Vedaansh Creative Works' Production No. 4: First Look and Title Launch Tomorrow by Actor Rana Daggubati

 రేపు వర్సటైల్ యాక్టర్ రానా చేతుల మీదుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ నెం.4 సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్




"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని నిర్మిస్తోంది.


ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి రేపు మధ్యాహ్నం 1.02 నిమిషాలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.


Post a Comment

Previous Post Next Post