపెన్ చాలెంజ్‌లో బ్రాంజ్ ప‌త‌కం సాధించాన‌ని అన్నారు. జ‌న‌వ‌రిలో ఇండియా ఓపెన్‌తోపాటు మ‌రో రెండు టోర్నీల్లో పాల్గొంటున్నాన‌ని అన్నారు. త‌న త‌ల్లిదండ్ర‌లు త‌న‌కు ఎంతో స్పూర్తి అని, వారి కార‌ణంగానే తాను ఇంత దూరం వ‌చ్చాన‌న్నారు. త‌న తండ్రి ఉద్యోగాన్ని వ‌దిలి అయిదేళ్లుగా త‌న క్రీడా భ‌విష్య‌త్తు కోసం కృషి చేస్తున్నార‌న్నారు. త‌ప్ప‌నిస‌రిగా దేశం కోసం ప‌త‌కాలు సాధిస్తామ‌ని, సుచిరిండియా అందిస్తున్న  సాయానికి ప‌త‌కాలు సాధించి త‌గిన ఫ‌లితం చూపుతాన‌ని అన్నారు. ఇగ్నోలో బీకాం మొద‌టి సంవ‌త్స‌రం పూర్తి చేశాను. చ‌దువు, ఆట‌కు స‌మ‌ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు కెయూరా వివ‌రించారు.

Aa Ammayi Gurinchi Meeku Cheppali First Look Launched

 Sudheer Babu, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali First Look LaunchedHero Sudheer Babu and director Mohanakrishna Indraganti collaborated for the third time for Aa Ammayi Gurinchi Meeku Cheppali where Krithi Shetty will be seen as the leading lady. B Mahendra Babu and Kiran Ballapalli produce the movie under Benchmark Studios, in association with Mythri Movie Makers, while Gajulapalle Sudheer Babu presents it.


The makers have launched first look poster of the movie for New Year. The poster sees the lead pair Sudheer Babu and Krithi Shetty in romantic mood. Both are seen feeling the warmth of love. As Sudheer Babu is about to kiss her neck, Krithi Shetty closes her eyes as a sign of giving nod. This shows the kind of chemistry the duo shared in the movie. The poster surely gives emphasis to romantic angle in the movie.


Vivek Sagar composes the music, while cinematography is handled by P G Vinda. Sahi Suresh and Marthand K Venkatesh look after art and editing departments respectively.


Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


The shoot of Aa Ammayi Gurinchi Meeku Cheppali was wrapped up and the film is currently in post-production stages. The makers will soon announce the release date.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.


Technical Crew

Writer, Director: Mohanakrishna Indraganti

Producers: B Mahendra Babu, Kiran Ballapalli

Presenter: Gajulapalle Sudheer Babu

Banner: Mythri Movie Makers, Benchmark Studios

Music Director: Vivek Sagar

DOP: P G Vinda

Art Director: Sahi Suresh

Editor: Marthand K Venkatesh

Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam

Co -Director: Kota Suresh Kumar

PRO: Vamsi Shekar

Nani Ante Sundaraniki Zeroth Look Unleashed

 Nani Vivek Athreya Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look UnleashedNatural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner offers a perfect New Year treat unleashing zeroth look poster.


Nani sports an atypical and funny look, as he wore a red shirt and panche in the poster. The star sported a pair of black tan lace up shoes to complete the look. Nani looks jubilant, as he leans on a luggage bag to relax. We can observe an image of Lord Hanuma on the luggage bag.


As we saw in the announcement poster, Nani has a long name in the movie. He, on the occasion of New Year, welcomes us to the world of Sundar with a motion poster. It gives a nostalgic feeling as it starts in the style of Doordarshan news reading. Nani, as he chants Pravara, reveals his gotra and full name. “Haritasya” is his gotra and “Kasthuri Poorna Venkata Sesha Sai Pawana Rama Sundara Prasad,” is his character name in the movie. Vivek Sagar uplifts the humour quotient with his music.


