Latest Post

Cheppina Evvaru Nammaru Review

 


చెప్పినా ఎవ్వరూ నమ్మరు రివ్యూ 

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లు గా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన “చెప్పినా ఎవరూ నమ్మరు” ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.


కథ:

ముగ్గురు యువకులు జీవితం గురించి ఆలోచిస్తూ ఏదైనా సాధించాలని అనుకుంటారు. ఆ క్రమంలో ఎటైనా వెళ్దాం అనుకొని గోవా బయలుదేరుతారు. గోవాలో వీరు మర్డర్ కేసులో ఎరుక్కుంటారు. ఈ విషయం ఒక జర్నలిస్ట్ ద్వారా వీరికి తెలుస్తుంది. గోవాలో వీరికి జోషఫ్ పరిచయం అవుతాడు. ఆ సమయంలో వీరి చేతిలో ఉన్న డ్రగ్స్ బాటిల్  కిందపడి పగిలిపోతుంది. ఆ బాటిల్ లో ఉన్న డ్రగ్ పవర్ వల్ల వీరందరూ మత్తులోకి వెళతారు. చివరకి వీరు ఏమయ్యారు ? జోషఫ్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే చెప్పినా ఎవ్వరూ నమ్మరు సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: 

ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నూతన నటీనటులు అయిన సరే అనుభవం కలిగిన యాక్టర్స్ లాగా నటించారు. ఆర్యన్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసాడు. 


నిర్మాత ఎం. మురళి శ్రీనివాసులు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించాడు. సినిమాటోగ్రఫీ అందించిన బురన్ షేక్, అఖిల్ వల్లూరి గురించి చెప్పుకోవాలి. సినిమాకు కావాల్సిన లొకేషన్స్ లో అందంగా చూపించారు. బడ్జెట్ లో కథను బాగా తెరమీద ఆవిష్క్రరించారు.

సంగీతం అందించిన జగదీశ్ వేముల పాటలతో పాటు నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. కొన్ని ఎలివేషన్స్ ఎపిసోడ్స్ లో రీ రికార్డింగ్ సూపర్ గా ఉంది. ఎడిటర్ అనకల లోకేష్ సినిమా రన్ టైమ్ ఎక్కువగా లేకుండా షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసాడు. భాస్కరభట్ల లిరిక్స్ మరో హైలెట్ అని చెప్పుకోవాలి. 


యువత ఎలా ఆలోచిస్తారు ? సమస్యలను వారు ఎలా ఎదుర్కొంటారు వంటి అంశాలు సినిమాలో బాగా చూపించాడు దర్శకుడు ఆర్యన్ కృష్ణ. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. గోవాలో తీసిన ఎపిసోడ్స్ ఆసక్తికంగా ఉన్నాయి. ఈ కథకు కావాల్సిన లొకేషన్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. యువతకు కావాల్సిన అంశాలు సినిమాలో బాగున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్ చూసే విధంగా కథ కథనాలు ఉండడం మరో హైలెట్. ఎక్కడా బోరింగ్ లేకుండా ఉన్న ఈ మూవీని రెండు గంటలు ఎంజాయ్ చెయ్యవచ్చు. కమర్షియల్ అంశాలతో పాటు ఒక చిన్న మెసేజ్ ఈ సినిమాలో ఉంది. మంచి సినిమా చూడాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పినా నమ్మరు సినిమాను ఇష్టపడతారు.

నటీనటులు: ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ 

బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్

నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు

డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ

సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి

సంగీతం: జగదీశ్ వేముల

ఎడిటర్: అనకల లోకేష్

లిరిక్స్: భాస్కరభట్ల

రేటింగ్: 3/5

Reddygari Intlo Rowdyism First Look Launched


 రెడ్డిగారింట్లో రౌడీయిజం' ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన హీరో సుమ‌న్‌


సినిమాల మీద ప్యాష‌న్‌తో ర‌మ‌ణ్ అనే యువ‌కుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం 'రెడ్డిగారింట్లో రౌడీయిజం'‌. సీనియ‌ర్ హీరో వినోద్ కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.


ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా హీరో సుమన్ చేతుల మీదుగా విడుద‌ల చేయించింది చిత్ర బృందం. టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ, సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతుంద‌ని ఆశిస్తున్నాన‌నీ సుమ‌న్ అన్నారు. పోస్ట‌ర్‌లో హీరో లుక్ ఆక‌ట్టుకుంటోంది. అత‌ని మెడ‌లో గ‌న్ లాకెట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.


క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా 'రెడ్డిగారింట్లో రౌడీయిజం' సినిమా రూపొందుతోంది. ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హాలో హీరో పాత్ర న‌డుస్తుంది. ఎన‌ర్జిటిక్‌గా, చాలా యాక్టివ్‌గా హీరో క‌నిపిస్తాడు. సినిమాలో న‌లుగురు హీరోయిన్లు ఉంటారు. ఆ న‌లుగురితో హీరో ఏయే సంద‌ర్భాల్లో ల‌వ్‌లో ప‌డ‌తాడు, చివ‌ర‌కు ఏ హీరోయిన్‌తో సెటిల్ అవుతాడ‌నేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే హీరో, విల‌న్ మ‌ధ్య సంబంధ‌మేంట‌నే అంశాన్ని ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు.


యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. స‌రికొత్త స్క్రీన్‌ప్లేతో అంద‌ర్నీ ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా సినిమా రూపొందుతోంది. విల‌న్‌గా వినోద్ కుమార్ ఆక‌ట్టుకుంటారు. హీరోగా ర‌మ‌ణ్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది.


ఎ.కె. ఆనంద్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌హిత్ నారాయ‌ణ్ మ్యూజిక్‌, శ్రీ‌వ‌సంత్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్ల‌స్స‌వుతాయి. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు స‌మ‌కూర్చిన ఫైట్స్‌, చందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ కొరియోగ్ర‌ఫీ అందించిన పాట‌లు అల‌రిస్తాయి.


తారాగ‌ణం:

ర‌మ‌ణ్‌, వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక‌, పావ‌ని, అంకిత‌, వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు


సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి

నిర్మాత‌:  కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి

బ్యాన‌ర్‌:  సిరి మూవీస్‌

స‌మ‌ర్ప‌ణ‌:  కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి

సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌

బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌

సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌

ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి

ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌.

ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు

కొరియోగ్ర‌ఫీ: చ‌ందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Shakalaka Shankar Dharmasthali First Look

 



ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ధ‌ర్మ‌స్థ‌లి మెద‌టిలుక్ విడుద‌ల‌


కమెడియ‌న్ గా కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ధ‌ర్మ‌స్థ‌లి అని టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ వెన‌క క‌థ స‌మాజం లో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఈ విష‌యాన్ని అంద‌రి అర్ద‌మ‌య్యేలా వుంటుంది అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు. 


ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటి ని తెర‌పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్ కి జోడి గాద పావ‌ని న‌టిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. అకుతోట సంజు మాట్లాడుతూ ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారి బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము.. ఈరోజు ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము. అన్నారు.


న‌టీన‌టులు.. శంక‌ర్‌, పావ‌ని, మ‌ని భ‌ట్టాచార్య‌, స‌న్ని సింగ్‌, షియాజి షిండే, ధ‌న‌రాజ్‌, భూపాల్‌, భర‌త్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్తార్‌, ఉన్ని కృష్ణ‌, ఘ‌ని, విజ‌య్ భాస్క‌ర్‌, మాధ‌వి, హ‌సిని, ర‌మ్య‌,స్వాతి త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు.. రోచిశ్రీ మూవీస్ 

నిర్మాత‌.. యమ్.ఆర్. రావు

స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌కుడు.. ర‌మ‌ణ మొగిలి

మ్యూజిక్‌.. వినోద్ యాజ‌మాన్య‌

స్టోరి, స్క్రీన్‌ప్లే,మాట‌లు- రాజేంద్ర భ‌రధ్వాజ్‌

కెమెరా.. జి ఎల్ బాబు

ఎడిట‌ర్.. వి.నాగిరెడ్డి

వి ఎఫ్ ఎక్స్‌.. అనంత్ ఇయ్యిని

ఫైట్స్‌.. మ‌ల్లేష్‌

డాన్స్‌..చంద్ర కిర‌ణ్‌

ఆర్ట్‌.. సాంబ‌

లిరిక్స్‌.. గోసాల రాంబాబు

పిఆర్ఒ.. ఏలూరు శ్రీను, మెఘ‌శ్యామ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. అకుతోట సంజు

Victory Venkatesh 'Narappa' Release On May 14th

 Victory Venkatesh's 'Narappa' Shoot Completed.. Releasing Worldwide On May 14th



Suresh Productions Pvt Ltd and V Creations banners joint Production is 'Narappa' starring Venkatesh who has made 'Victory' as his household name in Sreekanth Addala's Direction who is known for making Herat touching feel good films. Star Producer Suresh Babu and Kalaippuli S Thanu are jointly Producing this big budgeted film. National Award Winning Actress who always choose different roles, Priyamani is playing the role of  Sundaramma, wife of Narappa in this film. Her role will be remembered for a longtime by Telugu audience. 


C/O Kancharapalem fame Karthik Ratnam is playing the role of Munikanna, elder son of Narappa. 'Glimpse Of Narappa' is trending at No. 1 place in YouTube. First Glimpse and Posters released so far have garnered terrific buzz about the film. Teaser which was released on the occasion of Victory Venkatesh's Birthday got tremendous response. Currently the film is in its final schedule of shooting which will last till January 31st. Team has announced that completing all formalities 'Narappa' will be released as a Summer Special on May 14th worldwide.


