Latest Post

Melodious love song from Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has released

Melodious love song from Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has released. 



Penned by Ace Lyricist Sirivennela Seetharaama Sastry 

*sung by Chinmayee is a heart warming melody. 


Prestigious production house Sitara Entertainments is producing the movie Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has release the song today(22-9-2021).This song gives the feel that it’s a blend of Music and literature with heartful vocals.


“Manasulone Nilichipoke Maimarapula Madhurima pedavidaati velikiraaka bedhurendhuke hrudayamaa enninaallilaa ee dobhoochula samshayam anni vaipula venutharimey ee sambaram “ another song from the pen of  Ace lyricist Sirivennela Seetharaama Sastry with the vocals of Chinmayee added life to the Soulful song composed by Vishal Chandrashekhar. Shekhar Master choreographed the song in which Naga Shaurya and Ritu Varma’s love emotions are captured in a heartwarming way.


Young Musical wave Vishal Chandrashekhar said ” This song is very close to my heart and It’s a privilege to work with Seetharaama Shashtri gaaru and Chinmayee gave life to this breezy song with her vocals, I’m sure this song will stay with you for a very very long time”. 

Melodious love song from Varudu Kaavalenu has been released today and looks like this is the best work of Vishal till date and also one of the soulful melodies in recent times in terms of Composition and lyrics.Recently released teaser has received tremendous response from both audience and social media.


Currently post production work is under progress.Makers of Varudu Kaavalenu are very much confident that story, scenes, dialogues and lead artistes performances will win the hearts of audience.


Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.


For this movie

Dialogues: Ganesh Kumar Ravuri,

Cinematographer: Vamsi Patchipulusu,

Music : Vishal Chandrashekhar

Editor: Navin Nooli

Art: A.S Prakash

PRO: Lakshmivenugopal

Presents by: P.D.V Prasad

Produced by: Surya Devara NagaVamsi

Story- Direction:Lakshmi Sowjanya

Nee Jathaga Releasing This Month

 ఈ నెలలో "నీ జతగా"... విడుదల



*శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై,  భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితర తారాగణంతో భమిడిపాటి వీర దర్శకత్వంలో రామ్ బి నిర్మిస్తున్న సినిమా "నీ జతగా"....ఈ చిత్రం  ఈ సెప్టెంబర్ లో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా* 


ఈ మూవీ డైరెక్టర్ భమిడిపాటి వీర మాట్లాడుతూ* .. మా టీజర్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిచింది, అలాగే మా మూవీ లోనిసాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారు రాయటం అలాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదములు అని తెలిపారు. అలాగే మా మా పాడిన అనురాగ్ కులకర్ణి కి కూడా ధన్యవాదాలు అని తెలిపారు 


*ప్రొడ్యూసర్ రామ్.బి మాట్లాడుతూ*... గతం లో మా సినిమా టీజర్ కి  మంచి స్పందన లభించింది, అనంత్ శ్రీరామ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం అందరూ  ఆదరిస్తారు అని కోరుకుంటున్నాం, ఇక పోతే ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించటం జరిగింది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మా సినిమా మీద చాలా నమ్మకం తో వున్నారు, అందువలన ఇలాంటి కోవిడ్ సిట్యుయేషన్ లో మాకు ఇది ఒక శుభసూచికంగా భావిస్తున్నాం, మా సినిమా ని తప్పకుండా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. 


 *ఈ మూవీ లో ఇదే ఇదే సాంగ్ రాసిన అనంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ..* ఈ సాంగ్ యొక్క సారాంశాన్ని చాలా క్లుప్తంగా వివరించారు, ప్రయాణం, జీవితం ఒకే చోట మొదలయినప్పుడు ట్రక్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సాంగ్ మొదలు అవుతుంది, ఈ సాంగ్ లో పకృతి గురించి చాలా ఆహ్లాదకరమయిన పదాలు జోడించి ఈ సాంగ్ రాయటం జరిగింది అని అనంత్ శ్రీరామ్ గారు చెప్పటం జరిగింది. 


*నటి నటులు* :

భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సాయిరాం బి.ఏస్,రఘవీరా చారి,నయని పావని, ప్రవణ్, బాలరాజు పులుసు, సునీల్ రాజ్,దీపక్ దగని, దీపు సల్ల ,మెహబూబ్ భాషా, లిపికా,బాషా తదితరులు 


 *సాంకేతిక నిపుణులు* 

బ్యానర్ :శ్రీ సుబంద్రా క్రియేషన్స్

ప్రొడ్యూసర్ :రామ్ బి

డైరెక్టర్ :భమిడిపాటి వీర

లిరిక్స్ :అనంత్ శ్రీరామ్

మ్యూజిక్ :పవన్

సింగర్ : అనురాగ్ కులకర్ణి

డి ఓ పి :కె వి శ్రీధర్

ఎడిటర్ :ప్రభు

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

8years for Kadambari Kiran Manam Saitham

 *'8 ఏళ్ల' సేవా శిఖరం, "మనం సైతం" కాదంబరి కిరణ్*



"మనం సైతం" సేవా సంస్థ దిగ్విజయంగా తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సరిగ్గా ఇవాళ్టికి మనం సైతం స్థాపించి 8 ఏళ్లవుతోంది. తన పుట్టినరోజునే మనం సైతం సేవా సంస్థ దినోత్సవంగా మార్చుకున్నారు కాదంబరి కిరణ్. నా అన్నది మరిచి మనం అనే భావంతో సేవా యజ్ఞం నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్టుల కార్మికులతో పాటు సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, పేదల కన్నీళ్లు తుడిచిన మరెన్నో సందర్భాలు ఉన్నాయి.