The title poster as well as the motion video assure, Ante Sundaraniki is going to be a fun ride. The video also announces the film will arrive this ‘Avakaya’ season, means in summer, 2022.


Ante Sundaraniki marks launchpad of Nazriya Nazim Fahadh in Telugu.


Niketh Bommi cranks the camera, while Raviteja Girijala is the editor for the film.


Cast: Nani, Nazriya Fahadh, Nadhiya, Harshavardhan, Rahul Ramakrishna, Suhas and others.


Technical Crew:


Writer, Director: Vivek Athreya

Producers: Naveen Yerneni & Ravi Shankar Y

Banner: Mythri Movie Makers

CEO: Cherry

Music Composer: Vivek Sagar

Cinematographer: Niketh Bommi

Editor: Raviteja Girijala

Production Design: Latha Naidu

Publicity Design: Anil & Bhanu

PRO: Vamsi Shekar

DJ Tillu to storm theatres on January 14

DJ Tillu, produced by Sithara Entertainments, starring Siddhu Jonnalagadda, Neha Shetty, to storm theatres on January 14

DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The lead actor Siddhu (who has also written the dialogues) and director Vimal Krishna have jointly scripted it and penned the screenplay. The film, whose riveting teaser piqued the curiosity of audiences recently, is all set to storm the theatres for the Sankranti season on January 14. 


The makers, announcing the news, had released a poster of DJ Tillu featuring the lead characters in an intimate pose, seated near a window. The film promises to take audiences on a rollercoaster ride of love, fun and madness. The story revolves around the various twists and turns in the life of a local Hyderabadi DJ. Siddhu Jonnalagadda will be seen in a full-on mass avatar with an uncanny sense of humour in the film.


The Sankranti release promises to be a unique combination of thrills and laughs through and through. Sri Charan Pakala's racy background score is touted to be one of the film's major highlights. DJ Tillu is high on style and the cinematographer Sai Prakash Ummadisingu has left no stone unturned to mount the gripping tale on a grand canvas. Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas essay supporting roles in the film. 


Cast & Crew: 


Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas


Story & Screenplay by: Vimal Krishna & Siddhu

Dialogues: Siddhu

Art Director: Avinash Kolla

Music Director: Sri Charan Pakala

Editor: Navin Nooli

DOP: Sai Prakash Ummadisingu. 

PRO: Lakshmivenugopal    

Executive Producer: Dheeraj Mogilineni

Producer: Suryadevara Naga Vamsi

Director: Vimal Krishna

Banner: Sithara Entertainments

Presenter: PDV Prasad

Sivakarthikeyan Anudeep KV SK20 Announced

 Sivakarthikeyan, Anudeep KV, SVC LLP, Suresh Productions, Shanthi Talkies #SK20 AnnouncedSivakarthikeyan, who is one of the gifted actors in Tamil film industry, is all set to collaborate with talented director Anudeep KV for his Tollywood debut. This movie is a bilingual to be made in both Telugu and Tamil languages with Narayan Das Narang, Puskur Ram Mohan Rao and Suresh Babu producing it under the banners of Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies. S Thaman scores music for the movie, while Arun Viswa is the co-producer.


Known for bringing out the best entertainment and performance from his actors, Anudeep became one of the most sought-after directors, after the blockbuster success of his last directorial Jathi Ratnalu which is an all-time biggest earner for a film of its range. Sivakarthikeyan, on the other hand, who scored a superhit with his last movie Varun Doctor in Telugu is known to pull off any given role with ease. The actor has good following and market in Telugu.


Marks landmark 20th film of Sivakarthikeyan, #SK20 is touted to be a fun-filled romantic entertainer with a different concept. The makers announced the movie officially today with a small glimpse. Going by the video, the film’s story has the backdrops of Pondicherry in India and London in UK. The same is depicted with a pigeon flying from London to Pondicherry. S Thaman’s background brings pleasant vibes to the video which looks quite interesting.


The regular shoot of #SK20 begins from this month. Other cast and crew will be unveiled soon.


