Mechanic Releasing on February 2nd

 ఫిబ్రవరి 2న" మెకానిక్‌ " వరల్డ్ వైడ్ రిలీజ్



టీనాశ్రీ  క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, పాటలు  కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


నిర్మాత మున్నా మాట్లాడుతూ...

సినిమాలంటే నాకున్న ప్యాషన్‌ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మoచి  జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాను. అది రిస్క్‌ అని నాకూ తెలుసు. కానీ ఇప్పుడు మా సినిమా ఆడియో టి`సిరీస్‌ వంటి ప్రఖ్యాత సంస్థ తీసుకోవడం, వారి చార్ట్‌బస్టర్‌లో మా ‘మెకానిక్‌’ ఆడియో దూసుకు పోవడంతో ఆ రిస్క్‌కు తగిన ఫలితం దక్కింది అనిపిస్తోంది. మా సహ నిర్మాతలు

Post a Comment

Previous Post Next Post