Latest Post

SR Kalyanamandapam Est1975 Digital Premiere on aha

 ఆగస్టు 28 న ‘ఆహా’లో సందడి చేయనున్న‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ 



తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’.బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోస్‌తో నిరంత‌రం ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’. తాజాగా థియేటర్లలో విడుదలై సూప‌ర్ హిట్ అయిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రం ఆగస్టు 28 న ‘ఆహా’ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా...

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత, మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మా నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ నిజం చేసి ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ను అపూర్వంగా ఆదరించారు. థియేటర్స్‌లో మా సినిమాను ఆద‌రించిన విధంగానే ఈ ఆగ‌స్ట్ 28న ఆహాలో విడుద‌ల‌వుతున్న మా సినిమా ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఆహా లిస్టులో మా ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు. 


‘ఆహా’ రీసెంట్‌గా ‘తరగతి గది దాటి’ అనే క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరిని అందించిన ఆహా..  అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన‌  అద్భుత‌మైన సైఫై థ్రిల్ల‌ర్ ‘కుడిఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, చతుర్‌ముఖం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, వెబ్ షోస్‌ను 2021లో ప్రేక్ష‌కుల‌కు అందించింది ‘ఆహా’.


Rowdy Boys First Look Motion Poster Launched Grandly

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ‘రౌడీ బాయ్స్‌’తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్.. ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల 



దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేయ‌గా, మోష‌న్ పోస్ట‌ర్‌ను మాస్ట‌ర్ ఆఫ్ సిల్వ‌ర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు.  ఈ సంద‌ర్బంగా...


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్‌. ఈ జ‌ర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. నేను వినాయ‌క్ కంటే ముందు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఆది సినిమాను పంపిణీ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో వినాయ‌క్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. నిర్మాత కావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వినాయ‌క్ త‌న తొలి సినిమాను మా బ్యాన‌ర్‌లో చేసి రాజును కాస్త దిల్‌రాజుగా మార్చేశాడు. ఆ క్రెడిట్ వినాయ‌క్‌కి మాత్ర‌మే ద‌క్కుతుంది. సినిమా తీయ‌డమే కాదు.. స్క్రిప్ట్‌ను ఎలా త‌యారు చేయాల‌నేది వైజాగ్‌లో మాట్లాడుకున్నాం. ఆ జ‌ర్నీ ఓ బ్యూటీఫుల్‌. దిల్‌తో నిర్మాత‌గా స‌క్సెస్ కావ‌డ‌మే కాదుఓ సినిమాను ఎలా తీయాల‌నేది కూడా నేర్చుకున్నాను. ఈరోజు మేం ఎంత సాధించినా నువ్వు మొద‌లు పెట్టిన దిల్ నాకు ఎప్పుడూ గుర్తుకు వ‌స్తుంది. మేం ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తామ‌ని, మా ఆశిష్ హీరో అవుతాడ‌ని ఎప్పుడూ అనుకోలేదు. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నాం. ఈ జ‌ర్నీ ఓ అద్భుతం. ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశీ పైడిప‌ల్లి, బోయ‌పాటి శ్రీను, శ్రీకాంత్‌,  భాస్క‌ర్‌, వాసు వంటి వారిని ప‌రిచ‌యం చేశాం. ఇంకా ఐదారుగురు కొత్త ద‌ర్శ‌కులు స్క్రిప్ట్ వ‌ర్క్‌లో ఉన్నారు. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గానే కాదు.. డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా, ఎగ్జిబిట‌ర్స్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌క్సెస్‌ఫుల్‌గా రాణించ‌డం గొప్ప జ‌ర్నీ. మా ఇంట్లో నుంచి ఆశిష్ హీరో అవుతాడ‌ని అనుకోలేదు. అయితే త‌న‌లో ఓ ఫైర్ ఉండేది. అది చూసిన‌ప్పుడు హీరో అవుతావా అని అడిగేవాళ్లం. త‌న‌లో ఆ కోరిక ఉండిందో, లేక మేం ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుకునే వాతావ‌ర‌ణం వ‌ల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందో తెలియ‌దు. అయితే, మా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌లో త‌ను డాన్స్‌, ఎన‌ర్జీ చూసి త‌న‌కు ఇంట్రెస్ట్ ఉంద‌నిపించింది. గ‌త మూడేళ్లుగా త‌ను శిక్ష‌ణ తీసుకున్నాడు. యు.ఎస్‌, బాంబే, వైజాగ్‌లో ట్రైన‌ప్ అయ్యాడు. సినిమా ఇండ‌స్ట్రీలోకి హీరోగా రావాల‌ని చాలా మందికి కోరిక ఉంటుంది. వ‌స్తారు కూడా. అయితే ఎంత మంది స‌క్సెస్ అవుతార‌నేది నేను ఈ ఇర‌వై ఏళ్ల జ‌ర్నీలో నేను ద‌గ్గ‌ర్నుంచి చూశాను. అదంత సుల‌భం కాదు. మా బ్యాన‌ర్ ఉంది. క‌థ‌ల‌ను మేం విని ఓకే చేస్తాం. అయితే వీటన్నింటికీ మించి ప్రేక్ష‌కులున్నారు. ప్రేక్ష‌కులు ఓ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి, క‌నెక్ట్ అయితేనే లాంగ్ ర‌న్ ఉంటుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు అదంత సుల‌భం కాదు. ఆశిష్‌కు అది చాలా పెద్ద టార్గెట్‌. తొలిసినిమాతో త‌న‌ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని ఆస‌క్తి నాకు కూడా ఉంది. ప్రేక్ష‌కులు పాస్ మార్కులు వేసే వర‌కు టెన్ష‌న్ ఉంటుంది. ఉండాల్సిందే. ప్ర‌తి సినిమాకు టెన్ష‌న్ ప‌డ‌తాం. ఈ సినిమాకు ఎక్కువ టెన్ష‌న్ ప‌డుతున్నాం. ఆశిష్‌కు.. హీరో కావాల‌నుకున్న‌ప్ప‌టి నుంచి నువ్వు హీరోగా స‌క్సెస్ అవ్వొచ్చు.. కాక‌పోవ‌చ్చు. కాక‌పోతే ఆల్ట‌ర్ నేటివ్‌గా మ‌రోటి సిద్ధంగా పెట్టుకోవాల‌ని చెబుతూ వ‌స్తున్నాను. అయితే త‌ను స‌క్సెస్ అవుతాడ‌ని చాలా గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. రౌడీ బాయ్స్ సినిమా విషయానికి వ‌స్తే.. ఓ హీరోను ఇంట్ర‌డ్యూస్ చేయాలంటే ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ కావాలి. ప్రెజెంట్ యూత్ ఆడియెన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది. డైరెక్ట‌ర్ హ‌ర్ష ఈ సినిమా క‌థ‌ను అలా ప్రిపేర్ చేశాడు. హుషారు త‌ర్వాత హ‌ర్ష న‌న్ను క‌లిసిన‌ప్పుడు ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ కావాల‌ని అడిగాను. అప్పుడు త‌ను ఈ పాయింట్ చెప్పి.. క‌థ‌ను డెవ‌ల‌ప్ చేస్తూ వ‌చ్చాడు. సినిమా దాదాపు పూర్త‌య్యింది. అక్టోబ‌ర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. హ‌ర్ష సినిమాను బాగా తీశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ‌గా చెప్ప‌ను. దేవిశ్రీప్ర‌సాద్‌, మ‌ది వంటి టాప్ టెక్నీషియ‌న్స్ ప‌నిచేశారు. అక్టోబ‌ర్ నెల కోసం వెయిట్ చేస్తున్నాం. ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం. స‌క్సెస్‌ఫుల్ సినిమా తీశాన‌ని ప్రొడ్యూస‌ర్‌గా న‌మ్ముతున్నాను. మా బ్యాన‌ర్‌లో శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే సినిమాలు చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారి అబ్బాయి విక్ర‌మ్ దీంట్లో ఆశిష్‌కి అపోజిట్ రోల్ చేశాడు. అంద‌రూ చ‌క్క‌గా చేశారు’’ అన్నారు.


సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు మాట్లాడుతూ ఆశిష్ స‌క్సెస్ కాక‌పోతే మ‌రో ఆల్ట‌ర్ నేటివ్ అదీ ఇదీ అన్నారు. కానీ ఆశిష్‌కు అవేం అక్క‌ర్లేదు. త‌ను సినిమాల్లోనే ఉండాలి. పెద్ద‌గా హీరో కావాలి. ఆశిష్ చిన్న‌ప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉండి అంద‌రినీ ఎలా ఎట్రాక్ట్ చేశాడో.. అలాగే ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కులంద‌రినీ ఎట్రాక్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. రాజ‌న్న నాకు సినిమా క‌థేంటో చెప్పాడు. కొన్ని సీన్స్ కూడా చూశాను. త‌ను చాలా బాగా చేశాడు. నాకెంతో ఇష్ట‌మైన ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారి అబ్బాయి కూడా ఇందులో చేశాడు. త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉండాల‌ని కోరుకుంటున్నాను. అలాగే హృరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా చాలా బాగా చేసింది. డైరెక్ట‌ర్ హ‌ర్ష స‌హా ఈ సినిమాకు ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌న‌లు. శిరీష‌న్న ఓ తండ్రిగా.. గ‌ర్వంగా ఫీల్ అవుతాడు. ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.