ఆంధ్రలో తుఫాను బాధితులను ఆదుకోవడం, కేరళ ప్రకృతి విలయంలోని బాధితులకు అండగా నిలబడటం, కరోనా కష్టకాలంలో మందులు, ఆహార సరఫరా, ఆక్సీజన్ సిలిండర్లు, పీపీఈ కిట్స్...ఇలా మనం సైతం సేవా సంస్థ ద్వారా సాటి మనిషి ప్రతి బాధనూ పంచుకున్నారు కాదంబరి కిరణ్. మనం సైతం ద్వారా ప్రతి వారం బాధితుల ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. కాదంబరి సేవా గుణాన్ని మెచ్చిన సినీ తారలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రజా నాయకులు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇలా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందించి, ప్రోత్సహించారు. 


*తన జీవితమంతా పేదల సేవకే అంకితం అని గర్వంగా చెప్పుకునే కాదంబరి కిరణ్...అనాధలకు, వృద్ధులకు "సపర్య" అనే వృద్ధాశ్రమం కట్టించాలనేది తన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు*. ఆయన కల నెరవేరితే నిరాదరణకు గురైన ఎంతోమందికి నీడ దొరుకుతుంది. ఎవరి జీవితం వారికే ఒత్తిడి, భారమైన ఈ రోజుల్లో సాటి వారి పట్ల ఇంత సేవా గుణాన్ని, వారిని ఆదుకునేందుకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఆర్థికంగా, నైతికంగా, మానసికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తున్న మనం సైతం సేవా సంస్థకు, ఆ సంస్థ పేరుకు మారుపేరైన *కాదంబరి కిరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు*.

PelliSandaD Censor Completed Releasing For Dasara

ద‌స‌రాకు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’... సెన్సార్ పూర్తి



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. 



 ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల సినిమా అంద‌రికీ రీచ్ అయ్యింది . ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ , రీసెంట్‌గా నాగార్జున విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

 

Tremendous Response for Manchi Rojulu Vachayi Yekkeaindhe Song

 మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో ‘మంచి రోజులు వచ్చాయి’ నుంచి ఎనర్జిటిక్ 'ఎక్కేసిందే' ప్రోమో సాంగ్ కు అనూహ్య స్పందన..



యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా పాటకు  అద్భుతమైన స్పందన వచ్చింది. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్.

ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. తాజాగా ఈ సినిమా నుంచి ఎక్కేసిందే ప్రోమో సాంగ్ విడుదలైంది. సంతోష్ శోభన్, మెహరీన్ డాన్స్ ప్రోమోలో హైలైట్ అయింది. సెప్టెంబర్ 23న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.


నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా..


టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి

నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN

బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: అనూప్ రూబెన్స్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Tremendous Response for Vennela Kannela Song from Madhura wines

 ఎస్ ఒరిజినల్స్, ఆర్‌కే సినీ టాకీస్ 'మధుర వైన్స్' సినిమా నుంచి వెన్నెల క‌న్నెల రేయి సాంగ్ కి సూప‌ర్ రెస్పాన్స్‌



సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్. మంచి చిత్రాలుగా గుర్తింపు పొందిన‌  గతం, తిమ్మరుసు లాంటి  చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ అధినేత సృజన్ యారబోలు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడంతో  ఇండస్ట్రీ మ‌రియు ట్రేడ్ లో  ఈ సినిమాపై అంచనాలతో పాటు ఆసక్తి కూడా బాగానే పెరిగింది. ఇప్ప‌టికే ఆడియ‌న్స్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సంభందించి వెన్నెల క‌న్నెల రేయి అనే సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మ‌ద్య‌లో వ‌చ్చే డైలాగ్స్ యూత్ ని ఆక‌ట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్న ఈ చిత్రాన్ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తు్న్నారు.


ఈ సంద‌ర్బంగా ఎస్ ఒరిజిన‌ల్స్ అధినేత సృజన్ యారబోలు మాట్లాడుతూ..  మా బ్యాన‌ర్

 ఎస్ ఒరిజనల్స్ నుంచి త్వ‌ర‌లో అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి.. మధుర వైన్స్ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది, ఈ సినిమా ద్వారా చాలా మంచి ప్రేమ ని సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూపించ‌బోతున్నాం. హీరొ హీరోయిన్ మద్య‌లో జ‌రిగే స‌న్నివేశాలు యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమా నుండి ఇప్ప‌డు విడుద‌ల చేసిని సాంగ్ చూస్తే అంద‌రికి అర్ధ‌మ‌వుతుంది, ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో చాలా బాగా వెలుతుంది. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం అందించారు.  వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమా విడుద‌ల‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు . అని అన్నారు


నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు


టెక్నికల్ టీం:

కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం జయకిషోర్.బి

నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు

కో ప్రొడ్యూసర్: సాయి శ్రీకాంత్ చెరువు

బ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్

సంగీత దర్శకుడు: కార్తిక్ rodriguez, జయ్ క్రిష్

సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH

స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : అమర్ నాథ్ చావలి

ఎడిటర్: వర ప్రసాద్.ఎ

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లి చెరుకూరి


Love Story Music Director Pavan Ch Interview

 శేఖర్ కమ్ముల గైడెన్స్ వల్లే "లవ్ స్టోరి"కి హిట్ ఆల్బమ్ కుదిరింది - సంగీత దర్శకుడు పవన్ సీహెచ్



నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ సినిమాకు పనిచేసిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. 