Cast: Sivakarthikeyan


Technical Crew:

Writer, Director: Anudeep KV

Music Director: S Thaman

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao and Suresh Babu

Banners: Sree Venkateswara Cinemas LLP, Suresh Productions and Shanthi Talkies

Co-Producer: Arun Viswa

PRO: Vamsi-Shekar

Bangarraju Teaser Unleashed

 Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Teaser UnleashedKing Akkineni Nagarjuna and Yuva Samrat Naga Chaitanya’s out and out family entertainer Bangarraju directed by Kalyan Krishna Kurasala offers a New Year presentation, as the film’s teaser is unleashed now.


By divine intervention, Nagarjuna as Bangarraju comes back in the form of soul on a purpose. Naga Chaitanya is introduced as China Bangarraju who too is very naughty and is a Casanova. Krithi Shetty plays sarpach of the village and Chay tries to woo her. The romantic chemistry of Nagarjuna-Ramya Krishna and Naga Chaitanya-Krithi Shetty add great value to the narrative.


The second half of the teaser is completely contrasting to the first half, as things turn bit serious with giving hints about actual conflict of the movie. The teaser has entertainment, romance, emotions and action as well. Faria Abdullah who will be seen in a special dance number also appeared in the teaser. But the best part is Nagarjuna and Naga Chaitanya walking stylishly together towards the end of the video. It’s an eye feast to see them together.


Kalyan Kurasala has come up with an intriguing idea for the sequel and he gets good support from the technical team as well. Yuvraj’s camera work is first class, while Anoop Rubens compliments the visuals with his BGM. Overall, Bangarraju teaser looks promising and hikes prospects on the movie.


Bangarraju is one of the most awaited films releasing in 2022. Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Faria Abdullah (special number), Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Anand Deverakonda Highway Poster Launched

 న్యూ ఇయర్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ `హైవే` మూవీ కొత్త పోస్టర్ విడుదలయంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ

సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్‌

థ్రిల్లర్ చిత్రంలో  మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్

స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌

పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

నిర్మాత‌ వెంకట్‌ తలారి.


న్యూ ఇయర్ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర

క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు

చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల

ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ

ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు


సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి

గుహన్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌,

సంగీతం: సైమన్‌ కె. కింగ్‌

Gangster Gangaraju' Teaser Released As A New Year Special

 'Gangster Gangaraju' Teaser Released As A New Year SpecialYoung and energetic hero Laksh, who is doing different genre movies laced with commercial ingredients, will next be coming to entertain us as 'Gangster Gangaraju'. Directed by young and dynamic director Eeshaan Suryaah, the film is being produced prestigiously by well-known producer Padmavati Chadalavada under the banner of 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalavada Brothers'. The makers, on the occasion of New Year, have come up with teaser of the movie.


While previously released first look and songs of the movie got tremendous response, freshly the teaser sets bar high on the movie. The introduction of Laksh with the song ‘Adhigadhigo Mana Gangster Gangaraju Rane Vachadu’ gives perfect elevation. It seems, veteran actress Jayasudha’s son Nihar Kapoor’s role will be one of the major assets. Every sequence and visuals of the teaser are largely appealing. Sai Karthik’s background score helped to elevate every sequence. Well, Vennela Kishore’s dialogue- ‘Title Dummurepindi’ and Srikanth Iyenger’s reply- “Story Naa Dummu Repindi” give perfect end to the teaser and this part is a major highlight.


Being made with a different and first of its kind storyline, 'Gangster Gangaraju' will have all the thrilling elements for movie buffs, besides the catchy and crazy title.


Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.


