Latest Post

Breaking News Shooting Started

రెజీనా క‌సాండ్ర ‘బ్రేకింగ్ న్యూస్’ షూటింగ్ ప్రారంభం


రెజీనా క‌సాండ్ర‌, సుబ్బ‌రాజు, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’ . సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది.  ఈ సంద‌ర్భంగా ...

నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘సోష‌ల్ సెటైరిక‌ల్‌గా ప్ర‌స్తుత కాల‌మాన ప‌రిస్థితుల‌పై వాస్త‌విక కోణంలో.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా డైరెక్ట‌ర్ సుబ్బు వేదుల ‘బ్రేకింగ్ న్యూస్’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సోమ‌వారం నుంచిప్రారంభ‌మైన షూటింగ్‌ డిసెంబ‌ర్ మూడో వారం వ‌ర‌కు కొనసాగుతుంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను చేస్తున్నాం. వైవిధ్య‌మైన క‌థ‌నంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం’’ అన్నారు. 



న‌టీన‌టులు:


రెజీనా క‌సాండ్ర‌, సుబ్బ‌రాజు, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి, ఝాన్సీ, సురేశ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం: 


ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు వేదుల‌

నిర్మాణం:  రా ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాంగో మాస్ మీడియా

క‌థ‌, మాట‌లు:  బి.వి.ఎస్‌.ర‌వి

స్క్రీన్ ప్లే :  క‌ళ్యాణ్ వ‌ర్మ‌, వంశీ బ‌ల‌ప‌నూరి, సుబ్బు వేదుల‌, సందీప్ గాదె

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ :  కౌముది నేమ‌ని

సినిమాటోగ్ర‌ఫీ :  ఈశ్వ‌ర్‌ ఎలుమహంటి

ఎడిట‌ర్ :  వ‌ర ప్ర‌సాద్‌

సంగీతం : ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

ఆర్ట్‌:  ష‌ర్మిల చౌద‌రి

పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌

 

Aadi SaiKumar Movie In Regular Shooting

 రెగ్యులర్ షూటింగ్ లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్



చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్


 ఈ రోజు 


ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా  షూటింగ్ హైదరాబాద్


కోకాపేట లోని ఒక ప్రవేట్ హౌస్ లో  చిత్రీకరణ జరుపుకుంటుంది.


హీరో ఆది సాయికుమార్


హీరోయిన్ మిషా నారంగ్, నటుడు భూపాల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శివ‌శంక‌ర్ దేవ్. 


 క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో   శివ‌శంక‌ర్ దేవ్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు.  అజ‌య్ శ్రీనివాస్ నిర్మాత. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనం ఆది సాయికుమార్ ఇప్పటివరకు చేయని పాత్రతో సినిమా ఉంటుందని యూనిట్ చెబుతున్నారు. 




*న‌టీ న‌టులు* - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, 


అలీ రాజా, నందిని రాయ్,  తాక‌ర్ పొన్న‌ప్ప‌ , వసంతి తదితరులు 




*సాంకేతిక వ‌ర్గం* - , సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్, పిఆర్ఒ ః జియ‌స్ కె మీడియా, 


నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్


ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్.

Gautham Menon On Board For Sundeep Kishan Pan India Film Michael

 Gautham Menon On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael



The most happening Production House Sree Venkateswara Cinemas LLP in association with Karan C Productions LLP will be making a massive action entertainer with young and promising star Sundeep Kishan playing the lead role, alongside Makkal Selvan Vijay Sethupathi in a special action role. Ranjit Jeyakodi will be directing this Pan India film to be made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


The latest update is, star director Gautham Vasudev Menon is on board to play an antagonist in Michael. Gautham who directed several superhit films and also showed his acting prowess in some movies and web-series is roped in for Michael. The announcement poster sees handcuffed bloodied hand.


It’s indeed no less than a casting coupe as Sundeep Kishan, Who’s fresh on the success of A1 Express and he has known for doing concept-based and commercial films, seems to have taken a new path. He will be sharing screen space with highly acclaimed actors Vijay Sethupathi and Gautham Menon. It will also be an eye feast to see so many powerhouses of talent together on screen.


Sundeep Kishan plays an intense and author-backed role and the film’s title poster that indicated the intensity of the character got tremendous response.


Ranjit Jeyakodi penned a distinctive script and it will remain to be a very special film for all the actors and craftsmen to be associated with it.


To be released on Telugu/Tamil/Malayalam/Kannada/Hindi in a grand scale, Michael is a joint production venture of Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.


The film’s other cast and crew will be revealed later.


Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon


Technical Crew:

Director: Ranjit Jeyakodi

Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao

Presenter: Narayan Das K Narang

Banners: Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP

Executive producer :Siva cherry

PRO: Vamsi-Shekar


Anubhavinchu Raja Heroine Kashish Khan Interview

 ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. ‘అనుభవించు రాజా’ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కశిష్ ఖాన్



యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశిష్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు.


ఆడిషన్స్ కోసం నా మేనేజర్ సతీష్ ఇన్ స్టాగ్రాంలో మెసెజ్ చేశారు. కానీ మొదట నమ్మలేదు. అలా మూడు నెలలు  రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇచ్చాక ఆడిషన్ చేశారు. సెలెక్ట్ అయ్యాను.ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తాను. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను.


నాకు ఇదే మొదటి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. కానీ రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. అన్ని విషయాల్లో సాయం చేశారు. ఆయన దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నాను.


నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు సుప్రియ మేడంకు థ్యాంక్స్. ఆమె లేడీ బాస్. సెట్‌లో అందరినీ బాగా చూసుకునే వారు. ఎంతో సురక్షితంగా అనిపించింది.


డైరెక్టర్ శ్రీనుకు ఏం కావాలో అది బాగా తెలుసు. ఆయనకు క్లియర్ విజన్ ఉంది. అందుకే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు. ఏం కావాలి.. ఎలా చేయాలని చెప్పేవారు. మేం చేసేవాళ్లం. సెట్ అంతా సందడి వాతావరణంగా ఉండేది. సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది.


ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. నీ వల్లేరా అనే పాట నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రేక్షకులు ఆశించవచ్చు.


షూటింగ్ కంటే రెండు వారాల ముందే నా డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేశాను. నా అసిస్టెండ్ డైరెక్టర్లు ఎంతో సాయం చేశారు. ఒక్కో పదాన్ని ఎలా పలుకుతారో తెలుసుకున్నాను. చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేశాను.


డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశాను. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు ప్రతీ పాత్రను పోషించాలని ఉంది. సింపుల్ నుంచి గ్రాండియర్ వంటి కారెక్టర్‌ను పోషించాలని ఉంది. యాక్టర్ అయితే ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో పాత్రలను పోషించవచ్చు. అందుకే నేను నటిగా మారాను.


నా మొదటి సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంగా ఉంది.కానీ నర్వస్‌గా ఫీలవుతున్నాను. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


ఎమోషనల్ సీన్స్ చేయడం నాకు చాలా కష్టంగా మారింది. అదే నాకు సవాల్ అనిపించింది. తెలుగు భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది.