Victory Venkatesh starrer ‘Naarappa’ has Priyamani, Karthik Ratnam, Rao Ramesh, Rajeev Kanakala as principal cast


Cinematography: Syam K Naidu, Music: Mani Sharma, Editor: Marthand K Venkatesh, Art: Gandhi Nadikudikar, Story: Vettrimaran, Script Consultant: Satyanand, Fights: Peter Heins, Vijay, Lyrics: Sirivennela Seetharama Sastry, Suddala Ashok Teja, Anantha Sreeram, Krishnakanth, Kasarla Shyam, Finance Controller: G. Ramesh Reddy, Production Controller: Ramabalaji D, Production Executive: AP Paul Pandi, Executive Producer: Vijay Shankar Donkada, Co-Producer: Devi Sridevi Satish,

Produced by D. Suresh Babu, Kalaippuli S. Thanu

Directed by Sreekanth Addala

Superstar Mahesh Babu's 'Sarkaru Vaari Paata' As Sankranthi 2022 Gift

 Superstar Mahesh Babu's 'Sarkaru Vaari Paata' As Sankranthi 2022 Gift



Superstar Mahesh Babu starrer big-budgeted ‘Sarkaru Vaari Paata’ is Directed by Talented Director Parasuram Petla. Mythri Movie Makers, GMB Entertainments, 14 Reels Plus are jointly producing this prestigious movie. Keerthy Suresh is the heroine. Latest Music Sensation Thaman S.S. is composing the music. The regular shoot of this film started recently at Dubai. Superstar Mahesh's films which were released for Sankranthi... 'Okkadu' became Industry Hit, 'Businessman' scored Sensational Hit and 'Sarileru Neekevvaru' became Sensational Industry Hit. Superstar Mahesh has scored huge Successful films for Sankranthi. Makers of 'Sarkaru Vaari Paata' which is carrying huge expectations in the combination of Superstar Mahesh and Director Parasuram Petla also made an official announcement that the film will release as Sankranthi 2022 gift. 


Director Parasuram said, ” Let the festival begin with Superstar's 'Sarkaru Vaari Paata' "



Superstar Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and other prominent actors as the principal cast.


Music: Thaman S.S.

Cinematography: Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fight Masters: Ram - Laxman

PRO: B.A. Raju

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

Producers: Naveen Yerneni, Ravi Shankar Yelamanchili, Raam Achanta, Gopi Achanta

Written & Directed by Parasuram Petla

Kola Balakrishna Asks "'Nenevaru"

 



Kola Balakrishna 

Asks "'Nenevaru?"


Senior Film Editor Kola Bhaskar, who had worked on several acclaimed blockbusters in Telugu and Tamil, breathed his last recently. In a tragic irony, his last film as an Editor features his son Kola Balakrishna in a lead role. The film has been titled 'Nenevaru' and its first look poster is leaving everyone impressed.


Nenevaru is touted as a unique concept-oriented romantic suspense thriller. Sakshi Chaudhary plays Balakrishna's love interest in the movie, while Baahubali Prabhakar is the main antagonist. Tanishq Rajan and Geet Shah will be seen in pivotal roles.


Nenevaru is being directed by Nirnay Palnati and the film is currently under post-production. Bheemaneni Siva Prasad and Tanneeru Ram Babu are jointly producing the movie under Kaushal Creations banner. Poonam Chand, Kumavath and Kiran Kumar Moturi are the co-producers.  The makers are planning to release the film soon.


Raja Ravindra, D.S.Rao, Dil Ramesh, Thagubothu Ramesh, Venu, Sudarshan Reddy, Neeraja playing other important roles. Aditya Music bagged music rights of this unique entertainer. 

Dop: Samala Bhaskar, Fights: Real Satish, pro: Dheeraj Appaji, Publicity Designs: Walls and Trends, Post Production: Prasad Labs, Editor: Kola Bhaskar, Music: RG.Sarathee, Co-Producers: Poonam Chand-kumaavath-Kiran Kumar Moturi, Producers: Bheemineni Siva Prasad, Director: Nirnay Palnati !!

Jathiya Rahadhari Film Nominated for FilmFare

 



ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయ్యిన నరసింహ నంది చిత్రం "జాతీయ రహదారి".


భీమవరం టాకీస్ పతాకంపైమధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణనిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయిన సందర్బంగా  ప్రముఖ నిర్మాత నిర్మాత అంబికా కృష్ణ చిత్రం గురించి స్పందిస్తూ దర్శక,నిర్మాతకు అభినందనలు తెలియజేశారు.అనంతరం