*పవన్ సీహెచ్ మాట్లాడుతూ*....మాది సినిమా ఫ్యామిలీ. మా నాన్నగారు విజయ్, తాతగారు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అలా చదువులు పూర్తయ్యాక మ్యూజిక్ అకాడెమీలో సంగీతం నేర్చుకున్నాను. కీబోర్డ్, ఇతర సంగీత పరికరాల గురించి నైపుణ్యం తెచ్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో రెహమాన్ గారు నా పాటలు విని, వచ్చి కలవమని అన్నారు. నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్ గారితో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను. ఫిదా సినిమా టైమ్ నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల గారి దగ్గర పనిచేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. ఫిదాకు నేను పంపిన పాటలు ఆయనకు నచ్చినా, ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ అని, కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. కానీ ఆయనతో టచ్ లో ఉన్నాను. లవ్ స్టోరి సినిమాకు శేఖర్ కమ్ముల గారు పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు. ఆ తర్వాత నువ్వు సినిమాకు పనిచేస్తున్నావ్ అని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. అప్పటిదాకా చేసిన పాటలన్నీ బ్యాంక్ లా పనికొచ్చాయి. లవ్ స్టోరి సినిమా ఒక ఎమోషనల్, ఇంటెన్స్, డెప్త్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి శేఖర్ గారు మాకు చెప్పిన విషయం ఒకటే పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి. అంతకంటే ఇంకేం వద్దు అన్నారు. నేను ప్రతి పాటను పూర్తి శాటిశ్వై అయ్యే దాకా రీచెక్ చేసుకుని శేఖర్ కమ్ముల గారికి పంపేవాడిని. ఆయన పాటల కంపోజిషన్ లో ఇచ్చిన  గైడెన్స్ అద్భుతం. ప్రతి పాట సందర్భం, దాని నేపథ్యం, పాట పాటర్న్ ఎలా ఉండాలి..ఇలా ప్రతి విషయం మీద శేఖర్ గారికి చాలా స్పష్టత ఉంది. ఆయనకు ఫోక్ సాంగ్స్ మీద విపరీతమైన ఇష్టం. సారంగ దరియా పాటను మళ్లీ బాగా చేయాలని చెప్పి చేయించారు. లవ్ స్టోరి పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉంది. ఈ పాటలు రెహమాన్ గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు ఆయనకు నా పాటలు బాగున్నాయని చెప్పారట. థమన్ సంగీతం చాలా ఇష్టపడతాను. ఆయన పుష్ప సినిమాలో చేసిన పాట నాకు బాగా నచ్చింది. అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంటుంది. పెళ్లి చూపులు మ్యూజిక్ విని ఇన్ స్పైర్ అయ్యాను. లాక్ డౌన్ లో మా లవ్ స్టోరి సినిమా విడుదల వాయిదా పడటం కొంత ఫ్రస్టేషన్ కలిగించింది. ఒక మూడ్ లో అందరం పనిచేసుకుంటూ వచ్చాం. కానీ మా పనికి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. అన్నారు.

Action Hero Vishal Starts Dubbing For 'Enemy

 Action Hero Vishal Starts Dubbing For 'Enemy'



Action hero Vishal and Manly star Arya have worked together for the second time for a high intense action entertainer ‘Enemy’. Directed by Anand Shankar and produced by S Vinod Kumar under the banner of Mini Studios, ‘Enemy’ marks Vishal's 30th and Arya's 32nd movie.


The film is at the last stage of post-production. Hero Vishal has started dubbing for the film in Telugu and informed the news through a video. He is seen following the style of a traffic constable, while dubbing for the film in Telugu.


Mirnalini Ravi of ‘Gaddalakonda Ganesh’ fame is the heroine, while versatile actor Prakash Raj and Mamta Mohandas played pivotal roles in the film.


The film’s teaser that promised, Enemy will be high on action with some exceptional performances and first-class technicalities, got overwhelming response.


Leading cinematographer RD Rajasekhar has cranked the camera for the film, while the music sensation S Thaman provides the music. The film will be released simultaneously in Telugu, Tamil and a few other languages for Dussehra.

Director Sekhar Kammula interview about LOVE STORY

 చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమకావ్యాలే ‘‘లవ్ స్టోరీ ’’ కి

ఇన్సిపిరేషన్.-శేఖర్ కమ్ముల



ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్

అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ

చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు నటించారు. అమిగోస్ క్రియేషన్స్

సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్

నారాంగ్,పుస్కూర్ రామ్మోహన్ రావు లు నిర్మించారు.  సెప్టెంబర్ 24 న

రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో

మాట్లాడారు..

లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్,

మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని

మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది అదే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా ఉంటుంది

అందుకు ఇది మంచి లవ్ స్టోరీలా ఉంటుంది.

ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి కుల వివక్షత అనేది అబ్బాయి

విషయంలో ఇంకొకటి ఆడ మగ తారతమ్యంపై.. ఈ రెండు విషయాల పై సినిమాలో బలంగా

చూపించడం జరిగింది.

లీడర్ లో అవినీతిపై చేద్దాం అనుకున్నాను అందులో కులం కోసం పెట్టిన సీన్

చిన్న పార్ట్ వరకు మాత్రమే కానీ దానిపైనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా

చేద్దామని ఎప్పుడు నుంచో ఉంది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే

ఉంటుంది అలా చూసి చూసి ఫైనల్ గా రెండు బలమైన పాయింట్స్ తో లవ్ స్టోరీ లో

చూపించడం జరిగింది.


