TSR- TV9 Film Awards on 20th April
T.Subbirami Reddy's Lalitha Kala Parishath and Tv9 Joining hands to held the TSR- TV9 film awards in hyderabad on 20th of this month. this awards will be presented for the years 2011 and 2012. T.Subbirami Reddy said that the awards will be presented to the famous artists and technicians In Various languages Telugu, Hindi, Tamil and Kannada film industries. The members of the TSR- TV9 award committee are Chairman- Dr.T.Subbirami Reddy , Parliament member Members - Dr. Akkineni Nageswara Rao, Dr.C.Narayana Reddy, Dr.D.Ramanaidu, Dr.P.Susheela, Dr.Jayasudha, Dr. Shobhana Kamineni (Director, Apollo group of hospitals) TSR Is Will announce More Details On this event shortly Telugucinemas.in wishes the TSR AND TV9 A very good luck
టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది. TSR-TV9 ఫిలిం అవార్డులను హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి TSR-TV9 ఫిలిం అవార్డుల కమిటీని ఈ క్రింద కనబరచిన విధముగా ఏర్పాటు చేయడమైనది అని ఆయన అన్నారు. చైర్మన్ .... డా.టి.సుబ్బరామి రెడ్డి, పార్లమెంట్ సభ్యులుసభ్యులు ... డా.అక్కినేని నాగేశ్వర రావు... డా.సి.నారాయణ రెడ్డి... డా.డి.రామానాయుడు... డా.పి.సుశీల.... డా.జయసుధ, ఎం.ఎల్.ఏ..... డా.శోభన కామినేని, (డైరెక్టర్, అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్)