Tollywood Anchor Varshini Launched Xiaomi 14 Civi Mobil3 Grand at Cellbay Store Gachibowli

 గచ్చిబౌలి సెల్ బే స్టోర్ లో షావోమీ 14 సీవీ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన సినీనటి వర్షిణి...



హైదరాబాద్: తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్ బే ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమీ వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ’ ను టాలీవుడ్ నటి యాంకర్ వర్షిణి గారి చేతులమీదుగా  లాంచ్ చేసారు. ఈ సందర్బంగా నటి వర్షిణి మాట్లాడుతూ (తెలంగాణ లో అత్యంత నమకమైన సంస్థ సెల్ బే వారి షోరూమ్ లో షావోమీ 14 సీవీ’ లాంచ్ చెయ్యడం చాల సంతోషంగా ఉందీ అన్నారు. ఉత్తమమైన ప్రొడక్ట్స్ & సర్వీసెస్  అందిస్తున్న సెల్ బే  మేనేజ్మెట్  కు శుభాకాంక్షలు , అభినందనలు తెలిపారు.



ఈ సందర్బంగా సెల్ బే ఫౌండర్ &  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ , తమ సంస్థ సెల్ బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అందులో భాగంగా ఈరోజు 'షావోమీ 14 సీవీ' లాంచ్ చేశామన్నారు . కార్యక్రమం లో పాల్గొన్న శ్రీ కునాల్ అగర్వాల్ (సీనియర్ డైరెక్టర్, సేల్స్ షియోమీ ఇండియా డిప్యూటీ హెడ్), శ్రీ మల్లికార్జున రావు (డైరెక్టర్ ఛానల్ సేల్స్, షియోమి ఇండియా), మిస్టర్ సాజు రత్నం (హెడ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ ఛానల్, షియోమీ ఇండియా), మిస్టర్ సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్( AP&TS) షావోమీ ఇండియా , Mr. మొహమ్మద్ ఇఫ్తేకర్(ఆర్గనైజ్డ్ ట్రేడ్ కోసం నేషనల్ రిటైల్ మార్కెటింగ్ మేనేజర్) లకు కృతజ్ఞతలు తెలిపారు.



సుహాస్ నల్లచేరు డైరెక్టర్ స్ట్రాటజీ & ప్లానింగ్ సెల్ బే  మాట్లాడుతూ, షావోమీ  14 సీవీ సినిమాటిక్ విజన్ ఫీచర్ కలిగి ఉంది అన్నారు ఈ ఫోన్ కి ముందు రెండు 32Mp + 32MP Cameras ఉంటాయి అని చెప్పారు ఈ ఫోన్ Snapdragon®️ 8s Gen 3 5G processor, 4700mAh బాటరీ కలిగి , కేవలం Rs 39999/- ప్రారంభ ధర కలిగి ఉంటుంది అని చెప్పారు, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పారు.


సుదీప్ నల్లచేరు మార్కెటింగ్ డైరెక్టర్   మాట్లాడుతూ నిరంతరం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ లను మలుచుకుంటూ వారికీ సరికొత్త షాపింగ్ experience అందిస్తున్నామన్నారు. షియోమీ 14 CIVI హ్యాండ్సెట్ తమ అన్ని సెల్ బే స్టోర్ లలో ఈరోజు నుండి లభిస్తుందని,ఈ సరికోత ఫోన్ ల్ Leica main camera, Leica 50mm telephoto camera, Quad Curved AMOLED display ఉన్నాయని చెప్పారు, తమ వినియోగదారులందరు దగ్గర్లోని సెల్ బే స్టోర్ కు విచ్చేసి ఈ హ్యాండ్సెట్ ను కొనుక్కోవాలని మరియు అద్బుత మైన ఆఫర్లు సొంతం చేస్కోవాలి అని కొర్రారు



ఈ కార్యక్రమం లో సెల్ బే సిబ్బంది పాల్గొని సందడి చేసారు.ఈ లాంచ్ ను విజయవంతం చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సోమా నాగరాజు గారు మాట్లాడుతూ ,తమ కస్టమర్ లకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేసారు.

Post a Comment

Previous Post Next Post