తంతిరం సినిమా నుంచి "రాసాను చూడు కన్నీటి పాట ఒకటి "పాటకి అనూహ్య స్పందన...
కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమానీ ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.ఈ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నుండి తాజా గా జనాలకి గుండెకి హత్తుకునేలా "రాసాను చూడు కన్నీటి పాట ఒకటి" అనే రిలిక్స్ తో ఈ పాట సాగుతుంది హృదయం హత్తుకునేలా అజయ్ అరసడ ఈ పాటను కంపోజ్ చేశారు భాస్కర్ భట్ల సాహిత్యం హరిచరణ్ గానం ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్ళింది నవతరం నటీనటులతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన ఈ సినిమా నీ తెరకెక్కించారు
అతి త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర బృందం మీ ముందుకు రానుంది . అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది...
నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి
దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )
సంగీత దర్శకులు: అజయ్
అరసడ
సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్
ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్
పిఆర్ఓ : ఏలూరు శీను , ధీరు, ప్రసాద లింగం
Post a Comment