ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు కిమ్స్ లో ఆపరేషన్ జరిగింది. ఆయన తనకు కాన్సర్ సోకిందని ప్రకటించిన తర్వాత కిమ్స్ లో చేరారు. అనంతరం డాక్టర్లు ఆపరేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ కారక కణాలను తొలగించారు.ఆయన త్వరగా కోలుకోవాలని , నూరేళ్లకు పైగా జీవించాలని ఆకాంక్షిద్దాం.
we all know Anr Announced about Cancer in Pressmeet yesterday After that He joined in Kims Hospital .Their docters done operation to Anr and Removed cancer cells from his body now he is safe and Lets wish him Speedy Recovery
Post a Comment