మాస్ట‌ర్ ఆఫ్ సిల్వ‌ర్ స్క్రీన్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు చెప్పిన‌ట్లు నాకు వి.వి.వినాయ‌క్‌గారు సినిమా గురువు. లెక్క‌లు టీచింగ్ చేసే నేను ఆది సినిమాను చూసి షాట్ డివిజ‌న్ ఎలా చేయాలి, ఏం చేఆయ‌ల‌ని నేర్చుకున్నాను. ఆర్య సినిమా చేయ‌డానికి అదే కార‌ణం. దిల్ సినిమా స‌మ‌యంలో నేను వినాయ‌క్‌గారి క్రియేటివిటీని చాలా ద‌గ్గ‌ర నుంచి చూశాను. వినాయ‌క్‌గారి నెరేష‌న్ విని, రాజుగారికి క‌థ చెప్పాను. అలాగే నాకొక బాస్‌..దిల్‌రాజుగారు. కొత్త డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌నే సాహ‌సం ఆయ‌న చేసుకుండ‌క‌పోతే నేనిక్క‌డ ఉండేవాడిని కాదు. ఆయ‌న‌కు ఈ విష‌యంలో నేనెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. మొన్న ఈ సినిమా సాంగ్‌ను చూపించి ఇది ఆశిష్ అని చెబితే, నాకు న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేసిన ఈ సంస్థ నుంచి ప‌రిచ‌యం అవుతున్న శిరీశ్‌గారి అబ్బాయి పెద్ద స‌క్సెస్ కావాల‌ని, సూప‌ర్బ్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను. త‌ను చాలా సింపుల్‌గా కొత్త హీరో చూస్తున్నాడ‌నే ఫీలింగ్‌తో కాకుండా చ‌క్క‌గా చేశాడు. విక్ర‌మ్‌, అనుప‌మ‌కి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.


హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘నా ఫస్ట్ మూవీ ఫస్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన వినాయ‌క్‌గారికి, సుకుమార్‌గారికి థాంక్స్‌. అలాగే దిల్‌రాజు బాబాయ్‌, నాన్న‌(నిర్మాత శిరీష్‌)కు థాంక్స్‌. మా ఫ్యామిలీలో నేను హీరో కావాల‌ని అనుకున్న మొద‌టి వ్య‌క్తి మా అనిత అంటీ.. కానీ ఆమె ఈరోజు ఇక్క‌డ లేరు. ఆమెను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌డం నా బాధ్య‌త‌. అలాగే మా కుటుంబ స‌భ్యుల స‌పోర్ట్ ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. నా  ఫ్యామిలీ అందించిన స‌పోర్ట్ వ‌ల్ల‌నే ఇక్క‌డున్నాను. అలాగే డైరెక్ట‌ర్ హ‌ర్ష నాతో మంచి సినిమా చేశాడు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘మనం కాలేజీ జాయిన్ అయిన కొత్తలో మనలో తెలియని ఓ  ఎన‌ర్జీ ఉంటుంది. దాంట్లో మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం ర‌చ్చ చేస్తాం. ఈ సినిమాలోనూ అంతే మా బాయ్స్ చాలా రౌడీ ప‌నులతో ర‌చ్చ చేస్తారు. దాని వ‌ల్ల ఏం జ‌రిగిందనేదే సినిమా. ఇండియాలోని టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. శిరీష్‌గారి అబ్బాయి ఆశిష్ హీరోగా ప‌రిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత, అంద‌రూ ఆశిష్‌గారి నాన్న శిరీష్‌గారు అంటారు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌’’ అన్నారు. 


హీరోయిన్ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘నేను ఈ బ్యానర్లో చేసిన మూడో సినిమా ఇది. శ‌త‌మానం భ‌వ‌తి స‌మ‌యంలో నేను ఆశిష్‌ను క‌లిసిన‌ప్పుడు, ఇద్ద‌రం మాట్లాడుకుంటుంటే త‌ను హీరో అవుతాన‌ని అన్నాడు. కానీ త‌ను హీరోగా చేసిన ఈ సినిమాలో నేను పార్ట్ అవుతాన‌ని అప్పుడు అస్స‌లు అనుకోలేదు. ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్‌. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌కు థాంక్స్‌. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.


Ganesh Bellamkonda, Rakesh Uppalapati, SV2 Entertainment Production No 2 Launched.

 



Ganesh Bellamkonda, Rakesh Uppalapati, SV2 Entertainment Production No 2 Launched.


Bellamkonda Suresh’s son and Bellamkonda Sai Sreenivas’s younger brother Ganesh Bellamkonda has signed his third film, as his first two movies are nearing completion.


‘Naandhi’ Satish Varma who proved to be a tasteful producer with his maiden production venture which was a commercial hit will be producing the yet to be titled flick on SV2 Entertainment as Production No 2.


Director Teja’s protégé Rakesh Uppalapati is making his debut as director and he has also penned screenplay for the film. Writer Krishna Chaitanya has penned a new age thriller story, besides providing dialogues and lyrics.


The film has been launched today with a formal pooja ceremony. For the muhurtham shot, Allari Naresh switched on the camera, while Dil Raju sounded the clapboard. The film’s regular shoot will commence from next month.


Mahati Swara Sagar scores music, while Anith is the cinematographer and Chota K Prasad is the editor.


Like his brother, Ganesh Bellamkonda has also been choosing different genre films in very early stages of his career.


Cast: Ganesh Bellamkonda


Technical Crew:

Screenplay, Direction: Rakesh Uppalapati

Producer: ‘Naandhi’ Satish Varma

Banner: SV2 Entertainment

Story, Dialogues, Lyrics: Krishna Chaitanya

Music Director: Mahati Swara Sagar

DOP: Anith

Editor: Chota K Prasad

Art Director: Sri Nagendra Thangala

Fights: Ramakrishna

PRO: Vamsi-Shekar


ATFPG PressNote

 యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెస్‌నోట్‌

డేట్‌: 23/08/2021



తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తున్నాం.


మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.


మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఏంటంటే...

తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్‌, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో... ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది.


ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్‌ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. నిర్మాతలు/హీరోలు/సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు. ఏ సెక్టార్‌ చేత వెలివేయబడకూడదు.


పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. ఇవాళ, ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్‌ ఉన్న సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న,  ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని విస్మరిస్తున్నారు. దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి.


నిర్మాతల మనుగడను ఎవరూ / ఏ రంగమూ నిర్దేశించకూడదు. బెదిరించకూడదు.


పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగాస్వాములు.... పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పన మద్దతు ఆశిస్తున్నాం. గతంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం.


తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి.


ఇట్లు,

*యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌*.

Birthday greetings with love to Megastar From Powerstar Pawan Kalyan

 



Birthday greetings with love to my brother

Chiranjeevi…A guide to not just me, but many others

Chiranjeevi…an inspiration to not just me, but many others

Chiranjeevi…an ideal to not just me, but many others

Like this, if we recall about the qualities of Sri Chiranjeevi, some aspects would be left out. If I am lucky to be born as his brother, I am otherwise also lucky to have grown up watching all his good qualities. I am the first among the admirers of my brother. I have grown up watching his movies and his rise to fame. He is a common man who has grown to become an ideal man. His great quality is to be humble even while growing to become famous. Though he established himself on the firmament of Indian cinema, though he brought national recognition to Telugu cinema, though awards came his way in great numbers, though he won the Padma Bhushan award, though he became a member of Parliament and went on to become a Central Minister, he did not show off and was his humble self. Maybe it is because of this that lakhs of people treat him as their own man. Right from his school days, Sri Chiranjeevi developed a nature of human kindness, and later on established blood bank and later started providing breath to people by setting up oxygen bank. He is always in the forefront to people in distress. He was a benevolent in several ways and always donated for a good cause. My brother stove for the livelihood of the cinema workers who were down with Corona.  Hence all the cinema workers adore Sri Chiramjeevi as an ideal. 

Though Sri Chiranjeevi is our brother, he is like a father figure. Our heart felt greetings to him on his birthday. I pray to God to give him long life.

   With love



       Pawan Kalyan

(President- Janasena Party)


Inauguration pooja of aha's New Office

 


IconStar Allu Arjun and Vijay Devarakonda, Director Vamsi Paidipally and promoter Ramu Rao Jhupally at the inauguration pooja of aha's new office.

Sridevi Shoban Babu Movie Announced on the occasion of Megastar Birthday

 


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త చిత్రం `శ్రీదేవి శోభ‌న్‌బాబు`ను అనౌన్స్ చేసిన గోల్డ్‌బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. `శ్రీదేవి శోభ‌న్‌బాబు` అనే పేరుతో రూపొంద‌నున్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, జానులో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించి గౌరి జి.కిష‌న్ ..జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్  కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే .. సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న `శ్రీదేవి శోభ‌న్‌బాబు`తో సుష్మిత కొణిదెల‌తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

నటీన‌టులు:
సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ 

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు:  విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల‌


Nara Rohith Met Devineni Uma Maheshwara Rao





Buchi Babu Sana Released Boys Ela Ela Lyrical Song

 బుచ్చిబాబు సనా విడుదల చేసిన 'బాయ్స్' చిత్రం ఎలా ఎలా లిరికల్ సాంగ్..



శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే సన్నీలియోన్ చేతులమీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఎలా ఎలా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.  సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సమా ఈ పాటను విడుదల చేశారు. యూత్ కు ఫుల్లుగా నచ్చేలా దీన్ని చిత్రీకరించారు దర్శకుడు దయానంద్. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.


నటీనటులు:

గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: దయానంద్

బ్యానర్: శ్రీ పిక్చర్స్

నిర్మాత: మిత్రా శర్మ

సహ నిర్మాత: పడవల బాలచంద్ర

సంగీత దర్శకుడు: స్మరన్

గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్

లిరిక్స్: శ్రీమణి

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

కొరియోగ్రఫీ: జావేద్

లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి

ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు

Impressive First Single 'Padade.. Padade..' From Action Hero Vishal - Manly Star Aarya's 'ENEMY' Is Out !!

 Impressive First Single 'Padade.. Padade..' From Action Hero Vishal - Manly Star Aarya's 'ENEMY' Is Out !!



Action Hero Vishal - Manly Star Aarya is coming together with an Action Extravaganza, 'ENEMY'. This film marks the 30th film for Vishal and 32nd for Aarya. Versatile Actor Prakash Raj is playing a pivotal role in this film. Gaddalakonda Ganesh fame Mrinalini Ravi  and Mamata Mohandas are playing as female leads in this film. Anand Shankar is Directing this film in Vinod Kumar’s Production under the Mini Studios banner. Recently 'Enemy' Teaser created a sensation and garnered more than 20+ Million views in all languages. Makers released the first single 'Padathe..' composed by Blockbuster Music Director Thaman.


