Something Something Audio Launch Details -Telugucinemas.in


సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సిద్ధార్థ్, హీరోయిన్ హన్సిక, దగ్గుబాటి రానా, నవదీప్, దర్శకుడు సుందర్, నిర్మాత కుష్బూలతోపాటు ముఖ్య అతిది దాసరి నారాయణ రావులు పాల్గొన్నారు.  

దాసరి మాటలాడుతూ :ఈ సినిమా కి తెలుగు టైటిల్ పెట్టి వుంటే బాగుండేది అని అన్నారు 
ఈ సినిమా లో హన్సిక చాల స్పెషల్ అని చెప్పారు దేశముదురు సినిమా నుండి ఆమెను నేను గమనిస్తున్నాను మంచి నటన వుంది కొంచం సన్న పాడమని చెప్పను ఆ మధ్య కానీ చాల సన్న పడింది అన్నారు దాసరి హన్సిక ది గోల్డెన్ లెగ్  ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అభిప్రాయ పడ్డారు 
రానా మాటలాడుతూ : ఈ సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్న ఈ సినిమా ని మీరు చాల శ్రద్ధ గ చూడాలి నేను కూడా ఈ సినిమా లో చిన్న రోల్ చేశాను అన్నారు లక్షి గణపతి ఫిల్మ్స్ నుంచి డైరెక్ట్ సినిమాలు రావాలి అని అన్నారు 
హీరో సిద్దార్థ మాటలాడుతూ :ఈ సినిమా హిట్ కొడుతుంది అన్నారు ఈ సినిమా కి దర్సకత్వం వహించిన సుందర్ ని తెలుగు పరిశ్రమ తప్పక ఆదరిస్తుంది అని ఆశాభావం వ్యాతం చేసారు 

Previous Post Next Post