లాక్ డౌన్ వచ్చే టైం ఇంకా జస్ట్ కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్

ఉంది కంప్లీట్ చెయ్యడానికి టైం కోసం చూస్తున్నాం ఆ గ్యాప్ లో ఎడిటింగ్

కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాం, అది కూడా పూర్తిగా ఆ టైం లో చేయలేకపోయాం.

తర్వాత మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీలో ఫస్ట్ షూట్ కూడా

మేమే స్టార్ట్ చేసాం అలా కొన్నాళ్ళు చేసి రిలీజ్ చేద్దామన్న టైం లో రెండో

వేవ్ వచ్చేసింది. నిజానికి ఆ టైం లో అయితే వేరే నిర్మాతలు ఖచ్చితంగా

సినిమా ఓటిటికి ఇచ్చేసేవాళ్ళు. కానీ మా నిర్మాతలు మాత్రం ఎట్టి

పరిస్థితుల్లో సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఉన్నారు. వారికి

కూడా థియేటర్స్ ఉన్నాయని కాదు, వారికి తెలుసు సినిమా అంటే థియేటర్స్ లోనే

చూడాల్సింది అని అందుకే ఇన్నాళ్లు ఆగారు. నిజంగా వారు దొరకడం నాకు ఇంకా

బలం వచ్చినట్టు అయ్యింది. ఈ గ్యాప్ లోనే చాలా అనుమానాలు, సినిమాలు రిలీజ్

అవుతున్నాయి మేము చెయ్యాలా వద్దా అని సందేహాలు నేను తీసుకున్న పాయింట్స్

కూడా మామూలువి కాదు అందరినీ మెప్పించాలి అనేది ఒకటి ఇలా ఎన్నో అనిపించాయి

ఇక ఫైనల్ ఈ సెప్టెంబర్ 24 కి ఈ సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం.

నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ మెమరబుల్ ఎక్స్ పీరియన్స్.చిరంజీవి,ఆమీర్ ఖాన్

లు ఈవెంట్ కు అటెండ్ అయి ఎక్కడికో తీసుకెళ్లారు.వాళ్లకు స్పెషల్ థాంక్స్.

నాగచైతన్య ను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా

కష్టపడ్డాం, సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో

కూడా డబ్బింగ్ లో ప్రతి పదం సినిమా షూట్ లో కూడా నా టీం అంతటితో చాలా

వర్క్ చేసిన తెలంగాణా స్లాంగ్ లో చైతూని ముందు సినిమాల్లో చూపించని

విధంగా ట్రై చేసాం. ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం ఈ సినిమాలో చాలా

కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు. అంతే కాదు అతని తల్లిగా ఈశ్వరి భాయి

చాలా బాగా చేసింది.తనకు ఫోన్ లో క్యారెక్టర్ గురించి చెప్పి నెక్స్ట్ డే

ఆడిషన్స్ కోసం పిలిస్తే.. 80 రూపాయల చీర కట్టుకొని అదే క్యారెక్టర్ లో

వచ్చింది.అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్.అలా అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు.

సాయి పల్లవి ని మళ్లీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆమె ఒక మంచి

పెర్ఫామార్ అంతే అంతకు మించి ఏం లేదు.. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఫిదా

నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి తన కోసం బాగా తెలుసు అందుకే ఈ సినిమాకి

తీసుకున్నాం. ముందు ఫిదా లో అయితే తన రోల్ ఒకలా ఉంటుంది కానీ ఈ సినిమాలో

కంప్లీట్ దానికి వ్యతిరేఖంగా కనిపిస్తుంది. తనలోనే తాను మధనపడుతూ

స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్, లెటర్స్ ఉన్న రోల్

అది దానిని తను చాలా కస్టపడి చేసింది.


మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ను తీసుకోవడానికి కారణం ఆయన రెహమాన్ దగ్గర వర్క్

చేసాడు అని కాదు కానీ పవన్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడు అని అనిపించింది

అందులోని లోకల్ అబ్బాయి కావడంతో నమ్మకం ఉంది కానీ తాను మాత్రం నేను

పెట్టుకున్న అంచనాలకి మించే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ప్యాండమిక్ టైం లో

ఏదన్నా మంచి మాకు జరిగింది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ హిట్టవడమే అని

చెప్పాలి. తాను మాత్రం సూపర్ జాబ్ ఇచ్చాడు. ఖచ్చితంగా అబ్బాయికి మంచి

ఫ్యూచర్ ఉంటుంది.

నా ఇది వరకటి సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా వాటి లానే మళ్ళీ మళ్ళీ

చూసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఓ పాయింట్ ఉంటుంది. అంటే ఓ కష్టం

ఉంటుంది అది డెఫినెట్ గా ప్రతీ ఒక్కరికీ తలిగేలా ఉంటుంది అది ఉన్న వాళ్ళు

అయితే మాత్రం ఈ సినిమాని వదిలిపెట్టరు.


నేనే కాదు ఎవరైనా సరే తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు.

ఇందులో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాలు ప్రతీ ఒక్కరు

పెట్టుకుంటారు మొన్న నాగార్జున గారు ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ రోజున ఇది

కూడా అవుతుంది అని పెట్టారు ఆ సినిమా సక్సెస్ లో నా సినిమా ఒక 30

పర్సెంట్ అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను తీసిన

లీడర్ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూసారు కానీ ఇప్పుడు దాని కోసం

ఇంకా మాట్లాడుకుంటారు అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు

మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఒక పదేళ్లు

తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటా.