Adede Ninu Chuse Kanule.. Nee Sneham Kosam Kadile..

Adigo Ninu Chustene Edo Konchem Santhoshamule..

Chinaga Matade Parale.. Aa Maatalu Em Saripadave Sariga Kallaloki Nuvve Chuste Maate Pegale..

Padade Padade Padade Friend Ayite Saripadade... Padade Padade Padade Naa Manasukidem Padade..


Ananth Sriram has penned lyrics for this peppy song while Prudhvi Chandra crooned it with full energy. Thaman's catchy tune instantly gets connected with the listeners. Chemistry between Vishal and Mirnalini Ravi looks breezy in visuals of this song. The song is already getting very good response in social media. The film is getting ready to release in Theatres in Telugu, Tamil, Hindi and other languages in September.


Action Hero Vishal, Aarya, Mrinalini Ravi, Mamata Mohandas, Prakash Raj, Sathish are playing the main roles.


Cinematography: R.D. Rajasekar

Music: Thaman S.S.

Background Score: Sam CS

Art: T. Ramalingam

Editor: Raymond Derrik Crasta

Action: Ravi Varma

Producer: Vinod Kumar

Directed By Anand Shankar


Charity Programs on the occasion of Megastar Chiranjeevi’s Birthday.

 Charity Programs on the occasion of Megastar Chiranjeevi’s Birthday.



Appireddy Foundation and Sohi Helping Hands jointly conducted several

charity programmes in Hyderabad on Saturday on the occasion of Padma

Bhushan Megastar Chiranjeevi’s birthday.  Appireddy Foundation

president Annapareddy Appi Reddy and representatives from Sohi Helping

Hands,  Mictv and Mic Movies - Charkradhar Rao, Ravi Reddy, Charith,

Sampath and Jaggu also took part in these programs. They visited

NGO’s, Orphanages, Old age homes and donated  food, snacks and fruits.

Everyone prayed and wished for a long life of Chiranjeevi.  Charity

programmes are conducted at Cheer Foundation ( Kaithalapur) , Sri

Adarsh Foundation( Mothi Nagar),  Jeevodaya Orphanage (Mothi Nagar),

Mothers Nest Old age Home (Neredmet), Arc of Anjelica Orphanage (

Kapra), Abhi Sai Datta Trust (Uppal).


Megastar Chiranjeevi Chiru153' Titled Godfather

 Megastar Chiranjeevi - Mohan Raja - Konidela Productions And Super Good Films - '#Chiru153' Titled Godfather




Megastar Chiranjeevi's 153rd film,Presented by Konidela Surekha,directed by Mohan Raja and produced grandly by Konidela Productions and Super Good Films, gets a powerful title. Chiru153 will be called Godfather from now onwards.



The title has been announced through a poster and a motion poster on the occasion of Chiranjeevi’s birthday, which falls tomorrow. 



The motion poster is interesting with the letters of MEGASTAR transforming into the title GODFATHER. It is also impressive of how Chiranjeevi's shadow is shaped like Chess Coin justifying the title. Thaman's Background score with Godfather chorus is again electrifying.



The title poster has Chiranjeevi in an intense avatar sporting a hat and carrying a gun in his hand. However, his face isn’t visible in the silhouette image. Going by what we see in the poster and motion poster, it looks like we get to see the Megastar in a getup which he has not tried in his illustrious career. That itself will be enough to keep the fans excited.



Godfather is an ideal title for the film as Chiranjeevi will be seen in a powerful role in it.



Regular shooting of Godfather began recently in Hyderabad with the team canning a breath-taking action sequence on the Megastar.



Tipped to be a high intense political action drama, successful Director Mohan Raja has finalized a gripping screenplay for the film. Master cinematographer Nirav Shah handles the camera, while the in-form music director SS Thaman renders soundtracks. This is his first time association with the Megastar and the master musician is excited like anything. He already finished the composing of a song.



Suresh Selvarajan - the art director for many Bollywood Blockbusters - takes care of the artwork of this film.



RB Choudary and NV Prasad are producing the flick, Konidela Surekha is the presenter.



Screenplay & Direction: Mohan Raja


Producers: RB Choudary & NV Prasad


Presenter: Konidela Surekha


Banners: Konidela Productions & Super Good Films  


Music: S S Thaman


DOP: Nirav Shah


Art Director: Suresh Selvarajan 


Ex-Producer: Vakada Apparao


PRO: Vamsi-Shekar

Aishwarya Rajesh starrer Bhoomika to release on Netflix August 23

 Aishwarya Rajesh starrer thriller film Bhoomika, which is about the battle between humankind and nature, will premiere August 23 worldwide on Netflix.



Directed by Rathindran Prasad, the film talks about the dangerous consequences of a man-made disaster. Kaartheekeyan Santhanam, Sudha Sundaram and Jayaraman have produced. The production companies behind the film are ace director Karthik Subbaraj’s Stone Bench Films and Passion Studios.