 ఆయన మాట్లాడుతూ ..భీమవరం టాకీస్ లో రామ సత్యనారాయణ నిర్మిస్తున్న 101వ చిత్రం జాతీయ రహదారి. రామసత్య నారాయణ గారు చిన్న ప్రొడ్యూసరా లేక పెద్ద ప్రొడ్యూసర్ అనేది మనకు అర్థం కావడం లేదు, ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా చేయలేనన్నీ 100 సినిమాలు తీసి 101వ సినిమాతో జాతీయ రహదారి చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా ఆనందదాయకం. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీసే నిర్మాతలు సైతం ప్రస్తుతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అటువంటిది రామ సత్య నారాయణ గారు ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని 101 వ సినిమా "జాతీయ రహదారి" తో మన ముందుకు రావడం తో  అభినందించాల్సిన విషయం.అయితే ఈ జాతీయ రహదారి సినిమాకు నరసింహ నంది లాంటి డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం.నరసింహ నంది తీసిన మూడు సినిమాలు '1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్ ను ఎన్నుకొని ఈ జాతీయ రహదారి  చేస్తున్నాడు. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా అప్పుడే ఫిలింఫేర్ అవార్డ్ కు సెలెక్ట్ అవడం జరిగింది. అయితే సినిమాలో  కథ,తోపాటు క్వాలిటీ ఉంటే కానీ ఫిలింఫేర్ అవార్డ్ లకు సెలెక్ట్ కావు.అలాంటిది ఈ సినిమా ఫిలిం ఫేర్ వార్డుకు వెళ్లిందంటే సగం నంది వచ్చినట్లే... డైరెక్టర్ గారి గొప్పతనంతో, నిర్మాత మంచితనంతో ఈ మూవీకి ఎన్నో అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.తెలుగు చిత్రసీమలో ఈరోజు వరకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే తమిళంలో సూర్య నటించిన ఆకాశమే హద్దు రా, మలయాళం లో తీసిన జల్లికట్టు సినిమాలు ఆస్కార్ అవార్డులకు వెళుతున్నట్టు తెలిసింది. అయితే ఆ సినిమాలు వెళ్లినట్లు మన తెలుగు సినిమా ఆ స్థాయికు ఎందుకు వెళ్లడం లేదో నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు,ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా శ్రమ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ నంది దర్శకత్వంలో రామ సత్యనారాయణ గారు తీస్తున్న 101వ "జాతీయ రహదారి" సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.


 నటీనటులు…


మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి…


 సాంకేతిక నిపుణులు…


బ్యానర్..భీమవరం టాకీస్

నిర్మాత… తుమ్మలపల్లి రామసత్యనారాయణ

రైటర్, డైరెక్టర్… నరసింహ నంది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..సంధ్య స్టూడియస్

సంగీతం… సుక్కు

పాటలు..మౌనశ్రీ

కెమెరా..మురళి మోహన్ రెడ్డి.

ఎడిటర్… వి.నాగిరెడ్డి

పి.ఆర్.ఓ.మదు వి.ఆర్

TFPC Congratulated Legendary Singers


 

Adivi Sesh’s Major Releasing On July 2nd

 



Announcing release date of Major, the makers of the film have released a brand new poster where Adivi Sesh is seen as 26/11 hero Major Sandeep Unnikrishnan.


Sesh in the poster that sees 2nd July as the release date is seen holding a gun and sporting an enraged look.


First look poster of the crazy project that was released for Sesh’s birthday got overwhelming response. Every promotional content is hiking prospects on the film which is one of the most awaited projects coming in 2021.


Major traces the journey of the late army officer Sandeep Unnikrishnan who sacrificed his life for the nation in the 26/11 Mumbai attacks. The intention of this film is to celebrate the life of Major Sandeep. The film depicts scenes that capture the spirit of the way he lived, not just the way he died.


Directed by Sashi Kiran Tikka, a pan India bilingual film, shot in Hindi and Telugu, Major also stars Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi, Murali Sharma in leading roles.


Produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies, Major is nearing completion.


Teaser of Megastar Chiranjeevi 'Acharya' creates a sensation

Teaser of Megastar Chiranjeevi -Koratala Siva's 'Acharya' creates a sensation

Film to release worldwide on May 13



Our tradition believes in 'Acharya Devo Bhava'. For a change, Megastar Chiranjeevi is saying 'Acharya Raksho Bhava'. If you want to know why the beloved actor is saying it so powerfully, you have to watch 'Acharya', the team of the most-awaited movie says.


Featuring the Megastar in the titular role, the film is directed by star director Koratala Siva. Presented by Smt. Surekha Konidela, it is produced by Ram Charan and Niranjan Reddy on Konidela Production Company and Matinee Entertainment. Its teaser was released on January 29. With Mega Power Star Ram Charan's voice-over, it is superb. If Chiranjeevi is in the titular role, Mega Power Star Ram Charan will be seen as Siddha, yet another powerful character in the movie. Expectations from 'Acharya' are sky-high because it's coming in the combination of the father-son duo. Mega fans are extremely eager to watch the Chiranjeevi-Charan combination on the silver screen. 


'ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు.'


'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకు ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో' 


The above lines in the action-packed teaser are a highlight. They suggest that Acharya will be doing heroic things for the protection of Dharmasthali. The phrases 'ఆచార్య దేవోభవ' and 'ఆచార్య రక్షోభవ' are heard in the background. Mani Sharma's background score is a big asset. 


