ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా "జాతీయరహదరి" లిరికాల్ సాంగ్ లాంచ్
భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం "జాతీయరహదరి" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 న త ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్స్ లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా జాతీయరహదరి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు.. అనంతరం
*యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ..* దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన నేషనల్ అవార్డ్ గ్రహీత అని ట్రైలర్ చాలా బాగుంది ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని తెలియజేసారు.
*నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ* ...నాకు ఎంతో ఇష్టమైన శ్రీ యండమూరి గారి చేతులు మీదుగా ఈ సాంగ్ విడుదల చేయటం ఆనంద దాయకం అని నరసింహ నంది. అద్భుతమైన దర్శకుడు అని అతని ని నమ్మి దర్శక భాద్యతలు అప్పగించాను దానికి 100% న్యాయం చేశారు..ఈ సినిమా హిట్ అతని ఖాతాలో కె వెల్లుతాదీ అన్నారు.
*నటి నటులు* -
మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి
*సాంకెతిక వర్గం ,*
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :;- మౌన శ్రీ మల్లిక్,
ఎడీటర్ :; వి నాగిరెడ్డి,
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,
రచన దర్శ కత్వం :; నరసింహ నంది...
సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్
Post a Comment