నాగార్జున గారు రూంలోకి ఎంట్రీ అయితే అందరూ ఆయన్ను చూస్తుంటారు. నేను ఆయన్ను చూసి ఆ! అంటూ ఆశ్చర్యపోయాను. ఆయన నా ముందున్నారు అనే ఫీలింగ్‌‌లో ఉండిపోయాను.


ఈ సినిమా మొదటి నుంచి సుప్రియ మేడం మాతో ప్రయాణించారు. ఆమె ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు

Naga Chaitanya’s First Look In Bangarraju Revealed

 Naga Chaitanya’s First Look In Akkineni Nagarjuna, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Revealed



King Akkineni Nagarjuna and his son Yuva Samrat Naga Chaitanya are sharing screen space together for the second time for Bangarraju, after the most memorable film of Akkineni family Manam. The father-son duo created magic with their wonderful chemistry in Manam and it will be a treat to see them together in another special film Bangarraju, which is a sequel to Nagarjuna’s biggest blockbuster Soggade Chinni Nayana.


On the occasion of Naga Chaitanya’s birthday on November 23rd, the makers will be unleashing teaser of Bangarraju. But, before that, they have revealed first look poster of Naga Chaitanya today. Looks trendy and uber cool in yellow shirt and denims, Naga Chaitanya is seen throwing a fancy cattle prod and walking elegantly. He looks completely ecstatic here with a new hairdo and stylish beard. He also sports shades and wears a big bracelet which add stylish quotient to his look. Going by the poster, Naga Chaitanya plays a lively and dynamic role.


Billed to be a wholesome entertainer laced with good dose of romance, emotions and other commercial ingredients, Bangarraju will also feature Ramya Krishna and Krithi Shetty playing heroines opposite Nagarjuna and Naga Chaitanya respectively. Krithi’s first look as village belle Naga Lakshmi that was released recently by Naga Chaitanya impressed one and all.


Anup Rubens provides soundtracks and first single Laddunda is a chartbuster. Zee Studios is co-producing the project with Annapurna Studios Pvt Ltd. Nagarjuna is the producer. Satyanand has penned screenplay, while Yuvaraj handles the cinematography.


Bangarraju’s shoot is presently happening in Mysore.


Cast: Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty, Chalapathi Rao, Rao Ramesh, Brahmaji, Vennela Kishore and Jhansi


Technical Crew:

Story & Direction: Kalyan Krishna Kurasala

Producer: Akkineni Nagarjuna

Banners: Zee Studios, Annapurna Studios Pvt Ltd

Screenplay: Satyanand

Music: Anoop Rubens

DOP: Yuvaraj

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar

Srikanth Iyengar Interview About 1997

సమాజంలో జరుగుతున్న అరాచకాలు చూపే ప్రయత్నమే 1997 : ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్


 

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న   1997.  నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో శ్రీకాంత్ అయ్యంగార్ ఇంటర్వ్యూ విశేషాలు ...


ప్ర : 1997 సినిమా మీరు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి ?


జ : మోహన్ గారు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్ కొచ్చారు. ఈ కథ ఉంది చెప్పాలని, అయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మోహన్ గారు నన్ను బాగా కన్వెన్స్ చేసారు. ఈ కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ముఖ్యంగా తక్కువ కులం మనుషులను ఇంకో కులం వాళ్ళు తొక్కేయాలని, లేదా నీ రంగు తక్కువ తొక్కువ, నీ దేవుడు కంటే నా దేవుడు గొప్ప అంటూ మనుషులు మనుషులుగా కాకుండా ప్రవర్తిస్తున్నారు. తక్కువ కులం వారిని తొక్కేయాలి, కానీ అదే తక్కువ కులంలో అమ్మాయి అయితే ఆమె పై మొహం కలుగుతుంది. ప్రస్తుతం మన సిస్టం బాగాలేదు. సిస్టం లో క్రైం రేట్ ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇలాంటి అంశాల నేపథ్యంలో సినిమా ఉంటుంది. మన సిస్టం లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. సామాన్య మనుషులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న పాయింట్ అప్ వ్యూ లో ఉంటుంది.


ప్ర : ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?


జ : ఇందులో నేను కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాను. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఇంత దరిద్రంగా వ్యక్తులు కూడా ఉంటారా ? అని నాకే ఛి అనిపించింది. నిజంగా ఒక నీచ, దారిద్ర, నికృష్ట పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాను. నిజంగా ఈ పాత్ర నాకు బిన్నంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర తాలూకు ప్రవర్తన చూసి నాకే అసహ్యం వేసింది. అంత నీచమైన పాత్ర. కొన్ని ప్రాంతాల్లో ఆ ఊరి ఎస్సై, సి ఐ లే దేవుళ్లుగా ఫీల్ అవుతుంటారు.  


ప్ర : అంటే ఇందులో కులాల గురించి చర్చిస్తున్నారా ?


జ : కాదు .. ఇందులో కేవలం ఒక మనిషి ఎలా మనిషిని అన్నది మరచిపోయి బ్రతుకుతున్నాడు. అవతలివాడిని ఎలా తొక్కాలి, నాదే పైచేయి అనాలి అన్న పాయింట్ తో రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.


ప్ర : నటుడిగా మోహన్ గురించి చెప్పండి ?


మోహన్ చాలా గుడ్ పర్సన్, సినిమా అంతే చాల తపన ఉన్న వ్యక్తి.  సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత పెట్టాలి అన్న విషయంలో పర్ఫెక్ట్ గా చేసాడు. అలాగే నటుడిగా కూడా చక్కగా చేసారు. ముఖ్యంగా మోహన్ నేను ఎదో హీరో అన్న ఇమేజ్ తో కాకుండా నటుడిగా సత్తా చాటాడు.


ప్ర : వరుసగా భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు ? కెరీర్ ఎలా ఉంది ?


జ : నా నలభై ఏడేళ్లకు నాకు బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. హీరో, హీరోయిన్స్ ఫాదర్ రోల్స్, డాక్టర్ గా, పాజిటివ్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు బాగుంది.


ప్ర : నటన పరంగా ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ?


జ : చాలా మంచి పాత్రలే వస్తున్నాయి, కానీ మూడు తిమింగలాలు దాటుకుని అవకాశాలు రావాలంటే కొంచెం కష్టమే. ఆ మూడు తిమింగలాలు ఒకరు ప్రకాష్ రాజ్, రెండు రావు రమేష్, మూడు మురళి శర్మ. ఈ ముగ్గురు నటులుగా ఆకాశం అంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళను దాటుకుని మనకు ఛాన్సులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ప్రకాష్ రాజ్ నటన అంటే ఇష్టం. అయన నా పర్సనల్ దేవుడు. అలాగే కమల్ హాసన్ నటన కూడా చాలా ఇష్టం .


ప్ర : దర్శకుడిగా మోహన్ ఎలా తీసాడు ?


