డమరుకం సినిమా మళ్లీ వాయిదా. నిరాశలో నాగ్ అభిమానులు. విజయవాడ అలంకార్ ధియేటర్ లో నాగ్ అభిమానుల ఆందోళన. తిరుపతిలో సంధ్య ధియేటర్ ను ధ్వంసం చేసిన నాగ్ అభిమానులు హైదరాబాద్ సంధ్య ,దేవి థియేటర్స్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇలా జగరడం చాల భాదాకరం ఇప్పుడైనా కరెక్ట్ డేట్ చెపితే మంచిది
Post a Comment