Ram Charan Birthday Celebrations -Chiru Blood Bank -Telugucinemas.in
TELUGUCINEMAS0
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చరణ్ జన్మదిన వేడుకలు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ పాల్గొన్నారు