జ : మోహన్ దర్శకుడిగా చాలా చక్కగా పనిచేసాడు. చాలా నిజాయితీగా పనిచేసాడు. ఎక్కడ ఎలా ఉండాలి, సినిమా మొత్తం నేనే కనిపించాలి అన్న ఇంటెన్షన్ లేకుండా  ముఖ్యంగా కొత్త దర్శకుడు అన్న టెన్షన్ ఎక్కడా లేకుండా చేసాడు. తప్పకుండా దర్శకుడిగా, నటుడిగా మోహన్ కు మంచి పేరొస్తుంది.


ప్ర: ఎక్కువగా వర్మ తో సినిమాలు చేసారు ?


జ : నా గాడ్ ఫాదర్ వర్మ గారే. కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు వర్మ ఫోన్ చేసి శ్రీకాంత్ ఇప్పుడు ఖాళీగా ఉన్నావా అని అడిగితె అవును సర్ అన్నాను. సరే అని అయన రెండు సినిమాల్లో నటింప చేసాడు.


ప్ర : ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ?


జ : ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే నలభై ఐదు సినిమాలు ఉన్నాయి. అలాగే కన్నడలో రెండు సినిమాలు చేశాను. వెబ్ సిరీస్ లు కూడా చేశాను. ఏ అవకాశం వచ్చినా వదిలేదు లేదు.


ప్ర : ఈ సినిమాలో డైలాగ్ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది ?


జ : డైలాగ్స్ చాలా బాగున్నాయి. రచన శైలి అంటారు కదా.. అలా చాలా అద్భుతంగా ఉంటాయి. పాత్ర పరంగా ఉంటాయి , ఎదో పంచ్ డైలాగ్ వెయ్యాలి అన్న ఆలోచనతో కాదు నాచురల్ గా డైలాగ్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది.


ప్ర : హీరో నవీన్ చంద్ర గురించి ?


జ : నవీన్ చంద్ర తో ఒకరోజు పనిచేసాను. అయన పాత్ర చాలా బాగుంటుంది. నవీన్ చంద్ర మంచి ఆర్టిస్ట్, ఆయనే కాదు చాలా మంది మంచి నటీనటులు నటించారు.


ప్ర : ఫైనల్ గా 1997 సినిమా సమస్యలను చూపించే ప్రయత్నం చేసారా ? లేక దానికి సొల్యూషన్ చెప్పారా ?


జ : ఈ రోజుల్లో మారమంటే ఎవరు మారతారు చెప్పండి. ఒక సినిమా విడుదలైతే ప్రతి ఒక్కరు సినిమా ఇలా ఉంది, కెమెరా ఇలా ఉంది, ఫ్రేమ్ ఇలా ఉందంటూ విమర్శిస్తుంటారు .. కానీ వాళ్లకు ఇందులో ఏవి తెలియదు, కెమెరా గురించి అసలు తెలియదు, డైరెక్షన్ రాదు కానీ అన్ని తెలుసన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. అలాగే ఈ సినిమాలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యల గురించి చెప్పే ప్రయత్నం చేసారు.


ప్ర : తదుపరి చిత్రాలు ?


జ : ప్రస్తుతం చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నటుడిగా నేను మూడు పాత్రలు మాత్రం చేయను.. ఆ పాత్రలు తప్ప మిగతా పాత్రలు చేస్తా. ఆ పాత్రలేవంటే .. చైల్డ్ ఆర్టిస్ట్ , హీరోయిన్ , హీరో ఈ మూడు పాత్రలు తప్ప అన్ని రకాల పాత్రలు చేస్తా !

Actor Venkatesh Daggubati opens up on playing the role of Ram Babu in the film Drushyam 2

 Drushyam 2 : Actor Venkatesh Daggubati opens up on playing the role of Ram Babu in the film



Venkatesh Daggubati credits director Jeethu for guiding him on sets of Drushyam 2, Read How!


Amazon Prime recently launched the trailer for its upcoming Telugu crime-thriller Drushyam 2 starring the super talented Venkatesh Daggubati reprising his role from the Telugu hit Drushyam. The film's trailer was very well received by the fans as they were intrigued with the glimpse of their iconic star in every scene. The actor reflects a highly intensifying character, and now, Venkatesh has opened up on his on set experience while playing the role of Ram Babu. 


Venkatesh Daggubati was all praises for the director Jeethu Joseph for such a strong scripted movie that made him land the role so easily, said, "Jeethu's Drushyam 2 has such a strong script that nobody will expect in recent times. After Drushyam 1, people were waiting for it. We are so lucky that Drishyam 2 ran so well that we got on-boarded immediately. The movie is such a superhit already, with amazing team members like Jeethu, Mohanlal and Meena, topped with the extraordinary performances. So our whole team took it up as a challenge. The film has been shaped up really really very well." 


Adding further about his character, Venkatesh shared, "The characterization of Ram Babu as a father who want to protect his family, is quite strong. He'll go all out to do that. So, I think I thoroughly enjoyed working in the film, and with guidance of Jeethu, I was able to give my best at it. I'm sure the audience will love it as much as they loved Drushyam 1."


With Venkatesh playing such a hard-hitting role in Drushyam 2, the audiences are surely going to have some edge-of-seat entertainment. The trailer itself received much love and adulation from fans and critics across the globe, promising to bring an emotional-yet-exhilarating journey on-screen, with all the twists and turns in the plot that keep the suspense alive till the end. 


Jeethu Joseph's directorial, Drushyam 2, starring Venkatesh, Meena, Tanikella Bharani, Nadhiya, Naresh, Sampath Raj, Kruthika, Jayakumar and Esther Anil, is set to premiere on November 25 on Amazon Prime Video.

Bhagath Singh Nagar should become Super hit

 *‘‘భగత్‌ సింగ్‌ నగర్‌’’ చిత్రాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి* 



 *గ్రేట్‌ ఇండియా మీడియా హౌస్‌ పతాకం పై విదార్థ్‌ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘‘భగత్‌ సింగ్‌ నగర్‌’’ ఈ చిత్ర బృందం  మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ‘భగత్‌ సింగ్‌ నగర్‌’’ చిత్రాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పిలుపు నిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్‌సిఎస్‌ ట్రస్ట్‌ సభ్యులు నారాయణం శ్రీనివాస్‌, ఉడత్తు కాశీ విశ్వనాథం, ఉశిరికల చంద్రశేఖర్‌, కృష్ణామోటార్స్‌ సుధాకర్‌, టి ఎల్‌ ఎన్‌ మూర్తి, కాపుగంటి ప్రకాష్‌, ఆర్‌ కె జైన్‌, కార్పొరేటర్‌ రామకృష్ణ, ఎం కె బి శ్రీనివాస్‌, కుమ్మరిగంటి శ్రీనివాసరావు, చందు మరియు సినిమా చిత్రయూనిట్‌ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా* 


 *ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ* .. విజయ నగరానికి చెందిన ఉడత్తుకాశీ కుమారుడైన రమేష్‌ నిర్మించిన సినిమాను ఆదరించి సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.  డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, కౌశిక్‌లు మాట్లాడుడూ మంచి కథ, విలువలతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, విజయనగరం జిల్లాకు చెందిన రమేష్‌ సినిమాను నిర్మించడం సంతోషంగా ఉందని, ఈ సినిమా విజయవంతమై మరిన్ని సినిమాలు నిర్మించాలని అభిలషించారు. తెలుగు మరియు తమిళ బాషలలో  ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్‌ ను ప్రకాష్‌ రాజ్‌ విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి చక్కని గుర్తింపు లభించిందని దర్శకుడు క్రాంతి అన్నారు. భగత్‌ సింగ్‌ నగర్‌ నుంచి విడుదల అయిన  ‘చరిత చూపని’ అనే  లిరికల్‌ సాంగ్‌ కు 1మిలియన్‌ వ్యూస్‌ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు  తెలిపారు. అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు ఈ సినిమాను ఈ నెలల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు.



