Actor Rajendra Prasad Admitted in Care Hospital|Telugu actor Rajendra Prasad suffers stroke, condition stable|Comedy King Rajendra Prasad in care


సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కు అస్వస్థత కేర్ ఆసుపత్రిలో రాజేంద్రప్రసాద్
ప్రముఖ నటుడు, కామెడీ చిత్రాల కథానాయకుడు రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు  రాజేంద్ర ప్రసాద్ గుండెనొప్పితో ఈ నెల 1న కేర్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.  ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్టు చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post