Ugadhi Celebrations at FNCC Held Grandly

అంగరంగ వైభవంగ FNCCలో ఉగాది సంబరాలు



FNCCలో శ్రీక్రోధి నామ ఉగాది సంభరాలు ఘనంగా జరిగాయి. సింగర్ శ్రీ లలిత & గ్రూప్  మ్యుజికాల్ మెలడీస్ తో, వారి గాత్రంతో అందరిని అలరించారు. ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఈ ఉగాది సంబారాలకి హోస్ట్ గా వ్యవహరించి అద్భుతంగా జరిపారు. 


FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగా రావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ వి.వి.ఎస్.ఎస్. పెద్ది రాజు గారు, ట్రేషరర్ బి. రాజ శేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబెర్స్ రాజా సూర్యనారాయణ గారు, కె. మురళి మోహన్ రావు గారు, శ్రీమతి శైలజ గారు, జే. బాల రాజు గారు, ఏ. గోపాలరావు గారు, ఏడిద రాజ గారు, మోహన్ వడపట్ల గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, వర ప్రసాద్ రావు గారు మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం


FNCC ప్రెసిడెంట్  జి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ: వచ్చిన వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 


తరవాత పంచాంగ శ్రవణం మిగతా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది సంభరాలు FNCCలో ఘనంగా జరిగినవి. 

Post a Comment

Previous Post Next Post