Technical Crew:

Director - Eeshaan Suryaah

Producer - Chadalavada Padmavathi

Banner - Sri Tirumala Tirupati Venkateswara Films 

Presenter - Chadalavada Brothers

Music - Sai Karthik

DOP - Kanna PC

Editor - Anugoju Renuka Babu

Choreographers - Bhanu, Anish

Fights - Dragon Prakash

Pro - Sai Satish, Parvataneni Rambabu

Hello June First Look Launched

 విడుదలకు సిద్దమైన  'హలో జూన్'
ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో  ప్రొడక్షన్ పై  మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి  ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ  'హలో జూన్'.  ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..''ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా  విడుదల చేస్తున్నందుకు  మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే  ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ ట్రావెలింగ్. కాలేజీ జీవితంలో ఆ అమ్మాయి ప్రేమలో ఏ  విధంగా మసులుకొంది. ఈ ఒడిదుడుకుల్లో ఆమె ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మజిలీలు చోటుచేసుకున్నాయి.. ఆమె ఫ్రెండ్ షిప్ ఎలా సాగింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండులనుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అనే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కదిలిస్తాయి.  రాజిష విజయన్  గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఇప్పటికే తమిళంలో కర్ణన్, జైభీమ్ చిత్రాలను చేసి మంచి క్రేజ్ ని, నటిగా పేరుని సంపాదించుకుంది. ఈ సినిమాకి ఆమె నటన హైలెట్ గా ఉంటుంది. ఇందులో ఆమె చేసిన ప్రతీ సన్నివేశం సూపర్ గా ఉండడమే కాదు.. అదిరిపోయే రేంజులో ఆమె క్యారెక్టర్ రూపకల్పన జరిగింది.  ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. రాజిష విజయన్ ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.   ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా  విడుదల చేస్తున్నాం.  ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ మా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.  ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. ఇందులో నటించిన వారంతా చక్కటి నటనను కనబరిచారు.  టెక్నీషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో ఎవ్వరూ ఎక్సెప్ట్ చెయ్యని సన్నివేశాలు ఉంటాయి.  ప్రతీ సీన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది.  యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి.  ఈ  'హలో జూన్' మ్యూజికల్ గా కూడా బాగా హిట్ అవుతుందన్ననమ్మకం ఉంది. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. సందర్భానుసారంగా వచ్చే ఈ  పాటలు వీక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఈ సినిమాని  హీరో సందీప్ కిషన్, దర్శకులు  దేవాకట్టా, అజయ్ భూపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.   ప్రస్తుతం వస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ 'హలో జూన్' చిత్రం గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అన్నారు. 


ఈ చిత్రానికి కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు , డైలాగ్స్ : అనిల్ రెడ్డి.ఎం , పాటలు: శ్రీ సిరాగ్,  ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ : రాజేష్ , డి.ఓ.పి : జితిన్ స్టానిష్ లస్, మ్యూజిక్ : ఇఫ్తీ, ఎడిటర్ : లిజోపౌల్ , ఆర్ట్ : అరుణ్ వింజరాముడు.Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Breaks Pan India Records

 


Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Breaks Pan India Records


The much-awaited glimpse of Pan India star Vijay Deverakonda’s highly anticipated film LIGER (Saala Crossbreed) was launched yesterday as a New Year gift. The video gives a glimpse of the adrenaline pumping MMA fight sequences that the film has in store for audiences and also shows the struggles of the ‘Slum Dog Of Streets Of Mumbai’ and ‘The Chai Wala’.


Dashing director Puri Jagannadh who is known for presenting his heroes in stylish best avatars has showed Vijay Deverakonda in never seen before stylish and action avatar in this crazy Pan India project. Sported a different and trendy look, Vijay turned into beast mode for the character and his makeover amazed all and sundry.


Liger Glimpse has now set a new benchmark for the upcoming Pan India Films with record views in 24 hours. The video indeed broke previous best in just 7 hours, wherein it got 16 Million views in 24 hours. The video is trending top on YouTube.


That’s not all, the hashtag #LigerFirstGlimpse trended on Twitter in all the states of the country which is a rare feat. It’s now a big task for the upcoming movies to break this Pan India record.