'Acharya' is now in the filming phase. A huge set has been erected at Kokapet in Hyderabad. The temple set we see in the teaser was set up here. This is the biggest temple set in India. Tirru is the cinematographer. Kajal Aggarwal is playing a female lead. 


The film will release in theatres in a big way on May 13 all over the world.

KGF 2 Release Date



రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్ కాంబినేష‌న్‌లో హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రూపొందుతోన్న భారీ‌ ప్యాన్ ఇండియా మూవీ ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’...జూలై 16న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌


తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. 
ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌.. 
‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌....

రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా  ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


కేజీయఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీయఫ్ ఛాప్టర్ 2. వరుస ప్యాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ దక్షిణాది సినిమాల రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు పెంచుతున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీని జూలై 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

Dr Mohan Babu’s Son Of India First Look Unveiled

 Dr Mohan Babu’s Son Of India First Look Unveiled



One of Indian cinema's most versatile actors, Dr Mohan Babu, who has an in-depth knowledge of each department in filmmaking, is playing a never-seen-before powerful role, besides providing screenplay for his ambitious project Son Of India.

First look poster of the film has been dropped today and it presents Dr Mohan Babu in an intense avatar with wrath in his eyes. He is seen wearing rudraksha mala here.

It is evident that, Mohan Babu tries a completely different getup with new hairdo and even grew beard for the role. Needless to say, it is one of the best looks of Mohan Babu in his decades of film career and the first look poster raised expectations on the film to the next level.

Directed by Diamond Ratnababu, the storyline and genre are first of its kind in Tollywood. It’s the joint production venture of Sree Lakshmi Prasanna Pictures and 24 Frames Factory.

Vishnu Manchu’s wife and Mohan Babu’s daughter-in-law Viranica Manchu turns stylist with the film and she will be presenting Mohan Babu in a completely new avatar.

Maestro Ilayaraja scores music for the film, while Sarvesh Murari is the cinematographer.

The film has dialogues by Diamond Ratnababu and Thotapalli Sainath. Suddala Ashoka Teja pens lyrics, while Gautham Raju is the editor and Chinna is the art director.  

Cast: Dr M Mohan Babu  
Story And Director: Diamond Ratnababu  
Screenplay: Dr M Mohan Babu  
Producer: Vishnu Manchu  
Banners: Sree Lakshmi Prasanna Pictures and 24 Frames Factory  
Music Director: Maestro Ilayaraja  
DOP: Sarvesh Murari  
Dialogues: Diamond Ratnababu and Thotapalli Sainath  
Stylist (Dr M Mohan Babu): Viranica Manchu
Lyrics: Suddala Ashoka Teja
Art Director: Chinna
Editor: Gautham Raju
PRO: Vamsi Shekar

Mad Ready For Release

 



విడుదలకు సిద్దమైన "మ్యాడ్" మూవీ


ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్". మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.  


*ఈ సంద‌ర్బంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ*... "మన చుట్టూ జరుగుతున్న  కొన్ని జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న  ఒక జంట, లివింగ్ రిలేషన్ లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ  సినిమా చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే  మోడరన్ జంటల లైఫ్ స్టైల్ ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. హీరో, హీరోయిన్లు వారి వారి పాత్ర‌ల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా న‌టించారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్  అందించిన సంగీతం బాగా  ఆక‌ట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తుంది. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన 'మ్యాడ్' ఈతరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము". అన్నారు.


"మ్యాడ్" చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు, కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ ,పి ఆర్ ఒ : జియస్ కె మీడియా.

FCUK (Father Chitti Uma Karthik) “Manasu Katha” Song Released by Addl. DCP Maddipati Srinivas Rao

“Manasu Katha” song from FCUK (Father Chitti Uma Karthik) Movie Released by Addl. DCP Maddipati Srinivas Rao



As announced earlier SriRanjithMovies released the song ‘Manasu Katha’ from FCUK (Father Chitti Uma Karthik) movie through police department by Addl. DCP Maddipati Srinivas Garu. Speaking on the occasion Jagapathi Babu Garu said that he has lot of respect for the police dept and it has multiplied multifold for the untiring efforts they have put in during the pandemic in various aspects... The police officials who are always on duty 24/7 365 days upright and stern... we got to see their fun side also as they participated and enjoyed the song sung by Addl. DCP Madapati Srinivas Garu like a professional singer... He reminisced his experiences about the film field and how he feels connected with the song ‘Manasu Katha’. Hero Ram Kartik thanked the police officials for taking time from their busy schedule and explained that Sri Ranjith Movies has taken this initiative as a small token of gratitude for the real life heroes. Director Vidyasagar Raju, Music Director Bheems Ceciroleo, Line Producer Vasu Parimi were present on the occasion. This initiative by producer K L Damodar Prasad Garu to release the songs from his film by real heroes instead of reel heroes has received immense appreciation from all quarters. The earlier songs were released by Doctors, Health and Municipal Workers... The police officials who participated in the program thanked the movie team for recalling the work done by their department officials during the toughest days of the pandemic.


Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.