The film is set in picturesque locales to show how beautiful nature is but when treated ignorantly can turn into one’s worst nightmare.


The movie follows Gayathri and Gowtham, who want to convert a dilapidated school into a resort. But strange things and scary incidents start occurring when they try to do so. Will they be able to survive these horrific circumstances?


The cast of Bhoomika includes Vidhu, Pavel Navageethan, Madhuri, Surya Ganapathy, Ayaan Abhishek and Avantika Vandanapu.


Roberto Zazzara is the Director of Photography (DOP), Prithvi Chandrasekhar is the music composer and Anand Geraldin is the editor. R Mohan has taken care of art direction, while Don Ashok is in charge of stunt choreography for the project.


The ecological thriller which would entertain the audience besides conveying an important message will have worldwide premier on Netflix on August 23.


Technical Team:

Director: Rathindran Prasad

Producers: Karthikeya Santhanam, Sudhan Sundaram, Jaya Raman

Bannets: Stone Bench Films, Fashion Studios

Presentor: Karthik Subbaraj

PRO: Eluru Sreenu, Megha Shyam

Break Time in Bheemla Nayak Style

 



"యోగి కమండలం కొమ్ములోంచి

చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు

యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి

ప్రకృతికి వత్తాసు పలుకుతాడు

నాయకుడు ఈ రెండింటినీ 

తన భుజాన మోసుకుంటూ

ముందుకు కదుల్తాడు.....!"


-షూటింగ్ విరామంలో 'భీమ్లా నాయక్' 


ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. 


సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ

చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో 'భీమ్లా నాయక్' అంటూ మీడియాకు విడుదలచేశారు. 


ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 


పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్', ఇతర ప్రధాన పాత్రల్లో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు. 


సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ 


ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC


సంగీతం: తమన్.ఎస్ 


ఎడిటర్:‘నవీన్ నూలి


ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్


వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి


పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్


సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ 


నిర్మాత:సూర్యదేవర నాగవంశి


దర్శకత్వం: సాగర్ కె చంద్ర


Madhura wines Releasing on September 17th

 సెప్టెంబర్ 17న విడుదల కానున్న 'మధుర వైన్స్'.. 



సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్... గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమా కి అసోసియేట్ అవ్వడం తో  ఇండస్ట్రీ లో  ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది...త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి అని..మధుర వైన్స్ 

సినిమా కి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి అని.. సినిమా ఆహ్లాదకరంగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్...

సెప్టెంబర్ 17న మధుర వైన్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చెప్పారు...

ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు. 


నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు 


టెక్నికల్ టీం: 

కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం జయకిషోర్.బి

నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు

కో ప్రొడ్యూసర్: సాయి శ్రీకాంత్ చెరువు

బ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్

సంగీత దర్శకుడు: కార్తిక్ rodriguez, జయ్ క్రిష్

సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH

స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : అమర్ నాథ్ చావలి

ఎడిటర్: వర ప్రసాద్.ఎ

PRO: ఏలూరు శ్రీను

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లి చెరుకూరి

Andamaina Lokam Shooting Started

 "అందమైన లోకం" షూటింగ్ ప్రారంభం



సహస్ర ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో, హీరోయిన్స్ గా  మోహన్ మర్రిపెల్లి  దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం  "అందమైన లోకం". శుక్రవారం ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమానికి మడత కాజా డైరెక్టర్  సీతారామరాజు, గుంటారోడు డైరెక్టర్ సత్యరాజ్, సభకు నమస్కారం డైరెక్టర్ సతీష్ మల్లంపాటిలు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.


 అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ మరిపెల్లి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను 100 కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ నుండి వస్తున్న నేను ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ తయారు చేసుకొని నిర్మాతకు చెప్పడం జరిగింది. నిర్మాతకు ఈ కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు.  మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రస్తుతం లవ్ లో ఉన్న వారు, లవ్ ఫెయిల్యూర్ అయినవారు కానీ, లవ్ లో పడాలి అనుకునే వారికి కానీ... ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతూ ట్విస్ట్ & టర్న్స్ తో మంచి మెసేజ్ తో వస్తున్న ఈ "అందమైన లోకం" ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది.పాటలు చాలా బాగా వచ్చాయి. ప్రశాంత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మంచి నటీనటులు తో చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.



నిర్మాత డాక్టర్ రవీంద్ర నాయుడు మాట్లాడుతూ... నేను సినిమా చేద్దామనుకున్న టైంలో దర్శకుడు నాకీ కథ చెప్పాడు. ఈ కథ విన్న నేను చాలా ఎక్సయిట్ అయ్యాను. తరువాత మేము ఈ స్క్రిప్ట్ చాలా రోజులు వర్క్ చేశాము. ఫైనల్ గా స్క్రిప్ట్ అంతా అద్భుతంగా తయారు చేసుకొని మంచి టీంను సెలెక్ట్ చేసుకొని అంత ఒక యూనిటీతో ఈ సినిమా చేస్తున్నాము. మా బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు.



