shekar kammula
applauded for "prema ishq kaadhal" movie songs
Prema Ishq Kaadhal is an upcoming feature film, Directed by Pawan Sadineni,
under the production of Lucky Media, in Association with Shiridi Sai Combines.
D.Suresh Babu is proudly presenting the movie. The audio launch has happened
recently and the songs became a rage among youth. Many people in Film circuit
reacted in a very positive manner about film's look and recently shekar kammula
praised a lot about the songs and trailers of movie. In his statement shekar
kammula included "all the songs of the film are Extra ordinary and the
trailers are very promising. "sammathame" song is my favorite among
the album." and wished the entire team for the film's success. The songs
got placed in top 10 positions. In many websites and radio channels with all
the positive vibes prevailing all over the film is gearing up for december 6th
release worldwide. music : shravan and cinematograhy : karthik ghattamaneni.
"ప్రేమ ఇష్క్ కాదల్ " పాటలకు శేఖర్
కమ్ముల ప్రశంస
డి. సురేష్ బాబు
సమర్పణ లో షిరిడి సాయి కంబైన్స్ భాగస్వామ్యంలో లక్కీ మీడియా నిర్మించిన
"ప్రేమ ఇష్క్ కాదల్" పాటలకు ప్రముఖ దర్శకుడు "శేఖర్ కమ్ముల"
ప్రశంస లభించింది... ఇప్పటికే యూత్
క్రేజ్ సంపాదించిన ఈ పాటలను శేఖర్ కమ్ముల విని టీం కు ప్రత్యేక శుభాకాంక్షలు
అందజేస్తూ "పాటలు అన్నీ చాలా బాగున్నాయి. అంతా కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ
సినిమాకు పాటలు పెద్ద అసెట్ అవుతాయి. ప్రత్యేకంగా నాకు "సమ్మతమే" పాట
చాలా ఇష్టం. టీం కు నా శుభాకాంక్షలు." అని అన్నారు. ఇప్పటికే టాప్ 10 పాటల్లో చోటు సంపాదించిన
"ప్రేమ ఇష్క్ కాదల్" ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల అవుతున్నది. ఈ
సినిమాకు పవన్ సాదినేని దర్శకుడు, సంగీతం : శ్రవణ్, సినిమాటోగ్రఫీ : కార్తీక్
ఘట్టమనేని...
Post a Comment