QG Movie PostPoned Due to Technical Reasons

 సాంకేతిక ఇబ్బందుల వలన 'క్యూ జి' కొటేషన్ గ్యాంగ్ మూవీ వాయిదా పడడం జరిగింది



జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు.


నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని మూవీ టీం తెలపడం జరిగింది.


నటీనటులు:

జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్


సాంకేతిక నిపుణులు:

నిర్మాతలు: ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్                

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ పద్మనాభన్

డైరెక్టర్: వివేక్ కుమార్ కన్నన్

 సంగీతం: డ్రమ్స్ శివమణి

ఎడిటర్: కె.జె. వెంకట రమణన్

డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

పీఆర్ఓ: మధు VR

Post a Comment

Previous Post Next Post