 *చిత్ర నిర్మాతలు రమేష్‌ ఉడత్తు మాట్లాడుతూ* .. దేశం కోసం,స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడు  భగత్‌ సింగ్‌ అని  ఎక్కడో పుట్టి పెరిగిన బ్రిటీష్‌ వారు మన దేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న వారి కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయం లోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్‌ అని,  ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్‌ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉందని అన్నారు.  


 *చిత్ర హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ* .. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ "భగత్‌ సింగ్‌ నగర్‌’’ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు 


 *నటీనటులు* : 

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్. 


 సాంకేతికనిపుణులు

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,

స్టిల్స్ : మునిచంద్ర,

నృత్యం : ప్రేమ్-గోపి,

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

Simbu The Loop Releasing Through Geetha Arts

 గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా శింబు నటించిన "ది లూప్" చిత్రం విడుదల



"ది లూప్" సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్, బన్ని వాసులకు ధన్యవాదాలు.. సాయిసన్ శింబు

మన్మధ, వల్లభ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు శింబు. వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై సాయిసన్ శింబు, యస్.జె.సూర్య, కల్యాణి ప్రియదర్శిని నటీనటులుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో  సురేష్ కమాట్చి నిర్మించిన తమిళ్ చిత్రం "మానాడు" ను తెలుగులో "ది లూప్‌" పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగులో వస్తున్న ఈ "లూప్‌" చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్, బన్ని వాసులు గ్రాండ్ గా తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో సాయిసన్ శింబు పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ 

వెంకట్ ప్రభు అద్భుతమైన దర్శకుడు.తను తీసే విధానం చాలా బాగుంటుంది.తను చెప్పిన కథ, స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో యస్.జె  సూర్య గారికి నాకు ఈ సినిమాలో టామ్ & జెర్రీ లాంటి సీన్స్ ఉంటాయి.ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్రను పోషిస్తుండగా, ఎస్‌జె సూర్య  పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 

టైం లూప్ అనేది ఒక్క రోజులోనే జరుగుతుంది.. కానీ వేరే వేరే టైమ్స్ లో జరిగే స్టోరీ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేమంతా ఈ సినిమా కొరకు చాలా కష్టపడి పని చేశాము.కథ డిమాండ్ మేరకు ఈ సినిమా కోసం 27 కిలోల బరువు తగ్గాను.

ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఎం జరుగుతుంది అనే క్యురియాసిటీ కలిగిస్తుంది.ఇందులో ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. 

జర్నలిస్ట్ లు అందరూ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే.. మీరే మంచి పిల్లను చూసి చెపితే చేసుకుంటాను అన్నారు (నవ్వుతూ)..ఇందులో హీరోయిన్ ఉన్నా కూడా కథలో భాగంగా వస్తుంది. అంతేగానీ తనతో నాకు లవ్ ట్రాక్ ఉండదు. ఒకటే సాంగ్ ఉంటుంది.ఇంకొకటి థీమ్ సాంగ్ ఉంటుంది. 

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా  మన్మధ, వల్లభ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.తను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ .ఇప్పుడు తను చేస్తున్న ఈ సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

కరోనా కారణంగా తెలుగులో గ్యాప్ వచ్చింది.ఇక నుండి నా ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేస్తాను.. అలాగే మంచి కథ దొరికితే తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.నా సినిమాను తెలుగులో అల్లు అరవింద్, బన్ని వాసు గార్లు విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వారికి నా  ధన్యవాదాలు 


ఈ సినిమా తరువాత గౌతమ్ మీనన్ తో మూడవ సారి సినిమా చేస్తున్నాను. ఇది తెలుగులో విడుదల అవుతుంది. గౌతమ్ కార్తీక్ తో కన్నడ రీమేక్  ఒక సినిమా చేస్తున్నాను.ఈ రెండు సినిమాలకు కూడా ఏ.ఆర్. రహమాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు.అలాగే గోకుల్ డైరెక్షన్ లో కరోనా పేసెంట్ గా "కరోనా కుమార్" మూవీ చేస్తున్నాను.ఇది వెరీ ఫన్నీ లవ్ స్టోరీ చేస్తున్నాను అని ముగించారు.

Burj Khalifa Owners Emaar Hosted Allu Arha's Birthday Party

 Burj Khalifa Owners Emaar Hosted Allu Arha's Birthday Party



Icon Staar Allu Arjun has thrown a lavish party to celebrate the birthday of his doting daughter Allu Arha. 


Allu Arjun, Sneha, Arha, Ayaan, and other young members of the family flew to Burj Khalifa today to celebrate Arha’s birthday. 


Arha’s party was thrown at the tallest level on Burj Khalifa. This level is not open for public and Arha’s birthday party is the first party to be celebrated here. 


“Happy Birthday My Lil Princes. I love sooo muchhh na chinna baby 💖. May this year be filled with lots n lots of Colouring , Drawing & Travelling,” Allu Arjun wrote as he wished Arha today.

Chalo Premiddam Success Meet

 స‌క్సెస్ మీట్ లో  `ఛ‌లో ప్రేమిద్దాం`



హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్  నిర్మించిన  చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  ఈ చిత్రం ఈనెల 19న విడుద‌లై పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతూ  థియేట‌ర్స్ పెంచుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్  మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ...``ఛ‌లో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియ‌న్స్ కార‌ణం. అంద‌రూ సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టారు.  ఈ సినిమా స‌క్సెస్ మ‌రెన్నో సినిమాలు చేయ‌డానికి నాకు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. ఇక‌పైన కూడా మా సంస్థ నుంచి వ‌చ్చే చిత్రాల‌ను ఈ విధంగానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రేపల్లె మాట్లాడుతూ...``మా సినిమాకు విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  ముఖ్యంగా పాట‌లు, నేప‌థ్య‌ సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, కామెడీ , నిర్మాణ విలువ‌లు సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. ఆడియ‌న్స్ తో  క‌లిసి ఫ‌స్ట్ రోజు సినిమా చూశాను.  అదుర్స్ ర‌ఘు కామెడీ, పోసాని, హేమ మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్, అత్తారింటికి దారిది  ఎపిసోడ్ కు ఆడియ‌న్స్ ప‌డి ప‌డి న‌వ్వుతున్నారు. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్   , శ‌శాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్ర‌లు సినిమాకు హైలెట్ అంటున్నారు.  సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా టీమ్ స‌పోర్ట్ వల్లే. కొత్త డైర‌క్ట‌ర్ లా కాకుండా ఎంతో అనుభ‌వం ఉన్న డైర‌క్ట‌ర్ లా సినిమా  తీశాడంటూ రివ్యూస్ లో రాశారు. అలాగే ఒక చిన్న సినిమాకు నిర్మాణ విలువ‌లు బావున్నాయంటున్నారంటే  నిర్మాత రాజీ ప‌డ‌ని త‌త్వ‌మే కార‌ణం.  వ‌ర్షాల్లో కూడా మా సినిమాను ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు, మా సినిమాకు మంచి ప్ర‌మోష‌న్ అందిస్తోన్న  మీడియా వారికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

 హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ....``ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను.  అంద‌రూ  నా ప‌ర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత‌ మంచి హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

 న‌టుడు అదుర్స్ ర‌ఘు మాట్లాడుతూ...``ఈ నెల 19న విడుద‌లైన మా సినిమాకు అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బావుంది. చాలా మంది ఫోన్ చేసి నా పాత్ర గురించి చెబుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నా పాత్ర‌కు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా డైర‌క్ట‌ర్ సురేష్ గారే కార‌ణం. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద స‌క్సెస్ సాధించింది. ఇంకా పెద్ద హిట్ చేసి  డైర‌క్ట‌ర్ కి మ‌రెన్నో సినిమాలు చేసే అవ‌కాశం, నిర్మాత‌కు లాభాలు రావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

 న‌టి అక్ష‌ఖాన్ మాట్లాడుతూ...``ఒక మంచి సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ‌డం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందులో గెస్ట్ రోల్  చేశాను. మంచి అప్లాజ్ వ‌స్తోంది. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు ధ్యాంక్స్ `` అన్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ ప‌వ‌న్ మాట్లాడుతూ....``థియేట‌ర్ లో నా క్యార‌క్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఒక హిట్ సినిమాలో నేను కూడా పార్ట్ అవ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

 కొరియోగ్రాఫ‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ...``సంధ్య థియేట‌ర్ లో సినిమా చూశాను. సాంగ్స్ కు విజిల్స్ ప‌డుతున్నాయి. సింగిల్ కార్డ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి`` అన్నారు.

 శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,  ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.


Gamanam To Release In Theatres On December 10

 Gamanam To Release In Theatres On December 10



Gamanam, the debut directorial venture of Sujana Rao, is touted to be a real-life drama and it is made as Pan India entertainer in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages. Shriya Saran, Shiva Kandukuri, Priyanka Jawalkar and Nithya Menen are the lead cast of the movie.


Today, the makers have announced to release Gamanam in theatres on December 10th. Although it is a Pan India project, the makers are releasing only Telugu version on the day.


Gamanam is a compilation that recounts to three stories. While Shriya Saran features one of the narratives, the second story tells love saga of Shiva Kandukuri, Priyanka Jawalkar and the third story follows orphan kids born and raised in a slum.


Sujana Rao picked an interesting and sensitive concept that makes everyone emotive. Each story has its own significance with heart-touching emotions.


Ace writer Sai Madhav Burra penned dialogues, while maestro Ilayaraja scored music and Gnana Shekar V.S. handled the cinematography. Aspiring producers Ramesh Karutoori and Venki Pushadapu in collaboration with Gnana Shekar V.S. have produced the movie under the banners KRIA FILM CORP and KALI Productions.


Trailer of the movie was well-received among family audience.


Cast: Shriya Saran, Shiva Kandukuri, Priyanka Jawalkar


Technical Crew:


Story-Screenplay-Direction: Sujana Rao

Producers: Ramesh Karutoori, Venki Pushadapu and Gnana Shekar V.S

Music: 'Maestro' Illayaraaja

DOP: Gnana Shekar V. S

Dialogues: Sai Madhav Burra

Editor: Ramakrishna Arram

Akhanda Receives U/A Censor Certificate

 Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Receives U/A Censor Certificate



Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s most awaited film Akhanda is all set for theatrical release on December 2nd. The film’s censor works were also done and it was awarded with U/A certificate.


Censor officials have appreciated the makers for the grand visuals and drama in the movie. Balakrishna who previously did numerous mass and action roles came up with his best performance. Needless to say, his Aghora character is going to bring mass madness to theatres.


Akhanda character arrives in second half and Boyapati presented Balakrishna in the extreme intense and action avatar. Balakrishna shows his ugraroopam (fury) in the character in second half. On the other hand, Srikanth’s evil acts will be another highlight. Jagapathi Babu and other actors too performed well, while Thaman’s music and rich production values are the other big assets.


Balakrishna and Boyapati collaborated for the third time to complete hat-trick hits in their combination. Miryala Ravinder Reddy is producing Akhanda on Dwaraka Creations. Kotagiri Venkateshwara Rao is the editor.


S Thaman has scored music and first two songs got tremendous response. The theatrical trailer of the movie which was revealed last week got thumping response.


Suresh Productions To Release Mohanlal’s Marakkar Grandly In Telugu On December 2nd

 Suresh Productions To Release Mohanlal’s Marakkar Grandly In Telugu On December 2nd



Malayalam superstar Mohanlal's upcoming big-budget film, Marakkar: Arabia Samudra Simham, will have theatrical release on December 2nd. The film, directed by Priyadarshan, is the most expensive Malayalam film.


Antony Perumbavoor, Malayalam’s top producer, who received two National Awards and made numerous blockbusters under the banner of Aashirvad Cinemas has produced Marakkar in association with Confident Group on a massive budget.


Tollywood’s leading production and distribution house Suresh Productions owned by Suresh Babu has acquired Marakkar’s Telugu rights and it will have grand release in Telugu states.


Mohanlal’s popularity is not confined to single language or state, he is a noted star in Telugu and other languages as well. His films like Manyam Puli did exceptional business in Telugu and he’s part of few superhit straight Telugu movies such as Janatha Garage.


Arjun, Suniel Shetty, Kichcha Sudeep, Prabhu, Manju Warrier, Keerthy Suresh, Kalyani Priyadarshan etc. are the other prominent cast of the film.


Ronnie Raphael has rendered soundtracks and first song Kanulanu Kalipina got tremendous response.


Grey Movie Shooting Completed

 డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ `గ్రే` షూటింగ్ పూర్తి...



ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్లో గుమ్మ‌డికాయ కొట్టారు చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి. ఈ సంద‌ర్భంగా...


చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ - ``అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న `గ్రే` మూవీ షూటింగ్ ఈ రోజు పూర్త‌య్యింది. ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ అన్ని పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. 20రోజుల పాటు నిర్విరామంగా హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిపాం. నిర్మాత కిర‌ణ్‌గారు పూర్తి స‌హ‌కారం అందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. 