Dialogues: Aditya,Karunakar,

Cinematography: Shiva.G

Music Director: Bheems Ceciroleo

Songs: Aditya, Karunakar, Bheems

Editing: Kishore Maddali

Art Director: J.k. Murthy

PRO: L.Venugopal

Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju

Producer: KL Damodar Prasad

Amma Deevena Releasing Tomarrow



 అమ్మ గొప్పదనాన్ని చాటి చెప్పే  'అమ్మ‌దీవెన' చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం- నిర్మాతలు ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య !!


మదర్ సెంటిమెంట్ తో వచ్చిన  అమ్మ రాజీనామా, మాతృదేవోభవ, యమలీల, రీసెంట్ గా బిచ్చగాడు వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే..! ఇప్పుడు అదే కోవలో తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పేవిధంగా వస్తోన్న చిత్రం "అమ్మదీవెన". ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్రలో  శ్రీమతి లక్ష్మీ  స‌మ‌ర్ప‌కురాలిగా ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శివ ఏటూరి దర్శకత్వంలో ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య సంయుక్తంగా "అమ్మ దీవెన" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం  జనవరి 29న థియేటర్స్ లలో విడుదల కానుంది. 


నిర్మాతలు ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్యలు మాట్లాడుతూ.. '  ఆడియెన్స్ అందరూ కలిసి చూసే విధంగా 'అమ్మదీవెన' చిత్రం ఉంటుంది. ఒక మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆమని నటించింది. అమ్మగా తన నటనతో విజృంబించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మనోహర్ విజువల్స్,  వెంకట్ అజ్మీర మ్యూజిక్ మా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.  మంచి సినిమా తీశామనే సంతృప్తి గా ఉన్నాం. జనవరి 29న థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నాం.  పోసాని గారు పాత్ర బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన అన్ని సినిమాలు ప్రజాదరణ పొందాయి. అలాగే మా చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అమ్మదీవెన చిత్రాన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం..  ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాం..  అన్నారు.  


ఆమని, పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి ఎస్ రావు, యశ్వంత్  నాని యాదవ్, కావ్య, అరుణ్ నటిస్తున్న ఈ చిత్రానికి 

దర్శకత్వం: శివ ఏటూరి,

నిర్మాతలు : ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి  గుర‌వ‌య్య,

మాటలు : శ్రీను. బి,

సంగీతం : వెంకట్ అజ్మీర

డి ఓ పి : సిద్ధం మనోహర్,

ఎడిటర్ : జానకి రామ్

డాన్సులు : గణేష్ స్వామి, నాగరాజు, చిరంజీవి,

ఫైట్స్ : నందు,

పి.ఆర్ఓ. : సాయి సతీష్. రాంబాబు పర్వతనేని.

Kalaposhakulu Releasing Tomarrow

 


ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రేపే వస్తున్నారు.. "కళాపోషకులు"!!


 యంగ్ టాలెంటెడ్ హీరో   విశ్వకార్తికేయ హీరోగా దీప ఉమావతి హీరోయిన్ గా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్  చిత్రం " కళాపోషకులు". సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ సాధించింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి  రేపే వస్తున్నారు.. కళాపోషకులు. 


నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ' ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా  కళాపోషకులు చిత్రాన్ని రూపొందించాం.. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా చలపతి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా చూసి సెన్సార్ సభ్యులు అందరూ మంచి సినిమా తీశారని అప్రిషియేట్ చేశారు. డబ్బు నేపథ్యంలో సాగే డిఫరెంట్ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. రేపే వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో మా కళాపోషకులు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.  


విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి,

ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని,  నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.

VarunTej Ghani Grand Release on July 30


 

F3 Grand Release on August 27

 



విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శరవేగంగా రూపొందుతోన్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’...ఆగస్ట్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్


విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్న‌ర్‌గా  బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ‌న్ రైడ‌ర్‌ను ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా...


చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ - ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ నవ్వుల జల్లులో ప్రేక్షకులను ముంచెత్తి ఎంత పెద్ద హిట్ సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ‘ఎఫ్ 2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో ..దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశాడు డైరెక్టర్ అనీల్. ప్రస్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ ల కాంబినేషన్తో మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయడానికి ఆగ‌స్ట్ 27న  ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో న‌వ్వుల రైడ్ క‌న్‌ఫ‌ర్మ్‌’’ అన్నారు. 


బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ‘‘ఎఫ్ 2కు ఫ్రాంచైజీగా మోర్ ఫ‌న్‌తో ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌గారు.. నిర్మాత‌లు రాజుగారు, శిరీష్ గారు స‌పోర్ట్‌తో చ‌క‌చ‌కా సినిమాను పూర్తి చేస్తున్నాం. ఆగ‌స్ట్ 27న మ‌రోసారి న‌వ్వుల్లో ముంచెత్త‌డానికి మీ ముందుకు వ‌స్తున్నాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి

స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు

నిర్మాత‌:  శిరీష్‌

స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి

సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సాయి శ్రీరామ్‌

ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

ఎడిటింగ్‌:  త‌మ్మిరాజు

ర‌చ‌నా స‌హ‌కారం:  ఎస్‌.కృష్ణ‌

ఆడిష‌న్ స్క్రీన్‌ప్లే:  ఆది నారాయ‌ణ‌, నారా ప్ర‌వీణ్

Jaisena Pre Release Event

 




రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డే చిత్రం `జైసేన‌` - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత వి. స‌ముద్ర‌.


