హీరోయిన్ రష్మీక మదన్న కు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్...
మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక
మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు
ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ
Y j రాంబాబు గార్లు
తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి పిర్యాదు చేసారు.
*బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు..*
ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలని సూచించారు.
Post a Comment