Weekend Movie First Schedule Commences in Chirala

కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ 'వీకెండ్' సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం



వి ఐ పి శ్రీ హీరో గా, ప్రియా దేషపాగ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం, వీకెండ్. ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐ డీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత మరియు దర్శకులు. ఒక పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ నేడే మొదలైంది.


దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ గారు మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

హీరో: వి ఐ పి శ్రీ

హీరోయిన్: ప్రియా దేషపాగ

ముఖ్య పాత్రలు: అజయ్ మరియూ ఎస్తర్

సహ పాత్రలు: డెబోర, సునిత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే, తదితరులు


టెక్నీషియన్స్ :

ఈశ్వర్ - నిఖిత ప్రెసెంట్స్

నిర్మాణం : ఖడ్గధార మూవీస్

నిర్మాత : ఐ డీ భారతీ

రచన - దర్శకత్వం : రాము బీ

డి ఓ పి : యూ ఎస్ విజయ్

సంగీతం : ఎన్ అర్జున్

ఎడిటింగ్ : ఈ ఎన్ స్టూడియో

పి ఆర్ ఓ : మధు VR  

Post a Comment

Previous Post Next Post