నటీన‌టులు

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్‌, రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌


సాంకేతిక నిపుణులు

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  రాజ్‌ మ‌దిరాజు

నిర్మాత: కిర‌ణ్ క‌ల్లాకురి

స‌హ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వ‌శిష్ట‌, శ్రీదేవి క‌ల్లాకురి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఉమామ‌హేశ్వ‌ర్ చ‌ద‌ల‌వాడ‌

సినిమాటోగ్రాఫ‌ర్: ఎమ్ ఆర్ చేత‌న్ కుమార్‌

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్ నాయ‌ర్‌

మ్యూజిక్: నాగ‌రాజు తాల్లూరి

ఎడిట‌ర్: స‌త్య గిదుటూరి

మేక‌ప్:  విమ‌లా రెడ్డి

యాక్ష‌న్: వింగ్ చున్‌ అంజి

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  సంజ‌య్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  హేమంత్ సిరి

పీఆర్వో: శ్రీను- సిద్ధు

Heroine Vasanthi Interview About Cauliflower

 ఈ పాత్ర నాకోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది.. క్యాలీఫ్లవర్ ప్రమోషన్స్ హీరోయిన్ వాసంతి




‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. . ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ వాసంతి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


నేను తెలుగమ్మాయిని. కానీ బెంగళూరులో పెరిగాను. నాకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఐదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చాను. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను.  కన్నడలో ఐదు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా కోసం ఆడిషన్ చేశారు. నిర్మాత ఆశ మేడంకు నచ్చడంతో తీసుకున్నారు. నీలవేణి పాత్రకు సరిపోతాను అని దర్శకుడు నన్ను తీసుకున్నారు.


బావ వెంటపడుతూ చలాకీగా తిరిగే అమ్మాయి నీలవేణి. ఈ పాత్ర నాకోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్నాను. సినిమా అంతా లంగావోణిలో కనిపిస్తాను. ఈ పాత్రను  పోషించడం ఆనందంగా ఉంది.


ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను అసలే కొత్త. కానీ నాకు ఎలాంటి భయాలు కలగకుండా అందరూ చూసుకున్నారు.


సంపూ పాత్రలో రెండు వేరియేషన్‌లుంటాయి. క్యాలీఫ్లవర్ కారెక్టర్‌కు మరదలు. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అలాంటి పాత్రను పోషించాను. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. సంపూ గారికి ఈ టైటిల్ సెట్ అవుతుంది. పోస్టర్ రిలీజ్ చేశాక షాక్ అయ్యాను.


మొదట్లో ఈ సినిమా చేయాలా? వద్దా? అని భయపడ్డాను. సంపూ హీరో అని తెలీదు.. టైటిల్ కూడా చెప్పలేదు. కథలో క్యాలీఫ్లవర్ అని ఉంది. కానీ అదే టైటిల్‌గా పెడతారని తెలీదు. తెలుగులో మొదటి సినిమా.. యూనిక్‌‌గా ఉందని ఒప్పుకున్నాను.


ఆర్కే గారు సీరియల్స్‌లో చాలా సీనియర్ డైరెక్టర్. అంత పెద్ద సీనియర్ డైరెక్టర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది.


నీలవేణి పాత్రను చాలా ఎంజాయ్ చేసి చేశాను. లంగావోణిలో కనిపించడం రేర్‌గా ఉంటుంది. అందుకే ఈ చిత్రం నాకు స్పెషల్. ఇదే నా డ్రీమ్ రోల్ అని కూడా చెప్పొచ్చు.


అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసెజ్ ఓరియెంటెడ్ ఇలా సినిమాలో అన్నీ ఉంటాయి. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. ప్రజ్వల్ గారు మంచి సంగీతాన్ని అందించారు. పోసాని, సంపూ, ముక్కు అవినాష్, రోహిణి, గెటప్ శ్రీను ఇలా అందరితో సీన్లు ఉంటాయి.


వేసవిలో పాలకొల్లులో షూటింగ్ చేశాం. దాదాపు 19 రోజులు షూట్ చేశాం. ఎంతో సరదాగా గడిచింది. లాక్డౌన్‌లోనే షూటింగ్ చేశాం. అందరం వ్యాక్సిన్ వేసుకుని ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ చేశాం.


నేను ఇంకా సినిమా చూడలేదు. మా యూనిట్‌లో సినిమా చూసిన వారు నేను బాగానే  చేశాను అని అంటున్నారు. మరి ఆడియన్స్ రియాక్షన్ చూడాలి. ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను, ఆది సాయికుమార్ చిత్రంలోనూ నటిస్తున్నాను.


ఏ నిర్మాణ సంస్థ అయినా పర్లేదు. నాకు నాని గారితో సినిమా చేయాలని ఉంది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కన్నడ కన్నా తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.


ఏరో నాటికల్ ఇంజనీర్ అవుదామని అనుకున్నాను. కానీ కాలేజ్‌లో ఓ సారి ర్యాంప్ వాక్ షోలో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మొదలైంది.

Anubhavinchu Raja Producer Supriya Yarlagadda Interview


‘అనుభవించు రాజా’  చూశాక ఓ మంచి తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ వస్తుంది - నిర్మాత సుప్రియ యార్లగడ్డ



యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుప్రియ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు


తాత గారు ఎంత ఇచ్చారు.. దాన్ని చిన్ మామ (నాగార్జున గారు) ఎంతలా పెంచారు.. అనేది ఇప్పుడు తెలుస్తోంది. తాతగారు ఉన్నపుడు విలువ తెలియలేదు. అన్నపూర్ణ స్టూడియోను తాతగారు కట్టారు. చిన్ మామ నిలబెట్టారు. తాతగారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. సుమంత్‌ను ఇంకా ఎక్కువగా గారాభం చేసేశారు.


అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సినిమా అంటే దాదాపుగా నేనే కథలు వింటాను. ఒకవేళ చిన్ మామ, చైతూ హీరోలుగా కథలు వస్తే ముందు వాళ్లకే వినిపిస్తాను. నాకు కథ నచ్చితేనే ముందుకు వెళ్తాను. ఈ కథ విన్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వాను అంటే ఓ పది మంది నవ్వుతారనే కదా. అందుకే ఈ సినిమా చేశాను.


ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. కానీ శ్రీను ఉన్నాడు. మన జోకులు, మన నేటివిటీని మిస్ అవుతుంటాం. ఈ కథలో అది ఉంటుంది. ఏప్రిల్ 1న విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలు చూశాం. పెద్ద వంశీ గారి సినిమాల్లా ఉంటుంది.


రాజ్ తరుణ్‌లో కామిక్ టైమింగ్, ఆ ఎగతాళి అన్నీ ఉంటాయి. ఈ కథ విన్న తరువాత రాజ్ తరుణ్ మాత్రమే కనిపించాడు. ఈ కథలో తను ఉంటే, తను చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సినిమాకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అది స్క్రీన్ మీద కనిపించాలి అని అనుకుంటాను.


సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాం. అప్పుడే లాక్డౌన్ మొదలైంది. కానీ కరోనా వల్ల ప్రేక్షకులు చూసే కంటెంట్ కూడా మారింది. ఓటీటీలో రకరకాల కంటెంట్ చూడటం అలవాటు పడ్డారు.


చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. అందులోంచే కొత్త టాలెంట్ వస్తుంది. బ్యానర్ వ్యాల్యూ, స్టూడియో సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సినిమాను తీయగలం. చిన్న సినిమాను తీయడం మామూలు విషయం కాదు. అందరూ చిన్న సినిమాలు తీయాలి. చిన్న సినిమాను హిట్ చేయగలిగితే వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం.


ప్రస్తుతం ఉన్న సమయంలో అందరూ థియేటర్‌కు రావడమంటే కష్టం. కానీ ఎక్కడో చోట మొదలుపెట్టాలి. మన ఊరు, నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అంతా మిస్ అవుతున్నారు. ఇందులో అవన్నీ ఉంటాయి. పచ్చడన్నం లాంటి సినిమా. చిన్నది చెప్పి.. చిన్న నవ్వు నవ్వించి.. ఓ తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ వస్తుంది.


ఓటీటీలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఇది థియేటర్ సినిమానే. ఈ కథకి ఓటీటీ కరెక్ట్ కాదు. థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాగార్జున గారికి ఇంకా పూర్తి సినిమాను చూపించలేదు.


నాకు అన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలే వస్తున్నాయి. ఎన్ని సార్లు అదే పాత్రను చేయాలి. అందుకే ఒప్పుకోవడం లేదు. గూఢచారి 2లో మంచి పాత్ర ఇస్తే తప్పకుండా చేస్తాను. నా పాత్ర ఇంకా అందులో సజీవంగానే ఉంది.


ఒకప్పుడు ప్రతీ విషయంలో ఎంతో ఆలోచించేదాన్ని. ఇది చేస్తే ఇంత డబ్బులు మిగులుతాయా? ఇంత డబ్బులు పోతాయా? ఇలా ఎన్నో  ఆలోచించేదాన్ని. నచ్చిందా? నచ్చలేదా? అనేది మాత్రమే చూడాలని తాతగారు చెప్పేవారు. అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేశా. ఎక్కువగా కన్ఫ్యూజన్ అనిపిస్తే.. నచ్చలేదా? నచ్చిందా? అనేది ఆలోచించేదాన్ని. నచ్చితే చేసేయడం లేదంటే లేదు.


ఫ్యూచర్‌లో దర్శకత్వం వహిస్తానేమో. కానీ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు తీయాలి. కొత్త కంటెంట్ రావాలి. ప్రేక్షకులు మారారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా మారడం లేదు. మూస ధోరణిలోనే ఆలోచిస్తున్నారు. అందరూ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. అది స్టుపిడ్. కంటెంట్ కాదు.. మంచి కథలను చెప్పండి.


ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. మన టేస్ట్‌కు దగ్గరున్న వాటిని మనం ఎంచుకోవాలి. కథలో ఎమోషనల్ ఓనర్ ఉండాలి. బంగార్రాజు సినిమా ఉందనుకోండి.. దానికి నాగార్జున గారు ఉన్నారు. ఆయన భుజాల మీద మోస్తారు. అనుభవించు రాజా సినిమా విషయానికొస్తే నేను, శ్రీను ఉన్నాం. అలాంటప్పుడే సినిమాను ముందుకు తీసుకెళ్లగలం.


కొందరు చెప్పే ఐడియాలు నచ్చతాయి. ఇంకొందరు చెప్పే కథలు నచ్చుతాయి. మరికొందరు మనుషులు నచ్చుతారు. అలా వారితో ట్రావెల్ అవుతాం. అన్నపూర్ణ స్టూడియోస్ లో  ఇప్పుడు నాలుగు టీవీ సీరియళ్లు, 4 వెబ్ సిరీస్‌లు, ఒక చిన్న సినిమా, ఒక పెద్ద సినిమా నిర్మాణం జరుగుతోంది.


ఈ సినిమా తప్పకుండా గుర్తుండిపోతుంది. సరదాగా ఉంటుంది. పెద్ద జీవితం అనుకున్నదాంట్లో ఓ చిన్న స్పీడు బ్రేకర్.. దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు.. ప్రతీవోడు ప్రెసిడెంట్ అనుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ సత్తా ఉండాలి కదా...అలా సరదా సరదాగా సాగేదే అనుభవించు రాజా సినిమా.


Pushpaka Vimanam Team Special Interaction

 ఫ్యామిలీ ఆడియన్స్ తో "పుష్పక విమానం" సినిమా టీమ్ స్పెషల్ ఇంటరాక్షన్



ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ హిట్ మూవీ పుష్పక విమానం. ఇటీవల విడుదలైన ఈ

సినిమా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ విజయాన్ని

అందుకుంది. రిలీజైన ప్రతి థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ

నేపథ్యంలో చిత్ర బృందం ఆడియెన్స్ తో స్పెషల్ గా ఇంటరాక్ట్ అయ్యింది. హీరో

ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని,నటుడు కిరీటి ప్రేక్షకులతో

సరదాగా సినిమా గురించి ముచ్చటించారు.


ఈ సందర్భంగా పుష్పక విమానం సినిమా తమకు ఎంతగా నచ్చిందో ఆడియెన్స్ టీమ్

సభ్యులకు చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో కలిసి పుష్పక

విమానం సినిమా చూసి ఎంజాయ్ చేశామని ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రేక్షకులు

చెప్పారు. లాక్ డౌన్ తర్వాత ఆడియెన్స్ కు ఒక మంచి నవ్వించే సినిమా

అందించాలనే పుష్పక విమానం సినిమా చేసినట్లు ఆనంద్ దేవరకొండ అన్నారు. తాము

అనుకున్న పర్పస్ నెరవేరిందని, సినిమా హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు

థాంక్స్ చెప్పారు. హీరోయిన్ లు శాన్వీ మేఘన, గీత్ సైని, దర్శకుడు దామోదర

పుష్పక విమానం చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి అక్కడి

ప్రేక్షకులతో పంచుకున్నారు. పుష్పక విమానం సినిమా థియేటర్ లలో ఆడియెన్స్

ఎంతగా నవ్వుకున్నారో వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

Lyricist Krishnakanth kk Interview About RadheShyam

 "రాధే శ్యామ్" నా స్థాయిని పెంచుతుంది...పాటల రచయిత కృష్ణకాంత్ (కె.కె)



 సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కు రావాలనే క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. పాటల రచయిత కె.కె. చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి  అతి తక్కువ కాలంలో రెండు వందల సినిమాలలో 400 పాటలు పైగా రాస్తూ ఈ రోజు ఆయన కెరియర్ భారీ సినిమా స్థాయికి చేరింది .ఒక ఒక గేయ రచయిగా పదేళ్ల కాలంలో రెండు వందల సినిమాలకు పైగా పని చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు.తను రాసిన ఎన్నో పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ప్రేక్షకుల మనుషును దోచుకున్నారు యువ గీత రచయిత కృష్ణకాంత్/ కెకె. ఇప్పుడు తను తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ పాటల రచయిత. యువ చిత్ర దర్శక,నిర్మాతల నమ్మకాన్ని పొందిన కె.కె ఇప్పుడు గీత రచయితల టాప్ లస్ట్ లో చేరాడు.తాజాగా రెబ‌ల్ స్టార్ డా. యూ.వి. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర గేయ రచయిత కృష్ణ కాంత్ (కె.కె) మీడియాతో మాట్లాడుతూ



2009 లో నా ఫ్రెండ్ శ్రవణ్ భరద్వాజ్ (ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్) తో కలసి"కలయో నిజమో" ఆల్బమ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత హనురాఘవ పూడి గారు ఇచ్చిన ట్యూన్ కు పాటరాస్తే "అందాల రాక్షసి" లో రెండు పాటలు రాసే అవకాశము ఇవ్వడం జరిగింది.ఆ పాటలు పెద్ద హిట్ అయ్యి ఎంతోమంది ఫోన్స్ లలో రింగ్ టోన్స్ గా మారాయి.