Swag Of Bholaa- Pre Look Of  Massive Movie Bholaa Shankar Is Out Now

 Swag Of Bholaa- Pre Look Of Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar Is Out NowMegastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” being directed by stylish maker Meher Ramesh and mounted on grand scale by Ramabrahmam Sunkara has completed an important schedule.


Wishing everyone Happy New Year 2022, the makers have dropped pre-look poster called Swag Of Bholaa. Chiranjeevi oozes swag and attitude driving fans crazy. Sporting a stylish hairdo and wearing shades, Chiranjeevi looks super stylish here.


As megastar hides his face, we can observe sacred threads to his hand. Going by the poster, Meher Ramesh is presenting Chiranjeevi in a trendy avatar.


They have also unveiled a motion video with theme music. Mahati Swara Sagar uplifts the character of Bholaa Shankar played by megastar Chiranjeevi with his background score, ensuring goosebumps.


Dazzling Beauty Tamannaah is playing the leading lady opposite Chiranjeevi, while smiling sensation Keerthy Suresh will be seen as his sister in the film. Bholaa Shankar will have emotions and other elements in right proportions, making it a pucca commercial entertainer.


Coming to technical crew, young sensation Mahati Swara Sagar renders soundtracks, while Dudley cranks the camera. Anil Sunkara’s AK Entertainments is producing the film, in association with Creative Commercials.


Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala, wherein Marthand K Venkatesh will take care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.


Bholaa Shankar will release in theatres, this year.


Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.


Technical Crew:

Director: Meher Ramesh

Producer: Ramabrahmam Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music: Mahati Swara Sagar

DOP: Dudley

Editor: Marthand K Venkatesh

Production Designer: AS Prakash

Story Supervision: Satyanand

Dialogues: Thirupathi Mamidala

Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee

Choreography: Sekhar Master

Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri

PRO: Vamsi-Shekar

VFX Supervisor: Yugandhar

Publicity Designers: Anil-Bhanu

Digital Media Head: Viswa CM

Line Production: Meherr Creations

Abhinav Gomatam Turned As Hero

 హీరోగా మారుతున్న నటుడు అభినవ్ గోమఠం !!!మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.


జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.


Mr Begger Shooting Starts Shortly

 "Mr బెగ్గర్"గా బర్నింగ్ స్టార్ సంపూ...వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమా విడుదలై ప్రేక్షకులను నవ్వులతో పులకరించేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్.


105 minuttess in Post Production Works

 "పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో 105మినిట్స్ "రుధ్రాన్ష్ సెల్ లాయిడ్ పతాకం ఫై బొమ్మక్ శివ నిర్మాణంలో  రాజు దుస్సా  దర్శకత్వం వహిస్తున్న" 105 మినిట్స్" చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. 


ఈ చిత్రం లో కొన్ని కీలక సన్నివేశాల్లో కనిపించబోయే గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయని,చిత్ర యూనిట్ తెలిపింది.ఇండియన్ సినిమా స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న  ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషం గా ఉంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించేందుకు ఛాలెంజ్ గా ఉందని ఈ చిత్ర సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు. హన్సిక నటన అద్భుతంగా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ మరోసారి కొనియాడారు. 


ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ :  కిషోర్ బోయిదాపు, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి,ఎగ్జ్ క్యూటీవ్ ప్రొడ్యూసర్ : రూప కిరణ్ గంజి, ఎడిటిర్ :శ్యామ్ వడవల్లి, డి ఐ.బి.వి.అర్ శివకుమార్ , గ్రాఫిక్స్ :ఫణివిహార్ గంటల,మేకప్ :బాలు డెక్క, సౌండ్ ఎఫెక్ట్స్ : జాసెన్ జోష్, పి.అర్.ఒ.: జి.ఎస్.కె మీడియా,డిజిటల్  : సుధీర్ తెలప్రోలు, పబ్లిసిటీ  డిసైనర్ : సుధీర్,స్టిల్స్ : గుణ,  ప్రొడక్షన్స్ ఎగ్జి క్యూటీవ్ : అట్లూరి  సురేష్ బాబు.