చంద్రమోహన్ ఇకలేరు
సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు..
ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి..
అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు
కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23, మే 1945 లో పుట్టారు చంద్రమోహన్ (82)
మేడూరు, బాపట్లలో చదువుకున్నారు
కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు
1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయం
చంద్ర మోహన్ భార్య జలంధర్ రచయిత్రి
మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు
ఇద్దరికీ వివాహాలు అయ్యాయి
మధుర మీనాక్షి సైకాలజిస్ట్ అమెరికాలో స్థిరడ్డారు
రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చేన్నై లో వుంటున్నారు
తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న నటుడు
1987లో చందమామ రావే కోసం నంది అవార్డు
అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు
2005లో
పదహారేళ్ల వయసు సినిమాలో నటించినందుకుగానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు
రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ఫేమస్
గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్
కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది
55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించారు
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్
ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచించిన చంద్ర మోహన్
సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసును మర్చిపోలేనన్న చంద్రమోహన్
తల్లి చనిపోయేసమయంలో మనసంతా నువ్వే సినిమా కోసం కాంబినేషన్ సీన్ చేస్తున్న చంద్రమోహన్
డబ్బులు దాచుకున్నవారికే విలువ ఉంటుందని చెప్పిన చంద్రమోహన్
ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్.
కెరీర్ బిగినింగ్‌లో శ్రీదేవి, జయసుధ, జయప్రద అలా నటించినవారే.
గోపీచంద్ నటించిన ఆక్సిజన్ ఇప్పటివరకు చంద్రమోహన్‌కి లాస్ట్ సినిమా
చంద్రమోహన్, సుధ కాంబినేషన్ సూపర్‌హిట్.
కేరక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశారు.
తమిళంలోనూ చాలా సినిమాలు చేశారు చంద్రమోహన్
చంద్రమోహన్ భోజనప్రియుడు
చంద్రమోహన్ గారి మరణం తెలుగు ప్ర జల కి చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.