శ్రీకాంత్‌, సునీల్, తార‌క‌ర‌త్న‌, శ్రీ‌రామ్‌‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో వి. సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇప్పటికే  ఈ చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌కాబోతున్న సంద‌ర్భంగా `జైసేన` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..


ప్ర‌ముఖ నిర్మాత కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ - ``స‌ముద్ర గారితో మా బేన‌ర్‌లో `అధినేత` సినిమా చేయ‌డం జ‌రిగింది. ఆ సినిమాలో కూడా మంచి సోష‌ల్ మెసేజ్ ఇచ్చాం. అప్ప‌టినుండి స‌ముద్ర గారితో మంచి అనుభందం ఉంది. ఆయ‌న చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తుంటారు. అలాగే  ఆర్టిస్టుల నుండి మంచి పెర్‌ఫామెన్స్‌లు రాబ‌ట్టుకుంటారు. ఇప్పుడు శివ‌మ‌హాతేజ ఫిలింస్ బేన‌ర్‌లో స‌ముద్ర‌గారి ద‌ర్శ‌క‌త్వంలో  రూపొందిన `జైసేన` సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటూ..టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను`` అన్నారు.


హీరో త‌నీష్ మాట్లాడుతూ - ``జైసేన ట్రైల‌ర్ విజువ‌ల్స్ చూస్తుంటే గ‌తంలో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ  `యువ` గుర్తుకువ‌స్తుంది. స‌ముద్ర‌గారు ఒక ఫ్యామిలి మెంబ‌ర్‌లా ఉంటారు. సాయి అరుణ్,  నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. స‌ముద్ర గారి అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటూ ఉంటుంది. రైతు గురించి యువ‌త‌ని ఇన్స్‌పైర్ చేసే విధంగా న‌లుగురు కొత్త వారితో ఈ సినిమా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు`` అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత శోభారాణి మాట్లాడుతూ - ``జైసేన  చాలా ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌. నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ మూవీలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు. ప్ర‌తి ఫ్రేమ్‌లో స‌ముద్ర‌గారు ప‌డ్డ క‌ష్టం క‌నిపిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్ష‌న్ సునీల్ గారు. ఆయ‌న న‌ట‌న సినిమాకి మంచి ప్ల‌స్ అవుతుంది. శ్రీ‌కాంత్‌గారు, తార‌కర‌త్న, శ్రీ‌రామ్ స‌హా అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా బాగున్నాయి. మంచి టీమ్ కుదిరింది. ఈ చిత్రం క‌చ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


నిర్మాత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ మాట్లాడుతూ - ``స‌ముద్ర ప్ర‌తి సినిమాని ఒక యజ్ఞంలాగా     ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా తీస్తాడు. ఇంత మంది ప్ర‌ముఖ న‌టీన‌టుల‌తో తీసిన జైసేన సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


నిర్మాత ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ - ``స‌ముద్ర నాకు మంచి మిత్రుడు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని బ్ర‌హ్మండంగా తీశారు. ఇలాంటి గ‌ట్స్ ఉన్న  డైరెక్ట‌ర్స్ ఇండ‌స్ట్రీలో ఉంటేనే ఇంకా మంచి మంచి సినిమాలు తీయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. రైతు స‌బ్జెక్ట్‌తో చేసిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


కో ప్రొడ్యూస‌ర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ - ``స‌ముద్ర గారు వ‌న్ ఆఫ్ ది గ్రేట్ టెక్నీషియ‌న్‌. శ్రీ‌కాంత్‌గారు, సునీల్‌గారు, తారక‌ర‌త్నగారు‌, శ్రీ‌రామ్‌గారు ఈ సినిమాకి నాలుగు పిల్ల‌ర్స్‌. మా టీమ్ అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన జైసేన సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు. .


ద‌ర్శ‌క నిర్మాత వి. స‌ముద్ర మాట్లాడుతూ - ``నేను ఆహ్వానించ‌గానే ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. జైసేన సినిమా చూసి రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డ‌తాడు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ప్ర‌తి అభిమాని గ‌ర్వ‌ప‌డే సినిమా ఇది. ఒక జ‌వాన్‌ని గౌర‌వించిన‌ట్టు రైతుని కూడా గౌర‌వించాలి అని చెప్పే చిత్ర‌మిది. నేను అడ‌గ‌గానే నా మీద అభిమానంతో ఈ సినిమాలో న‌టించిన శ్రీ‌కాంత్‌గారికి, సునీల్‌గారికి అలాగే తార‌క‌ర‌త్న‌, శ్రీ‌రామ్ గారికి ధ‌న్య‌వాదాలు. కొత్త వారైనా మా హీరోలు కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ చ‌క్క‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 29న థియేట‌ర్‌ల‌లో చాలా గ్రాండ్‌గా  విడుద‌ల‌వుతున్న జైసేన చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.