లీడర్ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు. రానా

ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే తోనే నడిచే విధంగా సీక్వెల్ ని చేస్తాను.

నెక్స్ట్ ధనుష్ తో చేస్తున్నా..తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం ఇక ఎలాగో

ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్

చేస్తున్నాం. పైగా ధనుష్ కి కూడా హిందీలో రీసెంట్ గా మంచి మార్కెట్

వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్ లో ఉంటుంది,

పైగా కథ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాలా

ప్లాన్ చేసాం.


Sharwanand, Siddharth’s Maha Samudram Theatrical Trailer On September 23rd

 Sharwanand, Siddharth’s Maha Samudram Theatrical Trailer On September 23rd



Versatile actors Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram is one of the most awaited films. Director Ajay Bhupathi who made an impressive debut is readying another intriguing project that will have unpredictable screenplay with some twists and turns in the story.


Interim, the makers have come up with an update of dropping theatrical trailer of Maha Samudram on September 23rd. The same is announced through a poster and it features Sharwanand and Siddharth in action avatars. The poster gives an impression that both are getting ready for an action.


Promotions are in full swing for the film which is gearing up for theatrical release on October 14th for Dussehra. Chetan Bharadwaj has rendered soundtracks and two songs released so far by the makers got tremendous response.


Aditi Rao Hydari and Anu Emmanuel are the heroines in the film. Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner. Raj Thota cranks the camera, while Praveen KL is the editor. Kolla Avinash is the production designer.


Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel

Technical Crew:

Writer, Director: Ajay Bhupathi

Producer: Sunkara Ramabrahmam

Co-Producer: Ajay Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music Director: Chaitan Bharadwaj

Cinematography: Raj Thota

Production Designer: Kolla Avinash

Editor: Praveen KL

Action: Venkat

PRO: Vamsi Shekar

Venkatesh’s Drushyam 2 Completes Censor Formalities, Receives Clean U Certificate

 Venkatesh’s Drushyam 2 Completes Censor Formalities, Receives Clean U Certificate



Drushyam was one of the biggest hits in Victory Venkatesh’s career and a sequel for the film is coming now. Titled Drushyam 2, the film is directed by Jeethu Joseph and produced jointly by D Suresh Babu, Antony Perumbavoor and Rajkumar Sethupathi.


The film has completed all the formalities including censor and it received clean U certificate. That means, the film is for all age groups. Since Drushyam was a superhit, expectations are quite high on the sequel. The makers will announce its release date soon.


Meena, Nadhiya, Naresh, Kruthika, Esther Anil reprised their roles from first part, while Sampath Raj and Poorna are the new addition for the ensemble cast.


Satheesh Kurup is the cinematographer and Anup Rubens is the music director for the film being made under Suresh Productions, Aashirvad Cinemas and RajKumar Theatres banners.


Billed to be a drama thriller comprising of family emotions, Venkatesh’s performance is going to be one of the major highlights.


The team will opt for aggressive promotions, as they are planning to release the movie soon.


Cast: Venkatesh, Meena, Nadhiya, Naresh, Kruthika, Esther Anil, Sampath Raj, Poorna and others.


Technical Crew:

Director: Jeethu Joseph

Producers: D Suresh Babu, Antony Perumbavoor and Rajkumar Sethupathi

Banners: Suresh Productions, Aashirvad Cinemas and RajKumar Theatres

Music: Anup Rubens

DOP: Satheesh Kurup

PRO: Vamsi-Shekar


King Nagarjuna about Anr Panchakattu Style

 బంగార్రాజుతో నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం - కింగ్  నాగార్జున



అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజల గుండెల్లో దసరా బుల్లోడుగా స్థానం సంపాదించుకున్న ఏఎన్నార్ ఆ సినిమాలో పంచెకట్టుతో కనిపించి మెప్పించారు. నాటి ఏఎన్నార్ గారి రూపాన్ని నాగార్జున రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన అంటూ అచ్చ తెలుగు, పంచెకట్టులో మెరిశారు నాగార్జున. ఆ సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంతటి ఆదరణ దక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో నాగార్జున బంగార్రాజుగా నటిస్తున్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావును గుర్తుకు తెచ్చేలా బంగార్రాజు

పాత్రను డిజైన్ చేశారు. ఈ మేరకు ఆయన జయంతి సందర్భంగా సినిమాలోని  ఆయన పాత్ర, ఆ క్యారెక్టర్ లుక్‌కు సంబంధించిన విశేషాలు నాగార్జున వివరించారు.


‘సెప్టెంబర్ 20వ తారీఖు. నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నా  హీరో, నా స్ఫూర్తి ప్రధాత, నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచెకట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకుంటే చూసినప్పుడల్లా ముచ్చటేసేది. ఆయనకు పొందూరు ఖద్దరు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా పొందూరు ఖద్దరే. నవరత్నాల హారం. నవరత్నాల ఉంగరం. అలాగే నేను పెట్టుకున్న  వాచ్ నాకంటే సీనియర్. నాన్నగారి ఫేవరేట్ వాచ్..ఇప్పుడు నా ఫేవరేట్ వాచ్. ఇవన్నీ వేసుకుంటే..ఆయన నాతోనే  ఉన్నట్టు ఉంటుంది. ఏదో తృప్తి. నాన్న గారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం. ఏఎన్నార్ లివ్స్ ఆన్’ అంటూ బంగార్రాజు సినిమాలో ఆయన పాత్ర గురించి నాగార్జున చెప్పారు.


కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా  ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు.


అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండ‌గా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.


తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు జాన్సీ


సాంకేతిక వ‌ర్గం:

కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

నిర్మాత: అక్కినేని నాగార్జున

బ్యానర్లు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్

స్క్రీన్ ప్లే: సత్యానంద్

సంగీతం: అనూప్ రూబెన్స్

DOP: యువరాజ్

ఆర్ట్‌: బ్రహ్మ కడలి

PRO: వంశీ-శేఖర్

Rowdy Boys Teaser Launched Grandly

 ద‌స‌రా సంద‌ర్భంగా మా బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌పై రానున్న‌ ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రౌడీ బాయ్స్‌’ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది: టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో నిర్మాత దిల్‌రాజు



దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు).  ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ...


 చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘రౌడీబాయ్స్‌లో 9 పాట‌లున్నాయి. అన్ని పాట‌లు ఆడియెన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి. అందులో రెండు కాలేజీ ఫెస్ట్ సాంగ్స్. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కాలేజీ ఫెస్ట్స్‌లో ఆ సాంగ్సే ప్లే అవుతాయ‌ని అనుకుంటున్నాను. దేవిశ్రీప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం అనేది నా క‌ల‌ను నేరవేర్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు. 


హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘టైటిల్ సాంగ్ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. అనుపమ కొన్ని కారణాలతో ఈవెంట్‌కు రాలేక‌పోయింది. త‌న వ‌ల్ల‌, దేవిశ్రీప్ర‌సాద్‌గారి వ‌ల్ల‌, దిల్‌రాజుగారి వ‌ల్ల ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వ‌స్తుంది. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌కు థాంక్స్‌. నా లుక్ విష‌యంలో కేర్ తీసుకున్న అక్క‌య్య‌కు థాంక్స్‌. థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు. 


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా హీరో దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే అంద‌రూ కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు ఆడియెన్స్‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించాలంటే ఫ‌స్ట్ అంద‌రినీ మెప్పించేది మ్యూజిక్కే. నాకు, దేవిశ్రీతో ఉన్న అనుబంధం కార‌ణంగా, ఆశిష్‌ను హీరోగా లాంచ్ చేస్తున్నామ‌ని, కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తున్నామ‌ని, మ్యూజిక్ చేయాల‌ని అడిగితే త‌ను ఒక వారం టైమ్ తీసుకుని మ్యూజిక్ చేయ‌డానికి ఓకే  ఆలోచించ‌కుండా స‌రేన‌న్నాడు. క‌థ విన్న త‌ర్వాత నుంచి దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమాతో ట్రావెల్ అవుతున్నాడు. ఏ సంద‌ర్భంలో ఏ పాట ఉండాలి, ఎలా ఉండాల‌ని అని త‌ను చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ‌చ్చాడు. మా జ‌ర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. త‌న ఇన్‌వాల్వ్ అయ్యి చేసినందుకు థాంక్స్‌. హుషారు సినిమాతో యూత్ ఆడియెన్స్‌లో హుషారు నింపిన డైరెక్ట‌ర్ హ‌ర్ష. ఇప్పుడు రౌడీబాయ్స్‌తో నెక్ట్స్ లెవ‌ల్ మూవీని చేశాడు. యూత్‌కు కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి.  ఎగ్జయిటింగ్ సీన్స్‌, క్యారెక్టర్స్ క‌నిపిస్తాయి. ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ. చాలా కాలం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న యూత్ మూవీ ఇది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇది వ‌ర‌కు శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లోగురూ ప్రేమ‌కోస‌మే చిత్రాల‌ను మా బ్యాన‌ర్‌లో చేసింది. ఈ సినిమా స్టార్ట్ చేయ‌డం కంటే ముందు అనుప‌మ‌..ఇద్ద‌రి హీరోల‌కంటే పెద్ద వ్య‌క్తిగా క‌నిపిస్తుందేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, త‌ను ఎక్స్‌ట్రార్డిన‌రిగా చేస్తుంద‌ని నేను న‌మ్మాను. దేవిశ్రీ త‌ర్వాత త‌నే సెకండ్ హీరో. రేపు సినిమా థియేట‌ర్స్‌లో మీకే అర్థ‌మ‌వుతుంది. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసిన‌ప్పుడు ప‌క్కింటి కుర్రాడిలా ఉన్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు. ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసిన త‌ర్వాత డాన్సులు బాగా చేశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. టీజ‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆశిష్‌, విక్ర‌మ్ చాలా బాగా చేశారు. మ‌దిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. స‌మీర్‌గారు, విజ‌య్ కె.చ‌క్ర‌వర్తిగారికి థాంక్స్‌. స్క్రిప్ట్‌లో వ‌ర్క్ చేసిన సందీప్, శౌరి స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్ థాంక్స్‌. ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 


రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మళ్లీ అందరికీ థియేటర్స్ అనుభవం రావాలని కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ చిత్రానికి వస్తే.. నన్ను దిల్‌రాజుగారు చెప్పిన‌ట్లు నేను ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తాన‌ని చెప్ప‌డానికి  వారం రోజుల స‌మ‌యం తీసుకోలేదు. వెంట‌నే ఓకే చెప్పాను. దిల్‌రాజుగారు ఆ విష‌యాన్ని నా ద‌గ్గ‌ర అడాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆశిష్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వ‌డం అనేది నా బాధ్య‌త‌. మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను తీసుకుని ఉండుంటే నేను వారింటి ముందు ద‌ర్నా చేసేవాడిని. ఈ సినిమాతో హీరోగా పరిచ‌యం అవుతున్న ఆశిష్‌కు అభినంద‌న‌లు. హ‌ర్ష‌తో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. త‌ను యూత్‌ఫుల్‌గా ఈ సినిమాను చేశాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా న‌చ్చే సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా యూత్‌ఫుల్ సినిమాలు చూశాం. ప్ర‌తి ఐదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో యూత్‌ఫుల్ ఫిల్మ్ వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌ళ్లీ అలా యూత్ అంద‌రూ క‌లిసి న‌వ్వుకోవ‌డానికి, ఎంజాయ్ చేయ‌డానికి, కాలేజీ డేస్‌ను ఈ సినిమాతో గుర్తు చేసుకుంటారు. ఆశిష్‌, విక్ర‌మ్ అంద‌రూ అద్భుతంగా చేశారు. ఆశిష్ పెర్ఫామెన్స్ చూస్తే ఫ‌స్ట్ సినిమాకే ఇంత బాగా చేస్తున్నాడేంట‌నిపించింది. ఆశిష్ గొప్ప‌గా న‌టించాడు. విక్ర‌మ్ పోటాపోటీగా న‌టించాడు. అనుప‌మ చాలా బాగా చేసింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

Pan-India star Prabhas unveils Trailer of 'Aakashavaani'

 Pan-India star Prabhas unveils Trailer of 'Aakashavaani' 




SonyLIV to stream the movie from September 24



'Aakashavaani', starring versatile actor Samuthirakani, Vinay Varma, Teja Kakumanu and Prashanth in key roles, is produced by Padmanabha Reddy on AU & I Studios. Ashwin Gangaraju, who has worked in the direction department of SS Rajamouli previously, is its debutant director. On Monday, pan-India superstar Prabhas unveiled its Trailer. He said that the movie is looking quite interesting and innovative. He also wished that the movie becomes a big hit. 



The tailer takes off with an old man telling people that they get to eat or starve, live or die, owing to God and Dora. Amidst an idyllic range of hills and habitats, we see that the Dora is holding the people in his grip.



The lines "గొర్రెలకు కొమ్ములు గూడానికి దమ్ములుండకూడదు’’ and "ఎన్ని ప్రాణాలు పోతున్నా దేవుడు కూడా మోకరాయల్లే కూకున్నాడు’’ heard in the trailer suggest that the condition of the inhabitants of the hamlet is pitiable. We then see Samuthirakani, who comes across as a well-meaning character, seeking to save the villagers. Vinay Varma is seen as Dora, who delivers a line that shows his aggressive attitude. 



What happens when such vulnerable people find a Radio? What are the implications going to be? Will they be saved eventually? These are the questions that the trailer poses implicitly. The backdrop of the movie is far away from the urban landscape. It not only has a different backdrop but is also novel in its premise, something corroborated by the teaser, trailer and the songs. 



The movie is going to stream on SonyLIV from September 24.



Composer Kala Bhairava, who is the son of MM Keeravani and has been a highly promising composer, is the film's music director. Well-known writer Sai Madhav Burra has penned the dialogue. Cinematography is by Suresh Raguthu. Sreekar Prasad, the National Award-winning editor, has edited the film. 



Cast:



Samuthirakani, Vinay Varma, Teja Kakumanu, Prashanth and others. 



Crew:



Music Director: Kala Bhairava


Cinematographer: Suresh Raguthu


Dialogue writer: Sai Madhav Burra


Editor: Sreekar Prasad


Art Director: Mohan


Producer: Padmanabha Reddy


Writer, director: Ashwin Gangaraju

Rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release

BLITZ OF DANIEL SHEKAR IN ‘BHEEMLA NAYAK’

Rana Daggubati’s first glimpse as ‘Daniel Shekar’ from the film ‘Bheemla Nayak’ release.



Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.


Rana Daggubati’s first glimpse from the film ‘Bheemla Nayak’ was released today at 6.03 pm by the film unit. This glimpse acts as a curtain raiser for Rana Daggubati’s embodiment and insight towards Daniel Shekar’s character dynamics.


“Nee mogudu Gabbar Singh anta..? Station lo talk nadusthundi.. Nenevaro Telusa .. Dharmendra.. Hero... Hero! Danny Entertainments Production no. 1!”

Roughly translated to,

“There is a talk going around in the station that your husband is Gabbar Singh?..

You know who I am?... Dharmendra.. Hero... Hero! Danny Entertainments Production no. 1!” are the dialogues spoken by the character ‘Daniel Shekar’ in this teaser. These dialogues paint a picture about his characterisation even more clearly.


The film is currently undergoing the shooting process. Producer Suryadevara Naga Vamsi said that his banner is producing this film with great ambition. He also said that the film is set to release on 12 January 2022.


In this Pawan Kalyan and Rana Daggubati’s Multi-starrer Nithya Menen is acting as the female lead. Renowned actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai are playing important characters in this movie.


Dialogues, Screenplay: Trivikram Cinematographer: Ravi K. Chandran (ISC) Music: Thaman.S

Editor: Navin Nooli

Art: A.S.Prakash

VFX Supervisor: Yugandhar.T

P.R.O: LakshmiVenugopal

Presenter: P.D.V. Prasad

Producer: Suryadevara Naga Vamsi 

Director: Saagar K. Chandra

This week Box-office Love Story Vs Maro Prasthanam?

