‘దేవాంతకుడు (Lucky Guy)’ వివిఎన్ఎస్ ఆర్ట్స్ పతాఆకంపై విజయ్ బాబు కె నిర్మించిన ఈ చిత్రం జనవరి ఒకటో తారీకు రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం బాలాజీ పి. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తమ కెరీర్‌లో భిన్నమైన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది అని అన్నారు. హీరోగా అభిషేక్ హీరోయిన్గా మధు శ్రీ , ఆశ నటించారు. పరకోటి బాలాజీ, అడ్డబాల, జబర్దస్త్ చిట్టిబాబు, జబర్దస్త్ రాజు , పులి ఫన్నీ రాజు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ రాజు - సాగరిక చౌదరి, కెమెరామెన్ తిరుమల, పి.ఆర్.ఓ: వి.ఆర్.మధు.
Post a Comment