Home » » Devineni Audio Launched Grandly

Devineni Audio Launched Grandly

 

దేవినేని ఆడియో విడుదలబెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్.

ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత డి.యస్ రావు "దేవినేని" ఆడియోను విడుదల చేశారు.ఈ చిత్రం లో నటించిన తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్,లిరిక్ రైటర్ మల్లిక్, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.అనంతరం


చిత్ర దర్శకుడు మాట్లాడుతూ...దేవినేని సినిమా గురించి  విజయవాడ నుంచి నాకు కొంతమంది నాయకులు ఈ సినిమా ఆపేయమని ఫోన్లు చేసి  బెదిరిస్తున్నారు.నేను అందరికి తెలియజేసేది

ఏంటంటే  నేను దర్శకుడిగాకళాకారుడిగా మంచి కథ దొరికితే ప్రజలకు చేరవేయాలని తపనతోనే మేము సినిమాలు తీస్తాం తప్ప మాకు ఎవరిమీద  పగలు,

ప్రతీకారాలు ఉండవు.అందర్నీ మిత్రులుగా భావిస్తాం

నేను దేవినేని వంగవీటి గార్ల మీద అభిమానంతోనే సినిమా తీశాను. ఈ సినిమా చేసే ముందు కూడా దేవినేని అవినాష్ గారిని కలిసి ఈ సినిమా చేస్తున్నాం అని తెలియజేయడం జరిగింది. దేవినేని అవినాష్ కూడా  మేమందరం ఫ్రెండ్స్ గా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పడం తో చాలా సంతోషం వేసింది వారు చెప్పిన విదంగానే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ది సినిమా చేయడం జరిగింది .ఇందులో మేము ఎవ్వరినీ కించపరిచే విధంగా తీయలేదు.బెజవాడలో చాలామంది నా మిత్రులకు ఈ సినిమా చేస్తున్నాం అని చెబుతూనే ఉన్నాను.ఈ సినిమాలో బెజవాడ లో ఇరు కుటుంబాలు నాయకులు మంచి వారిగా ఉంటూ మహా నాయకుడిగా ఎలా ఎదిగారు. వారిద్దరిలో మంచి ఫ్రెండ్షిప్ తో పాటు రిలేషన్ కూడా ఉందని తెలియజేస్తూ... వారి దగ్గర ఉన్న అనుచరుల నుండి  చిన్న చిన్న సమస్యలతో వారు ఎలా విడిపోయారు. ఏ స్నేహితులైన అలా విడిపోకుండా స్నేహంగా ఉండాలిలని తెలియజేస్తూ తీసిన సినిమానే ఈ "దేవినేని". నేను గుంటూరు జిల్లా వాడినే నా విజయవాడ నా వాళ్లు న నేను అభిమానించే  కుటుంబం పైన సినిమా చేయడం తప్ప, మిమ్మల్ని నేను ఎక్కడ కించపరిచేలా చేశాను. మీరు ఎందుకు ఈ సినిమా గురించి భయపడుతున్నారు.అవినాష్ ఎందుకు నాపై కేసులు పెడుతున్నారు.సినిమా టైటిల్ కోసం గత రెండు నెలలుగా నేను అవినాష్ వారికి ఫోన్లు చేస్తూనే ఉన్నాను అయిన వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఫిలింఛాంబర్లో నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అడిగితే వాళ్ళ దేవినేని వారి దగ్గర లెటర్ తీసుకు వస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు కానీ వారెవరు ఎవరు సహకరించడంలేదు.