 ఈ వారం బాక్సాఫీస్ పోటీలో "లవ్ స్టోరీ" వర్సెస్ "మరో ప్రస్థానం"




ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియోట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. చాలా కాలం త‌రువాత థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్న‌ది. చాలా సినిమాలు ఓటీటీకే ప‌రిమితం కాగా, కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగ‌చైత‌న్య ల‌వ్‌స్టోరీ కాగా రెండో సినిమా మ‌రో ప్ర‌స్థానం. ల‌వ్‌స్టోరీ సినిమాను భారీగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. నిన్న‌టి రోజున ల‌వ్‌స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా, అమీర్ ఖాన్ కూడా హాజ‌ర‌య్యారు. గ్రాండ్ గా ఈ ఈవెంట్ జ‌రింది. ఇప్ప‌టికే సినిమా సాంగ్స్‌తో పాటుగా, ట్రైల‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.


ఇక ఇదిలా ఉంటే, ల‌వ్‌స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే త‌నీష్ మ‌రోప్ర‌స్థానం సినిమా కూడా రిలీజ్ కాబోతున్న‌ది. విల‌న్ బృందం వ‌ర‌స హ‌త్యలు చేస్తుండ‌గా, వాటిపై స్ట్రింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి వాటిని సీక్రెట్ కెమేరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమేరా విల‌న్‌ల‌కు దొరుకుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశంలో థ్రిల్లింగ్‌గా క‌థ‌ను తెర‌కెక్కించారు. జానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈసినిమా సెప్టెంబ‌ర్ 24 వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న‌ది. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. రియ‌ల్ టైమ్‌లోనే రీల్ టైమ్ సినిమాగా తెర‌కెక్కించారు.

Heroine Muskaan Seth Interview About Maro Prasthanam

 మరో ప్రస్థానం" నాకు ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది - హీరోయిన్ ముస్కాన్ సేథి



"పైసా వసూల్", "రాగల 24 గంటల్లో" చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల నాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి "మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు జాని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన "మరో ప్రస్థానం" సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న అమెరికా సహా వరల్డ్ వైడ్ గా "మరో ప్రస్థానం" మూవీ థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..


హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ... "మరో ప్రస్థానం" నా కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ కథ అంతా రెండున్నర గంటల్లో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే కథ 9.30 గంటలకు ముగుస్తుంది. రీల్ టైమ్ రియల్ టైమ్ ఒకటే కావడం మరో ప్రస్థానం మూవీ ప్రత్యేకత. ఈ కథ తెరపై ఎంత టైమ్ లో సాగుతుందో సరిగ్గా అదే టైమ్ కు ఎండ్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో చేసిన మొదటి సినిమా ఇదే  కావడం మరో స్పెషాలిటీ. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉంది. మరో ప్రస్థానం చిత్రంలో ప్రతి సీన్ రియలిస్టిటిక్ గా ఉంటుంది. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 24న థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. అన్నారు.

Victory Venkatesh Launched Idhe Maa Kadha Teaser

 విక్ట‌రీ వెంక‌టేష్ ఆవిష్క‌రించిన `ఇదే మా కథ` కాన్సెప్ట్ టీజ‌ర్‌...



సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.  


టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే మా క‌థ టీజ‌ర్ చాలా బాగుంద‌ని ఇలాంటి కొత్త త‌ర‌హా చిత్రాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.


ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. బైక్‌ల‌పై సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న వివిధ వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ చిత్ర కథ.


ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది, ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని Ap & TG లో విడుద‌ల‌చేయ‌నుంది.  


ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్.


న‌టీన‌టులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్, పృధ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, త్రివిక్రమ్ సాయి, శ్రీజిత ఘోష్ తదితరులు


సాంకేతిక వ‌ర్గం:

దర్శకత్వం: గురు పవన్

నిర్మాత‌: మహేష్ గొల్లా

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి మ‌నోర‌మ

బ్యాన‌ర్‌: గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్

కెమెరా: సి. రామ్‌ప్రసాద్,

సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

ఎడిట‌ర్‌: జునైద్ సిద్దిఖీ

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిరంజీవి ఎల్

పీఆర్ఓ:  వంశీ - శేఖ‌ర్‌

Rudramaambapuram First Look Motion Poster Launched

 `రుద్ర‌మాంబ‌పురం` ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్‌పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి.



శుభోద‌యం సుబ్బారావు, అజ‌య్ ఘోష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నందూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. ఈ రోజు శుభోద‌యం సుబ్బారావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల‌చేసి టైటిల్ చాలా బాగుందని ప్ర‌శంసించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ఈ చిత్రంలో పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో  శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌: నందూరి రాము

ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు

బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్

క‌థ‌: అజ‌య్ ఘోష్

డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి

సంగీతం: వెంగీ

ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రావు

ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు

ఫైట్స్‌: దేవ‌రాజు

కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు

సీఈఓ: అన్నింగి రాజ‌శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కారెడ్ల బాలాజీ శ్రీ‌ను

పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ‌

Versatile Actor Amir Khan Participated in Green India Challenge

 

Versatile Actor  Amir Khan Participated in Green India Challenge:


Amir Khan on his visit to Hyderabad participated in Green India challenge at Begumpet Airport.

Lal Singh Chadda leading actor along with his co-star Naga chaitanya and Rajya Sabha MP Joginapally Santosh Kumar planted saplings today.

While appreciating the efforts of RS MP Joginapally Santosh Kumar in taking forward the Green India Challenge, he asked all the people to come forward for plantation.

Amir Khan said that he has seen many challenges, but Green India Challenge has become key driver for improving the Greenery of the Nation.

Green India Challenge representatives Ram Mohan & Raghava were present at the event.