హైదరాబాద్ లో కండరాలు, నరాల సమస్యలకు ఫిజియోథెరఫీ ద్వారా చక్కటి పరిస్కారం !!!
ప్రస్తుతం చాలా మందిలో కండరాలు, నరాలకు సంభందించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటి పరిష్కారానికి చక్కటి మార్గం మనకు దొరికింది. వీటన్నింటి నుండి బయట పడడానికి ఫిజియో కేర్ అనే ఫిజియోథెరఫి క్లినిక్ హైదరాబాద్ లోని మధురానగర్ లో కలదు.
మోకాలు, మెడ, నడుము నొప్పులతో భాధపడుతున్నా, లేదా ఫ్రీగా కండరాలను కదలించలేక పోతున్నా, పట్టుకుపోయిన కండరాలను సులువుగా మూవ్ చెయ్యడానికి ఉన్నతమైన పరికరాలతో డాక్టర్ భాను పూర్ణిమ మధురానగర్ లో ఫిజియోథెరపీ సెంటర్ స్థాపించడం జరిగింది. పిల్లలకు మరియు పెద్దలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ పూర్ణిమ.
కింద ఉన్న సమస్యలకు వైద్యం చెయ్యబడును:
వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాలు నొప్పి
కీళ్ల వాతం, మోకాళ్ళ అరుగుదల
అరికాళ్ళ నొప్పులు
టెన్నిస్ ఎల్బో (మోచేతి నొప్పి)
తల తిరగడం (వర్టిగో)
పక్షవాతం
బెల్స్ ప్యాల్సి (మొఖానికి వచ్చే పక్షవాతం )
సెరిబ్రల్ ప్యాల్సి (చిన్న పిల్లలలో కండరాలు పట్టెయ్యడం)
మస్క్యూలర్ డిస్ట్రోఫీ ( పిల్లలలో కండరాల బలహీనత)
క్లినిక్ అడ్రస్:
A 67, Ground Floor B, Madhura Nagar, Near Vellanki Foods, Hyderabad - 500 038. Ph: 9440566696; E-mail: bhanupoornima@gmail.com
Post a Comment