Home » » Love Mouli Song Promo is Attracting Youth

Love Mouli Song Promo is Attracting Youth

 యువతను ఆకట్టుకుంటున్న లవ్ మౌళి మూవీ సాంగ్ ప్రోమో



నవదీప్ చాలా రోజులు తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి థ ఏoథమ్ ఆఫ్   లవ్ మౌళి  సాంగ్ ప్రోమో  వచ్చింది . ఈ ప్రోమో చూస్తేనే ఇలా ఉంటే సాంగ్ వస్తే ఎవరు ఊహించని రీతిలో  ఉంటుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు . ఈనెల 15 న  వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అవుతుంది

 ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు గోవింద్ వసంత.తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.


నటీనటులు: నవదీప్ ,పంఖురి గిద్వానీ, మిర్చి హేమంత్


దర్శకులు : అవనీంద్ర


నిర్మాతలు:  తాటికొండ ప్రశాంత్ 


సంగీత దర్శకులు: గోవింద్ వసంత


సినిమాటోగ్రఫీ: అవనీంద్ర



ఎడిటర్ : అవనీంద్ర


Share this article :