అవిబాష్ గారు నేను చేసిన తప్పేంటి నా పైన మీరు కోర్టులో కేసు ఎందుకు వేశారు మీరు ఇలా చేయడం వల్ల నిర్మాతలు ఎంత నష్టపోతారు మీకు తెలుసా నేను సినిమా చేసేటప్పుడే మీరు సినిమా చేయొద్దు అని చెబితే నేను చేసే వాడిని కాదు సినిమా చేసి సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇప్పుడు సినిమా చేయడానికి వీల్లేదు సినిమా స్టాప్ చేయమని చెప్తున్నారు. దయచేసి ఈ నెంబరు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి మేము ఎవరినీ టైం మేము కళాకారులం నేను ఎవరిని డామినేట్ చేయకుండా సినిమా చేయడం జరిగింది ఒకసారి మీరు సినిమా చూసి సినిమాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే మాకు తెలపండి కరెక్షన్ చేసుకుంటాం వంగవీటి అభిమానుల గాని దేవినేని అభిమానులు గాని

నెమలి డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు బెజవాడ కథను ఒక మహాభారత తో పోల్చి తీసివేయడం జరిగింది మీ బంధువుల బాబుతో కూడా మాట్లాడాను టైటిల్ కోసం

దేవినేని వెంటనే అభిమానంతో ఈ సినిమా చూశాను ఈ టైటిల్ ఇప్పించమని అడగడం జరిగింది

ఉమా దేవి నీతో మాట్లాడడం జరిగింది ఇలా అందరితో మాట్లాడి నాకు వాళ్ళు స్పందన రాలేదు దయచేసి మా పైన కేసులు వెయ్యకుండా ఆపాలని కోరుతున్నాను డబ్బు పెట్టి నిర్మాతలకు డబ్బు మంచి ఆదాయం రావాలని ఈ సినిమా తీశాముచిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ..నాకు ఒకటి ఉండేది ఏదైనా ఒక మంచి సినిమా తీయాలనేది డ్రీమ్ ఉండేది విజయవాడలో తిరుగుతున్నప్పుడు దేవినేని వారి హోల్డింగ్స్ హోల్డింగ్స్ వారు చేసే మంచి పనులకు నేను చాలా జి ప్లస్ అయ్యవారిని అది నా మనసుకు బాగా దగ్గర అయ్యింది ఆ తర్వాత దేవినేని మీద ఏదో ఒక సినిమా తీయాలని తపన ఉండేది ఆ తర్వాత అమరావతిలో నాకు శివ గారు కలవడం జరిగింది

దేవి నాన్నగారు దేవినేని పైన నా దగ్గర కథ ఉంది అది చేద్దామని నాకు చెప్పడంతో నేను ఏదైతే చేయాలని కలగంటున్నా నో ఆ స్కిట్టు నా దగ్గరికి రావడం చాలా సంతోషం అనిపించింది ఇందులో ఒక ఫ్రెండ్స్ దేవినేని నెహ్రూ వంగవీటి రంగా వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండే వారిలో లాస్ట్ కి అంత భయంకరంగా విడిపోయే వచ్చింది దాన్ని ప్రజలకు

ఈ చిత్రం చేయడం జరిగింది ఇందులో మంచి ఉంటుంది కానీ చెడు చూపించడం ఉండదు

ఇందులో మంచి చూపించమని చెడు అనేది లేదు

ఇద్దరు స్నేహితుల మధ్య ఇద్దరు స్నేహితులు విడిపోయినప్పుడు వారి మధ్య ఇలాంటి మాటలు వస్తాయి ఎలాంటి ఘర్షణ జరుగుతుంది

అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు సహకరించినా సహకరించకపోయినా దేవినేని గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను

ఈ సినిమాను ఆదరించి సక్సెస్ చేసి మమ్మల్ని బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాంచలసాని వెంకటరత్నం పాత్రలో  నటించిన తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..శివ నాగు గారు దర్శకుడు నన్ను కలిసి చలసాని వెంకటరత్నం క్యారెక్టర్లో  ప్రేమంటే మొదటిగా నేను జస్ట్ ఊహించలేదు 1980లో నన్ను హీరోగా చేయమని భారత రాజా గారు,ఆ తర్వాత సత్య రెడ్డి గారు మూడు సినిమాలుకాంట్రాక్ట్ చేసి ఒక్కొక్క సినిమాకు 5 లక్షలుగా15 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసినా నేను వారి ఆఫర్ ను సున్నితంగా వద్దని చెప్పడం జరిగింది.సినిమాలో రంగు వేసుకుని నటించే ఇష్టం లేక నటిస్తే ఆ బజన్ కలెక్టర్ నాకు కాకుండా ఉండకుండా పోతుందనే భయంతో నేను నో చెప్పడం జరిగింది ఇప్పుడు దేవినేని కి వద్దని చెప్పినా నటించే ఇష్టంలేక వద్దని చెప్పిన దర్శకుడు మీరు దగ్గు వేసుకోకుండా యాడ్ చేయమని చెప్పడం తో ఇందులో నటించడం జరిగింది కలుస్తాను వెంకటరత్నం గారంటే కులాలకు జాతులకు మతాలకు అతీతంగా కమ్యూనిజంలో పెద్ద తరహా లో ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సమస్యలు పరిష్కరించే పెద్దమనిషి చలసాని వెంకటరత్నం గారు అలాంటి మహనీయుని పాత్ర చేయడం చాలా సంతోషంగా ఉంది విజయవాడలో బెజవాడ కు సంబంధించిన ఎన్నో సినిమాలు వచ్చినా అన్నిటిలోనూ గ్యాంగ్ వార్ చూపిస్తూ దేవినేని ఇరు కుటుంబాలకు ఇరు కుటుంబాలు భద్ర భద్ర శత్రువుల ఒకరినొకరు చంపుకునే విధంగా వివరించారు కానీ కానీ ఇందులో వీరి కుటుంబాలకు మంచి అవినాభావ సంబంధం ఉందని తెలియజేస్తూ వంగవీటి రంగా ఒక అమ్మాయిని పెళ్లి చేయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే దేవినేని గారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం జరిగింది ఇలా మధ్య వున్న అవినాభావ సంబం ధాలను తెలియజేస్తూ తర్వాత వారి మధ్య ఇలాంటి మనస్పర్థలు వచ్చి ఎలా విడిపోయారు అనే విధంగా ఎవరూ ఇప్పటి వరకు ఎవరూ చేయని కొత్త కోణంలో చిత్రాన్ని నిర్వహించడం జరిగింది జరిగింది రాంగోపాల్ వర్మ గారు ఎన్నో బయటకు తీసి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు అయినా సుప్రీంకోర్టు తల క్లారిటీగా చెప్పడం జరిగింది ఒకసారి సెన్సార్ అయిపోతే దాన్ని ఎవరు ఆపడానికి లేదని రాజ్యాంగంలో కూడా ప్రతి మనిషికి భావప్రకటన స్వేచ్ఛ ఉందని తెలియజేసింది అయిన వారిని పట్టించుకోకుండా ఈ సినిమాలో ఏమి ఏమి నే తెలియకుండా అందరిపై కేసులు వేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ సినిమాను వారిని ప్రజలు అలా ఎందుకు ప్రజలు కూడా ఈ సినిమా చూసిన ప్రజలు ఈ సినిమాకు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు


నిర్మాత డి.యస్ రావు మాట్లాడుతూ..బయోపిక్ సినిమాలు తీయడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే, ఇలాంటి మూవీలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే గట్స్ ఉండాలి.  అలా తీసే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ మొదటి వరసలో ఉంటారు.ఇప్పుడు ఆయన శిష్యుడు శివ నాగేశ్వర రావు (శివ నాగు) రాము గారి బాటలో పయనిస్తూ "దేవినేని" సినిమాతో మన ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి కంటెంట్ ఉంటే అవసరం లేదని ఈ మధ్య సినిమాలు నిరూపించాయి.అలాంటి సినిమాల కోవలో ఈ "దేవినేని" ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రంలో నటించిన నటీనటులకు చిత్ర దర్శక నిర్మాతలు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.


Share this article :