హీరో సునీల్ మాట్లాడుతూ - ``స‌ముద్ర గారు నా క్యారెక్ట‌ర్ గురించి  చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. నా పాత్ర‌కి చందు చాలా ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది కొత్త వారు న‌టించ‌డం జ‌రిగింది. వారంద‌రూ పెద్ద స్టార్స్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. రైతుల గురించి ఒక మంచి ఉద్దేశ్యంతో తీసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ అవుతుంది. జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌వుతున్న జైసేన సినిమా చూసి స‌ముద్ర గారి థాట్‌ని ఎంక‌రేజ్ చేస్తే.. ఆ రైతుకి మీరు తిరిగి ప్రాణం పోసిన‌ట్టే`` అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాతలు ఆర్‌.ఎస్ శ్రీ‌నివాస్‌, ఆచంట గోపీనాథ్‌, దొరైరాజు, సుబ్బారెడ్డి, రాజ్‌పుత్ర్‌, బాపిరాజు, సురేష్ కొండేటి,  హీరోలు  శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్, హీరోయిన్స్‌ ఆరాధ్య‌, ర‌చ‌యిత చందు మ‌రియు చిత్ర యూనిట్ పాల్గొని ప్ర‌సంగించారు.


శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: వాసు, సంగీతం: ఎస్‌. రవిశంకర్‌, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార‌వ‌తిచంద్‌, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ,  డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కన‌ల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: పి.ఆర్. చంద్ర‌యాద‌వ్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: వి.గోపాలకృష్ణ‌. కో ప్రొడ్యూసర్స్‌: పి. శిరీష్‌ రెడ్డి, దేసినేని శ్రీనివాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: విజ‌య‌ల‌క్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

'Nailu Nadi' Song From 'WWW' Movie Is Too Good - Star Heroine Tamannaah

 'Nailu Nadi' Song From 'WWW' Movie Is Too Good - Star Heroine Tamannaah



Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' as his is now coming with a different Thriller titled 'WWW' (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. Recently released Teaser garnered very good response. Star Heroine Tamannaah released a Melodious Song 'Nailu Nadi' from the film penned by Popular lyricist Ramajogayya Sastry and crooned by Star Singer Sir Sriram & Kalyani Nayar.

On this occasion...


Star Heroine Tamannaah said, "  'Nailu Nadi' song is too good. I wish Guhan Garu to score another Hit with 'WWW'. All the best to Adith & Shivani Rajashekar. My best wishes to Ramantra Creations and team."


Director KV Guhan said, " Thanks to Tamannaah for launching 'Nailu Nadi' song. 'WWW' is currently undergoing it's post production works. This is a very different movie in Thriller genre."



Producer Dr. Ravi P. Raju Datla says, " Special Thanks to Tamannaah Garu for releasing 'Nailu Nadi' song from our 'WWW' movie.  This Guhan Gari Directorial will surely thrill everyone."



Hero Adith Arun says, " Thanks to Tamannaah Garu for agreeing immediately after our request and for releasing 'Nailu Nadi' song. This song will become one of the major highlights of 'WWW' movie  "



Heroine Shivani Rajashekar says, " I am very happy that my favourite heroine launched my favourite song 'Nailu Nadi' from my first film 'WWW'." 



Co-Producer Vijay Dharan Datla says, " I am very glad that Top Heroine Tamannaah Garu launched song from our first production 'WWW' in our banner Ramantra Creations. Guhan Garu is completely dedicated towards making of this film for d lovering a Superhit. Currently the post production work is going on at a rapid pace."


Popular Lyricist Ramajogayya Sastry said, " I have written a very good love song 'Nailu Nadi.. Pergina dooram marikonchem Premani penchinadi..' for 'WWW' movie. You all will surely enjoy this song."


Music Director Simon K. King Said: Even though “WWW” is a Thriller Film, Guhan sir gave me the chance to score a melodious like Nailu Nadhi. I hope this song will reach all sections of the audience. Thanks to star heroine Tamannah for launching the song and special thanks to our Producer Ravi P Raju Datla.


Arun Adith, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha and others are the principal cast


Banner : Ramantra Creations

Music : Simon K. King

Editing : Thammiraju

Art: Nikhil Hassan

Dialogues : Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram

Choreography: Prem Rakshith

Stunts: Real Sathish

Costume Designer: Ponmani Guhan

Production Controller: K. Ravikumar

Co-producer: Vijay Dharan Datla

Producer: Dr. Ravi P. Raju Datla

Story, Screenplay, Cinematography & Direction: K V Guhan