Home » » Naveen Chandra Avika Bro Movie Lyrical Song Launched

Naveen Chandra Avika Bro Movie Lyrical Song Launched

 నవీన్ చంద్ర, అవికా గోర్  #BRO నుంచి ‘ఓ మై డియర్ బ్రదర్’ లిరికల్ సాంగ్ విడుదల




నవీన్ చంద్ర, అవికా గోర్ జంటగా కార్తిక్ తుపురాని తెరకెక్కిస్తున్న సినిమా #BRO. JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై  JJR రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మైడ్ డియర్ బ్రదర్ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. సీనియర్ లిరిక్ రైటర్ భాస్కరభట్ల ఈ పాటను రాసారు. శేఖర్ చంద్ర సంగీతం స్వరపరిచిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న #BRO సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటర్. సచిన్ కుందాల్కర్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్. 


నటీనటులు:

నవీన్ చంద్ర, అవికా గోర్


టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కార్తిక్ తుపురాని

నిర్మాత: జేజేఆర్ రవిచంద్

బ్యానర్: జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్

సంగీతం: శేఖర్ చంద్ర

లిరిసిస్ట్: భాస్కర భట్ల

సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్

ఎడిటర్: విప్లవ్ నైషధం

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :