Keerthy Suresh Launches Mangalya shopping Mall at RTC Cross Road

 ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ చేతుల మీదుగా  మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్



ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ లో ఆదివారం ఉదయం  వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ముఖ్య అతిథిగా  హాజరై  ఈ షాపింగ్ మాల్ ను  ప్రారంభించారు. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్,  మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో  అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు  అందిస్తున్నారు. ఇది షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే సరికొత్త రిటైల్ డెస్టినేషన్. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మరిన్ని ప్రత్యేక తగ్గింపులు అందించనున్నట్టు స్టోర్ నిర్వాహకులు తెలియజేశారు.


అడ్రెస్స్ : మాంగళ్య షాపింగ్ మాల్

సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్,

ఆర్టీసీ క్రాస్ రోడ్స్,

హైదరాబాద్.

Post a Comment

Previous Post Next Post