హీరో డాక్టర్ వెంకీ మాట్లాడుతూ... దర్శకుడు మోహన్ మర్రిపెల్లి గత 5 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ తను మంచి మంచి లవ్ స్టోరీస్ తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటాడు. ఈ టీంతో నేను ఎప్పటినుండో కనెక్ట్ అవుతూ వస్తూన్నాను. మేమందరూ కలసి మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. రొటీన్ లవ్ స్టొరీ కాకుండా ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీని పరిచయం చేద్దామని ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని తయారు చేసుకొన్నాం. తరువాత ఈ కథ నిర్మాతకు నచ్చడంతో  నిర్మాత సహకారంతో  మంచి టీంను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేస్తున్నాము. ఈ కరోనా టైం లో లవ్ స్టొరీ కథలు చాలా వున్నా ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టొరీ లో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియన్స్ కే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ...  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి టీమ్ తో వస్తున్న మా టీం కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు.


హీరోయిన్ చాందిని భగవాని మాట్లాడుతూ... రథం, దిక్సూచి, చిత్రాల తర్వాత నేను చేస్తున్న మూడవ సినిమా "అందమైన లోకం" . ఫుల్ లవ్ అండ్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. మంచి టీమ్ తో వస్తున్న ఈ సినిమాలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.



డి.ఓ.పి. శ్రావణ్ మాట్లాడుతూ... మంచి ఎమోషనల్, లవ్ స్టోరీ కి నేను డి.ఓ.పిగా చేయడం చాలా ఆనందంగా ఉంది.  మంచి మంచి లోకేషన్స్ లలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్నారు.



సంగీత దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ... నేను మోహన్ గారు డిఓపి గారు కలిసి చాలా సినిమాలు చేశాను ఇప్పుడు మళ్ళీ మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తాను. పెద్ద సింగర్స్ ను సెలెక్ట్ చేసుకొని  పాటలు పాడించడం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను తప్పక అలరిస్తాయని అన్నారు.



నటీనటులు

డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక నిపుణులు

నిర్మాత :- డాక్టర్ రవీంద్ర నాయుడు

రైటర్, దర్శకత్వం :- మోహన్ మర్రిపెల్లి 

డి.ఓ.పి :- ఎడిటింగ్,డి ఐ :- శ్రావణ్ జి కుమార్

సంగీతం :- ప్రశాంత్ బిజె,

డిజైన్స్ :- యమ్ కె యస్ మనోజ్

పీఆర్వో:- పాల్ పవన్

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Look Out

 Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Look Out



Mega sensation Vaisshnav Tej, creative director Krish Jagarlamudi and stunning diva Rakul Preet Singh are working together for the first time for Production No 8 of First Frame Entertainments and the film is making enough noise already.


A small glimpse to make announcement regarding title and first look created inquisitiveness on the project. Titled Kondapolam, the film’s first look poster is out. It’s a perfect title for a film set in forest backdrop and the title design too looks absorbing.


Sporting beard, Vaisshnav Tej looks very watchful and intense in the poster that presents him as a part of nature. While on top, few people are seen walking in forest region, the background sees sheep eating grass. The intriguing poster hikes the prospects on the film.


Coming to the video, Vaisshnav Tej appears ferocious as he is set to take on miscreants in the forest. While visuals look grand, background score builds up the emotion.


An Epic Tale Of ‘Becoming’ reads the poster. The makers have also announced officially that Kondapolam will release on October 8th.


Billed to be a spectacular adventurous film, adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy has a masterly technical team of MM Keeravani scoring the music, while Gnana Shekar VS cranks the camera.


Saibabu Jagarlamudi and Rajeev Reddy are producing the film presented by Bibo Srinivas. Kondapolam will also feature some prominent actors.


Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh


Technical Crew:


Director: Krish Jagarlamudi

Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy

Banner: First Frame Entertainments

Music Director: MM Keeravani

Cinematography: Gnana Shekar VS

Story: Sannapureddi Venkata Rami Reddy

Editor: Shravan Katikaneni

Art: Raj Kumar Gibson

Costumes: Aishwarya Rajeev

Fights: Venkat

PRO: Vamsi-Shekar


Nithiin’s Maestro Trailer Releasing On August 23

Nithiin’s Maestro Trailer Releasing On August 23



Hero Nithiin’s milestone 30th film Maestro being directed by talented director Merlapaka Gandhi will release directly on the streaming platform Disney + Hotstar. The makers through a poster that features Nithiin, Nabha Natesh and Tamannaah Bhatia announced to release the film’s trailer on August 23rd at 5 PM.


Billed to be a black comedy crime thriller, Maestro marks Nithiin’s first time association with director Merlapaka Gandhi and heroines Nabha Natesh and Tamannaah Bhatia. While Nabha played Nithiin’s love interest, Tamannaah will be seen in an important role.


The film’s teaser and songs garnered huge buzz on the film.


Mahati Swara Sagar and J Yuvraj handled music and camera departments respectively.


N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it.


The makers will soon announce the date of the film's premiere on Disney + Hotstar.


Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy


Technical Crew:


Dialogues, Direction: Merlapaka Gandhi

Producers: N Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Presents: Rajkumar Akella

Music Director: Mahati Swara Sagar

DOP: J Yuvraj

Editor: SR Shekhar

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Suryaasthamayam Pre Release Event Held Grandly

 `సూర్యాస్త‌మ‌యం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌



ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `సూర్యాస్త‌మ‌యం`. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై బండి స‌రోజ్ ద‌ర్శ‌క‌త్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ట్రైల‌ర్‌ను ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర‌, ఆర్‌.పి.ప‌ట్నాక్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ``ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్త‌మ‌యం` సినిమా చేయ‌డానికి చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కో ప్రొడ్యూస‌ర్స్ ర‌విగారు, ర‌ఘుగారి స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ మూవీ అనే ఫీల్ వ‌స్తుంది. కానీ నిజానికి ఇది ఫ్రెండ్‌షిప్ మూవీ బేస్ అయిన చిత్రం. బండి స‌రోజ్ గారు సినిమాను అద్భుతంగా చేశారు. దాదాపు 11 క్రాఫ్ట్స్‌ను ఆయ‌న చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. ఆగ‌స్ట్ నెలాఖ‌రులో సినిమాను విడుదల ప్లాన్ చేస్తున్నాం. మా క‌థ విని యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్న పాపుల‌ర్ విల‌న్ డానియ‌ల్ బాలాజీగారికి స్పెష‌ల్ థాంక్స్‌. పెద్ద వంశీగారు, ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకోవ‌డం మాకు దొరికిన గౌర‌వంగా భావిస్తున్నాం. ప్ర‌వీణ్ రెడ్డి, హిమాన్షి, కావ్యా సురేశ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్ర‌వీణ్ రెడ్డి చాలా టాలెంటెడ్ యాక్ట‌ర్‌`` అన్నారు.


బండి స‌రోజ్ మాట్లాడుతూ ``రెండేళ్ల ముందే ఈ సినిమాను సిద్ధం చేశాం. కానీ కోవిడ్ కార‌ణాల‌తో సినిమాను రిలీజ్ చేయ‌లేక‌పోయాం. సినిమాను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నాం. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సముద్ర‌గారికి, ఆర్‌.పి గారికి థాంక్స్‌. ఈ నెలాఖ‌రున సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.


ప్ర‌వీణ్ రెడ్డి మాట్లాడుతూ ``సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత రిలీజ్ చేయ‌డానికి కరోనా కార‌ణంగా లేట్ అయ్యింది. టైటిల్ రోల్ నేనే చేశాను. ఆర్టిస్టులంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. నెలాఖ‌రున సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ప్రేక్ష‌కులు మా `సూర్యాస్త‌మ‌యం` సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


వి.స‌ముద్ర మాట్లాడుతూ ``ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన ర‌ఘుగారికి, విడుద‌ల చేస్తున్న క్రాంతిగారు, అచ్చిబాబుగారికి ధ‌న్య‌వాదాలు. ట్రైల‌ర్ చూశాను. చాలా బాగా న‌చ్చింది. సినిమా చాలా మంచి కంటెంట్ ఉంది. బిచ్చ‌గాడు, అర్జున్ రెడ్డిలా స‌క్సెస్ అవుతుంద‌నిపించింది. బండి సరోజ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. పెద్ద వంశీగారు న‌టించ‌డం విశేషం.



న‌టీన‌టులు:

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్పెద్ద వంశీ, ప్రేమ్ కుమార్ పాత్రో, మాస్ట‌ర్ ర‌క్షిత్‌, మాస్ట‌ర్ చ‌ర‌ణ్, మోహ‌న్‌, వివేక్ థాకూర్‌, నంద‌గోపాల్‌ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్:  శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్

సంగీతం, పాట‌లు, స్టంట్స్‌, ఎడిటింగ్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  బండి స‌రోజ్

నిర్మాత‌:  క్రాంతి కుమార్ తోట‌.

Bandla Ganesh as a hero Film to go on the floors soon under Venkat Chandra's direction

 Bandla Ganesh as a hero Film to go on the floors soon under Venkat Chandra's direction



Bandla Ganesh, who has been an actor for decades and who has produced some big-ticket movies, has now turned a lead man for a movie. Yes, a film has been announced with Bandla Ganesh as the hero. Venkat Chandra is getting introduced as a director with it. Produced by Swathi Chandra of Yash Rishi Films (Production No. 1), the film will go on the floors in the first week of September.


Speaking about the movie, the director and the producer said, "We approached him for the movie because we felt that Bandla Ganesh garu alone would suit it. We are very glad that he has come on board. He is undergoing a makeover. The film is a remake of 'Oththa Seruppu Size 7', the Tamil-language film headlined and directed by R Parthipen, who was given the National Film Award (Special Jury Award) for the movie. The film also won several other recognitions, especially the National Film Award for Best Audiography and Limca Book of Records."


With cinematography by Arun Devineni, the film has Art Direction by Ghandi.


A crime thriller, 'Oththa Seruppu Size 7' is currently being remade in Hindi with Abhishek Bachchan as the hero. It's currently being shot in Chennai.