రాధే శ్యామ్ దర్శకుడితో నా జర్నీ జిల్ సినిమా నుండి సాగుతుంది.ఈ చిత్ర దర్శక నిర్మాతలు,మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ లు దగ్గరుండి నాతో పాటలు రాయించుకున్నారు.నేను రాసిన తరువాత దర్శక,నిర్మాతలు ఈ ట్యూన్ కు ఈ లిరిక్ బాగా లేదంటే చేయింజ్ చేసి మళ్లీ,మళ్లీ రాయడం జరిగింది. ఇలా వారందరూ పాటలు బాగా వచ్చే వరకు ఉండి వ్రాయించు కోవడం వల్లే ఈ రోజు ఈ సినిమాలోని సాంగ్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో ఏంతో ఖర్చు పెట్టి తీసిన సాంగ్ రికార్డింగ్ అయిపోయిన పాటను స్విచ్వేషన్ తగ్గట్లులేదని తీసివేశారు.ఇందులో వచ్చే పాటలన్నీ అవసరం ఉన్న చోటే ఉంటాయి.



మేము విడుదల 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా..ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా" చేసిన సాంగ్ లో కథ ఉంటుంది. ఎక్కువ కథను సీన్స్ లలో చెప్పకుండా ఒక పాటలో మాంటేజ్ లాగా చూపిద్దామని ఈ పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాట వింటుంటే అందరికీ అర్థం కాదు.ఈ సాంగ్ డిఫికల్ట్ గా ఉంటుంది. విజువల్ గా చూస్తే ఎందుకు ఇలా రాశామో అనేది అర్థమవుతుంది. 


నేను చేసిన ఎన్నో సినిమాల పాటలకు ఎంతో పేరు వచ్చినా  పడిపడి లేచే మనసు లోని ఏమై పోయావే,టాక్సీవాలా లోని మాటే వినదుగా సాంగ్ కు ఎక్కువ జనాల్లోకి వెళ్లి అందరూ పాడుకునే వరకు వెళ్ళింది. ఆ ఆతరువాత వస్తున్న "రాధే శ్యామ్" లోని 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా" పాటకీ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది ఈ పాట విని నీ లిరిక్స్ బాగున్నాయని ఆఫ్రిసియేట్ చేస్తున్నారు.



ఇది 1970 లో యూరప్ జరిగే లవ్ స్టొరీ.అచ్చ తెలుగు పదాలు ఉండాలని రాయడం జరిగింది.ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడు కుంటున్నారు. కొంతమంది పునర్జన్మల కథ అని,ఇంకొంతమంది టైం ట్రావెల్ అని, సై ఫై సినిమా అని, ట్రైన్ లో జరిగే  సినిమా అని ఇలా రకరకాలుగా ఊహించు కుంటున్నారు.ఈ కథ ఎంటనేది వారి ఊహలకే వదిలేద్దాం.



ఇప్పటి వరకు సుమారు 400 పాటలు పైగా రాసినా కూడా  ప్రపంచ దేశాలనుండి ఈ పాటకు  పాకిస్తాన్, జపనీస్ ఇలా ఎంతో మంది వారి భాషలో రాసి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు.ఇలా అన్ని భాషలలో తనకు ఫ్యాన్స్ వున్నారు.


మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ఉన్న ప్రభాస్ ఇప్పడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.ఆలాంటి వ్యక్తి సినిమాకు పాటలు రాసినందుకు చాలా శాంతోషంగా ఉంది. 



నేను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను.ఒక సినిమా చేసిన తరువాత వారికి నేను కంఫర్ట్ అని ఫీలైతే నెక్స్ట్ మూవీ చేస్తాను.అలా ఒకే దర్శకుడితో నాలుగు,ఐదు సినిమాలకు వర్క్ చేయడం జరుగుతుంది..



ఇప్పటివరకు నా జర్నీ లో నేను చేసిన అన్ని పాటలన్నింటి కంటే ఈ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ ఎక్సపెరమెంటల్ సాంగ్. ఈ సినిమాలో 5 పాటలు రాశాను ,అలాగే నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో 4 పాటలు రాశాను.మేజర్, హిట్ 2, నాగార్జున గారి ఘోస్ట్ ఇలా చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నానని ముగించారు.

Street Light Movie Review



 Check out the Review of  Street Light Movie starring Tanya Desai, Ankit Raj, Senior Hero Vinod Kumar directed by Vishwa produced by  Mamidala Srinivas music composed by virinchi 


Story 


The movie starts with the introduction of Crimes in Hyderabad night life  and usage of Drugs and illegal activities then slowly story stops at one street light located in a colony where there will not be much crowd after 9pm The story revolves around a street light  few years ago ACP Uday Kumar (Senior Actor Vinod Kumar) cheats Kumari mother of Vyjayanthi(Tanya Desai) how he cheated her ? How Vyjayanthi takes revenge on ACP Uday Kumar  forms the rest of the story 


Performances:

In this segment we must appreciate actress Tanya Desai for accepting this kind of role her performance is good. She has given her best performance and done perfect justice for her role Vinod Kumar impressed the Telugu audience after a long time in the role which has  Negative Shades he did his best and he is the asset to the film .Ankit Raj did decent work .Chitram Sreenu role is entertaining director failed to utilize Dhanraj and Shakalaka Shankar he limited them to one scene Ishwar, Kavya Reddy, Vaibhav, Konda Babu, Sai Kirtana, Dr. Paramahamsa, pavithra Balaji Nagalingam and rest of the cast has done as per the requirements 


Technical Aspects 

In this segment we must appreciate producers for their production values Music is good .camera work is neat. dialogues are okay Editing can be better .director has selected good concept but narration is not equally good due to lag in the narration some scenes looks repetitive more adults content will not be appealing to family audience 


Actors: Tanya Desai, Ankit Raj, Senior Hero Vinod Kumar, Chitram Sreenu, Dhanraj, Shakalaka Shankar, Ishwar, Kavya Reddy, Vaibhav, Konda Babu, Sai Kirtana, Dr. Paramahamsa, pavithra Balaji Nagalingam etc.

Directed by: Vishwa

Producer: Mamidala Srinivas

Cinematography: Ravi C Kumar,

Editor: Shiva Y Prasad,

Art: S Srinivas,

Fights: Nikhil,

Choreography: Paul Master,

Studio: U&I.

Rating: 3/5